Jump to content

BRS Assam

Recommended Posts

56 minutes ago, narens said:

Happy for Bapu..inka chaala low choodalani praying aallaki vunna balupu garvaniki..kallu nethiki ekki voogipoyaru anba kodukulu noru ki ee maathram addu aapu lekunda..

Chetualara cheskundi... aham ki poyi, andaritho (TDP, congress, BJP, CPI CPM) enemity cheskunnadu... history lo, other party MLAs tho vileenam ani kotha tren start chesadu... enduku oorukuntaru once they get power... would have matained good relations with atleast one party... poyi poyi athivadulu and theevravadalu aina MIM tho unnadu... who sucks and lick the party in power and does not stay loyal to anyone... in current situation, i did not see any party condemning any of the ongoing things...

Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:

Mallareddy: రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని మొదట చెప్పింది నేనే: మల్లారెడ్డి

రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని మొదట చెప్పింది తానేనని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు. 2014లో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంలో తాను స్వయంగా రేవంత్‌రెడ్డితో ఈ విషయం చెప్పినట్లు ఆయన తెలిపారు.

Mari intha daaniki todalu enduku kottavu raa . Raa chusu kundamu MP ki resign chesi raa ani 🤣🤣🤣

Link to comment
Share on other sites

34 minutes ago, Dr.Koneru said:

Valaki jaffa kadu ga bathroom ki. Inkedo ఉంటుంది le

Vadu Kuda Ila anukune velladu monna. Saradaga tosesadu :D  poni bayataki podama ante 10 years lo okka bathroom kattaledu. Bigabattukoni undadame koduku velledaka 

Link to comment
Share on other sites

RS Praveen Kumar: భారాసలో చేరుతున్నా: ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

బీఎస్పీకి రాజీనామా చేసిన ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ గులాబీ గూటికి చేరనున్నారు. 

Published : 17 Mar 2024 22:29 IST
 
17032024rs-inner.jpg

హైదరాబాద్‌: బీఎస్పీకి రాజీనామా చేసిన ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ గులాబీ గూటికి చేరనున్నారు. సోమవారం భారాస అధినేత కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువా వేసుకోనున్నారు.

‘‘నా రాజకీయ భవితవ్యంపై హైదరాబాద్‌లో ఆదివారం వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులతో మేధోమధనం జరిపాను. ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే నడుస్తానని మాట ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం సోమవారం కేసీఆర్‌ సమక్షంలో ఆపార్టీలో చేరబోతున్నా. ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా’’ అని ప్రవీణ్‌ కుమార్‌ ఈమేరకు  ట్వీట్‌ చేశారు.

Link to comment
Share on other sites

34 minutes ago, sonykongara said:

Eedu kcr plant chesina weed. Bayataki vachesadu open up ayipoyi 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...