Jump to content

విజయవాడ ఎంపీ టికెట్‌ వేరే వ్యక్తికి.. కేశినేని నానికి తెలిపిన తెదేపా


Recommended Posts

4 minutes ago, sonykongara said:

Purthiga close chesaru ani telusu bro, MP garu nene tecchanu antadu ga, 2019 taruvtha kuda ayane MP kada mari  enduku apesaru ani .

May be jaffa vachgadu anduke emo. TATA ni cancer hospital ki opening rammante raanu annaru anta Jagan vastunnadu ani

Link to comment
Share on other sites

  • Replies 251
  • Created
  • Last Reply
45 minutes ago, Mobile GOM said:

May be jaffa vachgadu anduke emo. TATA ni cancer hospital ki opening rammante raanu annaru anta Jagan vastunnadu ani

Ala kadu anna. They were offered some land for trust, later issues vachai. Operations aagipoyaayi. Hospital was started in velvadam, but base level lone undi poindi. It didn't move to next step. Ila chaala unnai cheppali ante. 

Link to comment
Share on other sites

Just now, Dr.Koneru said:

Ala kadu anna. They were offered some land for trust, later issues vachai. Operations aagipoyaayi. Hospital was started in velvadam, but base level lone undi poindi. It didn't move to next step. Ila chaala unnai cheppali ante. 

Oh ok. Nenu ekkado chadiva aa news may be Twitter lo anukunta

Link to comment
Share on other sites

2019 లోక్సభ ఎన్నికలలో విజయవాడ నుండి కేశినేని నాని స్వల్ప మెజారిటీ - 8726 మెజారిటీతో గెలిచారు. ఆయన లోక్సభ పరిధిలోని ఏడుగురు శాసనసభ అభ్యర్థులలో కేవలం ఒక్క గద్దె రామ్మోహన్ రావు గారు మాత్రమే విజయం సాధించి,మిగిలిన ఆరుగురు అభ్యర్థులు ఓడిపోయారు. ఎంపీ అభ్యర్థి అయిన కేశినేని నాని సహకారంతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజలలో ఉండే గద్దె రామ్మోహన్ రావు తన సొంత ఆర్థిక వనరులతో,పార్టీ బలం మరియు ప్రజల బలంతో గెలిచారు. గద్దె గెలుపులో కేశినేని నాని పాత్ర ఏమీ లేదు. కానీ.....ఓడిపోయిన ఆరుగురు శాసనసభ అభ్యర్థుల ఓటమిలో కేశినేని నానిది ప్రధాన పాత్ర. ఎంపీ అభ్యర్థిగా శాసనసభ అభ్యర్థులకు ఆయన అందించిన ఆర్థిక సహాయం దాదాపు ఏమీ లేదు. ఒకరకంగా విజయవాడ లోక్సభ పరిధిలో ఆరుగురు శాసనసభ అభ్యర్థులు ఓడిపోవడానికి కేశినేని నాని సహాయ నిరాకరణ ఒక ప్రధాన కారణం. 2019 ఎన్నికల అనంతరం ఓడిపోయిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు. కనీసం ఎన్నికల తర్వాత కూడా లోక్సభ సభ్యుడిగా పార్టీ అసెంబ్లీ ఇన్చార్జిలతో సమన్వయం చేసుకోవడంలో కేసినేని నాని వైఫల్యంతో పాటు,అహంకార ధోరణి కూడా కనిపిస్తుంది.. ఫలితంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో మొదటి రెండేళ్లలో పార్టీ పరంగా చాలా నష్టం జరిగింది. ఓడిపోయిన శాసనసభ అభ్యర్థులు కేసినేని నాని పట్ల అసంతృప్తితో ఉండటం సహజం,దానికి తోడు నాని అహంకార పూరిత వ్యాఖ్యలు వాళ్లను మరింత బాధించాయి. వాటన్నిటి ఫలితం...విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ విజయం. మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కేశినేని నాని అసెంబ్లీ ఇన్చార్జిలతో ఘర్షణ వైఖరిని మార్చుకోలేదు.వాళ్ల అభిప్రాయంతో సంబంధం లేకుండా అనేక డివిజన్లో అభ్యర్థులను నిలబెట్టారు. దాంతో వాళ్లు కూడా నానికి సహకరించకపోవడం...ముమ్మాటికి నాని స్వయంకృతాపరాధం. విజయవాడ మేయర్ ఎన్నికలలో వారం రోజులపాటు కేశినేని శ్వేత కోసం ప్రచారం చేసిన నేనే ప్రత్యక్ష సాక్షిని. కారణాలు ఏమైనా...కేశినేని నాని అనేక సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగానే విమర్శించడం పార్టీలో చాలామందికి తెలుసు. బహుశా... నాని ఆర్థిక పరిస్థితి... పార్టీ నాయకత్వం పట్ల నిర్లక్ష్య పూరిత వైఖరి... అమరావతి ఉద్యమంలో పాల్గొనకపోవడం... పార్టీ మహానాడు సమావేశాల్లో కనిపించకపోవడం.... కొద్ది నెలల క్రితం విజయవాడ లోక్సభ పరిధిలో అద్భుతంగా జరిగిన నారా లోకేష్ గారి యువ గళం పాదయాత్రలో పాల్గొనకపోవడం.... అప్పుడప్పుడు వైసీపీ నాయకులతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం...మొదలైన అంశాలన్నీ....కేశినేని నానికి ప్రత్యామ్నాయ నాయకుడిని చూసుకోవాల్సిన పరిస్థితికి తెలుగుదేశం పార్టీని నెట్టాయి. ఈ దశలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం అద్భుతమైన పరిణతిని ప్రదర్శించి...పార్టీ నిర్ణయాన్ని ముగ్గురు సీనియర్ నాయకుల ద్వారా నానికి తెలియజేశారు. తిరువూరు సభను కేశినేని చిన్ని నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించారు. తిరువూరు సభవిజయవంతంగా జరిగిన తర్వాత....తమ్ముడి మీద ద్వేషం నానిని తాడేపల్లికి నడిపించింది. కేశినేని నాని రాజకీయ చరిత్ర ముగిసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక వ్యక్తి మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుని వెళ్తున్నాడు. విజయవాడ లోక్సభ పరిధిలో ఏడుగురు శాసనసభ ఇన్చార్జిలతో అద్భుతమైన సమన్వయాన్ని ఏర్పాటు చేసుకొని,నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు పెట్టి పేదల ఆకలి తీరుస్తున్నాడు. వైద్య శిబిరాలు నిర్వహించి అనారోగ్యంతో ఉన్న వేలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు.నిరుద్యోగులకు స్వయం ఉపాధికి అండగా నిలుస్తున్నాడు.తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు ఇస్తున్నాడు. మరోపక్క....కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఒంటి చేత్తో... నారా లోకేష్ గారి యువ గళం పాదయాత్రను విజయవంతంగా నిర్వహించడం ద్వారా....తన నాయకత్వ లక్షణాలను... తనకున్న ప్రజాబలాన్ని నిరూపించుకున్నాడు. ఆ నాయకుడే....కేశినేని చిన్ని. సొంత అన్న ఎన్ని విమర్శలు చేసినా.... ఎంత మానసిక క్షోభకు గురి చేసినా...పోలీసు కేసులు పెట్టి వేధించి నా..... ఎక్కడా నోరు జారలేదు. అన్నను అగౌరవంగా మాట్లాడలేదు ఎక్కడా పార్టీ క్రమశిక్షణ అతిక్రమించలేదు. ఒక ఋషిలా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అనారోగ్యంతో కొడుకు హాస్పటల్లో ఉన్నప్పటికీ....బాధను మౌనంగా దిగమింగి... తిరువూరు సభ నిర్వహణలో మునిగి పోయాడు. ఆఖరిగా....విజయవాడ లోక్సభ ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే.... ఆర్థిక ఉగ్రవాదుల ఆధిపత్యం నుంచి,అమరావతి ద్రోహుల నుంచి విజయవాడ ను కాపాడుకోవాలి. అందుకోసం చంద్రబాబు భక్తుడు లోకేష్ సైనికుడు కేశినేని చిన్ని గారికి....అండగా నిలుద్దాం.

కొలికపూడి శ్రీనివాసరావు

Link to comment
Share on other sites

Kesineni chinni ki MP seat lokesh decision , chinni antha patith ayte kadu!

 

kesienni nani problem is with lokesh.. nani ki ego ekkuva , and nani gelavadu.. nani dagara dabbul levu he invested in hotels … ma sontha mavaya ki 4cr egottadu swetha pelli apudu tesukunnadu.. he lost all near and dear with his attitude… inka chala unnayi chebthe… nani was in touch with ycp long back… zilla motam nenu chepinde nadavali antadu , ipudu jagan dagara cheyamanandi hadavudi , appointment kuda undadu ikada cbn or lokesh idarni

direct ga kalustadu… akada ysj appointment kuda dorakadhu …

Link to comment
Share on other sites

Nani padaytra appudu kanisam kalavanu kuda kalavaledhu , apude clear his agenda enti anedi ipudu anavasaranga avesa padutunam kaani he is distant with lokesh and cbn .. k nani ki seat isthe e saari tdp podi because he has issues with bonda una , budda venkana , devineni uma … motam cross voting padundedi , nani after 2019 full egoistic laga tayaru ayyadu , 

Link to comment
Share on other sites

9 minutes ago, PP SIMHA said:

Kesineni chinni ki MP seat lokesh decision , chinni antha patith ayte kadu!

 

Ardham kani idi ide. Y is party with chinni when he is not so good Ani. Are they creating sympathy to chinni by playing this good and bad stance of brothers? Chinna may be mla candidate kani mp stature ledu. Ala ani nani ni nethina ekinchamani kadu. Who could possibly be the candidate Ani. 

Link to comment
Share on other sites

Just now, PP SIMHA said:

Mayor danloo k nani vs b uma + d uma + budda issue nadichindi

Avunu. B uma suggested her and the rest went along as K Nani was too adamant on getting his daughter as mayor. 

Link to comment
Share on other sites

10 minutes ago, Dr.Koneru said:

Ardham kani idi ide. Y is party with chinni when he is not so good Ani. Are they creating sympathy to chinni by playing this good and bad stance of brothers? Chinna may be mla candidate kani mp stature ledu. Ala ani nani ni nethina ekinchamani kadu. Who could possibly be the candidate Ani. 


chinni funding the party , nani cannot fund but he dictates the party and leadership !

Link to comment
Share on other sites

9 hours ago, Sr Fan said:

ఎక్కువెత్తు ఎగిరిన పడిపోవాల్సిందే, సముద్రం లేకుండా వేరే  అస్తిత్వముండదు కెరటానికి

_______________________________________________________________

( చాలామందికి తెలియకపోవచ్చు .....ఇతను ముందునుంచి టీడీపీ కాదు....2009  ప్రజారాజ్యం టికెట్ కోసం చాలా హడావుడి చేసాడు.....టీడీపీ కూడా నేలతో సంబంధం ఉన్న ఉద్యమకారులు, విద్వాంసులు, విజ్ఞానవేత్తలు, సామాజిక స్పర్శ/స్పృహ ఉన్న సజ్జనులు - వీళ్ళను దాటి కేవలం ధనికులు/ఉద్యోగపతులు వైపుకే చూస్తుంది గత కొన్నిపర్యాయాలు - అది కూడా ఒక కారణం ఇలాంటి అపశృతులకి )

 

Link to comment
Share on other sites

1 hour ago, PP SIMHA said:


chinni funding the party , nani cannot fund but he dictates the party and leadership !

@Rajakeeyam

రియాలిటీ చెక్ 

ఆర్ బ్రదర్...ఒకప్పుడు కే ఎల్ రావు లాంటి విజ్ఞానవేత్తలు, మేధావులు ప్రాతినిధ్యం వహించిన మీ ఊరు, కొద్దిగా బెటర్ పార్టీ కూడా అభ్యర్థుల కోసం ఎవరెక్కువ డబ్బు ఖర్చు పెడతారు అనే ప్రయాస, గత్యంతరం లో ఉంది...ఏపీ లో వేరే పార్టీల గురించి ఇంకా ప్రసంగం అనవసరం, మీకు తెలిసిందే

ఇంతకుముందు అన్నదే - మన డౌన్ ఫాల్- రాజకీయాలు, పార్టీ లు  ఈ చిన్న గోళం లో నుంచి చుస్తే అర్థం కాదు.... ఎక్రాస్ ది బోర్డు ....తెలుగు సమాజం అన్ని రంగాల్లో ఇది ఫ్రస్ఫుటం.....,రాజకీయ కోణం లో నుంచి మాత్రమే చూస్తా పరిష్కారాలు ఉండవ్ ఇలాంటివాటికి, మాన్యుడు సజ్జనశీలుడు  టీడీపీ అధినేత తాహతు, శక్తియుక్తులకి  మించిన సమస్య....ఈ విషయం తెలుగు వాళ్ళ విలువలకి సంబంధించినది.
________________________________________

(జాతిని ఉత్తేజపరిచి చరిత్రను తిప్పే ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ప్రతి 5 /10  ఏళ్లకు పుట్టరు, కావాలనుకోవడం దురాశ కూడా)

Link to comment
Share on other sites

2019 లోక్సభ ఎన్నికలలో విజయవాడ నుండి కేశినేని నాని స్వల్ప మెజారిటీ - 8726  మెజారిటీతో గెలిచారు.
ఆయన లోక్సభ పరిధిలోని ఏడుగురు శాసనసభ అభ్యర్థులలో కేవలం ఒక్క గద్దె రామ్మోహన్ రావు గారు మాత్రమే విజయం సాధించి,మిగిలిన ఆరుగురు అభ్యర్థులు ఓడిపోయారు.

ఎంపీ అభ్యర్థి అయిన కేశినేని నాని సహకారంతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజలలో ఉండే గద్దె రామ్మోహన్ రావు తన సొంత ఆర్థిక వనరులతో,పార్టీ బలం మరియు ప్రజల బలంతో గెలిచారు. గద్దె గెలుపులో కేశినేని నాని పాత్ర ఏమీ లేదు.
కానీ.....ఓడిపోయిన ఆరుగురు శాసనసభ అభ్యర్థుల ఓటమిలో  కేశినేని నానిది ప్రధాన పాత్ర.
ఎంపీ అభ్యర్థిగా శాసనసభ అభ్యర్థులకు ఆయన అందించిన ఆర్థిక సహాయం దాదాపు ఏమీ లేదు.

ఒకరకంగా విజయవాడ లోక్సభ పరిధిలో ఆరుగురు శాసనసభ అభ్యర్థులు ఓడిపోవడానికి కేశినేని నాని సహాయ నిరాకరణ ఒక ప్రధాన కారణం.

2019 ఎన్నికల అనంతరం ఓడిపోయిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు. 
కనీసం ఎన్నికల తర్వాత కూడా లోక్సభ సభ్యుడిగా పార్టీ అసెంబ్లీ ఇన్చార్జిలతో సమన్వయం చేసుకోవడంలో కేసినేని నాని వైఫల్యంతో పాటు,అహంకార ధోరణి కూడా కనిపిస్తుంది.. ఫలితంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో మొదటి రెండేళ్లలో పార్టీ పరంగా చాలా నష్టం జరిగింది.

ఓడిపోయిన శాసనసభ అభ్యర్థులు
కేసినేని నాని పట్ల అసంతృప్తితో ఉండటం సహజం,దానికి తోడు నాని అహంకార పూరిత వ్యాఖ్యలు వాళ్లను మరింత బాధించాయి.
వాటన్నిటి ఫలితం...విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ విజయం.

మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కేశినేని నాని అసెంబ్లీ ఇన్చార్జిలతో ఘర్షణ వైఖరిని మార్చుకోలేదు.వాళ్ల అభిప్రాయంతో సంబంధం లేకుండా అనేక డివిజన్లో అభ్యర్థులను నిలబెట్టారు.
దాంతో వాళ్లు కూడా నానికి సహకరించకపోవడం...ముమ్మాటికి నాని స్వయంకృతాపరాధం. విజయవాడ మేయర్ ఎన్నికలలో వారం రోజులపాటు కేశినేని శ్వేత కోసం ప్రచారం చేసిన నేనే ప్రత్యక్ష సాక్షిని.

కారణాలు ఏమైనా...కేశినేని నాని అనేక సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగానే విమర్శించడం పార్టీలో చాలామందికి తెలుసు.
బహుశా...
నాని ఆర్థిక పరిస్థితి...
పార్టీ నాయకత్వం పట్ల నిర్లక్ష్య పూరిత వైఖరి...
అమరావతి ఉద్యమంలో పాల్గొనకపోవడం...
పార్టీ మహానాడు సమావేశాల్లో కనిపించకపోవడం....
కొద్ది నెలల క్రితం విజయవాడ లోక్సభ పరిధిలో అద్భుతంగా జరిగిన నారా లోకేష్ గారి యువ గళం పాదయాత్రలో పాల్గొనకపోవడం....
అప్పుడప్పుడు వైసీపీ నాయకులతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం...మొదలైన అంశాలన్నీ....కేశినేని నానికి ప్రత్యామ్నాయ నాయకుడిని చూసుకోవాల్సిన పరిస్థితికి తెలుగుదేశం పార్టీని నెట్టాయి.
ఈ దశలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం అద్భుతమైన పరిణతిని ప్రదర్శించి...పార్టీ నిర్ణయాన్ని ముగ్గురు సీనియర్ నాయకుల ద్వారా నానికి తెలియజేశారు.
తిరువూరు సభను కేశినేని చిన్ని నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించారు. తిరువూరు సభవిజయవంతంగా జరిగిన తర్వాత....తమ్ముడి మీద ద్వేషం నానిని తాడేపల్లికి నడిపించింది.
కేశినేని నాని రాజకీయ చరిత్ర ముగిసింది.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక వ్యక్తి మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుని వెళ్తున్నాడు.
విజయవాడ లోక్సభ పరిధిలో ఏడుగురు శాసనసభ ఇన్చార్జిలతో అద్భుతమైన సమన్వయాన్ని ఏర్పాటు చేసుకొని,నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు పెట్టి పేదల ఆకలి తీరుస్తున్నాడు. వైద్య శిబిరాలు నిర్వహించి అనారోగ్యంతో ఉన్న వేలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు.నిరుద్యోగులకు స్వయం ఉపాధికి అండగా నిలుస్తున్నాడు.తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు ఇస్తున్నాడు.
మరోపక్క....కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఒంటి చేత్తో... నారా లోకేష్ గారి  యువ గళం పాదయాత్రను విజయవంతంగా నిర్వహించడం ద్వారా....తన నాయకత్వ లక్షణాలను... తనకున్న ప్రజాబలాన్ని నిరూపించుకున్నాడు.

ఆ నాయకుడే....కేశినేని చిన్ని.

సొంత అన్న ఎన్ని విమర్శలు చేసినా....
ఎంత మానసిక క్షోభకు గురి చేసినా...పోలీసు కేసులు పెట్టి వేధించి నా.....
ఎక్కడా నోరు జారలేదు.
అన్నను అగౌరవంగా మాట్లాడలేదు
ఎక్కడా పార్టీ క్రమశిక్షణ అతిక్రమించలేదు.
ఒక ఋషిలా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. 
అనారోగ్యంతో కొడుకు హాస్పటల్లో ఉన్నప్పటికీ....బాధను మౌనంగా దిగమింగి...
తిరువూరు సభ నిర్వహణలో మునిగి పోయాడు.

ఆఖరిగా....విజయవాడ లోక్సభ ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే....
ఆర్థిక ఉగ్రవాదుల ఆధిపత్యం నుంచి,అమరావతి ద్రోహుల నుంచి విజయవాడ ను కాపాడుకోవాలి.

కేశినేని చిన్ని గారికి....అండగా నిలుద్దాం.

కొలికపూడి శ్రీనివాసరావు

Link to comment
Share on other sites

అయ్యా @kesineni_nani నువ్వు వైసీపీ కోవర్ట్ అని తేలిపోయింది.. కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడే మాటల్లో నీకు కూడా బాగం వుందని తేలిపోయింది..
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి వెల్లంపల్లికి అనుకూలంగా పని చెయ్యడానికి నీ బ్లాక్మెయిల్ రాజకీయాలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి కో.ఆర్డినేటర్ గా వేయించుకున్న రోజే నాకు తెలుసు కానీ నా బాస్(చంద్రబాబు నాయుడు) గారిపై ఉన్న గౌరవంతో ఏం మాట్లాడకుండా ఉన్నాను... ఈరోజు ప్రజలకి, తెలుగుదేశం సైనికులకి కూడా తెలిసింది.

all of you follow him

Vaadiki veede mogudu 

Link to comment
Share on other sites

నేను 2000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి త్యాగం చేసా.
*****************************************************

అవును నిజమే....2017 లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లో ఉన్నప్పుడే కేశినేని నాని వ్యాపారం ఆపేశాడు.

అప్పటికే ట్రావెల్ బిజినెస్ కాకవికలమై.. కాళేశ్వరి ట్రావెల్స్ .. వెంకట రమణ... మూన్ మూన్... నలిగిపోతున్నాయి... వాటితో పాటే కేశినేని ట్రావెల్స్ కూడా...

దానికి తోడు... అప్పటికే దివాకర్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ అయ్యి 4,5 నెలలు అయింది... (అప్పుడే జగ్గడు కంచికచర్ల వచ్చి అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు మీద చెయ్యి వేసాడు...).

అప్పుడు కేశినేని నాని కి చెందిన బస్ ల ఫిట్నెస్ గురించి గొడవ అయ్యి... నాని అవేశం గా RTO ఆఫీస్ కి వెళ్లి గొడవ చేశాడు.. వాళ్ళతో పాటు బోండా ఉమా, బుద్ధ వెంకన్న... ఇంక కొంతమంది నాయకులు వెళ్లి నాని తో పాటు నిలబడ్డారు..

వెంటనే ట్రావెల్ బిజినెస్ నుంచి మానేస్తున్నా... అని ప్రకటించటానికి ప్రెస్ మీట్ పిలవగానే... బాబు గారికి బ్రీఫ్ తెలిసి తెలియగానే నాని కి ఫోన్ చేయటానికి try చేస్తే ఆన్సర్ చేయలేదు... 

" ఆవేశపడకు నాని... కూల్ గా ఆలోచించు... దశాబ్దాలుగా ఉన్న వ్యాపారం .. అలా ఉన్న పళంగా మానొద్దు.. ప్రెస్ మీట్ క్యాన్సీల్ చెయ్యి... " అంటే వినలేదు...

తర్వాత కొన్ని రోజుల తర్వాత బోండా ఉమా తో కోఆర్డినేట్ చేయించి బాబు గారి తో మీటింగ్.. అయ్యాక బయటకి వచ్చి నేను ట్రావెల్ బిజినెస్ మానేసి... కార్గో బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నా అని చెప్పాడు....

ఇది జరిగిన నేపధ్యం అయితే.... 

నేను ప్రజా సేవ కోసం యాపారం త్యాగం చేసా అని చెప్పి ఏదో త్యాగ మూర్తి లా బిల్డప్ ఇస్తున్నాడు....

నీ ఎఱ్ఱిపూ తనం , నీ ఆవేశం వల్ల , నీ మిస్ మేనేజ్ మెంట్ వల్ల వ్యాపారం మానేశావ్... అంతే కానీ ఎంపీ సీట్ తీసుకోగానే వ్యాపారం మానేయలేదు...

నీ ఇంట్లో నీ తమ్ముడికి సీట్ ఇస్తా అంటే.. ఓర్చుకోలేక... ఈగో తో గోడ దూకావ్ అనేది ఒక యాంగిల్ అయితే....

"నీ తమ్ముడికి నీకు నాలుగు గోడల మధ్య సెటిల్ చేస్కోలేని పెద్దరికం నీది"

ఇంతకంటే దిగజారవు అనే అనుకుంటున్నా...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...