Jump to content

Lokesh keka 👏👏👏


OneAndOnlyMKC

Recommended Posts

On 12/21/2023 at 8:53 AM, ravindras said:

 

 

ఆడంబరం లేని జీవనశైలి/లైఫ్ స్టైల్ మీద కొంత పట్టు,  ఆత్మవిశ్వాసంకి వెన్నంటే పుష్కలంగా వినమ్రత,నిజాయితీగా ఉందామనుకునే తత్త్వం- దానితో వచ్చే నిర్భీతి, నేర్చుకోవాలనే తపన(ఇది వినయానికి బైప్రొడక్టు ) - శ్రీ లోకేష్ కి బాగా సహకరించే  గుణాలు 
_____________________________

(తెలుగు ఆచార విచారాలు  - భారతీయ సంస్కృతి పై  ప్రాథమిక జ్ఞానం దాటి మరింత క్షుణ్ణంగా  అవగాహన,  కౌశలం పెంచుకొంటే  ' నేటివిటీ' పెరుగుతుంది - విలువలు, ఆలోచనాస్రవంతి నైసర్గికంగా(నాచురల్ )  ఉండి తాతగారిని తలపిస్తది....అందుకే ఆయనకు అంత 'రీచ్' వచ్చింది ...విజన్ విల్ హావ్ ఒరిజినాలిటీ ఇఫ్ ఇట్ జెనెరేట్స్ ఫ్రొం ఇన్సైడ్ ( నాట్ ఫ్రొం అవుట్సైడ్ కట్ అండ్ పేస్ట్ ఐడియాస్ ) 

అప్రయత్నంగా(అందరిలో) లోపల వేళ్లూనుకున్న పాశ్చాత్య ఆలోచనాధోరణి కి  -  'డీ-కాలనైజేషన్' జరిగితే నాయకత్వ పాత్రల్లో ఉన్నవాళ్లు అంత  ' ఒరిజినల్' గా జనాల మనస్సులో చొచ్చుకుపోతారు - రాబోయే దశకాల్లో దీనికే గిరాకీ భారతదేశంలో....ఈ అంశాలు  కొద్దిగా మెరుగుపరచుకొంటే లాభాలనేకం.)

('స్వచ్ఛమైన నీరు అయినా చెవిలోకెళ్తే నెప్పి - అయోగ్యుడికి మంచి విషయాలైనా అంతే, చెవికి పెట్టిన కుండలాల లాగ అందం అవే సంగతులు వినయమున్న యోగ్యుడికి' - శుకనాసుడనే మంత్రి కొత్తగా యౌవనం లోకివచ్చి యువరాజుగా పట్టాభిషక్తుడవుతున్న చంద్రాపీడునితో- కాదంబరిలో )....శుభం 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...