Jump to content

Andhra Pradesh Elections


Raaz@NBK

Recommended Posts

3 minutes ago, OneAndOnlyMKC said:

Daarunam eedu 

malli Kula pedda thupuk

 

Ee daridragada gadiki gatti payment muttinattundi direct attack mode loki vachadu... 

Link to comment
Share on other sites

*కాకినాడ జిల్లా.*.

*మీడియా సమావేశంలో ముద్రగడ  కామెంట్స్.*

*పవన్ కళ్యాణ్ పై ముద్రగడ ఫైర్* 
 
రాజకీయాల్లో నటించకండి సినిమాల్లో నటించండి 

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలను కూడా వేదిక మీద పరిచయం చేయండి. 

మీ కుటుంబ విషయాలు నీ వ్యక్తిగత విషయాలను నేను ఎప్పుడు ప్రస్తావించలేదు. 

నా కూతురు రోడ్డు మీదకి తీసుకువచ్చారు
ఇప్పుడు నేను రోడ్డు ఎక్కాను.

మెగా ఫ్యామిలీలో  మీ పిల్లలు పరిస్థితి ఏమిటో మీరే చెప్పాలి.
 
మీ కుటుంబం లో పబ్ లో మద్యం సేవించి పట్టుపడ్డ అమ్మాయి, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి కూడా చెప్పండి.

 హైదరాబాద్ నుండి  వచ్చి నా కుటుంబం లో చిచ్చు పెట్టారు.

నా కుమార్తె వెనుక  ఉన్న గౌరవ పెద్దలు నా కుమార్తెను   పిఠాపురం లో పాదయాత్ర కు ప్రచారానికి వాడుకోవాలని మనవి చేస్తున్న.నా కుమార్తెను టివి డిబేట్లకు, స్టూడియోలో ఇంటర్వ్యూలకి తీసుకువెళ్లి మాట్లాడటానికి ఉపయోగించుకోండి.

 భయపడేది లేదు, బెదిరేది లేదన్నారు.

మీ గురువు గారు ఆదేశాలతో నా కుటుంబం లో చిచ్చు పెట్టారు.
 
నాకు గాని నా భార్యకు గాని అనారోగ్య పరిస్థితి వచ్చిన నా కుమార్తెను నా ఇంటికి పంప వద్దు అని గౌరవ పెద్దలకు మనవి చేస్తున్న .

గాజువాక ,భీమవరం లో మిమ్మలిని ప్రజలు తరిమికొట్టారు ఇప్పుడు కూడా పిఠాపురం లో  ప్రజలు తరమి కొడతారు.

నా కుటుంబంలో చిచ్చు పెట్టి మళ్లీ సానుభూతిగా మాట్లాడటం మీకు సిగ్గు లేదా అని పవన్ కళ్యాణ్ పై ముద్రగడ ధ్వజమెత్తారు.

నా కూతురికి జనసేనా లో టికెట్ ఇస్తామని మీరు ప్రకటించారు 
మళ్లీ ఎన్నికల వరకు మీ పార్టీ ఉంటాదా 

తుని సమావేశంలో  నా కూతుర్ని రాజకీయంగా నా ఇంటి పేరుతో పరిచయం చేసి నా కుటుంబంలో చిచ్చుపెట్టారు. 

మీరు పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలను పరిచయం చేసి మూడో భార్య గురించి పరిచయం చేసి ఉండాల్సింది.

నా కూతురికి పెళ్లి అయిన తరువాత నా ఇంటి పేరు ఉండదు 
వారి అత్తింటి పేరు పేరు తో పరిచయం చేయకుండా ముద్రగడ కుటుంబం పేరుతో పరిచయం చేసి నన్ను భగ్నం చేసేందుకు మీరు కుట్ర పన్నారని ముద్రగడ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నా కుమార్తె కూడా నా ఇంటికి వస్తానని అడగవద్దని దయచేసి మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాను.

Link to comment
Share on other sites

3 hours ago, OneAndOnlyMKC said:

Daarunam eedu 

malli Kula pedda thupuk

 

Ninna koothuru na Property kadhu annadu.. ippudu pisukkuntunnadu🤣🤣🤣

Veedi political chapter inka close.. joker xxxxx

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...