Jump to content

BJYCP


Raaz@NBK

Recommended Posts

Posted

వివేకా హత్యకేసు ఇంకా ఎంతకాలం విచారిస్తారు? - సుప్రీంకోర్టు కేసు అంతా రాజకీయ దురుద్దేశంతో కూడినదేనని రిపోర్టులో రాశారన్న న్యాయమూర్తి హత్యకు ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలన్న ధర్మాసనం విచారణాధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండి ఇప్పుడున్న అధికారి కూడా కొనసాగుతారు సీబీఐ దాఖలు చేసిన సీల్డ్‌ కవర్‌ నివేదిక ఆసాంతం చదివాం మెరిట్స్‌ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం సీబీఐ డైరెక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ఆదేశించిన ధర్మాసనం ఈ నెల 29కి విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం

Posted
10 minutes ago, Raaz@NBK said:

Edho kichidi chesi ee case ni dilute chesestharu.. 

ee case lu emi cheyyalevu. tdp election lo win avvaali.  adhi okkate voters chethullo vundhi.

Posted

Tammudu ni varusuga pilichesisariki anna Delhi ki velli set chesukoni vachi untadu..malli kotha aadhikari..malli first nunchi investigation...

Posted

కొన్ని గంటల్లో అరెస్ట్ కావాల్సిన వ్యక్తి ... safe  now 

ఇంత  బహిరంగంగా .. 

Long live democracy

చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. 

పోరాటం మంచిదో ... 
వ్యూహాత్మక మౌనం మంచిదో అర్ధం కావడం లేదు.

మెజారిటీ ప్రజలకి వీళ్ళ లుచ్చా రాజకీయం అర్థమవుతోంది. 

వీళ్ళింకా 2019 ముందు ప్రజలని వెర్రిగొర్రెల్ని చేసినట్టు చేస్తున్నాం అనుకుంటున్నారేమో?

ప్రస్తుతానికి మౌనమే మంచిది. 

తుగ్లక్ రెడ్డిని ఎంత మోస్తే #కరటకదమనకులు  అంతగా ఊబిలోకి దిగబడతారు 

ఎదో ఒకరోజు #కరటకదమనకుల పతనం జగన్ రెడ్డి వల్లే అవుతుంది.

Posted
2 hours ago, Raaz@NBK said:

కొన్ని గంటల్లో అరెస్ట్ కావాల్సిన వ్యక్తి ... safe  now 

ఇంత  బహిరంగంగా .. 

Long live democracy

చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. 

పోరాటం మంచిదో ... 
వ్యూహాత్మక మౌనం మంచిదో అర్ధం కావడం లేదు.

మెజారిటీ ప్రజలకి వీళ్ళ లుచ్చా రాజకీయం అర్థమవుతోంది. 

వీళ్ళింకా 2019 ముందు ప్రజలని వెర్రిగొర్రెల్ని చేసినట్టు చేస్తున్నాం అనుకుంటున్నారేమో?

ప్రస్తుతానికి మౌనమే మంచిది. 

తుగ్లక్ రెడ్డిని ఎంత మోస్తే #కరటకదమనకులు  అంతగా ఊబిలోకి దిగబడతారు 

ఎదో ఒకరోజు #కరటకదమనకుల పతనం జగన్ రెడ్డి వల్లే అవుతుంది.

Akkada Kavitha ni kuda vadilesaru Baffas...ee db baffas inka siggulekunda ela tiruguutunnarantaav

Posted

Worst! All systems including judiciary is polluted and ruined in India. There is no democracy only dictatorship. Elections lo 175/175 gelustam ane dhairyam kuda idigo aa MoSha and corrupted systems nu chuse

Posted

Criminals & Scamsters vadilesthene kada…… maa time asalu Scams ye levani cheppukovataniki……

2G scam ani emi egiraaro, Congress edo chesesindani….. Emi ledani Baffas time lone judgement vachindi…… Mari appudu vaagina prathi puvvugallani emanali….. :dream:

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...