Jump to content

Graduate Elections


Yaswanth526

Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply
ఎలా వేయాలి : 
1. మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు మరియు ఫొటోస్ ఉంటాయి.
2. మీరు మొదట ప్రాధాన్యం ఇచ్చే వారికి 1 నంబర్ వేయాలి.
3. పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి.
4. వెళ్ళేటపుడు మీ ఐడీ ప్రూఫ్ లు తీసుకొని వెళ్ళాలి.... ఎలక్షన్ కమిషన్ నిర్ణయించే ప్రూఫ్స్.
5. బూత్ లోపలకు వెళ్ళే ముందు మీ పేరు చూసుకుని సంతకం పెట్టాలి.
6. బూత్ బయట ఓటర్ లిస్టు లో మీ పేరు మరియు క్రమ సంఖ్య చూసుకోండి.
 
ఎలా వేయకూడదు : 
1. మీ సొంత పెన్ వాడకూడదు.
2. అభ్యర్థుల అందరికి ఒకటే నంబర్ ఇవ్వకూడదు.
3. ఒకటి అని రాయకూడదు. ఇంగ్లీష్ లో కూడా one అని రాయకూడదు.
4. బ్యాలెట్ పేపర్ లో ఎక్కువ పేర్లు ఉంటాయి.... ఆ పేర్ల లో మీకు నచ్చిన వారికి 1 వ నంబర్ వెయ్యాలి.
5. బ్యాలేట్ పేపర్ వారు చెప్పే పద్ధతులలో ఫోల్డ్ చేసి వేయక పోతే ఇన్వాలిడ్ గా తీసుకుంటారు.
6. కాళిగా పేపర్ వేయరాదు.
7. మీరు ఇచ్చే నంబర్స్ గట్టిగా పెన్ తో దుద్దరాధు.
8. అభ్యర్ధి పేరు మరియు బాక్స్ ప్రక్కన కాకుండా మరే ఇతర ప్రదేశాలలో వేసినా ఓట్ చెల్లదు.
9. 1 వేయకుండా మిగతా నంబర్స్ వేస్తే ఓట్ చెల్లదు.
10. అభ్యర్థులు ఎక్కువ ఉంటే అందరికి వేయవలిసిన అవసరం లేదు.ఉదా: 70 మంది ఉంటే అందరికీ అవసరం లేదు...ఒక పర్సన్ కు వేస్తే చాలు. 
Link to comment
Share on other sites

1 hour ago, KING007 said:

TDP candidate assalu pracharam cheyatledu, YCP vallu emo daily calls and WhatsApp messages chestunnaru 

CBN garu lite theesukunnaremo, atleast strategic ga move ayina Peru vachiddi... Agitation fr fake votes lekapovatam mathram too bad, in case Elections Boycott fr many fake votes Ani statement ichina baguntadi.. 

Link to comment
Share on other sites

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలు పోటాపోటీగా జరిగేలా ఉన్నాయ్.  TDP  లేక YSRCParty ??? 
విశాఖపట్నం ఎప్పటిలానే టీడీపీ వైపు ఉంటె , విజయనగరం మరియు శ్రీకాకుళం హోరాహోరీ పోరులో తెలుగుదేశం గెలుపు చూడొచ్చు ఏమో !!!

Rammanohar Naidu doing hard in campaign....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...