ntr@kurnool Posted June 12, 2023 Posted June 12, 2023 1 hour ago, Nfan from 1982 said: Goosebumps crowds Enti swamy aa crowd . Kadapa lo ee janam enti . Anti wave oka range lo undi . Nfan from 1982, Vivaan and akhil ch 3
Siddhugwotham Posted June 13, 2023 Posted June 13, 2023 Flash, RamaSiddhu J, Nfan from 1982 and 1 other 3 1
Flash Posted June 13, 2023 Posted June 13, 2023 17 hours ago, Nfan from 1982 said: YCP ante Yemi Cheyyani Party🤣 Raaz@NBK, akhil ch, Nfan from 1982 and 1 other 1 3
adithya369 Posted June 13, 2023 Posted June 13, 2023 *మిషన్ రాయలసీమ ఛాలెంజ్* 49 మంది వైసిపి ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు ఛాలెంజ్ విసిరిన లోకేష్. 57 మంది రండి... నేను ఒక్కడినే వస్తా. సీమకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చకు మేము సిద్దం అంటూ సవాల్ చేసిన లోకేష్. నాలుగేళ్లలో జగన్, వైసిపి కి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు సీమకు చేసింది ఏమీ లేదు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. బద్వేలు క్యాంప్ సైట్ బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు సెల్ఫీలు దిగి వైసిపి కి ఛాలెంజ్ చేసిన లోకేష్. క్యాంప్ సైట్ ముందు టిడిపి హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, సీమ కు వచ్చిన కంపెనీల లిస్ట్ ప్రదర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు. మేము చేసింది ఎంటో చూపించాను. మీరు చేసింది ఎంటో చెప్పే దమ్ము ఉందా అంటూ జగన్ కి లోకేష్ సవాల్. మిషన్ రాయలసీమ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీల తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు లోకేష్ సెల్ఫీ. గతంలో సీమ ని అభివృద్ది చేసింది మేమే. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమ లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం అన్న లోకేష్. #YuvaGalamPadayatra #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now