Jump to content

BHAGAVANTH KESARI - NBK 108


suravaram

Recommended Posts

NBK 108 Title : నందమూరి నటసింహం లేటెస్ట్ మూవీ ఎన్బీకే 108 టైటిల్ రివీల్ కోసం భారీగానే ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్. ఇందులో భాగంగా టాలీవుడ్లో మునుపెన్నడు లేని విధంగా ఓ ఈవెంట్ను చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదేంటంటే ?

NBK 108 Title : టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ తన 108 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. విజయదశమి కానుకగా ఈ సినిమా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దీంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇప్పటికే విడుదలైన రెండు పోస్టర్లతో అభిమానులకు గూస్బంప్స్ తెప్పించిన మూవీ టీమ్ ఈ సారి టైటిల్ రివీల్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తోంది. 

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్బీకే 108కు 'భగవంత్ కేసరి' అనే టైటిల్ను పరిశీలించారట. దాన్నే ఖరారు చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టైటిల్ను రివీల్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. జూన్ 10న ఆయన బర్తడే సందర్భంగా.. రెండు రోజుల ముందే జూన్ 8న టైటిల్ లాంఛ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించనున్నారట. 

NBK 108 Title Reveal : అయితే కాస్త డిఫరెంట్గా ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని 108 లొకేషన్లలో భారీ హోర్డింగ్స్ను ఏర్పాటు చేసి.. వాటిపై టైటిల్ అనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేసింది. 108 హోర్డింగ్స్ మీద టైటిల్ పోస్టర్లు వేసేలా ఏర్పాట్లు చేస్తోంది.

NBK 108 Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. అనిల్ రావిపుడి దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్లో నటిస్తున్నారు. ఇక ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్ శ్రీలీలతో పాటు, తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్నారు. ''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

eenadu 

Link to comment
Share on other sites

On 5/31/2023 at 3:20 PM, Nfan from 1982 said:

 

 

On 5/31/2023 at 4:33 PM, adithya369 said:

Jr ki AVSR la ga Balayya ki ee BK na. Experiments rather than entertainments

 

image.png.47bd3c96bb7ec809b686a6c8f93104a9.png

Link to comment
Share on other sites

#BhagavanthKesari First Look! #NBK108 

PR:

Nandamuri Balakrishna, Anil Ravipudi, Shine Screens’ #NBK108 Titled Powerfully As Bhagavanth Kesari

#NBK108, in the deadly combination of God Of Masses Nata Simham Nandamuri Balakrishna, blockbuster director Anil Ravipudi, and successful producers Sahu Garapati and Harish Peddi of Shine Screens, gets a powerful title- Bhagavanth Kesari. It’s the character name of Balakrishna in this first-of-its-kind actioner and the caption ‘I Don’t Care’ indicate his unrestrained attitude.

The title logo is designed strikingly with the State Emblem of India (the Lion Capital of Ashoka) interleaved in it. Balakrishna sports a salt-and-pepper look and his dressing style is completely different. He wears a brown color Kurta and formal pants with a stole around his neck. We can observe a bracelet and a watch to his hands. Sitting on his knee, Balakrishna hits a deadly weapon on the ground to his aggression. The background and Balakrishna’s expression designate this picture is from a huge action sequence.

Anil Ravipudi is presenting Balakrishna in a never-seen-before get-up and character in the movie. Like the title, the poster too grabs our attention. The producers opt for vigorous promotions and they unveiled the title poster in a unique manner. 108 hoardings of title posters are installed in 108 locations. That’s not all. There are other surprises in store for Balakrishna’s birthday (June 10th).

Kajal Aggarwal is the female lead in the movie and Sreeleela will be seen in a crucial role. Bollywood actor Arjun Rampal is making his Tollywood debut with the movie.

S Thaman composes tunes for #NBK108, while C Ram Prasad takes care of cinematography. Tammi Raju is the editor and Rajeevan is the production designer. V Venkat will choreograph the action part.

The shoot is presently underway in Hyderabad and Bhagavanth Kesari is scheduled for its theatrical release for Vijayadasami (Dussehra).

Cast: Nandamuri Balakrishna, Arjun Rampal, Kajal Aggarwal, Sreeleela

Technical Crew:
Writer, Director: Anil Ravipudi
Producers: Sahu Garapati and Harish Peddi
Banner: Shine Screens
Music Director: S Thaman
DOP: C Ram Prasad
Editor: Tammi Raju
Production Designer: Rajeevan
Fights: V Venkat
Executive Producer: S Krishna
PRO: Vamsi-Shekar

Link to comment
Share on other sites

  • Dr.Koneru changed the title to BHAGAVANTH KESARI - NBK 108 - Casting
  • suravaram changed the title to BHAGAVANTH KESARI - NBK 108

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...