Jump to content

Youtube Horoscope Channels


Ramarajyam

Recommended Posts

జాతకాలు..ఒక చిన్న example..

మా frd okayuna..covid 19 1st wave and 2nd wave 70% correct ga predict chesaru..

ఫైనల్లీ ఏమి చెప్పాడు అంటే 2022 dussera కి జనాలు హ్యాపీ గా without covid celebrate చేసుకుంటారు అని చెప్పాడు.

నేను విరివిగా ప్రచారం చేశాను.. కనిపించిన.. కనిపించని వాళ్ళ కూడా చెప్పా..

ఇక్కడ twist enti antey correct ga దసరా రోజు..నాకు కోవిడ్ వచ్చింది....almost one month...chala jagaratha ga vunnamu ayuna eesukundi..

So finally..నమ్మటం..relax అవ్వటం..

నమ్మక పోయినా పరవాలేదు..just face the problem..

ప్రపంచం లో ఇన్ని..కోట్ల మంది జీవితం 12 రాశులు X 27 నక్షత్రాలు x 4 పాదాలు=1296..types of జాతకాలు తో generalise chestey..ela..

Link to comment
Share on other sites

On 10/24/2022 at 10:14 PM, Ramarajyam said:

Ee YT horoscope prethi channel vadu next Jagad Ye malli CM antaru yendi 😳😳

Vallani manage chesthanara… leka 😑😑🤬

Okarakam ga ee pracharam kudaa manchidhele..  ippatike ibbandhi padutunna valaki Vuccha paduddhi  future lo Jagga rule  taluchukunte..

Link to comment
Share on other sites

12 hours ago, Venkatpaladugu said:

జాతకాలు..ఒక చిన్న example..

మా frd okayuna..covid 19 1st wave and 2nd wave 70% correct ga predict chesaru..

ఫైనల్లీ ఏమి చెప్పాడు అంటే 2022 dussera కి జనాలు హ్యాపీ గా without covid celebrate చేసుకుంటారు అని చెప్పాడు.

నేను విరివిగా ప్రచారం చేశాను.. కనిపించిన.. కనిపించని వాళ్ళ కూడా చెప్పా..

ఇక్కడ twist enti antey correct ga దసరా రోజు..నాకు కోవిడ్ వచ్చింది....almost one month...chala jagaratha ga vunnamu ayuna eesukundi..

So finally..నమ్మటం..relax అవ్వటం..

నమ్మక పోయినా పరవాలేదు..just face the problem..

ప్రపంచం లో ఇన్ని..కోట్ల మంది జీవితం 12 రాశులు X 27 నక్షత్రాలు x 4 పాదాలు=1296..types of జాతకాలు తో generalise chestey..ela..

2019 lo COVID start ayinappudu ma office lo oka poll pettaru….. for predicting how long pandemic will last….. only 2 folks selected the option of “more than 2 years” 

 

these predictions are everywhere 😀

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

2019 lo COVID start ayinappudu ma office lo oka poll pettaru….. for predicting how long pandemic will last….. only 2 folks selected the option of “more than 2 years” 

 

these predictions are everywhere 😀

అలాంటి పోల్స్ కాదు ..

He predicted before covid started as below..

Soon after CBN lost in 2019 ,arround aug 2019 నేను ayunaki call చెస్తే..చాలా గడ్డు కాలం రాబోతుంది.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు suffer avatharu ani చెప్పాడు..ఎందుకు అని అడిగితే.. శస్ట గ్రహ కూటమి ప్రభావం అని చెప్పాడు..

Second wave going to hit very hard  అని చెప్పాడు..

 

Link to comment
Share on other sites

1 minute ago, Venkatpaladugu said:

అలాంటి పోల్స్ కాదు ..

He predicted before covid started as below..

Soon after CBN lost in 2019 ,arround aug 2019 నేను ayunaki call చెస్తే..చాలా గడ్డు కాలం రాబోతుంది.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు suffer avatharu ani చెప్పాడు..ఎందుకు అని అడిగితే.. శస్ట గ్రహ కూటమి ప్రభావం అని చెప్పాడు..

Second wave going to hit very hard  అని చెప్పాడు..

 

Aayana astrologer ah ? 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...