Jump to content

😁😄 Jaffan


vk_hyd

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply
Posted

బాలకృష్ణ క్లాస్ మేట్స్... ఫలానా కిరణ్ కుమార్ రెడ్డి(మాజీ సీఎం).....మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి(తెరాస రాజ్యసభ ఎంపీ).. అజారుద్దీన్ ( మాజీ క్రికెట్ టీం కెప్టెన్) అని చెప్తున్నారు......

ప్రస్తుత ముఖ్యమంత్రి స్కూల్ క్లాస్ మేట్స్ ఎవరో.....డిగ్రీ క్లాస్ మేట్స్ ఎవరో.....ఎంబీఏ అని ఒక అఫిడవిట్ లో పెట్టాడు...ఆ బ్యాచ్ మేట్స్ ఎవరో ఎవరికీ తెలీదు.....

ఇద్దరూ మాజీ సీఎం ల కొడుకులే....

Hyderabad public school సెంటినరీ సెలబ్రేషన్స్ ప్లానింగ్ కి ... అశోక గజపతి రాజు గారిని పిలిచి మాట్లాడుకున్నారు కానీ....

మా .....ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నీ ఎందుకు పిలవలేదు.....
ఈరోజుకీ అర్దం కాదు...

అవేదన భయ్యా....

Posted

హేమిటిది? హేంత మాట, హేంత మాట?

మా అన్నియ్య పట్ల 80% ప్రజలు సంతృప్తిగా ఉన్నారని డప్పు వేసుకుంటుంటే, మరోక పక్కన 81% ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అంటారేమిటి?

తూచ్, ఇది మరీ జగమెండి తోండి అట. మేము నమ్మం. 

మాకు గతంలో ఉన్న 49.5% ఓటింగ్ కన్నా 10% పైగా పెరిగింది. మ్యానిఫెస్టోలోని అంశాలు 98.48% పూర్తి చేశాము అంటుంటే,  ఇటువంటి దిక్కుమాలిన సర్వేలు చేసి అసలే టన్నుల కోద్ది భయపడుతున్న అన్నియ్యను మరింత భయపెడతారా?

హన్నన్నా? హేమయినా షరే, అన్నియ్య తోపు, తురుంఖాన్, సింహం, సింగిలేహే.

4F88FDD9-3620-41FF-9010-9D5837FD202B.jpeg

Posted

₹1లక్షరూపాయల అభివృద్ధి పనులు కూడా చేయలేక పోయానని మనస్థాపంతో రాజీనామా చేసి ఛైర్పర్సన్ ఇంద్రజకి రాజీనామా లేఖ అందజేసిన హిందూపురం 20వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పరుశురాం(ఎస్టీ)

A42751F3-58B4-44B7-8CF0-A3087C6E272F.jpeg

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...