Jump to content

😁😄 Jaffan


vk_hyd

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply

నాడు...
Nara Chandrababu Naidu చంద్రబాబు గారి ప్రభుత్వంలో... 

ప్రఖ్యాత విద్య, వైద్య సంస్థలకు రాజధానిలో భూములు కేటాయిస్తే... కార్పోరేట్లకు రాజధాని భూముల సంతర్పణ అని హెడ్డింగులు పెట్టి మరీ విషం చిమ్మారు !!

నేడు...
జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వంలో...

పాలనా రాజధాని గా ప్రకటించుకున్న విశాఖలో... అప్పనంగా ఎకరం లక్షచొప్పున... శారదా పీఠానికి కేటాయిస్తే... మీరు ఎంతో సహ్రుదయంతో... ఇచ్చినట్టు అనుకోవాలా ?? 

ఇదేం ఖర్మ !! #idhemkharma
#మేలుకోఆంధ్రుడా #YCPlies #YCPDestroyedAP
#cskondreddi #APinCrisis #vizagforsale

19ED3749-45E8-4135-9189-7F37A458402F.jpeg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...