Jump to content

Atluntadhi Jagan tho


Recommended Posts

Posted

అమరావతి.

*ఏబీ వెంకటేశ్వరరావు,ఐపీఎస్*

జీవో నా చేతికి ఇంకా ఇవ్వలేదు.

సోషల్ మీడియాలో మాత్రమే చూసాను.

ఏసీబీ కేసు ఉన్న మాట వాస్తవం.ఏడాదిన్నర క్రితం కేసు పెట్టినా ఇంతవరకూ చార్జిషీట్ వేయలేదు.

అసలు ట్రయల్ లేకుండా సాక్షులను ఎలా ప్రభావితం చేస్తాను.

ఈ సలహా ఏ తీసేసిన తహసీల్దార్ ఇచ్చారో,పనికిమాలిన సలహాదారు ఇచ్చారో..?

ఒకసారి హై కోర్టు కొట్టేసినప్పుదు అదే సెక్షన్ కింద మళ్లీ ఎలా సస్పెండ్ చేస్తారు.

12 సీబీఐ,6 ఈడీ కేసుల్లో జగన్ కు చార్జిషీట్ లు ఉన్నాయి.

శ్రీలక్ష్మి గారిపైనా చార్జిషీట్ లు ఉన్నాయి.

శ్రీలక్ష్మి గారికి వర్తించని నిబంధనలు నాకు ఎలా వర్తిస్తాయి.

ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ప్రతి వాక్యం తప్పు.నేను నిరూపిస్తాను.

ఒక్క రూపాయి అవినీతి జరగని చోట అవినీతి కేసు ఎలా పెడతారు.

ఇజ్రాయెల్ వాళ్లకు రెండు లెటర్ లు రాశారు.అవినీతి నిరోధక చట్టాలకు లోబడి పనిచేస్తామని చెప్పారు.

ఇలాంటి వ్యక్తుల వల్ల వ్యవస్థలకు చెడ్డ పేరు వస్తుంది.

కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు నన్ను టార్గెట్ చేసాయి.

*కోడికత్తి కేసు అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చుస్తే గంటల్లోనే అడ్డుకున్నాను*

*ఎన్నో వెధవ పనులు అడ్డుకున్నందుకే నన్ను టార్గెట్ చేశారు*

*ప్రభుత్వాన్ని పడగొడతా అని రాజభవన్ గేటు ముందు నేను కామెంట్ చేశానా*

*ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తాను*
*సమజానికి హాని కలిగించే పురుగులను తొలగించే వ్యవసాయం చేస్తున్న*

*దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసెకంటే అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదని ఒక కవి అన్నాడు*

Posted
5 minutes ago, Nfan from 1982 said:

Jagan mondi dhairyam yemito artham kaadu assalu 

jagan di mondi dhairyam kaadu adhikaara ahamkaaram...

mondi dhairyam ABV di....

Posted
2 hours ago, ravindras said:

tdp power loki vasthe ab venkateswara rao ki home minister ichi freehand ivvandi. he will take care jaffas.

Lolllll.... 

Posted
2 hours ago, ravindras said:

tdp power loki vasthe ab venkateswara rao ki home minister ichi freehand ivvandi. he will take care jaffas.

Nuzvid MLA seat ivvandi gelustaru.

Posted
4 hours ago, Nfan from 1982 said:

Jagan mondi dhairyam yemito artham kaadu assalu 

aado piriki fellow. Vaadi dhairyam endo modi daggara vaadi behaviour choosthe telusthundhi

Posted
16 hours ago, TDP_2019 said:

aado piriki fellow. Vaadi dhairyam endo modi daggara vaadi behaviour choosthe telusthundhi

Adantha Odarpu Yatra, Paada Yatra lo chupina performance continuation…… CJI daggara act cheyyala same….Athi vinayam, bayam unnattu natinchatam….

Ilanti vallu first study chesede edutivaari weaknesses….. & using that they play around…..

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...