Chandasasanudu 7,190 Posted May 27 Share Posted May 27 35 minutes ago, chanu@ntrfan said: eedu antha bakhra gaadu ledu anukunta Link to post Share on other sites
BalayyaTarak 2,197 Posted May 27 Share Posted May 27 sense of humour undedi endiraaaa Link to post Share on other sites
ravindras 1,739 Posted May 27 Share Posted May 27 2 hours ago, BalayyaTarak said: sense of humour undedi endiraaaa first class student training ichi vuntaadu. Link to post Share on other sites
Vishal_Ntr 223 Posted May 27 Share Posted May 27 speaker sir...telugulone edavachu ga Link to post Share on other sites
Royal Nandamuri 1,116 Posted May 27 Share Posted May 27 Vadu sense of humour ki commonsense ki teda eppudu telusukuntado Aa serious tone tho sense of humour antunte Link to post Share on other sites
BalayyaTarak 2,197 Posted May 27 Share Posted May 27 13 minutes ago, Royal Nandamuri said: Vadu sense of humour ki commonsense ki teda eppudu telusukuntado Aa serious tone tho sense of humour antunte ide first time kada, antakamundu ekamga assembly lone pradarsinchada Link to post Share on other sites
Sunny@CBN 406 Posted May 27 Share Posted May 27 Veediki sense of humour ante kuda ento teliyadu mata. Goppollu ra babu meeru. Link to post Share on other sites
raavikp 121 Posted May 27 Share Posted May 27 Denekka.... idi super comedy in the morning Link to post Share on other sites
Sr Fan 2,100 Posted May 27 Share Posted May 27 'సెన్స్ అఫ్ హ్యూమర్' - జోక్ గా బానే ఉంది, లోతుగా చూస్తే హారర్ ఉంది. ఎలా? ఆ ఉద్రేకమైన హావభావాలు - సినిమాలు, సోషల్ మీడియా ల ప్రభావం ....... అస్సలు విషయం - తెలుగు మీద పట్టు కూడా లేకపోవటం వలన భావ వ్యక్తీకరణలో ఇబ్బంది, ఇంగ్లీష్ పదాలు కలిపి కొడితే ఘనం అనుకొనే పరిస్థితి.... ఆ హడావుడిలో ఈ విపరీతం....... ఇంగ్లీష్ వ్యాపార భాషగా అవసరం ఉన్న చోట వాడుకోవటం ఒకటి, మొత్తంగా జీవన విధానంలో నింపేసుకొందామనుకొంటే ఇటువంటి అనర్థాలు....దీనికన్నా పెద్దవి - పొంతన లేని భావజాలాల దిగుమతులు...గుఱ్ఱమెక్కి ఎన్టీఆర్ లాంటివాడు వస్తాడు,స్ఫూర్తి ఇస్తాడు జాతికి, ఈ సమస్యలు పోతాయ్ - అవి పేరాశలు ...... మాతృభాష అంటే మమకారం, ఈ వ్యామోహం అరికట్టాలనే స్పృహ, చైతన్యం - క్షేత్ర స్థాయిలో జనం మేల్కొన్నప్పుడు మాత్రమే వస్తుంది.... ప్రస్తుతం తెలుగు బదులు ఇంగ్లీషో,మాండరినో,స్పానిషో నేర్పిస్తే 'ఆదాయం' అనుకొనే రోజులు, రాజకీయాలు. స్వతంత్రం వచ్చిందంటే 'వలసవాదం' పోయిందని కాదు - జీవన విధానంలో పోతేనే అది ' డీ కాలనైజషన్ '...అప్పటిదాకా 'పోస్ట్ కాలనైజషన్ ' అనుకొంటే యుక్తం. Link to post Share on other sites
Atlassian 43 Posted May 27 Share Posted May 27 sense of humor aa....asalu eediki common sense unda mundu Link to post Share on other sites
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.