Jump to content

Jai Balayya


niceguy

Recommended Posts

What a turn around…

Most popular dance item in any recent events…Jai Balayya..Ekkada aa event attend ayina ee song paduthundhi… Surprisingly Kids…

Target chesina neutrals kuda Jai Balayya song ki Fidaa…

Mass ante Legend Simha anukunna maa laanti fans ki inka manaku alaanti movies padudda anukkonna vallaki..Jai Boya…

Jai Balayya..

 

Link to comment
Share on other sites


ఏ ముహూర్తాన బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షో చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న వ‌చ్చిందో ఈ షోపై చాలా మంది చాలా సందేహాలు వ్య‌క్తం చేశారు. క‌ట్ చేస్తే అన్‌స్టాప‌బుల్ షో దెబ్బ‌కు బుల్లితెర రికార్డులు అన్నీ తునాతున‌క‌లు అయిపోయాయి. అస‌లు బాల‌య్య ఎన‌ర్జీ… ఆయ‌న ప్ర‌శ్న‌లు వేసి.. ఆన్స‌ర్లు రాబ‌ట్టుకునే తీరు… అస‌లు అన్‌స్టాప‌బుల్ షోతో అరాచ‌కం చూపించాడు. ఈ దెబ్బ‌తో ఈ త‌రం జ‌న‌రేష‌న్ అభిమానుల‌కు కూడా బాల‌య్య పిచ్చ పిచ్చ‌గా క‌నెక్ట్ అయిపోయాడు. ఇటు చిరు కూడా మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోను హోస్ట్ చేశారు. నేచుర‌ల్ స్టార్ నాని సైతం బిగ్‌బాస్ హోస్ట్ చేశారు. ద‌గ్గుబాటి రానా నెంబ‌ర్ 1 యారీని హోస్ట్ చేశారు. వీళ్ల‌ను తోసి రాజ‌ని బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షో హోస్ట్‌గా త‌న ముద్ర వేసుకున్నారు. ఈ షో అత్య‌ధిక వ్యూస్ తెచ్చుకున్న షోగా ఇప్ప‌టికే రికార్డులు క్రియేట్ చేసింది. ఈ షో దెబ్బ‌తోనే అల్లు వారి ఆహా సబ్‌స్క్రైబ‌ర్లు కూడా విప‌రీతంగా పెరిగారు. ఈ క్ర‌మంలోనే ఈ షో ఖాతాలో మ‌రో రికార్డు వ‌చ్చి చేరింది. సెల‌బ్రిటీ టాక్ షోల్లో నెంబ‌ర్ వ‌న్ టాక్ షోగా రికార్డుల‌కు ఎక్కిన ఈ షో ఖాతాలో తాజాగా మ‌రో రెండు సిల్వ‌ర్ ట్రోఫీలు వ‌చ్చి చేరాయి. బెస్ట్ రీజ‌న‌ల్ టీవీ ప్రోగ్రామ్ – బెస్ట్ రీజ‌న‌ల్ టీవీ రియాలిటీ షోలో భాగంగా ఈ షో ఖాతాలో రెండు సిల్వ‌ర్ ట్రోఫీలు వ‌చ్చి చేరాయి. దీనిని బ‌ట్టే ఈ షో జాతీయ స్థాయిలో ఎంత క్రేజ్ తెచ్చుకుందో అర్థ‌మ‌వుతోంది. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...