Jump to content

Mahasena Rajesh about Ramanaujachraya

MSDTarak

Recommended Posts

  • Replies 162
  • Created
  • Last Reply
2 minutes ago, KING007 said:

Ippudu Ramanuja meda paddara next shankaracharye aythe

This is what he and his followers did

విస్త్రుత ప్రజాదరణ పొందిన బౌద్ధ సిద్ధాంతాల కు సంబంధించిన కీలకమైన రచనలు ఏవీ ఈ దేశంలో లభించనే లేదు. మాగధి ,ప్రాకృత ,పాళీ భాషలల్లో రాసిన గ్రంధాలే కాదు. చివరకి సంస్కృతంలో రాసిన బౌద్ధ రచనలు కూడా ఈ దేశంలో దొరకలేదు.
ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ ,భూటాన్ ,శ్రీలంక , చైనా లలో లభించిన రచనల ఆధారంగానే బౌద్ధ సిద్ధాంతాలను ,వాటి రకరకాల శాఖలనూ  చరిత్రకారులు పునర్మించారు.
ఇక చార్వాక దర్శనానికి సంబంధించిన మౌలిక రచన ఒక్కటి కూడా లభించలేదు. 
వైదిక సాంప్రదాయానికి సంబంధించిన సాహిత్యం ,పురాణాలు , ఇతర ధర్మ శాస్త్ర గ్రంధాలు మాత్రం కొల్లలుగా లభించాయి. 
ఇది మీకు విపరీతంగా , విచిత్రంగా తోచాలి. 
ఆశ్చర్యమూ ,దిగ్భ్రాంతి కలిగి తీరాలి. 
ఒక పద్ధతి ప్రకారం తుడిచిపెడితే తప్ప 
సముద్రమంత పెద్దదైన ఒక బౌద్ధిక సాంప్రదాయం 
కనుమరుగైపోవడం అసాధ్యం.
ఎంతో దీక్షతో ఏవో వర్గాలు పనిగట్టుకుని చేయకపోతే...
వైదికంతో రాడికల్ గా విభేదించిన
ఈ రెండు సాంప్రదాయాల ఆనవాళ్ళు ఇలా మాయంకావు అని అర్థం చేసుకోవాలి.
నాస్తిక దర్శనమైనా ,అవైదిక దర్శనమైనా...జైన గ్రంధాలు ,వ్యవస్థలూ మాత్రం ఎందుకు మనుగడ సాగించ గలిగాయో?
జైనానికీ వైష్ణవానికీ కుదిరిన రాజీ ఏమిటో ?
ఆ రాజీకి వెనక ఏ వర్గ/ వర్ణ ప్రయోజనాలు దాగి ఉన్నాయో సూక్ష్మంగా గమనించాలి.
ఆ రాజీ కీ.... జైనం ఉనికి మిగలడానికీ మధ్య 
ఉన్న సంబంధం ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. 
ఇవేవీ నీకు ముఖ్యమైన ప్రశ్నలుగా కనిపించక పోతే...
నిన్ను కలవరపెట్టక పోతే.... 
వైదికాన్నే నీవు ఏకైక అధికార సాంప్రదాయంగా భావిస్తున్నావని లెక్ఖ.
ఆ వైదికానికి అనుబంధమైన దర్శనాలనూ,
ఆ దర్శనాల అనుబంధ భక్తి సాంప్రదాయాలనూ ( శైవమైనా ,వైష్ణవమైనా)మాత్రమే ఈ దేశ ఆథెంటిక్ భావజాలంగా నీవు అచేతనంగానైనా ఆమోదిస్తున్నట్లు లెక్ఖ.
ఇవేవీ తెలుసుకోకుండా... నా సంస్కృతి గొప్ప సహన సంస్కృతి నాస్తికులను కూడా ఆదరిస్తది ,వైవిధ్యతలను గౌరవిస్తది లాంటి కబుర్లు చెబుతున్నావంటే... నీవు ఆ ఆధిపత్య నరేటివ్ లో నిండా మునిగిఉన్నావనే లెక్ఖ.
అప్పుడు ఈ దేశ ఆధిపత్య భావజాలంతో పోరాడ్డానికి అవసరమైన ' క్రిటికల్ ఎడ్జ్ ' నీ వద్ద ఉండదు.

Link to comment
Share on other sites

4 hours ago, 3mar said:

Sri Vaishnavas/Madhvas don't perform Vinayaka chavathi or any Siva puja/abhishekam and they wont pay visit to Siva/Ganesh temples. 

Sri Vaishnavas/Madhvas pray Vishvaksenudu instead of Vinayaka

శ్రీమహావిష్ణువుకి సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడు. శివ గణాలకు విఘ్నేశ్వరుడు అధిపతి అయితే, విష్వక్సేనుడు విష్ణు గణాలకు అధిపతి. వీరు ఇద్దరూ గజ ముఖులే అయినా, విఘ్నేశ్వరుడు ఏక దంతుడు, విష్వక్సేనుడు ద్విదంతుడు. రూపురేఖలలో వినాయకుని పోలి ఉంటాడు. 

Mari prathi Vishnu temple lo Ganesh untadu ga ? Endhuku untadu? 

Link to comment
Share on other sites

1 minute ago, RamaSiddhu J said:

This is what he and his followers did

విస్త్రుత ప్రజాదరణ పొందిన బౌద్ధ సిద్ధాంతాల కు సంబంధించిన కీలకమైన రచనలు ఏవీ ఈ దేశంలో లభించనే లేదు. మాగధి ,ప్రాకృత ,పాళీ భాషలల్లో రాసిన గ్రంధాలే కాదు. చివరకి సంస్కృతంలో రాసిన బౌద్ధ రచనలు కూడా ఈ దేశంలో దొరకలేదు.
ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ ,భూటాన్ ,శ్రీలంక , చైనా లలో లభించిన రచనల ఆధారంగానే బౌద్ధ సిద్ధాంతాలను ,వాటి రకరకాల శాఖలనూ  చరిత్రకారులు పునర్మించారు.
ఇక చార్వాక దర్శనానికి సంబంధించిన మౌలిక రచన ఒక్కటి కూడా లభించలేదు. 
వైదిక సాంప్రదాయానికి సంబంధించిన సాహిత్యం ,పురాణాలు , ఇతర ధర్మ శాస్త్ర గ్రంధాలు మాత్రం కొల్లలుగా లభించాయి. 
ఇది మీకు విపరీతంగా , విచిత్రంగా తోచాలి. 
ఆశ్చర్యమూ ,దిగ్భ్రాంతి కలిగి తీరాలి. 
ఒక పద్ధతి ప్రకారం తుడిచిపెడితే తప్ప 
సముద్రమంత పెద్దదైన ఒక బౌద్ధిక సాంప్రదాయం 
కనుమరుగైపోవడం అసాధ్యం.
ఎంతో దీక్షతో ఏవో వర్గాలు పనిగట్టుకుని చేయకపోతే...
వైదికంతో రాడికల్ గా విభేదించిన
ఈ రెండు సాంప్రదాయాల ఆనవాళ్ళు ఇలా మాయంకావు అని అర్థం చేసుకోవాలి.
నాస్తిక దర్శనమైనా ,అవైదిక దర్శనమైనా...జైన గ్రంధాలు ,వ్యవస్థలూ మాత్రం ఎందుకు మనుగడ సాగించ గలిగాయో?
జైనానికీ వైష్ణవానికీ కుదిరిన రాజీ ఏమిటో ?
ఆ రాజీకి వెనక ఏ వర్గ/ వర్ణ ప్రయోజనాలు దాగి ఉన్నాయో సూక్ష్మంగా గమనించాలి.
ఆ రాజీ కీ.... జైనం ఉనికి మిగలడానికీ మధ్య 
ఉన్న సంబంధం ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. 
ఇవేవీ నీకు ముఖ్యమైన ప్రశ్నలుగా కనిపించక పోతే...
నిన్ను కలవరపెట్టక పోతే.... 
వైదికాన్నే నీవు ఏకైక అధికార సాంప్రదాయంగా భావిస్తున్నావని లెక్ఖ.
ఆ వైదికానికి అనుబంధమైన దర్శనాలనూ,
ఆ దర్శనాల అనుబంధ భక్తి సాంప్రదాయాలనూ ( శైవమైనా ,వైష్ణవమైనా)మాత్రమే ఈ దేశ ఆథెంటిక్ భావజాలంగా నీవు అచేతనంగానైనా ఆమోదిస్తున్నట్లు లెక్ఖ.
ఇవేవీ తెలుసుకోకుండా... నా సంస్కృతి గొప్ప సహన సంస్కృతి నాస్తికులను కూడా ఆదరిస్తది ,వైవిధ్యతలను గౌరవిస్తది లాంటి కబుర్లు చెబుతున్నావంటే... నీవు ఆ ఆధిపత్య నరేటివ్ లో నిండా మునిగిఉన్నావనే లెక్ఖ.
అప్పుడు ఈ దేశ ఆధిపత్య భావజాలంతో పోరాడ్డానికి అవసరమైన ' క్రిటికల్ ఎడ్జ్ ' నీ వద్ద ఉండదు.

Jains ki vaishavulu ki jarigina oppandam ento koda cheppandi 

Link to comment
Share on other sites

1 minute ago, RamaSiddhu J said:

The Jain code of conduct is quite similar to that which is found in Hindu Dharmasashtra, Manusmriti and other Law books of Brahmans.

Done 

Dharmasastram nunche Jainism kani Buddhism kani vachhayi with some modifications

Link to comment
Share on other sites

రామానుజుడి తమిళదేశంలో.... తొమ్మిది వందల ఏళ్ళపాటు బ్రాహ్మణుల నాయకత్వంలో భయంకరమైన కులవివక్ష తాండవమాడింది.
ఏ భక్తి ఉద్యమాల పరంపరా దాన్ని కదిలించలేక పోయింది. 
పండిత అయోతీదాసు , పోకల లక్ష్మీనరసు ,సింగార్ వేల్ చెట్టియార్ , పెరియార్ అనే ఆధునిక చింతకులు ,సంఘసంస్కర్తలూ , ఉద్యమ కారులూ చేసిన కృషి ఫలితమే ఈనాటి తమిళ సమాజం. 

వైష్ణవ భక్తి ఉద్యమం ప్రచండంగా చెలరేగిన మహారాష్ట్రలో... బ్రాహ్మణ నాయకత్వంలో అతి హేయమైన కులవివక్ష రాజ్యమేలింది.
ఏ పాండు రంగ విఠలుడూ , ఏ అద్భుత అభంగ్ సాహిత్యమూ పేష్వాల చిటికెన వేలు కూడ కదిలించ లేకపోయింది.
రానడే ,జోతిబా ఫులే , సావిత్రి బాయి ,అంబేద్కర్ మొదలైన ఆధునిక చింతకులూ ,సంఘసంస్కర్తలూ , ఉద్యమ కారులూ చేసిన కృషి ఫలితమే ఆధునిక మహారాష్ట్ర.

సమాజాలను మానవీయమైన ,నాగరికమైన దిక్కుగా నడిపించేవి ఆధునిక సాంఘిక విముక్తి భావాలే , ఉద్యమాలే తప్ప మధ్య యుగాల నాటి భావవాద ఆధ్యాత్మిక ,మార్మిక బోధలు కాదు. 

రోగమేమిటో ,దాని చికిత్స ఏమిటో స్పష్టంగా అర్థం కాని కాలంలో... రోగికి ఉపశమనం ,ఊరట కలిగించడమే గొప్ప వైద్యంగా భావించబడతది. కీర్తించ బడతది. అది సహజమే. ఆ కాలానికి అది అర్థవంతమైనదే కావొచ్చు.
కానీ రోగ మూలకారణాలు ,రోగ విముక్తి పద్ధతులూ డెవలప్ అయ్యాక కూడా పాతకాలంనాటి ఉపశమనాలనే కీర్తించుకుంటూ కూర్చోరాదు. 
భక్తి ఉద్యమాలను అతిగా కీర్తించడం కూడా ఇదే కోవకు చెందుతుంది.

Link to comment
Share on other sites

Mathaparamgaano, kulaparamgaano nechamga chudamani naaku hindu matham nerpaledu. manishi tana adhipataya pravruttito descriminate chestunnadu daaniki matham ano kulam ano color ano ado oka rangupulumukuntunnadu adi anni samajaallo vundi... daaniki na mathanni agoravam gaa matladite?? systemized wrong practices ni question cheyyandi it helps to improvise our society, mataanni kaadu! 

Link to comment
Share on other sites

18 hours ago, krishna_Bidda said:

Yes because consciousness is required to catch that ...

By the way the modern mathematicians are still using very advanced mathematics given by an illeterate brahmin called Ramanujan ...how do you think it's possible he never finished 5 the grade and yet hissome of his fornulae are not yet solved .....he clearly attributed his mathematics knowledge being dictated by goddess when sat at a specific pint in temple and the man who knew Infiniti movie also came in Hollywood on that illeterate brahmin whose theorems are being used today by so called literates in Harvard ,oxford and Cambridge....

ఆధునిక విజ్ఞానానికీ వేదాలకూ సంబంధం లేదు. 
————————————————————————                 

ఎవరైనా తాము ఆధ్యాత్మిక శక్తితో పుష్పక విమానాల్లో తిరుగుతామంటే ఎవరు కాదన్నారు? స్త్రీ అండాలను కుండల్లో వేసి పిల్లల్ని పుట్టిస్తామంటే ఎవరు కాదన్నారు? నీటిలో తేలే రాళ్లతో నదుల మీద, సముద్రాల మీద, వంతెనలు కడతామంటే ఎవరు వద్దన్నారు? ప్రజా ధనం మిగులుతుంది. దేశానికి మేలు జరుగుతుంది. ఇంతెందుకు పొద్దున్నే టీ, కాఫీలు తాగమని వీరికి ఏ రుషులు చెప్పారో మరి? సనాతన రుషి వారసత్వాన్ని కొనసాగించాలంటే గోచీలు పెట్టుకోవాలి గానీ, ఆధునిక వస్త్రధారణ దేనికీ? మనం ఆక్సిజన్‌ పీల్చుకొని, కార్బన్‌ డై ఆక్సైడ్‌ వదిలేస్తున్న సమాచారం వేదాల్లో ఎందుకు లేదు. పోనీ ఆక్సిజన్‌ హైడ్రోజన్‌ల కలయిక వల్ల నీరు తయారైందన్న ప్రాథమిక సమాచారం కూడా ఇవ్వని వేదాలు ఆధునికుడికి ఎలా ప్రామాణికమవుతాయి? కట్టు కథలు చెప్పే ఇలాంటి మహా ఉపన్యాసకులు పెద్ద పదవుల్లో ఉన్నా సరే... కుహనా మేధావుల కట్టుకథలను బాధ్యత గల పౌరులు పట్టించుకోకపోవడమే మంచిది. 

ఆధునిక విజ్ఞాన శాస్త్రానికీ వేదాలకూ, పురాణ గ్రంథాలకూ ఏదో ఒక గట్టి సంబంధం ఉందని హిందూ మత జాతీయవాదులు ప్రచారం చేస్తుంటారు. పూర్వ కాలపు భారతీయ రుషులు అందించిన గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం ముందు పశ్చిమ దేశాల నుండి మనకు అందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏ మాత్రం గొప్పది కాదని చెబుతుంటారు. వీళ్లు చెప్పే మాటలకు భారతీయులంతా రొమ్ము విరుచుకుని గర్వపడాలని, విదేశీయులంతా అసూయతో కుళ్లుకోవాలని వారు భావిస్తుంటారు. కానీ, అది జరిగేది కాదు. ప్రపంచ దేశాలన్నింటి నుండి కొత్తకొత్త ఆవిష్కరణలు ఒక్కచోటికి చేరి, అది ఆధునిక విజ్ఞానంగా మారి విశ్వమానవాళికి అందుబాటులోకి వచ్చింది. ఇంకా వస్తూనే ఉంది. వస్తూనే ఉంటుంది. చాలా ముఖ్యమైన వైజ్ఞానిక పరిశీలనలు తొలి దశలో అరబిక్‌, ఇండియా, చైనా నాగరికతల నుండి కొంత మేరకు వెలువడ్డాయన్నది నిజం. కానీ ప్రపంచం ప్రగతి పథంలోకి నడవడానికి అది మాత్రమే సరిపోలేదు. యూరోప్‌ దేశాల నుండి 16, 17 శతాబ్దాలలో వైజ్ఞానిక పరిశోధనల వెల్లువ హోరెత్తింది. ఆ ఫలితాలు క్రమంగా తూర్పు దేశాలకు కూడా అందాయి. ఇదీ వాస్తవం. దీన్ని పక్కనబెట్టి అన్ని రంగాలలో భారత్‌ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలబడిందనడం కేవలం అతిశయోక్తి. ఈ అతిశయోక్తుల వల్ల జరిగే ప్రమాదమేమంటే భారతదేశం చేసిన కృషికి కూడా విలువ లేకుండా పోతోంది. ఈ దేశంలోని ఆధ్యాత్మిక చింతనకు, లలిత కళలకు, క్రికెట్‌ ఆటకు తప్పకుండా ప్రత్యేకత ఉంది. వాటితో దేశానికి గుర్తింపు వచ్చింది నిజమే. బాధ్యతతో సృజించిన సాహిత్యం జన చైతన్యానికీ, మిగతావి జనాన్ని రంజింపజేయడానికి ఉపయోగపడ్డాయి. కానీ దేశం ప్రగతి బాటలో నడవడానికి ఇవేమీ నేరుగా ఉపయోగపడలేదు. ఉపయోగపడవు కూడా! వందల ఏళ్లు దేశం, బ్రిటిష్‌ సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉంది గనుక, ఇక్కడి ప్రతిభావంతులకు ఇంగ్లాండ్‌లో చదువుకోవడానికి వీలైంది. అందుకే ఆ కాలంలో ఎక్కువ మంది బారిస్టర్లై తిరిగొచ్చారు. తర్వాత కాలంలో వీళ్లంతా స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొన్నారు. కానీ వైజ్ఞానికుల సంఖ్య ఎప్పుడూ తక్కువే. మనకు ఒక్క సివి.రామన్‌ తప్ప నోబెల్‌ సాధించిన భారతీయ వైజ్ఞానికులు మరొకరు లేరు. మరి కొంతమంది భారతీయులు నోబెల్‌ సాధించినా, వారంతా విదేశాల పౌరసత్వం స్వీకరించి అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నవారు. స్వాతంత్య్రం లభించిన తర్వాత దేశంలో వైజ్ఞానిక స్పృహ వ్యాపింపజేయాలన్న పట్టుదలతో తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వైజ్ఞానిక పరిశోధనలను ప్రోత్సహించారు. ఇప్పుడున్న జాతీయ సంస్థలన్నీ దాదాపు ఆయన ప్రారంభించినవే. అయితే ఇప్పటి ప్రభుత్వం వాటికి నిధులు కూడా ఇవ్వలేని హీనస్థితికి జారిపోయింది. పైగా శాస్త్రవేత్తలు ప్రాచీన కాలం నాటి రుషుల్ని ఆదర్శంగా తీసుకోవాలని నేటి ప్రభుత్వ పెద్దలు ప్రబోధిస్తున్నారు. వాస్తవంగా ఇదీ దేశంలోని పరిస్థితి. వైజ్ఞానిక స్పృహలేని ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయంటే అవి కంటి చూపు కోల్పోయిన ప్రభుత్వాలని జనం ఇప్పుడు గుర్తిస్తున్నారు.

ఈ దేశంలో కొందరు ఆధ్యాత్మిక వేత్తలు, యోగులు పుట్టారు. జనాన్ని ప్రభావితం చేశారు. నిజమే కానీ, వారి బోధల వల్ల దేశం ఆధునిక యుగంలోకి రాలేదు. వారి వల్ల ఆర్థిక ప్రణాళికలు రూపొందలేదు. ప్రాజెక్టులు కట్టబడలేదు. నూతన వ్యవసాయ పద్ధతులు కనుగొనబడలేదు. విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి రాలేదు. 'మనదైన మన గొప్ప సంస్కృతి' అనే పేరుతో కాలాన్ని, దేశాన్నీ వెనక్కి నడిపించే హక్కు ఎవరికీ లేదు. మనం ఇరవై ఒకటవ శతాబ్దంలోకి వచ్చామంటే ఆధునికయుగ వైజ్ఞానిక స్పృహతోనే వచ్చాం. ఈ దేశంలో ఆధ్యాత్మిక సంస్కృతి, పురాతన సంస్కృతి, జానపద సంస్కృతి వంటివి వర్ధిల్లుతూ వచ్చాయని ఒప్పుకుందాం. వాటి ప్రత్యేకతలను గుర్తుంచుకుందాం. అంతవరకే... కానీ, వాటినే ఇంకా కొనసాగిద్దామనుకోవడం తెలివితక్కువతనం అవుతుంది. చార్మినార్‌ కుతుబ్‌ మినార్‌ లాంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించు కుంటాం. గతాన్ని నెమరువేసుకుంటాం... అంతే. మన ఇస్రో రాకెట్‌ ప్రయోగాలను చూసి గర్వపడతాం. ఎందుకంటే వాటివల్ల ఆధునిక జీవనానికి మేలు జరుగుతూ ఉంది కాబట్టి. గతం ఒక పర్యాటక కేంద్రం. ప్రస్తుత వాస్తవమే నివాస యోగ్యం. మనం ఆ తేడాను గ్రహించవలసి ఉంది. ప్రధానితో సహా, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీల వంటి రాజకీయ నాయకులు వారితో ఏవో ప్రయోజనాలు ఆశించే గవర్నర్లు, జడ్జీలు, వైస్‌ చాన్సలర్లు, అధికారులు ఆత్మద్రోహం చేసుకుంటూ జనం మీదికి మూఢ విశ్వాసాల్ని వదులుతున్నారంటే దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నారనే అర్థం! జనం చైతన్యవంతులయ్యారని, ప్రతిదీ విశ్లేషించుకుంటు న్నారని వీరు గ్రహించరు.

పదవితో ఎవరూ గొప్పవాళ్లు కాలేరు. సరైన దృక్పథంతోనే అవుతారు. ఇప్పటి తరాన్నే కాదు, భవిష్యత్తు తరాల్ని కూడా ప్రభావితం చేయగలవారే దార్శనికులవుతారు. దార్శనికులు కావడం తర్వాత సంగతి, ముందు వీళ్లు మనుషులైతే చాలు సంతోషిద్దాం! ఆధ్యాత్మికత పేరు చెప్పి, యోగాకు ఒక ప్రపంచ దినాన్ని కేటాయించి ఈ దేశం ప్రపంచానికి 'సద్గురువు' అని చెప్పుకోలేం. ఏసీ హాళ్లలో మీటింగ్‌లు ఏర్పాటు చేసుకొని, మంచి ఇంగ్లీషులో, మంచి యాసలో మూఢ నమ్మకాల్ని చాలా చక్కగా ప్రబోధిస్తున్న సద్గురువులను కళ్ల ముందు చూస్తూనే ఉన్నాం. ఎవరైతే ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతారో వారే జ్ఞాన బోధలు చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల జనానికి నష్టమే తప్ప లాభం చేకూరదు. ఎంతటి వారైనా సరే, విచక్షణాజ్ఞానం లేని వారు వివేకవంతులు కారు. దేశంలో తిరోగమన సిద్ధాంతానికి పెద్ద పీట వేసి, కర్ణుడి పుట్టుక, కౌరవుల పుట్టుక, గణేషుడి తొండం, సనాతన విమానాలు, భారతంలో సంజయుడి టెలివిజన్‌ ప్రత్యక్ష ప్రసారం వంటి వాటిపై వితండ వాదనలు చేసిన వారు ప్రధాని మోడీ, ఆయన పార్టీ అనుచరులు! ప్రధాని విద్యార్హతలేమిటని సమాచార హక్కు చట్టం కింద కొంతమంది ప్రధానమంత్రి కార్యాలయాన్ని అడిగితే అది 'గోప్యంగా' ఉంచవల్సిన విషయమని వారు సెలవిచ్చారట. ఆయన ప్రధాని కాకముందు జరిపిన టెలివిజన్‌ ఇంటర్య్వూలో తను హైస్కూలు దాకా చదివానని చెప్పుకున్నారు. 'తలాక్‌ చెప్పడం ద్వారా భార్యను వదిలిపెట్టిన ముస్లింను జైలుకు పంపేటప్పుడు, జశోదాబెన్‌ను వదిలిపెట్టిన హిందూ నరేంద్రమోడీని ఎందుకు జైలుకు పంపకూడదని అడగడానికి ఒక్క జర్నలిస్టు అయినా సిద్ధంగా ఉన్నారా? ముస్లింలకు బహిరంగ వ్యవహారమైంది మోడీ దగ్గరికి వచ్చే సరికి వ్యక్తిగత వ్యవహారం ఎలా అయ్యిందీ' అని ఎంతో బాధ్యతాయుతంగా ప్రశ్నించారు ఏఐపీడబ్ల్యూఏ కార్యదర్శి కవితా కృష్ణన్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవక్‌గా సుదీర్ఘ కాలం పని చేసిన మోడీ పరిజ్ఞానం ఆ విధంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. జర్మన్‌ శాస్త్రవేత్త గ్రిగర్‌ మెండల్‌ (1822-84) జన్యువు గురించి చెప్పిన తర్వాతే జన్యుశాస్త్రం అభివృద్ధి చెందింది. వారసత్వ లక్షణాల గురించి పరిశోధనలు జరుగుతూ వచ్చాయి. లీవెన్‌ హక్‌ (1632-1723) డచ్‌ శాస్త్రవేత్త మైక్రోస్కోపు కనిపెట్టేదాకా సూక్ష్మకణాలను పరిశీలించే అవకాశమే మానవాళికి రాలేదు. అలాంటప్పుడు భారతంలో వంద అండాలను వంద కుండల్లో వేస్తే వారు వంద మంది కౌరవులయ్యారని చెప్పిన ఒక కల్పిత కథను శాస్త్రీయం అని ఎవరనుకుంటారు? నరేంద్రమోడీ అనుచరులు మాత్రమే అనుకుంటారు! ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు గౌరవాన్ని దిగజార్చగలిగిన ఆ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలరే అనుకుంటారు!

సతీ సహగమనం రద్దు చేయాలన్నప్పుడు, బాల్య వివాహాలు రద్దయినప్పుడు, వితంతువులకు పునర్వివాహం అన్నప్పుడు, స్త్రీలు ఆలయ ప్రవేశం కావాలన్నప్పుడు పెద్ద అపచారం జరిగిందని, దైవ ద్రోహం జరిగిందని, హిందూ మతం మీద దాడి జరిగిందని మోడీ-షాల అనుచరులైన హిందూ మతతత్వవాదులు గగ్గోలు పెట్టారు. దళితుల ఆలయ ప్రవేశానికి మారణహోమాలే జరిగాయి. వీరు అంటరానితనాన్ని, వర్ణ వ్యవస్థను, మనుధర్మాన్ని నెత్తికెత్తుకుంటారు. మనిషి నీడను, స్పర్శను భరించలేరు గానీ, చనిపోయిన తర్వాత స్వర్గ ద్వారాలు తెరుస్తామంటారు. మానవీయ విలువలకు తిలోదకాలు వదిలి పవిత్రులమయ్యామని అనుకుంటారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని మానవ హననం ఇక్కడ ఉన్నందుకు గర్వపడదామా? ప్రపంచానికి ఏ విషయంలో ఆదర్శం? ఆత్మ విమర్శ చేసుకునే పనే లేదా? అందరూ సమానులు అందరికీ సమాన హక్కులన్న భౌతిక వాదులపై దాడులు చేస్తారా? వేదాల్లో, పురాణాల్లో అమోఘమైన విజ్ఞానం దాగి ఉంటే, ఆ విజ్ఞానాన్ని వీరు నిత్య జీవితంలో వాడుకోవాలి కదా? 

రచయిత డా. దేవరాజు మహారాజు
ప్రముఖ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్!
కేంద్ర సాహితీ అవార్డు విజేత!

Link to comment
Share on other sites

హలో ఫ్రెండ్స్ జై మూల్ నివాసి

రామానుజుడిది సమత కాదు, "అఖండ" ప్రాజెక్ట్ !

""""""""""""'''"""""""""'''""""""""""'""""""""""""""""""

--- చల్లపల్లి స్వరూపరాణి 

రామానుజుడు చేసింది ఒక సంస్కరణలాగా కనిపించినప్పటికీ అది ఒక కన్వర్షన్ ప్రాజెక్ట్. ఒకవైపు అవైదిక మతాలైన జైన బౌద్ధాల విదేశీ బ్రాహ్మణ వ్యతిరేకత ప్రభావం సమాజంలో అప్పటికి ప్రబలివుంది. బౌద్ధంలోని వజ్రయాన శాఖకు చెందినవారు సిద్దులుగా వునికిలో వున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలానికి సిద్ధ క్షేత్రమని పేరు. అలాగే ప్రస్తుత తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో సిద్ధుల గుట్టలు, సిద్ధిపేటలు అన్నీ బౌద్దులవే! వరంగల్ పద్మాక్షి గుట్ట జైనులది. వైద్య శాస్త్రంలో పేరుపొందిన 'అగలయ్య' జైనుడే! జైన బౌద్ధ సంప్రదాయాలకు నుంచి శాస్త్రవేత్తల స్థాయికి చెందిన బుద్ధిజీవులను వైదిక మతస్తులైన విదేశీ బ్రాహ్మణవాదులు పాలకులవద్ద చేరి వారిచేత మట్టుపెట్టించిన సంఘటనలు చరిత్ర పొడుగునా వున్నాయి. బౌద్ధ సిద్ధుల రక్తంతో చెరువులు నిండిపోయిన చరిత్ర జగ్గయ్యపేట వంటి బౌద్ధ స్థావరాల వద్ద సజీవంగా వుంది. వారిమీద వైదిక మతస్తులు దాడులు చేసి చంపిన సందర్భాలు వున్నాయి. భౌతికంగా అవి కొంతమేరకు కనుమరుగైనప్పటికీ బ్రాహ్మణేతర కులాల ప్రజలంతా స్థానికంగా వారివారి కుల దేవతలను, గ్రామ దేవతలను పూజిస్తూ మతపరంగా తమదైన స్వతంత్రతతో వున్నారు. వీరెవరూ వైదిక మతంలో భాగం కాదు. అయినప్పటికీ వారిని 'హిందువులు' అని నమ్మబలికే ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే వున్నాయి. అణగారిన అమాయక ప్రజలు నమ్ముతూ మేముకూడా హిందువులమే అని జబ్బ చరుచుకుంటూ 'అఖండ' ప్రాజెక్ట్ లో యిమిడిపోయారు.

బౌద్ధాన్ని చంపేసి గ్రామ దేవతల స్వతంత్ర అస్తిత్వాన్ని రూపుమాపి మెజారిటీ ప్రజల్ని, వారి దేవతలను తమ 'అఖండ' ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చి విదేశీ బ్రాహ్మణ కుల వ్యవస్థ మతాన్ని (దీన్ని 'మార్గ సంప్రదాయం' అంటారు) బలోపేతం చేయడానికే వీర శైవం, వైష్ణవం వచ్చాయి. వీటిలో వీరవైవానికి కొంత బ్రాహ్మణేతర ద్రుక్పధం వున్నట్టు అనిపించినప్పటికీ వీరిద్దరూ బ్రాహ్మణేతర ప్రజల మత సంస్కృతుల్ని వాతాపి జీర్ణం చేసుకోవడమే వాటి ఉద్దేశ్యం. అందుకే గ్రామ దేవతలను శివుడికో, విష్ణువుకో భార్యల్ని చేస్తూ కధలల్లి వారిని తమలో కలుపుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. వీరశైవం మాల మాదిగ జంగాలు అనే పూజారి వర్గాన్ని తయారు చేసి వారి స్వతంత్ర మత సంస్కృతిని నాశనం చేసింది. అదేదారిలో వైష్ణవం బైలుదేరింది, సారంలో దొందూ దొందే! రామానుజుడి వైష్ణవం అంటరానివారిగా చెప్పబడే మాల, మాదిగలకు కూడా మోక్షం పొందే హక్కు వుందని వారికోసం ప్రత్యేకంగా చిన్న చిన్న గుడులు నిర్మించి వాటిలో వారినే పూజారులుగా నియమించి మాల దాసరి, మాదిగ దాసరి వంటి కొత్త పూజారి వర్గాన్ని ఆకులాల నుంచి తయారు చేసి వారికీ జంధ్యం వేసింది. అంతేగాని పెద్ద పెద్ద దేవాలయాలలో మాల మాదిగ దాసరులను గానీ మాల మాదిగ జంగాలను గానీ పూజారులుగా పెట్టలేదు సరికదా కనీసం వారిని రానివ్వలేదు. 

రామానుజిడి సామాజిక సంస్కరణకు అనేక పరిమితులున్నాయి. ఆయన కాలానికి దళితులు మోక్షం పొందడానికి అర్హులే అని చెప్పడం పైకి కొంత అభ్యుదయకరంగా అనిపించినప్పటికీ ఆనినాదంలో విదేశీ బ్రాహ్మణ వైదిక మత ప్రయోజనాలే దాగున్నాయని తెలుస్తుంది. అది చరిత్ర అయితే, వర్తమానంలో జరిగేది రాజకీయ, ఆర్ధిక లావాదేవీలను దాచిపెట్టి జనాన్ని గంపగుత్తగా ఆధ్యాత్మిక మగతలోకి తీసుకెళ్ళి నిద్రపుచ్చే పెద్ద కుట్ర. ఒకవైపు కుల వ్యవస్థ అలానే వుంటే 'ధర్మం' నాలుగు పాదాలమీద నడుస్తుంది అని కులాన్ని కాపాడే ప్రవచనాలు వల్లిస్తూ, అణగారిన ప్రజల, మైనారిటీల ఆహార అలవాట్లను అవమానిస్తూ 'సమత' మనతోనే మొదలవ్వాలి అని పరస్పరం పొంతనలేని మాటలు మాట్లాడే చినజీయరు కులమత తత్వాలు 'అసుర' ప్రవృత్తి అని పేర్కొనడంలో వుండే ద్వంద ప్రవృత్తి టీవీల వారికి అర్ధం కావడం లేదా?  

'అసుర ప్రవృత్తి' యజ్న యాగాలను ధ్వంసం చెయ్యడం అని పురాణాలు ఎప్పుడో కోడై కూశాయి. భారతీయ బీసీ ఎస్సీ ఎస్టీ అసురులారా! మేల్కోండి! మన కళ్ళకు గంతలు కట్టే కుట్రల్ని చేదించండి!

(Copied From: Swaroopa Rani Challapalli garu..)

   --- jangiti Venkatesh sr journalist

Bg Siddhartha director of Birla palnetorium an Astro scientist and phd and listen to what he has to say on vedas ...https://youtu.be/4rgJ4TDPy3M

And whom you quoted is just a professor and whom I quoted is an astrophysics scientist and director of Birla planetarium Hyderabad for a long time 

Link to comment
Share on other sites

I know many of the fellow DBians are from Villages.

Mana Villages lo Gangamma,  Poleramma, Ankalamma etc etc are the temples where lower castes ( including kamma)can enter and celebrate festivals. 

This is due to Bramhins Resistance NoT to Enter Mode.

Once Christianity Comes They Made an attractive...don't blame THEM now.

Link to comment
Share on other sites

38 minutes ago, RamaSiddhu J said:

హలో ఫ్రెండ్స్ జై మూల్ నివాసి

రామానుజుడిది సమత కాదు, "అఖండ" ప్రాజెక్ట్ !

""""""""""""'''"""""""""'''""""""""""'""""""""""""""""""

--- చల్లపల్లి స్వరూపరాణి 

రామానుజుడు చేసింది ఒక సంస్కరణలాగా కనిపించినప్పటికీ అది ఒక కన్వర్షన్ ప్రాజెక్ట్. ఒకవైపు అవైదిక మతాలైన జైన బౌద్ధాల విదేశీ బ్రాహ్మణ వ్యతిరేకత ప్రభావం సమాజంలో అప్పటికి ప్రబలివుంది. బౌద్ధంలోని వజ్రయాన శాఖకు చెందినవారు సిద్దులుగా వునికిలో వున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలానికి సిద్ధ క్షేత్రమని పేరు. అలాగే ప్రస్తుత తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో సిద్ధుల గుట్టలు, సిద్ధిపేటలు అన్నీ బౌద్దులవే! వరంగల్ పద్మాక్షి గుట్ట జైనులది. వైద్య శాస్త్రంలో పేరుపొందిన 'అగలయ్య' జైనుడే! జైన బౌద్ధ సంప్రదాయాలకు నుంచి శాస్త్రవేత్తల స్థాయికి చెందిన బుద్ధిజీవులను వైదిక మతస్తులైన విదేశీ బ్రాహ్మణవాదులు పాలకులవద్ద చేరి వారిచేత మట్టుపెట్టించిన సంఘటనలు చరిత్ర పొడుగునా వున్నాయి. బౌద్ధ సిద్ధుల రక్తంతో చెరువులు నిండిపోయిన చరిత్ర జగ్గయ్యపేట వంటి బౌద్ధ స్థావరాల వద్ద సజీవంగా వుంది. వారిమీద వైదిక మతస్తులు దాడులు చేసి చంపిన సందర్భాలు వున్నాయి. భౌతికంగా అవి కొంతమేరకు కనుమరుగైనప్పటికీ బ్రాహ్మణేతర కులాల ప్రజలంతా స్థానికంగా వారివారి కుల దేవతలను, గ్రామ దేవతలను పూజిస్తూ మతపరంగా తమదైన స్వతంత్రతతో వున్నారు. వీరెవరూ వైదిక మతంలో భాగం కాదు. అయినప్పటికీ వారిని 'హిందువులు' అని నమ్మబలికే ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే వున్నాయి. అణగారిన అమాయక ప్రజలు నమ్ముతూ మేముకూడా హిందువులమే అని జబ్బ చరుచుకుంటూ 'అఖండ' ప్రాజెక్ట్ లో యిమిడిపోయారు.

బౌద్ధాన్ని చంపేసి గ్రామ దేవతల స్వతంత్ర అస్తిత్వాన్ని రూపుమాపి మెజారిటీ ప్రజల్ని, వారి దేవతలను తమ 'అఖండ' ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చి విదేశీ బ్రాహ్మణ కుల వ్యవస్థ మతాన్ని (దీన్ని 'మార్గ సంప్రదాయం' అంటారు) బలోపేతం చేయడానికే వీర శైవం, వైష్ణవం వచ్చాయి. వీటిలో వీరవైవానికి కొంత బ్రాహ్మణేతర ద్రుక్పధం వున్నట్టు అనిపించినప్పటికీ వీరిద్దరూ బ్రాహ్మణేతర ప్రజల మత సంస్కృతుల్ని వాతాపి జీర్ణం చేసుకోవడమే వాటి ఉద్దేశ్యం. అందుకే గ్రామ దేవతలను శివుడికో, విష్ణువుకో భార్యల్ని చేస్తూ కధలల్లి వారిని తమలో కలుపుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. వీరశైవం మాల మాదిగ జంగాలు అనే పూజారి వర్గాన్ని తయారు చేసి వారి స్వతంత్ర మత సంస్కృతిని నాశనం చేసింది. అదేదారిలో వైష్ణవం బైలుదేరింది, సారంలో దొందూ దొందే! రామానుజుడి వైష్ణవం అంటరానివారిగా చెప్పబడే మాల, మాదిగలకు కూడా మోక్షం పొందే హక్కు వుందని వారికోసం ప్రత్యేకంగా చిన్న చిన్న గుడులు నిర్మించి వాటిలో వారినే పూజారులుగా నియమించి మాల దాసరి, మాదిగ దాసరి వంటి కొత్త పూజారి వర్గాన్ని ఆకులాల నుంచి తయారు చేసి వారికీ జంధ్యం వేసింది. అంతేగాని పెద్ద పెద్ద దేవాలయాలలో మాల మాదిగ దాసరులను గానీ మాల మాదిగ జంగాలను గానీ పూజారులుగా పెట్టలేదు సరికదా కనీసం వారిని రానివ్వలేదు. 

రామానుజిడి సామాజిక సంస్కరణకు అనేక పరిమితులున్నాయి. ఆయన కాలానికి దళితులు మోక్షం పొందడానికి అర్హులే అని చెప్పడం పైకి కొంత అభ్యుదయకరంగా అనిపించినప్పటికీ ఆనినాదంలో విదేశీ బ్రాహ్మణ వైదిక మత ప్రయోజనాలే దాగున్నాయని తెలుస్తుంది. అది చరిత్ర అయితే, వర్తమానంలో జరిగేది రాజకీయ, ఆర్ధిక లావాదేవీలను దాచిపెట్టి జనాన్ని గంపగుత్తగా ఆధ్యాత్మిక మగతలోకి తీసుకెళ్ళి నిద్రపుచ్చే పెద్ద కుట్ర. ఒకవైపు కుల వ్యవస్థ అలానే వుంటే 'ధర్మం' నాలుగు పాదాలమీద నడుస్తుంది అని కులాన్ని కాపాడే ప్రవచనాలు వల్లిస్తూ, అణగారిన ప్రజల, మైనారిటీల ఆహార అలవాట్లను అవమానిస్తూ 'సమత' మనతోనే మొదలవ్వాలి అని పరస్పరం పొంతనలేని మాటలు మాట్లాడే చినజీయరు కులమత తత్వాలు 'అసుర' ప్రవృత్తి అని పేర్కొనడంలో వుండే ద్వంద ప్రవృత్తి టీవీల వారికి అర్ధం కావడం లేదా?  

'అసుర ప్రవృత్తి' యజ్న యాగాలను ధ్వంసం చెయ్యడం అని పురాణాలు ఎప్పుడో కోడై కూశాయి. భారతీయ బీసీ ఎస్సీ ఎస్టీ అసురులారా! మేల్కోండి! మన కళ్ళకు గంతలు కట్టే కుట్రల్ని చేదించండి!

(Copied From: Swaroopa Rani Challapalli garu..)

   --- jangiti Venkatesh sr journalist

Sandatlo sademia laa maa mutyalamma gogulamma lanu vere matallo kalipesarugaa

Link to comment
Share on other sites

4 minutes ago, surendra.g said:

Sandatlo sademia laa maa mutyalamma gogulamma lanu vere matallo kalipesarugaa

Maku nayakamma and my cousin vala family ki Gangamma ......these are distortion theories and If I am not wrong we both are from OC community and we have Grama devata worship every year one day

Link to comment
Share on other sites

అంతా యాపరమే మచ్ఛా..

ఇది సామాన్య భక్తుని ఆవేదన , నిస్సహాయత !!
వారి మాటల్లో.అప్పట్లో కర్తాల్ దగ్గర పత్రిజీ  అతి పెద్ద పిరమిడ్ కట్టాడు..దాన్ని చూపించి చుట్టూ వెంచర్లు వేసి కోట్లకు అమ్ముకున్నారు.నిన్న pm స్థాయి వ్యక్తితో ఇంకో మెగా వెంచర్ కి ప్రారంభం చేయించారు.. పెట్టిన ఖర్చు 100 రెట్లుగా వెనక్కి వచ్చి ఒకరి జేబులోకే వెళ్తాయి..భక్తి అనేది ఒక స్వీట్ కోటింగ్ మాత్రమే..చుట్టూ వున్న 10,000 వేల ఎకరాలు అసలు నిజం..ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక కేంద్రం సాకుగా అక్కడకి  , ప్రభుత్వమే అన్ని రవాణ సదుపాయాలు కల్పిస్తుంది.. లబ్ది మాత్రం మై హోం  అంటూ అక్కడికే పోతుంది...

ఫైనల్ గా జరగబోయేది పెద్ద యాపరం..

Link to comment
Share on other sites

2 hours ago, RamaSiddhu J said:

Discrimination in the Name of Religion (Manu Or Varnashram Dharma is observed )Here only

Christianity (european countries lo) lo  sects okallante okallaki chinna choopu…  Catholics vs Protestants war 30yrs jarigindi…

https://www.history.com/.amp/topics/reformation/thirty-years-war

Catholics vs doorapu kondalu nunupu la vellavi manaki kanapadavu anthe… ikkada local valla tho koncham mamchi friendship ayyaka adigite cheptaru… 

Link to comment
Share on other sites

31 minutes ago, Gunner said:

main-qimg-256105220e2f7f0ed813a69f9223c6ea

Link to comment
Share on other sites

2 hours ago, RamaSiddhu J said:

Once Christianity Comes They Made an attractive...don't blame THEM now.

then politicians vallaki difference enti....me lekka prakaram money thisukoni vote veyyadam lo tappu enti..

oka party vallu ivvatam ledhu or takkuva isthunnaru..so other side party vallu ekkuva money isthunaru 

so vallu manchi vallu kakapoyina vallaki votes veyyadam lo tappu enti?

Link to comment
Share on other sites

49 minutes ago, Gunner said:

Christianity (european countries lo) lo  sects okallante okallaki chinna choopu…  Catholics vs Protestants war 30yrs jarigindi…

https://www.history.com/.amp/topics/reformation/thirty-years-war

Catholics vs doorapu kondalu nunupu la vellavi manaki kanapadavu anthe… ikkada local valla tho koncham mamchi friendship ayyaka adigite cheptaru… 

na old company colleague catholic ...vadu aythe migalina vallani pachi boothulu thidathadu  

catholic ee asalaina Christian..migathavallu antha  Christians kadhu ani cheppevadu.

Link to comment
Share on other sites

2 hours ago, RamaSiddhu J said:

హలో ఫ్రెండ్స్ జై మూల్ నివాసి

రామానుజుడిది సమత కాదు, "అఖండ" ప్రాజెక్ట్ !

""""""""""""'''"""""""""'''""""""""""'""""""""""""""""""

--- చల్లపల్లి స్వరూపరాణి 

రామానుజుడు చేసింది ఒక సంస్కరణలాగా కనిపించినప్పటికీ అది ఒక కన్వర్షన్ ప్రాజెక్ట్. ఒకవైపు అవైదిక మతాలైన జైన బౌద్ధాల విదేశీ బ్రాహ్మణ వ్యతిరేకత ప్రభావం సమాజంలో అప్పటికి ప్రబలివుంది. బౌద్ధంలోని వజ్రయాన శాఖకు చెందినవారు సిద్దులుగా వునికిలో వున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలానికి సిద్ధ క్షేత్రమని పేరు. అలాగే ప్రస్తుత తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో సిద్ధుల గుట్టలు, సిద్ధిపేటలు అన్నీ బౌద్దులవే! వరంగల్ పద్మాక్షి గుట్ట జైనులది. వైద్య శాస్త్రంలో పేరుపొందిన 'అగలయ్య' జైనుడే! జైన బౌద్ధ సంప్రదాయాలకు నుంచి శాస్త్రవేత్తల స్థాయికి చెందిన బుద్ధిజీవులను వైదిక మతస్తులైన విదేశీ బ్రాహ్మణవాదులు పాలకులవద్ద చేరి వారిచేత మట్టుపెట్టించిన సంఘటనలు చరిత్ర పొడుగునా వున్నాయి. బౌద్ధ సిద్ధుల రక్తంతో చెరువులు నిండిపోయిన చరిత్ర జగ్గయ్యపేట వంటి బౌద్ధ స్థావరాల వద్ద సజీవంగా వుంది. వారిమీద వైదిక మతస్తులు దాడులు చేసి చంపిన సందర్భాలు వున్నాయి. భౌతికంగా అవి కొంతమేరకు కనుమరుగైనప్పటికీ బ్రాహ్మణేతర కులాల ప్రజలంతా స్థానికంగా వారివారి కుల దేవతలను, గ్రామ దేవతలను పూజిస్తూ మతపరంగా తమదైన స్వతంత్రతతో వున్నారు. వీరెవరూ వైదిక మతంలో భాగం కాదు. అయినప్పటికీ వారిని 'హిందువులు' అని నమ్మబలికే ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే వున్నాయి. అణగారిన అమాయక ప్రజలు నమ్ముతూ మేముకూడా హిందువులమే అని జబ్బ చరుచుకుంటూ 'అఖండ' ప్రాజెక్ట్ లో యిమిడిపోయారు.

బౌద్ధాన్ని చంపేసి గ్రామ దేవతల స్వతంత్ర అస్తిత్వాన్ని రూపుమాపి మెజారిటీ ప్రజల్ని, వారి దేవతలను తమ 'అఖండ' ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చి విదేశీ బ్రాహ్మణ కుల వ్యవస్థ మతాన్ని (దీన్ని 'మార్గ సంప్రదాయం' అంటారు) బలోపేతం చేయడానికే వీర శైవం, వైష్ణవం వచ్చాయి. వీటిలో వీరవైవానికి కొంత బ్రాహ్మణేతర ద్రుక్పధం వున్నట్టు అనిపించినప్పటికీ వీరిద్దరూ బ్రాహ్మణేతర ప్రజల మత సంస్కృతుల్ని వాతాపి జీర్ణం చేసుకోవడమే వాటి ఉద్దేశ్యం. అందుకే గ్రామ దేవతలను శివుడికో, విష్ణువుకో భార్యల్ని చేస్తూ కధలల్లి వారిని తమలో కలుపుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. వీరశైవం మాల మాదిగ జంగాలు అనే పూజారి వర్గాన్ని తయారు చేసి వారి స్వతంత్ర మత సంస్కృతిని నాశనం చేసింది. అదేదారిలో వైష్ణవం బైలుదేరింది, సారంలో దొందూ దొందే! రామానుజుడి వైష్ణవం అంటరానివారిగా చెప్పబడే మాల, మాదిగలకు కూడా మోక్షం పొందే హక్కు వుందని వారికోసం ప్రత్యేకంగా చిన్న చిన్న గుడులు నిర్మించి వాటిలో వారినే పూజారులుగా నియమించి మాల దాసరి, మాదిగ దాసరి వంటి కొత్త పూజారి వర్గాన్ని ఆకులాల నుంచి తయారు చేసి వారికీ జంధ్యం వేసింది. అంతేగాని పెద్ద పెద్ద దేవాలయాలలో మాల మాదిగ దాసరులను గానీ మాల మాదిగ జంగాలను గానీ పూజారులుగా పెట్టలేదు సరికదా కనీసం వారిని రానివ్వలేదు. 

రామానుజిడి సామాజిక సంస్కరణకు అనేక పరిమితులున్నాయి. ఆయన కాలానికి దళితులు మోక్షం పొందడానికి అర్హులే అని చెప్పడం పైకి కొంత అభ్యుదయకరంగా అనిపించినప్పటికీ ఆనినాదంలో విదేశీ బ్రాహ్మణ వైదిక మత ప్రయోజనాలే దాగున్నాయని తెలుస్తుంది. అది చరిత్ర అయితే, వర్తమానంలో జరిగేది రాజకీయ, ఆర్ధిక లావాదేవీలను దాచిపెట్టి జనాన్ని గంపగుత్తగా ఆధ్యాత్మిక మగతలోకి తీసుకెళ్ళి నిద్రపుచ్చే పెద్ద కుట్ర. ఒకవైపు కుల వ్యవస్థ అలానే వుంటే 'ధర్మం' నాలుగు పాదాలమీద నడుస్తుంది అని కులాన్ని కాపాడే ప్రవచనాలు వల్లిస్తూ, అణగారిన ప్రజల, మైనారిటీల ఆహార అలవాట్లను అవమానిస్తూ 'సమత' మనతోనే మొదలవ్వాలి అని పరస్పరం పొంతనలేని మాటలు మాట్లాడే చినజీయరు కులమత తత్వాలు 'అసుర' ప్రవృత్తి అని పేర్కొనడంలో వుండే ద్వంద ప్రవృత్తి టీవీల వారికి అర్ధం కావడం లేదా?  

'అసుర ప్రవృత్తి' యజ్న యాగాలను ధ్వంసం చెయ్యడం అని పురాణాలు ఎప్పుడో కోడై కూశాయి. భారతీయ బీసీ ఎస్సీ ఎస్టీ అసురులారా! మేల్కోండి! మన కళ్ళకు గంతలు కట్టే కుట్రల్ని చేదించండి!

(Copied From: Swaroopa Rani Challapalli garu..)

   --- jangiti Venkatesh sr journalist

Inka ilantivi vey saami, ikkadunnolaki andariki samajam ee pokada lo potundo telustundi , btw nannu kaadu DB nunchi taramalsindi, okka kulanni target chestu tadwara oka mathanni , desha ekatvanni champalani chustunna ni lanti vallani taramali 🙏

Link to comment
Share on other sites

2 hours ago, MSDTarak said:

Inka ilantivi vey saami, ikkadunnolaki andariki samajam ee pokada lo potundo telustundi , btw nannu kaadu DB nunchi taramalsindi, 🙏

@MSDTarak , @RamaSiddhu J mee posts bagane vestunnaru .. but we need proofs from both of your posts...

@RamaSiddhu J mee points konni correct gane vunnayi... evaru cheyyoddannaru vimananni ani etc., @MSDTarak ee points ni question cheyyatam lo tappu ledu.. regarding technology... vimanasastram mana daggare vundi annapudu manam enduku vimanam tayaru chesundakudadu.? take it as a challenge and some one should start R&D...

Link to comment
Share on other sites

10 hours ago, 3mar said:

How Adi Shankaracharya united a fragmented land with philosophy, poetry and pilgrimage

Is our current understanding of Shankara contaminated by the ambitions of his not-so-intellectual followers who relish the idea of domination?

Devdutt Pattanaik
Sep 19, 2016 · 08:00 am

https://scroll.in/article/1016782/the-india-fix-how-big-a-force-is-federalism-on-the-ground-in-indian-politics

Devdutt himself is a big fraud ...he never responded to any debates from RajivMalhotra and,Sanjeev Sanyal

Link to comment
Share on other sites

7 minutes ago, ChiefMinister said:

@MSDTarak , @RamaSiddhu J mee posts bagane vestunnaru .. but we need proofs from both of your posts...

@RamaSiddhu J mee points konni correct gane vunnayi... evaru cheyyoddannaru vimananni ani etc., @MSDTarak ee points ni question cheyyatam lo tappu ledu.. regarding technology... vimanasastram mana daggare vundi annapudu manam enduku vimanam tayaru chesundakudadu.? take it as a challenge and some one should start R&D...

The shape of vimana specified in Vimana sastra is identified as a flying object...only fuel specified to run it musy be decoded...

Link to comment
Share on other sites

58 minutes ago, krishna_Bidda said:

The shape of vimana specified in Vimana sastra is identified as a flying object...only fuel specified to run it musy be decoded...

aa research kuda mana vallu cheyyaleka poyaraa ...?

voorakanae memu chesam in the past ani cheppu kune badulu mana vallu chesundachu kada..?

ikkada experiment complete ayyentha varaku its considered as not a proven subject...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...