Jump to content

Mahasena Rajesh about Ramanaujachraya


MSDTarak

Recommended Posts

52 minutes ago, krishna_Bidda said:

Brother if you are interested and can find o studied an article a couple of years ago from Pvrk Prasad he is past EO of ttd and he wrote his experience on doing Varuna yagnam by ttd and how it rained to his surprise when all water resources are about to finish in week 

Yes brother, I remember reading it somewhere. Unless these are documented and repeated multiple times to achieve results in a scientific way it will still be coincidence in terms of science. If some authoritative from vedic can take it up and achieve it, it will be accepted by science so it  will be accepted all over world and cause great impact to society.

 

Link to comment
Share on other sites

  • Replies 162
  • Created
  • Last Reply

ఇది రామానుజుడి కాలం కాదు..!

 

'నాది ఏదీ కాదు' అంటూ సర్వం త్యజించిన 'రామానుజుడికి' వందల ఎకరాల్లో 216 అడుగుల భారీ విగ్రహం ..!

 

క్రతువుల పేరుతో, యాగాల పేరుతో వందల కోట్ల రూపాయలను ఖర్చు..!

 

ఒకవైపు కోట్లాదిమంది ఆకలితో అలమటిస్తుంటే దాదాపుగా 20 కోట్ల రూపాయల పైగా విలువచేసే నెయ్యిని (దాదాపు కొన్ని లక్ష లీటర్లు) హోమ గుండంలో తగలేస్తున్నారు...!

 

రామానుజా చార్యులు సమతా ధర్మాన్ని బోధించి ఉండవచ్చు. కుల వివక్షతను నిరసించవచ్చు.. అంటరాని వారిని హక్కున చేర్చుకోవచ్చు...ఆయన గురించి అంబేద్కర్ ప్రశంసించవచ్చు..కానీ వందల కోట్ల రూపాయలను ఇలా విగ్రహాల పేరుతో, ఆలయాల పేరుతో , క్రతువుల పేరుతో ఖర్చు చేయడాన్ని అంబేద్కర్ గారు కూడా హర్శించే వాడు కాదు.

 

రామానుజ సమతామూర్తి ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహం పెట్టివుండవచ్చు. ఆయన సరసన జాతి వివక్షత నిర్ములన కోసం అహర్నిశలు పాటుపడిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా విగ్రహాలు నెలకొల్పవచ్చు. కానీ ఇది రామానుజుల వారి కాలం కాదు... వారి సమతాధర్మానికి విరుద్ధంగా వ్యవహరించే 'జీయర్ల కాలం'. చిన్న జీయర్ కు నోటి దూలే తప్ప కనీస సామాజిక స్పృహ లేదు. కులాలను రూపుమాపాలి అని రామానుజులు బోధిస్తే, కుల పిచ్చితో ఉరేగే చిన్నజీయర్ కులాలు ఉండాలి అని విరుద్ధమైన బోధనలు చేస్తున్నాడు.

 

అక్కడి విగ్రహం పేరుకు సమాతామూర్తిది కావచ్చు కానీ జరుగుతున్నదంతా వందల ఎకరాల తెలంగాణ భూములను హస్తగతం చేసుకునే కుట్ర...! దాని పేరుతో జరిగే వ్యాపారం. దాని చుట్టూ పెనవేసుకున్న ఒక వర్గ రాజకీయం. 

 

భావజాల విస్తరణకు భారీ విగ్రహాలు, హంగు ఆర్భాటాలు, వందల ఎకరాల భూమి కాదు కావాల్సింది. కానీ ఇక్కడ జరుగుతున్నదంతా ఫక్తు వ్యాపారం.. పుట్టపర్తి లా రాజకీయాలను శాసించే ఒక అధికార కేంద్రం. దీన్ని అర్థం చేసుకొని ఈ కుట్రలను బహిర్గతం చేయకపోతే దోపిడీకి ఆస్కారం ఇచ్చినట్లే.

Link to comment
Share on other sites

2 hours ago, RamaSiddhu J said:

 

ఒకవైపు కోట్లాదిమంది ఆకలితో అలమటిస్తుంటే దాదాపుగా 20 కోట్ల రూపాయల పైగా విలువచేసే నెయ్యిని (దాదాపు కొన్ని లక్ష లీటర్లు) హోమ గుండంలో తగలేస్తున్నారు...!

 

 

Evi prajala dabbala leka valla own money aa?

Link to comment
Share on other sites

Palabishekam endhuku.....

Neyya abishekam endhuku......

pujalu ,homala laki money antha endhuku karchu pedatharu ani Questions chesvallu..

oka 4 members undataniki entha house kavali?

Mari antha vandhala,lakshalu cr petti karchu petti house endhuku kattukontunaru.. 

Aaa dabbu tho peda vallaki enni houses kattinchavachu kadha..eppudu unna valle kakunda valla nxt generations kuda happy ga untara kadha?

Link to comment
Share on other sites

మూడు రోజుల నుండి ఒకటే రొద

రామనుజాచార్యలు సమతామూర్తి అని,విప్లవకారుడని.పైగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నది,చిన జీయర్ స్వామి.దానికి, మీడియాలో ఒకే బుస.

★రామానుజుడి విగ్రహ హడావుడికి వచ్చేదంతా, సాద్బ్రాహ్మణులు,సాధులు,సన్యాసులు, పీఠాధిపతులు వీళ్ళే.గొడ్లు కాసుకునే వాళ్ళు, చెప్పులు కొట్టుకునే వాళ్ళు,దళితులు వీరేందుకు రాలేదు.ఆయన సమతా మూర్తి అన్నారుగదా

 ★రామనుజాచార్యులు క్రీస్తు శకం 1027 వారు. తమిళనాడులోని శ్రీ పేరంబదూర్ కి చెందిన వారు.ఆయన హిందు మత ప్రచారకుడు.

హిందూ మతంలో వైష్ణవ శాఖ కు చెందినవారు.అందులో ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము మూడు శాఖలు ఉన్నవి ద్వెతం గురించి,మద్వాచార్యులు ప్రచారం చేశారు.

అద్వైతం గురించి ప్రఖ్యాత శంకరుడు ప్రచారం చేశారు.

వీరిద్దరికి భిన్నంగా వాదించింది,విశిష్టాద్వైతం, దీన్ని రామనుజాచార్యులు ప్రచారం చేశారు.స్థూలంగా ఆయన హిందు మతవాదీ, అందులో వైష్ణవ మతస్థుడు. కాకపోతే ఆయన కొంత ప్రోగ్రెసివ్,అదేమిటి అంటే, 

హిందు మతం ఒక నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ.వేదాలు, మంత్రాలు,దేవుడు కూడా దిగువ కులస్తులకు దూరం పెట్టింది...

రామనుజులు ఏమన్నారంటే, అన్ని కులాలు దేవుడిని పూజించవచ్చు,మోక్షం పొందవచ్చు.ఇది ఆనాటికీ ప్రగతి శీలమే.

★కానీ ఆయనేమి కుల వ్యవస్తను వ్యతిరేకించ లేదు.దళితులు,కులవివక్షత, అంటరానితనం,సతి సహగమనము,నిచ్చెన మెట్ల సమాజాన్ని,కుల వృత్తులను, వీటికి వ్యతిరేకమేమి కాదు.

★కులవివక్షను తీవ్రంగా వ్యతిరేకించిన వారి విగ్రాహాన్ని పెట్టాలనుకుంటే జ్యోతిబా పూలే విగ్రహం పెట్ట వచ్చు. అహరహం వివక్షత పై జీవితాంతమూ యుద్ధం చేసింది,DR BR అంబెడ్కర్ గారు.ఆయన విగ్రహం పెట్టాలి

మత ప్రచారకుడి విగ్రహమే పెట్టదలుచుకున్నాము, ఆయన సమతా మూర్తి అయుండాలి అంటే, బుద్ధుని విగ్రహం పెట్టాలి.ఇదేమి లేకుండా రామనుజుని విగ్రహమే పెట్టడంలో ప్రత్యేక కారణం ఉంది.

★చిన జియర్ సిద్ధాంతం ప్రకారం,ఏ కులం వాడు,ఆ కులంలోనే మిడకాలి. రజకుడు బట్టలుతికే పనిలోనే కునారిల్లిపోవాలి.మాదిగలు చెప్పులు కుట్టే పనిలోనే తప్ప, ఒక వైద్యుడు,సాఫ్ట్ వెర్ ఇంజనీర్ కారాదు.

★రామనుజుడిని విప్లవకారుడంటూ కితాబులిచ్చారు.

చిన జియ్యర్ ప్రవచించే విప్లవం ఏ రకానిదో!

ఒక వర్గం స్థానే మరో వర్గం అధికారం లోకి రావాలి,అలా జరిగితే అది విప్లవం.దానికి నాయకత్వం వహించిన వారు,పాల్గొన్న వారు,విప్లవకారులు.

★చరిత్రలో చాలా విప్లవాలు, చోటు చేసుకున్నాయి. ఆసియా కంటే యూరోపు లో మరిన్ని దేశాలలో విప్లవాలు సంభవించాయి.అవన్నీ ఒక వ్యవస్థ స్థానే మరొక వ్యవస్థ ఆవిర్భవించింది.రామానుజుడు విప్లవకారుడేమి కాదు.

రాజా రామ్ మోహన్ రాయ్, జ్యోతిబా పూలే, అంబెడ్కర్ వీరంతా సామాజిక విప్లకాకారులు.వీరి విగ్రహం ఎందుకు ప్రిఫర్ చేయలేదో.

★ఇంతకీ రామనుజుని విగ్రహాన్ని పెట్టి,ఆ విధంగా హిందూ మత ప్రచారాన్ని చేయడం కోసమే ఈ ప్రచారం అంతా.ఇదో రక మయిన ప్రచారం,పునరుద్ధరణ వాదం.

రామనుజాచార్యులు విప్లవకారుడేమి కాదు...

భారతీయ తత్వ శాస్త్రంలో హేతుబద్ధతను పతాక స్థాయికి తీసుకు పోయిన వారి విగ్రహాలు పెట్టండి.

లోకాయుతులు,

గౌతముడు,బుద్ధుడు, కణాదుడు,కపిలుడు, వరహా మిహిరుడు,వర్ధమాన మహావీరుడు,మద్గలి గోసాలుడు,జైనుడు, నాగర్జనుడు,వీరంతా సనాతన భారతీయ సమాజంలోని ప్రగతిశీలురు...దువ్వ శేషబాబ్జి

Link to comment
Share on other sites

1 hour ago, surendra.g said:

Shhh... Vallu avari vigrahaalu pettukovaali, amani pilavaalo kooda ville cheppestunnaru... 🙏

Vala dabbuto evari vigthalu pettukovalo, emo cheyyalo kids vile cheptaru....I konni rojulu agite into emi cheyyalo kuda vile cheptaru....these people (self claimed intellectuals) are successful campaigners of bjp to be honest....

Link to comment
Share on other sites

18 hours ago, surendra.g said:

Shhh... Vallu avari vigrahaalu pettukovaali, amani pilavaalo kooda ville cheppestunnaru... 🙏

Yes..ikada jeeyar matrame ee programme pettukonte ee argument raadu.. ikkada pm ni invite cheyadam valla oka private programme kastha adedo public and gvt programme ay kurchundi..

Link to comment
Share on other sites

35 minutes ago, kishbab said:

Yes..ikada jeeyar matrame ee programme pettukonte ee argument raadu.. ikkada pm ni invite cheyadam valla oka private programme kastha adedo public and gvt programme ay kurchundi..

Govt program haa! Govt amaina funds ichindaa? Modi velite govt. Program aypotundaa, modi velladu kabatti akkada avari vigraham pettalo decide chesestaara? Inka ala ante inka avaru modi ni pelliki koodaa pilavakoodadu,  pilistae pellikoduku avaru vundali leka pelli kooturu avaru vundalo kooda decide chestaam antaaru!!

Link to comment
Share on other sites

2 hours ago, surendra.g said:

Govt program haa! Govt amaina funds ichindaa? Modi velite govt. Program aypotundaa, modi velladu kabatti akkada avari vigraham pettalo decide chesestaara? Inka ala ante inka avaru modi ni pelliki koodaa pilavakoodadu,  pilistae pellikoduku avaru vundali leka pelli kooturu avaru vundalo kooda decide chestaam antaaru!!

correct. ee logic ni accept cheyadaniki nuvvvu nenu ok. but when people wants propagnada...thats all.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...