Uravakonda Posted October 7, 2021 Posted October 7, 2021 Eppudu chethakapothey appudu local vs nonlocal ante chalu. Brathikeyavachu.
ramntr Posted October 7, 2021 Posted October 7, 2021 Prominent leaders interview kanna better content ichinattunnadu ga cvl నరసింహ....
JVC Posted October 7, 2021 Posted October 7, 2021 LV Subramanyam🤣🤣🤣🤣.. Gajji, Tamara anni pradarsistunnadu ga.
Siddhugwotham Posted October 8, 2021 Posted October 8, 2021 దాసరి కలలోకి వచ్చి ఏం చెప్పారంటే: సీవీఎల్ నరసింహారావు ఇటీవల ‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసి, మ్యానిఫెస్టోను ప్రకటించిన కాసేపటికే నామినేషన్ ఉపసంహరించుకున్న సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు. ఆయన తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మంచు విష్ణు ప్యానల్‌కు సపోర్ట్ ఇస్తున్నట్లుగా, ఇది దాసరిగారు తనతో చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు. అలాగే ఇండస్ట్రీలోని పెద్దలందరూ కూర్చుని మాట్లాడుకుంటే ఎన్నికలు లేకుండానే ఈ సమస్య తీరిపోతుందని, అందుకు కావాల్సిన ఏర్పాట్లను తాను చేస్తున్నట్లుగా ఈ వీడియోలో సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. దాసరిగారు నాకు కలలోకి వచ్చారు. అందరికీ ఇది కాస్త వెటకారంగానే ఉంటుంది. ఎందుకంటే మొన్న రాముడు, ఇవాళ దాసరా? అని. కానీ ఆయనని మరచిపోలేం. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు కానీ, ఒకటి రెండు సార్లు మాత్రం కలిశాను. అప్పట్లో ఏవీఎస్గారితో కలిసి ఆయన దగ్గరకు ఓ సమస్యను తీసుకెళ్లాం. ఇప్పుడు ఆయనలేని లోటు సుస్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని నాకనిపించింది. ఆయనతో ఏంటండీ ఇదంతా అని అడిగాను(కలలో). అందుకు దాసరిగారు.. ‘మీరంతా నేను ఉన్నానని అంటుంటారుగా? మీరంతా ఏం చేస్తున్నారు. తండ్రికి మించిన తనయుడు, గురువును మించిన శిష్యుడు అంటుంటారుగా? మోహన్ బాబు నన్ను తండ్రిగా అనుకున్నాడు. నేను అతన్ని కొడుకుగా, శిష్యుడిగా భావించాను. నా కొడుకుకి కొడుకు విష్ణు ఉన్నాడు. అతడిని గెలిపించమని చెప్పడం లేదు.. కానీ నేను మోహన్ బాబుకి నేర్పిన సంస్కారం, ఆయన వాళ్లబ్బాయికి నేర్పిన సంస్కారం తెలియంది కాదు. ఆ సంస్కారం వల్లే కదా.. పెద్దవాళ్లందరూ కలిసి తప్పుకోమంటే తప్పుకుంటానని అంది. సరే ఆ విషయం పక్కన పెడితే.. మీ వ్యవహారం ఏంటి?’ అని అడిగారు. దీనికి నేను.. పెద్దవారందరినీ కూర్చోబెట్టి యునానిమస్‌గా చేయడానికి నా దగ్గర వాళ్లందరి నెంబర్లు లేవు సార్.. అని చెప్పా. అయితే మీరు చేసేది మీరు చేయండి.. నేను చేసేది నేను చేస్తానని దాసరిగారు అన్నారు. ఇక అది దాసరిగారు చూసుకుంటారు కాబట్టి.. మీడియా సమక్షంలో కృష్ణగారు, కృష్ణంరాజుగారు, విజయ్ చందర్‌గారు, బాలకృష్ణగారు, గిరిబాబుగారు.. ఇండస్ట్రీలో ఫ్యామిలీలో అంటుంటారుగా.. ఆ ఫ్యామిలీలకు చెందిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. మొత్తంగా పెద్దలందరిని ఒక చోట కూర్చోబెట్టి దీని గురించి మాట్లాడేందుకు ఒక గంట కేటాయించమని కోరుతున్నాను. ఇంకా ఎన్నికలకు టైమ్ ఉంది కాబట్టి.. మీడియా ముఖంగా, మా సభ్యులందరూ టైమ్ కేటాయిస్తే పెద్దలను ఓ అరగంటో, గంటో టైమ్ కేటాయించేలా చేసి ఈ సమస్యను పరిష్కరించాలనేది నా ప్రయత్నం. ఇది ట్విస్ట్ అనుకుంటారో.. ఇంకా ఏమైనా అనుకుంటారో తెలియదు కానీ.. ఇది నా మొదటి ప్రయత్నం..’’ అని అన్నారు.
LION_NTR Posted October 8, 2021 Posted October 8, 2021 Hindi speaking states ennunnaa sare,,Bollywood belongs to MH…specifically to Mumbai .😎😎😎
Nfdbno1 Posted October 8, 2021 Posted October 8, 2021 techindi evaraina kani… maa daggara undi… memu dobbestham! trs party lo vileenam cheskondi, movie artists association legislative party ni
Nandamurian Posted October 8, 2021 Posted October 8, 2021 59 minutes ago, surendra.g said: Correct, valla de kadaa? Ella avvudi
surendra.g Posted October 9, 2021 Posted October 9, 2021 15 hours ago, Nandamurian said: Ella avvudi 1. Ippudu industry vallu including stars, nenu ikkade puttanu nenu telangana vaadini ani cheppukovadaniki tutthara padukunnaru kaani akkada puttina nenu telugu vaadini rendu rashtralaku chendina vaadini nannu telangaanaa vaadini ano andhra vaadini ano veru cheyyoddu ani chebutunnaara? 2. Andhra lo amaina positive jarigite or issue jarigite evaraina media munduku vachi aanandam leda badha/sanubuthi vyaktikaristunnaraa? Paiga ikkada am ledu am jaragatledu ani doppi podustunnaru... Ade telangana lo ite ice cream reviews ichinattu istunnaru 3. Whoever it may be, e term CM ga annika ite kanisam kontamandi stars pratiniduluga pampi congrats cheppara? Makem pattindi inka vastene pedda chillu anukunnaraa! Ado malayalam, tamil itara bhashala market laa andhra market kooda anukuntunnaru...kaakapote vaati kanna pedda market anthe
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.