Jump to content

Revanth Reddy


Recommended Posts

Posted
1 hour ago, gnk@vja said:

Mundu vH janareddy lanti vallani bayatiki toseyali

Padavi ragane full powers vachinattu kadu , Delhi nethalu edi chepte adi cheyyali..

Posted
6 hours ago, BalayyaTarak said:

Good for Revanth and probably Congress too 

 

Done for TDP in TG completely with this 

 

 

 

Exist ayyi use ledhu le. Done ayithey ne better.

Posted

Extras chese valla toka cut cheyyali….. KCR tho nexus expose chesthey…. TS as a state will have bright future…. Else, get ready for another state division! North Telangana and South Telangana with Hyderabad as another state. It may take another decade or two…. 

Posted

◆ చంద్రబాబు వత్తిడికి తలొగ్గి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి పిసీసీ ప్రెసిడెంట్ ఇచ్చాడు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి😝

Posted

టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిపోయింది. ఓటుకు నోటు కేసులో ఎలా లాబీయింగ్ చేశాడో.. పీసీసీ పదవిని కూడా అలాగే తెచ్చుకున్నాడు. పీసీసీ పదవిని రాష్ట్ర ఇంఛార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారు. పార్టీలు మారిన వారికే పదవులు వస్తున్నాయి.. ఎన్నికల్లో డిపాజిట్లు రాని వారికి కూడా కమిటీలో పదవులు దక్కాయి. నా రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలు నిర్ణయిస్తారు. కాంగ్రెస్‌ను నమ్ముకున్నవారికి అన్యాయం జరిగిందని కార్యకర్తలు అంటున్నారు. హుజురాబాద్‌ ఎన్నికల్లో కొత్త కార్యవర్గం డిపాజిట్లు తెచ్చుకోవాలంటూ’’ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...