rajanani Posted May 1, 2021 Share Posted May 1, 2021 బ్యాటరీల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్‌గా ఉన్న అమరరాజా కంపెనీని ఏపీ నుంచి తరిమేసేశాదాకా ప్రభుత్వం నిద్ర పోయేట్లుగా లేదు. కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదని.. . సంస్థను మూసివేయాలంటూ.. ఏపీ సర్కార్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. గత వారం.. కడప జిల్లాలో అతి పెద్ద సిమెంట్ పరిశ్రమల్లో ఒకటిగా ఉన్న జువారిప్లాంట్ను మూసేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. వెంటనే కరెంట్ కూడా నిలిపివేశారు. ఆ సంస్థ సెటిల్మెంట్ ఏమైనా చేసుకుందేమో బయటకు రాలేదు కానీ.. అధికారిక ప్రకటన చేస్తామని.. తర్వాత స్పందించలేదు. ఇప్పుడు అమరరాజా వంతు వచ్చింది. అమరరాజా కంపెనీ.. అమరాన్ బ్రాండ్‌తో బ్యాటరీలు ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందినది. చిత్తూరు జిల్లాకు పారిశ్రామికంగా గుర్తింపు తెచ్చిన సంస్థ అమరరాజా. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. గతంలో ఇచ్చిన భూములంటూ కొన్నింటిని వెనక్కి తీసుకునేందుకు జీవో ఇచ్చింది. అయితే కోర్టులో నిలబడలేదు. ఇప్పుడు కాలుష్య నియంత్రణ పేరుతో.. ఫ్యాక్టరీలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపై అమరరాజా కూడా స్పందించింది. తాము అన్ని రకాల పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నామని…వాటిపై తగినంత పెట్టుబడులు పెట్టామని కూడా వివరణ ఇచ్చింది. అయితే కొన్నాళ్లుగా అమరరాజాను ప్రభుత్వం టార్గెట్ చేసుకున్న విధానం చూస్తే…. అసలు కారణాలు వేరే అని అర్థం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇలాంటివి రాష్ట్ర పెట్టుబడుల వాతావరణాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీస్తాయని.. పారిశ్రామికవేత్తలు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ.. ఏపీ సర్కార్‌కు ఇవేమీ పట్టడం లేదు. పరిశ్రమలను ఆకర్షించకపోగా.. ఉన్న వాటిని కూడా… రాజకీయ కారణాలతో తరిమేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. telugu360.com Link to comment Share on other sites More sharing options...
gaddamhemanth Posted May 1, 2021 Share Posted May 1, 2021 1 hour ago, rajanani said: బ్యాటరీల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్‌గా ఉన్న అమరరాజా కంపెనీని ఏపీ నుంచి తరిమేసేశాదాకా ప్రభుత్వం నిద్ర పోయేట్లుగా లేదు. కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదని.. . సంస్థను మూసివేయాలంటూ.. ఏపీ సర్కార్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. గత వారం.. కడప జిల్లాలో అతి పెద్ద సిమెంట్ పరిశ్రమల్లో ఒకటిగా ఉన్న జువారిప్లాంట్ను మూసేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. వెంటనే కరెంట్ కూడా నిలిపివేశారు. ఆ సంస్థ సెటిల్మెంట్ ఏమైనా చేసుకుందేమో బయటకు రాలేదు కానీ.. అధికారిక ప్రకటన చేస్తామని.. తర్వాత స్పందించలేదు. ఇప్పుడు అమరరాజా వంతు వచ్చింది. అమరరాజా కంపెనీ.. అమరాన్ బ్రాండ్‌తో బ్యాటరీలు ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందినది. చిత్తూరు జిల్లాకు పారిశ్రామికంగా గుర్తింపు తెచ్చిన సంస్థ అమరరాజా. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. గతంలో ఇచ్చిన భూములంటూ కొన్నింటిని వెనక్కి తీసుకునేందుకు జీవో ఇచ్చింది. అయితే కోర్టులో నిలబడలేదు. ఇప్పుడు కాలుష్య నియంత్రణ పేరుతో.. ఫ్యాక్టరీలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపై అమరరాజా కూడా స్పందించింది. తాము అన్ని రకాల పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నామని…వాటిపై తగినంత పెట్టుబడులు పెట్టామని కూడా వివరణ ఇచ్చింది. అయితే కొన్నాళ్లుగా అమరరాజాను ప్రభుత్వం టార్గెట్ చేసుకున్న విధానం చూస్తే…. అసలు కారణాలు వేరే అని అర్థం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇలాంటివి రాష్ట్ర పెట్టుబడుల వాతావరణాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీస్తాయని.. పారిశ్రామికవేత్తలు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ.. ఏపీ సర్కార్‌కు ఇవేమీ పట్టడం లేదు. పరిశ్రమలను ఆకర్షించకపోగా.. ఉన్న వాటిని కూడా… రాజకీయ కారణాలతో తరిమేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. telugu360.com yes yes please shift all Chittoor base to mulbagal and Kolar atleast veellaki Krutagnata untundi, Chittoor vallaki siggu vastundi Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted May 1, 2021 Share Posted May 1, 2021 Chittoor vallaki donga votes vesukune job ichanuga ilantivi avasarledu anukuntunnademo Jagan maama Link to comment Share on other sites More sharing options...
bharath_k Posted May 1, 2021 Share Posted May 1, 2021 court lo elagu kottestaru lee ...... Environmental anevi central envionmental ministry chetilo vuntai ... state ki emi sambadam. Link to comment Share on other sites More sharing options...
bharath_k Posted May 1, 2021 Share Posted May 1, 2021 Jaggadu ela personal level attacks ki digutunnadu ante , veedi daggara gas chivariki vacchindi ani ardam. He is just about to collapse anipistundi Link to comment Share on other sites More sharing options...
ChiefMinister Posted May 1, 2021 Share Posted May 1, 2021 7 minutes ago, bharath_k said: Jaggadu ela personal level attacks ki digutunnadu ante , veedi daggara gas chivariki vacchindi ani ardam. He is just about to collapse anipistundi Meeru cheppevi bagane vunnayi bro vinataniki ground lo kanipivvatam ledu assalu Link to comment Share on other sites More sharing options...
bharath_k Posted May 1, 2021 Share Posted May 1, 2021 10 minutes ago, ChiefMinister said: Meeru cheppevi bagane vunnayi bro vinataniki ground lo kanipivvatam ledu assalu em cheddam annai , vaadini modi gaadu chanti pillodu kante ekkuvaga appulu eppinchi Psych**o laga tayaru chestunnadu Nenu vaadiki time vacchindi ani eppudu anukonna.. edo oka rakam gaa center vaadu veedini bayata padestunnadu Link to comment Share on other sites More sharing options...
ravindras Posted May 1, 2021 Share Posted May 1, 2021 Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted May 1, 2021 Share Posted May 1, 2021 4 hours ago, bharath_k said: Jaggadu ela personal level attacks ki digutunnadu ante , veedi daggara gas chivariki vacchindi ani ardam. He is just about to collapse anipistundi Same feeling, baga desperate ga unnattunadu, bayataki mekapothu gaambhiryam anthe Link to comment Share on other sites More sharing options...
dusukochadu Posted May 1, 2021 Share Posted May 1, 2021 These kinds of news will quickly impact the stock price and put pressure on the board and management. Link to comment Share on other sites More sharing options...
AndhraBullodu Posted May 1, 2021 Share Posted May 1, 2021 9 hours ago, bharath_k said: em cheddam annai , vaadini modi gaadu chanti pillodu kante ekkuvaga appulu eppinchi Psych**o laga tayaru chestunnadu Nenu vaadiki time vacchindi ani eppudu anukonna.. edo oka rakam gaa center vaadu veedini bayata padestunnadu 5 hours ago, Royal Nandamuri said: Same feeling, baga desperate ga unnattunadu, bayataki mekapothu gaambhiryam anthe aaadu pyscho anna, strategey ,.logic kanna sadism pyscho sim ekkuva, sadist chese panullo logic, reasoning ethakkandi... Link to comment Share on other sites More sharing options...
kalyan babu Posted May 1, 2021 Share Posted May 1, 2021 K Company kada so janalu lite le Link to comment Share on other sites More sharing options...
NAGA_NTR Posted May 2, 2021 Share Posted May 2, 2021 Saturday afternoon nunchi power cut chesaru naku Monday leave icharu Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted May 4, 2021 Share Posted May 4, 2021 అమరరాజ కంపెనీ కి తమిళనాడు ప్రభుత్వం నుండి మంచి ఆఫర్ వచ్చింది అంటా.తమిళనాడు కి కంపెనీ షిఫ్ట్ చేస అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.