Jump to content

Muncipal election counting?

gnk@vja

Recommended Posts

  • Replies 126
  • Created
  • Last Reply

కొవ్వూరు పురపాల సంఘంలో మొత్తం 23 వార్డులు ఉండగా 15 వార్డుల్లో వైకాపా, 7 వార్డుల్లో తెదేపా, ఒక వార్డులో భాజపా అభ్యర్థి విజయం సాధించారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Naren_EGDT said:

చీమకుర్తిలో మొత్తం 20 వార్డులు ఉండగా 18 వైకాపా, రెండు వార్డుల్లో తెదేపా అభ్యర్థులు గెలుపొందారు.

1 minute ago, Naren_EGDT said:

కొవ్వూరు పురపాల సంఘంలో మొత్తం 23 వార్డులు ఉండగా 15 వార్డుల్లో వైకాపా, 7 వార్డుల్లో తెదేపా, ఒక వార్డులో భాజపా అభ్యర్థి విజయం సాధించారు.

Including unanimous? 

Link to comment
Share on other sites

సత్తెనపల్లి 16 వ వార్డ్ టీడీపీ గెలుపు 109మెజార్టీ

సత్తెనపల్లి 31వ వార్డ్ టిడిపి అభ్యర్థి గెలుపు

సత్తెనపల్లి 4 వ వార్డ్ టీడీపీ గెలుపు

Link to comment
Share on other sites

నాయుడుపేటలో మొత్తం 25 వార్డులు ఉండగా ఇప్పటికే 23 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అందులో వైకాపా 21, తెదేపా 1, భాజపా ఒక స్థానంలో ఏక గ్రీవమయ్యాయి. ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో రెండు వార్డుల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు

Link to comment
Share on other sites

నెల్లిమర్లలో వైకాపా ఛైర్మన్‌ అభ్యర్థి ఓటమి

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మున్సిపాలిటీలో వైకాపా ఛైర్మన్‌ అభ్యర్థి మహాలక్ష్మి ఓటమి పాలయ్యారు. నెల్లిమర్లలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

Link to comment
Share on other sites

Mandapeta

1  వైసీపీ ఆధిక్యం

2 వైసీపీ ఆధిక్యం

3 టీడీపీ ఆధిక్యం

4 టీడీపీ ఆధిక్యం

5 వైస్సార్ ఆధిక్యం

6 టీడీపీ ఆధిక్యం

7 స్వతంత్ర ఆధిక్యం

8 వైసీపీ ఆధిక్యం

9 టీడీపీ ఆధిక్యం 

10 టీడీపీ ఆధిక్యం

Just now, Godavari said:

Mandapeta

1  వైసీపీ ఆధిక్యం

2 వైసీపీ ఆధిక్యం

3 టీడీపీ ఆధిక్యం

4 టీడీపీ ఆధిక్యం

5 వైస్సార్ ఆధిక్యం

6 టీడీపీ ఆధిక్యం

7 స్వతంత్ర ఆధిక్యం

8 వైసీపీ ఆధిక్యం

9 టీడీపీ ఆధిక్యం 

10 టీడీపీ ఆధిక్యం

Ila undali fight ante 🔥🔥

Link to comment
Share on other sites

పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీని వైసీపి కైవసం చేసుకుంది.
♦ కొవ్వూరు పురపాల సంఘంలో మొత్తం 23 వార్డులు ఉండగా 15 వార్డుల్లో వైసీపీ, 7 వార్డుల్లో టిడీని ఒక వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.

Link to comment
Share on other sites

1 minute ago, kurnool NTR said:

పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీని వైసీపి కైవసం చేసుకుంది.
♦ కొవ్వూరు పురపాల సంఘంలో మొత్తం 23 వార్డులు ఉండగా 15 వార్డుల్లో వైసీపీ, 7 వార్డుల్లో టిడీని ఒక వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.

BJP ki vote ante chendalam abba AP janalu..

Link to comment
Share on other sites

(టీవీ9 స్క్రోలింగ్) అద్దంకిలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ - అద్దంకిలో వైసీపీ 7, టీడీపీ 7 - మరో ఐదు స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్

Link to comment
Share on other sites

ప్రకాశం జిల్లా...

మార్కాపురం 2 వ వార్డు  తెలుగుదేశం కౌన్సిలర్ అభ్యర్థి   పిన్నిక ఆదిలక్ష్మి 223 ఓట్లతో గెలుపు

Link to comment
Share on other sites

చిత్తూరుజిల్లా, మదనపల్లి మున్సిపాలిటీ, 20వార్డులో తెదేపా అభ్యర్ది రామక్రిష్ణ 150 ఓట్ల మెజారిటీతో గెలుపు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...