Jump to content

Muncipal election counting?


gnk@vja

Recommended Posts

6 minutes ago, balakrishnudu said:

బిగ్ బ్రేకింగ్ న్యూస్
తాడిపత్రి లో 8 వార్డుల్లో టీడీపీ విజయం
4 వార్డుల్లో
వైసీపీ విజయం...✌️✌️

Tadipatri kottesinatle MAX...

Link to comment
Share on other sites

  • Replies 126
  • Created
  • Last Reply
8 minutes ago, balakrishnudu said:

(టీవీ9 స్క్రోలింగ్) అద్దంకిలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ - అద్దంకిలో వైసీపీ 7, టీడీపీ 7 - మరో ఐదు స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్

Addanki ycp gelichindi ani Jaffa channels TV9 & NTV lo scrolling

Link to comment
Share on other sites

అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీలోని ఏడో వార్డులో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. పోలైన ఓట్ల కంటే 9 ఓట్లు అధికంగా రావడంతో కౌంటింగ్‌ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎన్నికల అధికారులు అభ్యర్థులతో చర్చిస్తున్నారు.

 

🤪😀

Link to comment
Share on other sites

2 minutes ago, Naren_EGDT said:

అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీలోని ఏడో వార్డులో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. పోలైన ఓట్ల కంటే 9 ఓట్లు అధికంగా రావడంతో కౌంటింగ్‌ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎన్నికల అధికారులు అభ్యర్థులతో చర్చిస్తున్నారు.

 

🤪😀

Cheekatlo ekkuva guddesukoni untaru 🤣🤣

Link to comment
Share on other sites

Flash news💥💥💥💥
మండపేట మున్సిపాలిటీలో మొదటి రౌండ్ లో టిడిపి 3,4,6,9,10 కైవసం, 1,2 వార్డులు వైసిపి కైవసం, 7 వ వార్డు ఇండిపెండెంట్ కైవసం✌️✌️✌️
#APMunicipalElectionResults

Link to comment
Share on other sites

తాడిపత్రి మున్సిపాలిటీ 24 వ వార్డు లో తెలుగుదేశం కౌన్సిలర్ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి 1001 మెజార్టీతో ముందంజ.*1200 ఓట్ల మెజారిటీ తో "జెసి ప్రభాకర్ రెడ్డి" అన్నగారు గెలుపు

Link to comment
Share on other sites

*విజయనగరం జిల్లా...*

బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల్లో మొదటి రౌండ్ లో 1 నుంచి 15 వార్డులకు సంబంధించిన ఫలితాలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిచిన వార్డులు

1,2,21,22,26,9,29...మొత్తం:7

తెలుగుదేశం పార్టీ గెలిచిన వార్డులు

5,6,13,14,17,18,25,10,..మొత్తం: 8...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...