Jump to content

mohan babu-fee reimbursement proofs

Saichandra

Recommended Posts

మోహన్ బాబు విద్యా సంస్ధలకు విడుదల చేసిన ఫీజు రీ-ఇంబర్స్మెంట్ లెక్కలను మీడియాకు విడుదల చేసిన కుటుంబరావు.

*కుటుంబరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు.*

మోహన్ బాబుకు చెందిన నాలుగు విద్యా సంస్ధలకు ఇప్పటి వరకు రూ. 95 కోట్లు కేటాయించాం.

రూ. 95 కోట్లల్లో ఇప్పటికే రూ. 88.57 కోట్లు రిలీజ్ చేశాం.. రూ. 6.43 కోట్లు పెండింగులో ఉన్నాయి.

2014-15 రూ. 7051, 2015-16 రూ. 2,69,000, 2016-17 రూ. 64 వేలు, 2017-18 రూ. 1.86 కోట్లు, 2018-19 రూ. 4.53 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నాయి.

వాస్తవాలు ఈ విధంగా ఉంటే మోహన్ బాబుకు ఎందుకు ఆదుర్దా..?

ముందుగా ఫీజ్ రీ-ఇంబర్స్మెంట్ చేయాలని ఎలా అంటారు..?

*మోహన్ బాబు వ్యాపారం చేస్తున్నారా..? విద్యా సంస్ధను నడుపుతున్నారా..?*

*తన విద్యా సంస్ధల్లోని ప్రతి ఒక్కరికి ఫీజ్ రీ-ఇంబర్స్మెంట్ తీసుకుంటూ 25 శాతం మంది విద్యార్ధులకు ఉచితంగా విద్యనందిస్తానని ఎలా చెబుతారు..?*

*ప్రతిపక్షానికి వంత పాడడానికే మోహన్ బాబు ఆరాటం.*

ప్రజలను ప్రతిపక్ష నాయకుడు మభ్య పెడుతున్నారు.

గాలి మాటలు మాట్లాడుతున్నారు.

జగనుకు మోహన్ బాబు వంత పాడుతున్నారు.

*2014-2019 రూ. 14, 510.కోట్లు ఫీజ్ రీ-ఇంబర్స్మెంట్ కింద ప్రభుత్వం చెల్లింపులు చేసింది.*

ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత ఖర్చు పెట్టలేదు.

రాష్ట్రంలో ఏ కాలేజీకి డబ్బులివ్వనట్టు మోహన్ బాబు మాట్లాడుతున్నారు.

మోహన్ బాబు ఆరోపణలపై చర్చకు సిద్దం.

2014 నుంచి ఒక్క పైసా రాలేదని ఎలా చెబుతారు..?

మోహన్ బాబుకు విద్యా దాన కర్ణుడిననే పేరు కావాలి.

*ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తీసుకుని మోహన్ బాబు విద్యా దాన కర్ణుడిలా ఫోజు కొడుతున్నారు.*

*సొసైటీలో పెద్ద మనిషిలా ఉన్న మోహన్ బాబు నాన్సెన్స్ మాట్లాడ్డం సరికాదు.*

*మోహన్ బాబుపై చాలా గౌరవం ఉండేది.. ఇప్పుడు లీస్ట్ రెస్పాక్ట్ ఇస్తున్నాం.*

పొలిటికల్ మోటీవ్ కన్పిస్తోంది.

ఓ పార్టీ తరపున తాను కానీ.. తన కుమార్తె కానీ పోటీ చేస్తారని గతంలోనే చెప్పారు.. ఇప్పుడు ఆయన ఏ పార్టీ సానుభూతి పరుడో అర్ధమవుతోంది.

No photo description available.

No photo description available.

No photo description available.

Link to comment
Share on other sites

  • Replies 63
  • Created
  • Last Reply
48 minutes ago, Saichandra said:

95crs only yo vidhyanikethan?

Link to comment
Share on other sites

మోహన్‌బాబు ఫ్రీగా ఎవరిని చదివిస్తున్నట్టు?: కుటుంబరావు
22-03-2019 14:27:27
 
636888616469256171.jpg
 
విజయవాడ: ఫీజురీయింబర్స్‌మెంట్‌పై నిరసన తెలుపుతున్న శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు మోహన్‌బాబుపై ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఫీజురీయింబర్స్‌మెంట్‌పై మోహన్‌బాబు చీప్‌గా వ్యవహరించారని మండిపడ్డారు. మోహన్‌బాబు విద్యాదానం చేస్తున్నారా? లేక బిజినెస్‌ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షం అయిన వైసీపీకి మోహన్‌బాబు వంతపాడుతున్నారని, కక్షపూరితంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో రూ.14,510 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని చెప్పారు.
 
మోహన్ బాబు బయట మాత్రం తన కాలేజీలో విద్యార్థులకు ఫ్రీగా చదివిస్తున్నానని, 25 శాతం మంది విద్యార్థులకు తానే ఫీజులు కడుతున్నానని చెబుతారని.. అలాంటప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ అడగడం ఎందుకని కటుంబరావు అన్నారు. ఆయనకున్న నాలుగు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఆయన ఫీజురీయింబర్స్‌మెంట్‌ వసూలు చేస్తారని ఆరోపించారు. మరి ఆయన ఉచితంగా ఎవరిని చదివిస్తున్నారని కుటుంబరావు ప్రశ్నించారు. ప్రజల్ని మభ్యపెట్టడానికే ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను చెప్పిన విషయాలపై బహిరంగ చర్చలకు సిద్ధమన్నారు. హామీల పేరుతో జగన్‌ గాలి మాటలు చెబుతున్నారని కుటుంబరావు విమర్శించారు.
 
కాగా ఫీజ్ రీఇంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు మోహన్‌బాబు శుక్రవారం తిరుపతిలో విద్యార్థులు, తనయులతో కలసి నిరసనకు దిగారు.
Link to comment
Share on other sites

Just now, adithya369 said:

Veediki PK ne correct,  choodamma Thammudu Mohan babu...... 

amaranatha reddy oka pressmeet petti kummali...he is the only person who can talk better..where as there is no other strong leader to gove counter attack in chittoor district 

Link to comment
Share on other sites

Edho chedham ani modhalettadu...evening ki bafoon ayyadu...govt money antha thini natakalu vesthunnadu ani valla students ki kuda ardham ayindhi.

Now students turn to question him....students ki free ani coloring ichi govt dhagga money dobbav maa names meedha ani oka fraud ga settle ayyadu evening...

Good Job Kutumba rao, KC cherukuri, Sivaji...

Link to comment
Share on other sites

2 minutes ago, seenu454 said:

Pedha freedom fighting chesthhnnatlu papam pilla lanu endalo pettadu loafer Annedhi chala chinna Padham. 

Naa caution deposit dobbesi poor ki fund annadu sannasi.... Malli emanna ante samba lo NTR madiri cutting eedu

miku kuda vesada bro

Link to comment
Share on other sites

7 minutes ago, seenu454 said:

Pedha freedom fighting chesthhnnatlu papam pilla lanu endalo pettadu loafer Annedhi chala chinna Padham. 

Naa caution deposit dobbesi poor ki fund annadu sannasi.... Malli emanna ante samba lo NTR madiri cutting eedu

Annai mee uncle college gurinchi mana tirupathi parisaraallo andariki telisindega..kakapothe out side tpt chaala mandik allada fees vallu vese fines gurinchi telvadu ...

Link to comment
Share on other sites

34 minutes ago, seenu454 said:

Pedha freedom fighting chesthhnnatlu papam pilla lanu endalo pettadu loafer Annedhi chala chinna Padham. 

Naa caution deposit dobbesi poor ki fund annadu sannasi.... Malli emanna ante samba lo NTR madiri cutting eedu

mottam meerey chesaaru master...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...