minion Posted December 31, 2018 Posted December 31, 2018 Its a long video ... but, well worth your time ... Please listen to the leader ...
minion Posted December 31, 2018 Posted December 31, 2018 meeru chupisthunna decency kcr ki ledu CBN gaaru. kcr lanti XXXXX language lo matladithene vaadi prajalu harshishtharu ... Enduko badhaga undi saar ...
minion Posted December 31, 2018 Posted December 31, 2018 maaku ikkada chala mandi unnaru saar ... to talk about common sense ... decency, castes etc. result edaina vallaki oka opinion untadi annattu ... they're always right ... you know that.
rama123 Posted December 31, 2018 Posted December 31, 2018 CBN kakapoyina as range lo boothulu twitter vaallu undali okaru
sonykongara Posted December 31, 2018 Posted December 31, 2018 On 12/30/2018 at 3:12 PM, Raaz@NBK said: mee dagara link vunte ikkada veyyandi bro..
sonykongara Posted December 31, 2018 Posted December 31, 2018 revuri kuda last month lo annadu video dorakatam ledu,harish gurichi nuvvu, mi mama kadha vesindi cheppulu ani..
Raaz@NBK Posted December 31, 2018 Posted December 31, 2018 7 minutes ago, sonykongara said: @Govindu paina video chudandi.. Ee vishayam lo Malli CBN ni okka maata ante matram me vayasu ni kuda chudakunda target chesthamu.. better watch your words while posting..
narens Posted December 31, 2018 Posted December 31, 2018 11 hours ago, minion said: meeru chupisthunna decency kcr ki ledu CBN gaaru. kcr lanti XXXXX language lo matladithene vaadi prajalu harshishtharu ... Enduko badhaga undi saar ...
King Of Masses Posted December 31, 2018 Posted December 31, 2018 Hey niker narayana mogudu only kcr lo ne kanapadada e thread lo no post
venkatjampani Posted December 31, 2018 Posted December 31, 2018 i see some disturbing facts distortion in social media. when media showed truth that janardhan reddy inaugurated technology park not cyber towers, but in social media sites like tupaki or ga they are willfully distorting the truth and publishing like its cyber towers only. i know that they are anti and willfully doing it but their actions can impact on some neutral voters. we have to counter them effectively then only truth will remain truth
sonykongara Posted December 31, 2018 Posted December 31, 2018 9 minutes ago, venkatjampani said: i see some disturbing facts distortion in social media. when media showed truth that janardhan reddy inaugurated technology park not cyber towers, but in social media sites like tupaki or ga they are willfully distorting the truth and publishing like its cyber towers only. i know that they are anti and willfully doing it but their actions can impact on some neutral voters. we have to counter them effectively then only truth will remain truth నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి శంకుస్థాపన చేసింది సైబర్ టవర్స్ కాదు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ రాజీవ్ గాంధీ 2.12.1989న ప్రధానిగా దిగిపోయాడు, నేదురుమల్లి ముఖ్యమంత్రి అయింది 17.12.1990 న. #cbnarmyvizag @KTRTRS @trspartyonline @tdptrending
venkatjampani Posted December 31, 2018 Posted December 31, 2018 4 minutes ago, sonykongara said: నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి శంకుస్థాపన చేసింది సైబర్ టవర్స్ కాదు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ రాజీవ్ గాంధీ 2.12.1989న ప్రధానిగా దిగిపోయాడు, నేదురుమల్లి ముఖ్యమంత్రి అయింది 17.12.1990 న. #cbnarmyvizag @KTRTRS @trspartyonline @tdptrending i know but they are using this pic and telling the world that it is cyber towers
sonykongara Posted December 31, 2018 Posted December 31, 2018 3 minutes ago, venkatjampani said: i know but they are using this pic and telling the world that it is cyber towers mahaa tv ayna okasari annadu bro ippudu kuda sila palakam akkade utundi ,akkada emi undadu ani..
sonykongara Posted January 2, 2019 Posted January 2, 2019 విజయవాడ: టీడీపీలో జరిగిన 1995 ఆగస్టు సంక్షోభంపై ఎవరికి తోచింది వారు చెప్పుకుంటూ పోతుంటారు. ఒకరు దాన్ని వెన్నుపోటు అంటే మరొకరు పార్టీని కాపాడుకోవడం అంటుంటారు. ఈ నేపథ్యాన్ని తీసుకుని సంచలన దర్శకుడు ఆర్జీవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని రూపొందిస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై సినీ నటుడు శివాజీ స్పందించారు. ఆ రోజు చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకోకపోతే.. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉండేది కాదన్నారు. అయినా అది వారి కుటుంబ విషయమని.. చంద్రబాబు, ఆయన మామ మధ్య జరిగిన విషయమన్నారు. అవి తాను పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్లిన రోజులని.. అప్పటి వైస్రాయ్ హోటల్ ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినన్నారు. ఎన్టీఆర్‌పై లక్ష్మీపార్వతి వర్గం వారే చెప్పు వేశారని తెలిపారు. బస్సుపై ఉన్న పరిటాల రవి అక్కడి నుంచి కిందకు దూకారని.. చెప్పు వేసిన వ్యక్తిని గుర్తుపట్టి వెనక్కి వచ్చేశారన్నారు. అప్పుడు మీ వయస్సు ఎంత అని విలేఖరులు ప్రశ్నించగా.. ఇప్పుడు తన వయస్సు 48ఏళ్లని.. అప్పుడు తన వయసు ఎంత ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. లక్ష్మీపార్వతి చీకటి రోజుల్లో ఎన్టీఆర్ ప్రభావం ఏంటో తెలిపే చిత్రమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.