sonykongara Posted October 17, 2018 Share Posted October 17, 2018 రామ్‌మాధవ్‌కు పవన్ కల్యాణ్ అంత ఆప్తుడు ఎప్పుడు అయ్యారు..? సోమవారం రోజు… కొన్ని మీడియా సంస్థల అధినేతలు.. ముఖ్యంగా.. టీవీ చానళ్ల అధినేతలకు… ఓ ఫోన్ కాల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే… జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భారీ కవాతు నిర్వహిస్తున్నారు. ఆ కవాతు ప్రోగ్రాంను.. మొదటి నుంచి చివరి వరకూ పూర్తి స్థాయిలో ప్రయారిటీ ఇచ్చి కవర్ చేయండి.. అనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఈ ఫోన్ చేసింది… జనసేనకు చెందిన ముఖ్యనేతలైతే.. మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ ఫోన్ చేసింది.. రామ్‌మాధవ్. ఆరెస్సెస్ నుంచి.. నేరుగా బీజేపీలోకి వెళ్లి… ఏకంగా ప్రధాన కార్యదర్శిగా పదవిలోకి దిగిపోయిన నేత. టీడీపీ ఎన్డీఏకు గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన ఏపీ బాధ్యతలు తీసుకున్నారు. అలాంటి వ్యక్తి.. బీజేపీకి సంబంధించిన కార్యక్రమం జరిగితే.. మంచి కవరేజీ ఇవ్వాలని మీడియా అధినేతలకు ఫోన్ చేస్తారు కానీ… జనసేనకు కవరేజీ ఇవ్వమని ఫోన్ చేయడమే.. అందర్నీ ఆశ్చర్య పరిచింది. పవన్ కల్యాణ్ కోసం.. జనసేన పార్టీ కోసం… రామ్‌మాధవ్ అంత కేర్ ఎందుకు తీసుకుంటున్నారన్నది చాలా మందికి అర్థం కాలేదు కానీ… ఇంత కాలం ఏపీలో ప్రచారం జరుగుతున్నట్లుగా… ఉన్న తెర వెనుక రాజకీయ వ్యూహాలు మాత్రం అమల్లో పెట్టారన్న విషయంపై క్లారిటీ వస్తోంది. రామ్‌మాధవ్ ఏపీ బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా కొద్ది సార్లు మాత్రమే అధికారికంగా ఏపీకి వచ్చారు. కానీ అంతకు మించి .. పదుల సార్లు హైదరాబాద్ వచ్చారు. ఏపీ రాజకీయాలపై విస్తృత చర్చలు జరిపారు. అనేక సార్లు దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. కానీ గాసిప్స్ గానే ఉండిపోయాయి. కొద్ది రోజుల క్రితం కాకినాడలో జరిగిన బీజేపీ కార్యకవర్గ సమావేశంలో రామ్‌మాధవ్… మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో… రాజకీయవర్గాలకు కొంత క్లారిటీ వచ్చినట్లయింది. దానికి తగ్గట్లుగానే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయన్న ప్రచారం ఊపందుకుంటోంది. అయితే.. బీజేపీకి ఉన్న బ్యాడ్ ఇమేజ్ కారణంగా.. మూడు పార్టీలు కలిస్తే.. మైనస్ అవుతుందని… జనసేన, వైసీపీ నేరుగా పొత్తులు పెట్టుకుని.. బీజేపీకి మాత్రం లోపాయికారీ సహకారం ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే… సీట్ల సర్దుబాట్లు ప్రారంభమయ్యాయని… గుంటూరు పశ్చిమ అసెంబ్లీ, తెనాలి, నర్సాపురం పార్లమెంట్ ఇలా… కేటాయించేశారని కూడా… చెబుతున్నారు. పవన్ కోసం.. నేరుగా రామ్‌మాధవ్ రంగంలోకి దిగడంతో.. వీవీటిపై ఇప్పుడిప్పుడే.. క్లారిటీ వస్తుందని అనుకోవచ్చేమో..? Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted October 17, 2018 Share Posted October 17, 2018 darina poye daridram bjp ni tecchi netti meda pettukonnatlu undi ga manam Link to comment Share on other sites More sharing options...
ask678 Posted October 17, 2018 Share Posted October 17, 2018 Vellaki 1% voting vasthe goppa AP lo Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 17, 2018 Author Share Posted October 17, 2018 జనసేన పార్టీ అధ్యక్షుడు ఎవరు పవన్ కల్యాణ్.. కానీ ఆ పార్టీకి ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన రహస్యంగా పని చేస్తున్నారు. ఆయనెవరో కాదు.. రామ్ మాధవ్. బీజేపీ అగ్రనేత. అమిత్ షా తర్వాత బీజేపీ అధ్యక్షుడవ్వాలనుకుంటున్న… ఆరెస్సెస్ మనిషి. ప్రజల్లో పది మంది ఓట్లు తెచ్చుకోని నేత. అలాంటి నేత.. జనసేనకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నది డిసైడ్ చేస్తున్నారు. నిధులు కూడా సమకూరుస్తున్నారు. టోటల్ గా… జనసేన బాధ్యతలు మొత్తం ఇప్పుడు రామ్ మాధవే చూస్తున్నారు. రాజమండ్రి కవాతు ఖర్చు.. మీడియాలో కవరేజీ కోసం.. రామ్ మాధవ్ ఎంత దారుణమైన దిగజారుడుకి దిగిపోయారో అందరికీ తెలిసిపోయింది. బీజేపీకి సన్నిహిత పారిశ్రామిక వేత్తలందరికీ.. కవాతు బాధ్యతలు అప్పగించారు. తలా కొంచెం ఖర్చు పెట్టించారు. ఆ తర్వతా ఇదో కామెడి షో దీనికి కవరేజీ ఎందుకు ఇవ్వాలనుకుంటున్న మీడియా సంస్థలకు ఫోన్లు చేసి.. లైవ్ ఇవ్వకపోతే.. సీబీఐ, ఐటీ, ఈడీలు మీకు సినిమా చూపిస్తాయని బెదిరించారు. దీంతో చాలా సంస్థలు కవరేజీ ఇచ్చారు. కానీ టీవీ నైన్ మాత్రం.. దిక్కున్నోడికి చెప్పుకోమని చెప్పి పంపించేసిది. ఒక్క నిమిషం కూడా.. లైవ్ ఇవ్వలేదు. దాంతో ఈ విషయం బయటకు వచ్చింది. పవన్ కల్యాణ్ ను పూర్తిగా రామ్ మాధవ్ పట్టేశారని అర్థమైపోయింది. వచ్చే ఎన్నికల్లో… మిత్రులతో కలిసి టీడీపీని ఓడిస్తామని.. పదే పదే చెబుతున్న… బీజేపీ నేత రామ్ మాధవ్.. ఢిల్లీ నుంచి ఈ స్థాయి కుట్రలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచి.. పవన్ , జగన్ లను అడ్డం పెట్టుకుని.. ఆంధ్రప్రదేశ్‌కు నిలువ నీడ లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ దీన్ని ప్రజలు అంత తేలికగా క్షమించే అవకాశం లేదు. ఈ కుట్రలన్నింటికీ అంతకంత బుద్ది చెబుతారు. దమ్ముంటే..నేరుగా ప్రజల ముందుకు వచ్చి.. కలసి పోటీ చేస్తున్నామని చెప్పుకోవాలి కానీ.. లోపాయికారీ రాజకీయాలు చేసి.. ప్రజల్ని మోసపుచ్చడం దేనికి.. Link to comment Share on other sites More sharing options...
vinayak Posted October 17, 2018 Share Posted October 17, 2018 Paiki emo Hindu Dharma prachara kartalu chesevi anni Donga panulu, floow ayyevanni doddi darulu Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted October 17, 2018 Share Posted October 17, 2018 ee RSS veera bhathudi ki atheist Che Guevara follower lo emi nacchindo Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted October 17, 2018 Share Posted October 17, 2018 Every damn bubble gonna blast in 2019. Just watch the show Link to comment Share on other sites More sharing options...
venkat232 Posted October 17, 2018 Share Posted October 17, 2018 29 minutes ago, sskmaestro said: Every damn bubble gonna blast in 2019. Just watch the show Annai...mi confidence ento ardam kavatledu....last time prp effect tdp ki ela vundo..okkasari godavari , UA seats lo chusi randi vote share.....JS ki anta vote share radu...but still tdp ki impact ela vundo chudandi..... Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted October 17, 2018 Share Posted October 17, 2018 30 minutes ago, venkat232 said: Annai...mi confidence ento ardam kavatledu....last time prp effect tdp ki ela vundo..okkasari godavari , UA seats lo chusi randi vote share.....JS ki anta vote share radu...but still tdp ki impact ela vundo chudandi..... Hmm.... open your other eye. You feel PRP effected TDP alone? Congress ki emi effect kaaledaa? Congress ki entha impact ayyindo kuda eyyandi. JS is not PRP. Why the he’ll we have to fear JS when it is not even 50% of what PRP is? Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted October 17, 2018 Share Posted October 17, 2018 PRP impact on TDP ani analysis chesey mundu.... 2004 lo congress gelichina seats lo entha percentage PRP ki shift ayindo kuda chudandi... congress just pass mark tho bayatapadindi in 2009. Link to comment Share on other sites More sharing options...
venkat232 Posted October 17, 2018 Share Posted October 17, 2018 2 minutes ago, sskmaestro said: PRP impact on TDP ani analysis chesey mundu.... 2004 lo congress gelichina seats lo entha percentage PRP ki shift ayindo kuda chudandi... congress just pass mark tho bayatapadindi in 2009. 2004 lo cong win ina vatito ela compare chestam...appudu almost 90% seats valle win ayyaru....1994 lo tdp win ina seats to compare cheste mottam tdp ke loss annatlu vuntundi...2004 to compare cheste cong ki loss anntlu vuntundi...fact is godavari, UA Dts lo general ga tdp storng cong kante....last time prp win ina seats lo maximum 2nd place cong di....prp 2nd place vachhina seats lo maximum win indi cong....impact clear ga telustundi ga.... Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted October 17, 2018 Share Posted October 17, 2018 2 minutes ago, venkat232 said: 2004 lo cong win ina vatito ela compare chestam...appudu almost 90% seats valle win ayyaru....1994 lo tdp win ina seats to compare cheste mottam tdp ke loss annatlu vuntundi...2004 to compare cheste cong ki loss anntlu vuntundi...fact is godavari, UA Dts lo general ga tdp storng cong kante....last time prp win ina seats lo maximum 2nd place cong di....prp 2nd place vachhina seats lo maximum win indi cong....impact clear ga telustundi ga.... Denney vitanda vadam antaru! You should always compare with lastest result. Thank you for revealing this and I don’t want to waste my time. Link to comment Share on other sites More sharing options...
Paruchuri Posted October 17, 2018 Share Posted October 17, 2018 2 minutes ago, sskmaestro said: PRP impact on TDP ani analysis chesey mundu.... 2004 lo congress gelichina seats lo entha percentage PRP ki shift ayindo kuda chudandi... congress just pass mark tho bayatapadindi in 2009. tdp core vote bank + anti incumbency kuda split avvatam tho congress bayata padindhi kadannai..prp ls impact tdp meedhe ekkuva padindhi...inc meedha kuda aa impact nominal ga vuntundhi annai..ysr ki arogyasri fee reimbursement schemes valla kotta list add ayyaru anthe... alane nuvvu anatte js impact mana meedha anthaka mundhu prp laa vundadhani nenu anukuntunnanu annai..east lo konchem ekkuva,west lo oka maadhiri ga impact padochemo anthe annai..e term lo tdp ki vunde adavantages vunnai..silent voting inka favourable ga vuntundhani naa strong feeling annai Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted October 17, 2018 Share Posted October 17, 2018 Guys think wise! Don’t go by emotions. How can we say Kaps are traditionally with us? Whenever Kaps voted, it helped us gain more majority (the fact is when all sections voted, TDP came to power) when ever TDP lost, it’s like most of the sections didn’t vote us and they chose Congress. Same logic will apply to every party. PRP lo 50% kuda kaadu ee JS. Why the hell we have to fear them? Link to comment Share on other sites More sharing options...
Paruchuri Posted October 17, 2018 Share Posted October 17, 2018 5 hours ago, vinayak said: Paiki emo Hindu Dharma prachara kartalu chesevi anni Donga panulu, floow ayyevanni doddi darulu target babu anthe annai...daanikosam evadidhi edhi cheyyamanna chese items kadannai Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted October 17, 2018 Share Posted October 17, 2018 2 minutes ago, Paruchuri said: tdp core vote bank + anti incumbency kuda split avvatam tho congress bayata padindhi kadannai..prp ls impact tdp meedhe ekkuva padindhi...inc meedha kuda aa impact nominal ga vuntundhi annai..ysr ki arogyasri fee reimbursement schemes valla kotta list add ayyaru anthe... alane nuvvu anatte js impact mana meedha anthaka mundhu prp laa vundadhani nenu anukuntunnanu annai..east lo konchem ekkuva,west lo oka maadhiri ga impact padochemo anthe annai..e term lo tdp ki vunde adavantages vunnai..silent voting inka favourable ga vuntundhani naa strong feeling annai Congress adhikaram lo undi kabatti vallaki anthala impact ledhu.... when you are in power, you can do something to people and gain some advantage. Moreover, power lo unna congress nunchi kakunda opposition lo unna TDP nunchi deflections ekkuva ayyayi into PRP. That’s what added salt to Injury. same thing ippudu kuda apply avtundi.... power lo unna TDP kantey opposition lo unna YSRCP ki damage ekkuva. That’s why BJP is trying by all means to unite JS and YSRCP. Link to comment Share on other sites More sharing options...
venkat232 Posted October 17, 2018 Share Posted October 17, 2018 7 minutes ago, sskmaestro said: Denney vitanda vadam antaru! You should always compare with lastest result. Thank you for revealing this and I don’t want to waste my time. Fine.... Link to comment Share on other sites More sharing options...
Paruchuri Posted October 17, 2018 Share Posted October 17, 2018 3 minutes ago, sskmaestro said: Congress adhikaram lo undi kabatti vallaki anthala impact ledhu.... when you are in power, you can do something to people and gain some advantage. Moreover, power lo unna congress nunchi kakunda opposition lo unna TDP nunchi deflections ekkuva ayyayi into PRP. That’s what added salt to Injury. same thing ippudu kuda apply avtundi.... power lo unna TDP kantey opposition lo unna YSRCP ki damage ekkuva. That’s why BJP is trying by all means to unite JS and YSRCP. avunu annai Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted October 17, 2018 Share Posted October 17, 2018 Back in 2009, PRP has tremendous buzz in the beginning. Chiru don’t has the “unstable minded”, “avesaparudu”, “tikkalodu” tag on him. Top level to grass root level kalupukoni poyaru until the Ticket sales issue busted out. Before 2009 election I don’t remember chiru taking any U turns. PRP lost due to inexperience and high headedness of people who lead the party. drawbacks of JS 1. Pavan Kalyan’s instability as a leader and politician 2. No of U turns of PK 3. Lack of trust from all sections 4. The burden of carrying BJP 5. The burden to back Jagan and blame TDP as corrupt 6. No organizational structure for party 7. No candidates 8. No agenda or focus or vidhanam for party or leader 9. Oka pani modaletti complete cheyyatam ee 4 years lo okatantey okati kuda cheyyala feekay 10. The leader himself is a rumor mill! That shows what the party is. Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted October 17, 2018 Share Posted October 17, 2018 There is another angle here.... a bit tricky. If JS and YSRCP don’t form alliance.... every MLA seat will be a triangular contest and JS gonna eat up somebody’s vote. They may not win, but will cause slight damage to TDP/YSRCP and the impact of this damage varies from seat to seat. if JS and YSRCP unite, it will be dual contest everywhere. Jagan ni tappa verey evarinee nammani cadre oka vaipu. Pavan CM/KINGMAKER kaledu aney neerasinchina cadre maroka vaipu. I prefer the second one anytime. Rendu bhinna dhruvalu kalavadam valla patananikey nandhi. JS and YSRCP kalisteney oka rakamga manchidi! They will not have any chance to blame TDP or its MLAs as a corrupt. Jagan ni Pavala venakeskosthey adhi chalu janalaki clarity ivvataniki Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted October 17, 2018 Share Posted October 17, 2018 Last sentence on this topic. JS and YSRCP alliance anedhi Gay marriage lantidi. Kalisthey G noppi kalavakapothey Vatt noppi annattu untundi valla pothu Link to comment Share on other sites More sharing options...
chsrk Posted October 18, 2018 Share Posted October 18, 2018 4 hours ago, sskmaestro said: Last sentence on this topic. JS and YSRCP alliance anedhi Gay marriage lantidi. Kalisthey G noppi kalavakapothey Vatt noppi annattu untundi valla pothu Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted October 18, 2018 Share Posted October 18, 2018 i said it long time ago .. some one hinted that they need to become like R's in congress party, so they can wield power in state and center eventually.. asalu, find out how he could construct 2 acre building amaravathi (especially when he said he didnt have any money), I am sure there will be some existing links that lead to BJP for sure! Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 18, 2018 Author Share Posted October 18, 2018 3 hours ago, Nfdbno1 said: i said it long time ago .. some one hinted that they need to become like R's in congress party, so they can wield power in state and center eventually.. asalu, find out how he could construct 2 acre building amaravathi (especially when he said he didnt have any money), I am sure there will be some existing links that lead to BJP for sure! e vishyam mi anchana nuti ki nuru nijam ayyindi, nenu ade aanukune vadini, bjp, janasena okatenani Link to comment Share on other sites More sharing options...
anil Ongole Posted October 18, 2018 Share Posted October 18, 2018 9 hours ago, sskmaestro said: There is another angle here.... a bit tricky. If JS and YSRCP don’t form alliance.... every MLA seat will be a triangular contest and JS gonna eat up somebody’s vote. They may not win, but will cause slight damage to TDP/YSRCP and the impact of this damage varies from seat to seat. if JS and YSRCP unite, it will be dual contest everywhere. Jagan ni tappa verey evarinee nammani cadre oka vaipu. Pavan CM/KINGMAKER kaledu aney neerasinchina cadre maroka vaipu. I prefer the second one anytime. Rendu bhinna dhruvalu kalavadam valla patananikey nandhi. JS and YSRCP kalisteney oka rakamga manchidi! They will not have any chance to blame TDP or its MLAs as a corrupt. Jagan ni Pavala venakeskosthey adhi chalu janalaki clarity ivvataniki Perfect vallu iddaru kalistheye ne taado pedo telchukovachu if not triangular fight ithey evadikina bokka padochu.. Link to comment Share on other sites More sharing options...
katti Posted October 18, 2018 Share Posted October 18, 2018 8 hours ago, sskmaestro said: Last sentence on this topic. JS and YSRCP alliance anedhi Gay marriage lantidi. Kalisthey G noppi kalavakapothey Vatt noppi annattu untundi valla pothu ??? Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted October 18, 2018 Share Posted October 18, 2018 9 hours ago, sskmaestro said: Back in 2009, PRP has tremendous buzz in the beginning. Chiru don’t has the “unstable minded”, “avesaparudu”, “tikkalodu” tag on him. Top level to grass root level kalupukoni poyaru until the Ticket sales issue busted out. Before 2009 election I don’t remember chiru taking any U turns. PRP lost due to inexperience and high headedness of people who lead the party. drawbacks of JS 1. Pavan Kalyan’s instability as a leader and politician 2. No of U turns of PK 3. Lack of trust from all sections 4. The burden of carrying BJP 5. The burden to back Jagan and blame TDP as corrupt 6. No organizational structure for party 7. No candidates 8. No agenda or focus or vidhanam for party or leader 9. Oka pani modaletti complete cheyyatam ee 4 years lo okatantey okati kuda cheyyala feekay 10. The leader himself is a rumor mill! That shows what the party is. Thank goodness List continues 11. PRP 2 12. Lack of knowledge 13. Personally not good 14. Only support from youth who doesn’t have votes much 15. Clear failure in supporting Thithli victims 16. Chiru is aspired as CM then and not in this case 17. Baseless allegations 18. Silent voters are aligned towards development etc....etc... Link to comment Share on other sites More sharing options...
vinayak Posted October 18, 2018 Share Posted October 18, 2018 11 hours ago, chsrk said: Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.