Jump to content

BREAKING : No confidence motion against Govt. admitted


Recommended Posts

LokSabha lo kesineni nani pettina no confidence motion paina speaker headcount chesindi,,anukulam ga votes vachayi

charcha ki 10 days lopala time allot chestha andi

kani andaru ippude charcha pettalani chusthunaru.

 

Rajya Sabha adjourned till 12 pm after protest by TDP MPs over special status demand for Andhra Pradesh

#MonsoonSession

Link to post
Share on other sites
  • Replies 63
  • Created
  • Last Reply
  • chanu@ntrfan changed the title to No confidence motion against Govt. admitted
  • chanu@ntrfan changed the title to BREAKING : No confidence motion against Govt. admitted
43 minutes ago, chanu@ntrfan said:

Rey Modi 1 hour lo admit cheyinchav

em plan yesav ra

Opposition head count taggindi Parliament lo due to yrcp resignations... Total mp count reduced, 

Link to post
Share on other sites
టీడీపీ అవిశ్వాసంపై చర్చకు తేదీ ఖరారు!
18-07-2018 13:58:28
 
636675191090308517.jpg
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ తేదీని లోక్‌సభ స్పీకర్ క్యార్యాలయం ఖరారు చేసింది. అవిశ్వాసంపై శుక్రవారం చర్చ చేపట్టాలని బీఏసీ సమావేశంలో స్పీకర్ నిర్ణయించారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి శుక్రవారం అవిశ్వాసంపై చర్చ చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు స్పీకర్ సంకేతాలు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు 2 గంటల సమయం ఇవ్వాలని టీడీపీ ఎంపీలు స్పీకర్‌ను కోరారు. చర్చకు సంబంధించిన పూర్తి వివరాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ మరికాసేపట్లో ప్రకటించనున్నారు. అటు రాజ్యసభలోనూ ఏపీ విభజన చట్టంపై సోమవారం చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
 
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే కేంద్ర ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. టీడీపీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో చదివి వినిపించారు. అయితే టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్.. అవిశ్వాసంపై చర్చ ఎప్పుడనేది పది రోజుల్లోపు ప్రకటిస్తానని చెప్పిన విషయం విధితమే.
Link to post
Share on other sites
1 hour ago, Hello26 said:

No confidence motion lo voting jatigithe BJP/NDA vodipoye chances vunnaya aa per numbers? If so, early parliamentary elections kavali anukuntunna Modi ku manchi chance ga 

NDA has majority but disco ithe jarugutundhi brodi gadi gurinchi

Link to post
Share on other sites
7 hours ago, chanu@ntrfan said:

Rey Modi 1 hour lo admit cheyinchav

em plan yesav ra

Simple .. last time prepare avvataniki antha time ledu .. ippudu full undi. So expect eduru daadi. Antha chesesam ani desam mothanni nammichali anedi valla plan. Power undi... Majority undi .. Media undi valla chethilo .. and em cheppina yes ani thala aadinche batch unnaru.. so they might succeed too .. lets see how TDP MPs counter this ?

Link to post
Share on other sites

I think manollu dabbulu vishayam pakkana petti .. spl status, railway zone, port lanti vaati pai stress cheyyali. Aa money lekkalu ilanti discos lo thelav .. paiga mana side vallu em chepthe ade nijam ani nammutharu janalu. So clear ga andariki napinche vaati pi focus pedithe manchidi. 

Link to post
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...