Jump to content

BREAKING : No confidence motion against Govt. admitted

Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply
ఏపీకి ప్రోత్సాహకాలను వ్యతిరేకిస్తాం: వినోద్‌
19-07-2018 03:12:13
 
636675702082070262.jpg
  • విభజన చట్టంలో ఉన్న అంశాలకే మద్దతిస్తాం
  • ప్రత్యేక హోదా అన్నది విభజన చట్టంలో లేదు
  • హైదరాబాద్‌ పరిశ్రమలు బెజవాడకు తరలిపోవా?
  • అవిశ్వాసంపై చర్చను వినియోగించుకుంటాం!
  • తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వాడుకుంటాం
  • ఓటింగ్‌ దాకా వస్తుందని అనుకోవడంలేదు: వినోద్‌
 
న్యూఢిల్లీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కేంద్రం నుంచి ఏపీ ప్రత్యేక ప్రోత్సాహకాలు కోరితే తాము వ్యతిరేకిస్తామని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష ఉపనేత బి.వినోద్‌కుమార్‌ తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని, ఈ అంశంలో గతంలో చెప్పినట్లే టీడీపీకి అండగా నిలుస్తామని చెప్పారు. కానీ, ఏపీకి ప్రత్యేక హోదా అన్నది విభజన చట్టంలో లేదని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనిదానిని కోరడమేంటని ప్రశ్నించారు.
 
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, హైదరాబాద్‌ పరిశ్రమలు విజయవాడకు తరలివెళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. 2014లో తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇదే అంశంపై కేంద్రానికి లేఖ రాశారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని కోరారని తెలిపారు. కర్ణాటక అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఇలాగే స్పందించారన్నారు. కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ తమను డిమాండ్‌ చేయడం అర్ధరహితమని, నాలుగేళ్లపాటు టీడీపీ బీజేపీ జట్టు కట్టినప్పుడు తాము దాని గురించి అడగలేదని గుర్తు చేశారు. అవిశ్వాసంపై చర్చను తెలంగాణ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటామన్నారు.
 
అయినా అవిశ్వాసం అంశం ఓటింగ్‌కు వస్తుందని అనుకోవడం లేదని, ఒకవేళ వస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవాలంటే కేంద్ర మంత్రులు సహకరించాలని, అలాంటి కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం అంటే రాష్ట్రానికే నష్టమని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలా? వద్దా? అనేది పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు.
Link to comment
Share on other sites

ఎంపీ జేసీ అలక వెనుక అసలు కారణం ఇదేనా!
19-07-2018 10:30:31
 
636675930319297343.jpg
అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలకు హాజరుకానని ఖరాఖండిగా చెప్పడం వెనుక రాజకీయ కారణం ఉన్నట్టు తెలుస్తోంది. గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా టీడీపీలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం. అయితే ఆయనను పార్టీలో చేర్చేందుకు జేసీ ప్రయత్నిస్తుంటే.. పార్టీలోని కొందరు నేతలు మోకాలడ్డుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఎంపీలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ జేసీ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ నెల 25 లోగా తన డిమాండ్లపై అధిష్టానం స్పందించాలని లేని పక్షంలో పార్టీకి రాజీనామా చేస్తానని కూడా జేసీ అల్టిమేటం జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని జేసీ అలకబూనినట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

ఏంజేసీనా సంచలనమే! 
ఎంపీ అలక వెనుక ఆంతర్యమేమి? 
పార్లమెంట్‌ సమావేశాలకు జేసీ దూరం 
జిల్లాలో వివిధ పరిణామాలే కారణం? 
సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం 
atp-top2a.jpg

ఈనాడు, అనంతపురం: నవ్యాంధ్రకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని హస్తిన వేదికగా ఎండగట్టేందుకు తెదేపా ఎంపీలు వ్యూహాత్మకంగా సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై సమరానికి సన్నద్ధమని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి దేశీయంగా చర్చకు తెరలేపారు. ఇంతటి కీలక సమయంలో తెదేపా నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆకస్మికంగా సమావేశాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టడం తీవ్ర సంచలనంగా మారింది. రాజకీయ పరిస్థితులు బాగోక పోవడంతోనే తాను సమావేశాలకు హాజరు కాలేదని ఆయన చెబుతున్నప్పటికీ, దీని వెనుక కీలక పరిణామాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని ఆయన పార్లమెంట్‌ స్థానం పరిధిలో జరుగుతున్న కొన్ని అంశాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆకస్మికంగా అలకబూనారు. గతంలో కొన్ని సమస్యలపై రాజీనామా అస్త్రాలు ప్రయోగించిన ఆయన, ఈసారి అటువంటిదేమీ లేకుండా, పార్లమెంట్‌ సమావేశాలకే డుమ్మా కొట్టారు. బుధవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజే తెదేపా ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇవ్వగా... త్వరలో దీనిపై చర్చకు కూడా స్పీకర్‌ అంగీకరించారు. ఇటువంటి కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలో, ఆ పార్టీలో ముఖ్యమైన నేతగా పేరున్న అనంతపురం పార్లమెంట్‌ సభ్యులు జేసీ దివాకర్‌రెడ్డి ఈ సమావేశాలకు గైర్హాజరయ్యారు. బుధవారం ఆయన హైదరాబాద్‌ నుంచి జిల్లాకు చేరుకొని ఇక్కడే తిష్టవేశారు. అలాగే ఈసారి పార్లమెంట్‌ సమావేశాలు జరిగినన్ని రోజులు తాను హాజరయ్యేదే లేదని మీడియా ముందు ఖరాకండిగా చెప్పారు. దీంతో ఈ అంశం అంతటా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందులో ఏదో ఆంతర్యం ఉందనే చర్చ మొదలైంది. దీనికి వెనుక కొన్ని కీలక అంశాలు ముడిపడి ఉన్నట్లు ఆయన అనుచర గణం పేర్కొంటోంది.

హామీలు నెరవేరనందుకేనా?... 
జేసీ దివాకర్‌రెడ్డి అనంతపురం నగరంలో మొదటి నుంచి పలు కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపినప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరితో విభేదాల కారణంగా అవేమీ దాదాపు పట్టాలెక్కలేదు. ముఖ్యంగా నగరంలోని రహదారుల విస్తరణ ఇందులో కీలకమైంది. ఒకానొక దశలో విస్తరణకు అంతా రంగం సిద్ధమైన తరుణంలో, చివరి దశలో అవి ఆగిపోయాయి. దీనిపై జేసీ చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నగరంలోని నడిమివంక, మొరంవంక ఆధునికీకరణ, రక్షణ గోడల నిర్మాణం, ఇంకా పలు అభివృద్ధి పనులపై దృష్టిపెట్టినప్పటికీ ఇవేమీ సాధ్యం కాలేదు. దీనిపై జేసీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

* మరోవైపు జేసీ అభయం ఇచ్చి, వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని తెదేపాలోకి తీసుకొచ్చారు. ఆయనకు అనంతపురం-హిందూపురం నగరాభివృద్ధి సంస్థ (అహుడా) ఛైర్మన్‌ పదవి ఇవ్వాలంటూ జేసీ పట్టుబట్టారు. అది సాధ్యం కాలేదు. దీంతో గుర్నాథరెడ్డిని రాయదుర్గం నియోజకవర్గంపై దృష్టిపెట్టేలా జేసీ చూశారు. అక్కడ మంత్రి కాలవ శ్రీనివాసులు వర్గం ఉండటంతో, గుర్నాథరెడ్డికి చుక్కెదురు తప్పలేదు. దీంతో గుర్నాథరెడ్డికి ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే మళ్లీ వైకాపాకు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత జగన్‌ ఇందుకు ఆమోదం తెలిపారనీ, ఈ వారంలోనే జగన్‌ సమక్షంలో మళ్లీ గుర్నాథరెడ్డి వైకాపాలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. గుర్నాథరెడ్డిని తాను తెదేపాలోకి తీసుకొచ్చినా, ఏమీ చేయలేకపోయానని జేసీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

* అలాగే గుంతకల్లుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తాను సైతం తెదేపాలోకి తీసుకొచ్చేందుకు జేసీ దివాకర్‌రెడ్డి పావులు కదిపారు. అయితే ఆయన చేరికను కొందరు తీవ్రంగా వ్యతిరేకించడంతో చివరి నిమిషంలో గుప్తా చేరిక ఆగిందని తెదేపా నేతలు సైతం పేర్కొంటున్నారు. గుప్తా అధికారికంగా తెదేపాలో చేరకపోయినప్పటికీ, ఈ నెల 11న అనంతపురంలో జరిగిన ఎంపీల దీక్షకు ఆయన హాజరవడమే కాకుండా, వేదికపై నేతల మధ్య చాలాసేపు కూర్చొని వెళ్లారు. మొత్తానికి గుప్తా అధికార పార్టీలో అయితే ఇంకా చేరలేదంటూ ఆ పార్టీ నేతలే స్పష్టంగా చెబుతున్నారు. గుప్తా రాకను కొందరు అడ్డుకుంటున్నారని కూడా జేసీ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

* వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయననీ, తన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి ఎంపీగా బరిలో నిలుస్తారని జేసీ కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నారు. అయితే అనంతపురం పార్లమెంట్‌ స్థానం పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉందనీ, వచ్చే ఎన్నికల్లో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని జేసీ, తెదేపా అధిష్ఠానం వద్ద పట్టుబట్టినట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అలా అయితేనే ఆయా అసెంబ్లీ స్థానాలతోపాటు, అనంత పార్లమెంట్‌ స్థానం కూడా గెలుస్తామని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో ఎక్కువ మంది తెదేపా నేతలు జేసీపై గుర్రుగా ఉన్నారు. మొన్నటి వరకు ఆయనతో సన్నిహితంగా ఉన్న పలువురు ముఖ్యనేతలు సైతం, ఇటీవల కొంత దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇలా అనేక పరిణామాలు జేసీ అలక వెనుక కారణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తాను మాత్రం ఎందుకు పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావడం లేదనేది సీఎం చంద్రబాబుకు తెలుసని జేసీ పేర్కొనడం కొసమెరుపు.

Link to comment
Share on other sites

Modi uses this chance and cries on Congress, that is for sure.

TDP nunchi Kesineni di first speech avvachu as the accepted NCM petition belongs to him.

Aaa vibajana timelo parliament lo unna Advani lanti vallu react avvalsina time, this is when BJP comes into control otherwise Modi  and Jaitley will bulldoze the house with bull shit talks.

Expecting Advani to interfere and talk on behalf of country and democracy , he is the only person who can get these Modi and Shah in control but tathayya emchestaro chudali. Eee agelo  fag end of politicslo will he take that risk????

Link to comment
Share on other sites

మేమెందుకు మద్దతిస్తాం?: టీడీపీ అవిశ్వాసంపై అన్నాడీఎంకే
19-07-2018 14:19:23
 
636676067648820661.jpg
చెన్నై: మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్‌పై తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే తమ వైఖరిని స్పష్టం చేసింది.  తెలుగుదేశం పార్టీకి ముఖం చాటేసింది. కేంద్రంలోని బీజేపీ కూటమికి అనుకూలంగానే తాము ఓటు వేస్తామని స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానం తాము తీసుకురాలేదని చెప్పారు.
 
'అది పూర్తిగా ఆంధ్ర అంశం. వారే దాన్ని (అవిశ్వాస తీర్మానం) తీసుకువచ్చారు. కావేరీ వాటర్ మేనేజిమెంట్ బోర్డు అంశంపై పార్లమెంటులో 22 రోజుల పాటు తమిళనాడు పోరాడింది. అప్పుడు మా ఎంపీలకు ఎవరు అండగా నిలబడ్డారు? మా సమస్యకు మద్దతుగా ఏ రాష్ట్రం ముందుకు వచ్చింది?' అని పళనిస్వామి ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిస్తున్నట్టు తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఇప్పటికే ప్రకటించింది.
Link to comment
Share on other sites

అమిత్ షా ఆదేశాలు మేరకు, 21 కాని 22 కాని పద్మనాభస్వామి ఆలయానికి వచ్చి రాజధాని పొలాల్లో, మెరుపు ధర్నాకు పవన్ కళ్యాణ్ ప్లాన్... 

రేపు ఎలాగు మోడీ పాత పాటే పాడతాడు, ఏపి ప్రజల్లో వచ్చే వ్యతిరేకత, తెలుగుదేశం ఉతుకుడు ప్రజల్లోకి వెళ్ళకుండా,  డైవర్షన్ అంకుల్ ను రంగంలోకి దింపుతున్న అమిత్ అంకుల్..

Link to comment
Share on other sites

ఏంజేసీనా సంచలనమే! 
ఎంపీ అలక వెనుక ఆంతర్యమేమి? 
పార్లమెంట్‌ సమావేశాలకు జేసీ దూరం 
జిల్లాలో వివిధ పరిణామాలే కారణం? 
సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం 
atp-top2a.jpg

ఈనాడు, అనంతపురం: నవ్యాంధ్రకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని హస్తిన వేదికగా ఎండగట్టేందుకు తెదేపా ఎంపీలు వ్యూహాత్మకంగా సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై సమరానికి సన్నద్ధమని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి దేశీయంగా చర్చకు తెరలేపారు. ఇంతటి కీలక సమయంలో తెదేపా నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆకస్మికంగా సమావేశాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టడం తీవ్ర సంచలనంగా మారింది. రాజకీయ పరిస్థితులు బాగోక పోవడంతోనే తాను సమావేశాలకు హాజరు కాలేదని ఆయన చెబుతున్నప్పటికీ, దీని వెనుక కీలక పరిణామాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని ఆయన పార్లమెంట్‌ స్థానం పరిధిలో జరుగుతున్న కొన్ని అంశాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆకస్మికంగా అలకబూనారు. గతంలో కొన్ని సమస్యలపై రాజీనామా అస్త్రాలు ప్రయోగించిన ఆయన, ఈసారి అటువంటిదేమీ లేకుండా, పార్లమెంట్‌ సమావేశాలకే డుమ్మా కొట్టారు. బుధవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజే తెదేపా ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇవ్వగా... త్వరలో దీనిపై చర్చకు కూడా స్పీకర్‌ అంగీకరించారు. ఇటువంటి కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలో, ఆ పార్టీలో ముఖ్యమైన నేతగా పేరున్న అనంతపురం పార్లమెంట్‌ సభ్యులు జేసీ దివాకర్‌రెడ్డి ఈ సమావేశాలకు గైర్హాజరయ్యారు. బుధవారం ఆయన హైదరాబాద్‌ నుంచి జిల్లాకు చేరుకొని ఇక్కడే తిష్టవేశారు. అలాగే ఈసారి పార్లమెంట్‌ సమావేశాలు జరిగినన్ని రోజులు తాను హాజరయ్యేదే లేదని మీడియా ముందు ఖరాకండిగా చెప్పారు. దీంతో ఈ అంశం అంతటా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందులో ఏదో ఆంతర్యం ఉందనే చర్చ మొదలైంది. దీనికి వెనుక కొన్ని కీలక అంశాలు ముడిపడి ఉన్నట్లు ఆయన అనుచర గణం పేర్కొంటోంది.

హామీలు నెరవేరనందుకేనా?... 
జేసీ దివాకర్‌రెడ్డి అనంతపురం నగరంలో మొదటి నుంచి పలు కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపినప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరితో విభేదాల కారణంగా అవేమీ దాదాపు పట్టాలెక్కలేదు. ముఖ్యంగా నగరంలోని రహదారుల విస్తరణ ఇందులో కీలకమైంది. ఒకానొక దశలో విస్తరణకు అంతా రంగం సిద్ధమైన తరుణంలో, చివరి దశలో అవి ఆగిపోయాయి. దీనిపై జేసీ చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నగరంలోని నడిమివంక, మొరంవంక ఆధునికీకరణ, రక్షణ గోడల నిర్మాణం, ఇంకా పలు అభివృద్ధి పనులపై దృష్టిపెట్టినప్పటికీ ఇవేమీ సాధ్యం కాలేదు. దీనిపై జేసీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

* మరోవైపు జేసీ అభయం ఇచ్చి, వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని తెదేపాలోకి తీసుకొచ్చారు. ఆయనకు అనంతపురం-హిందూపురం నగరాభివృద్ధి సంస్థ (అహుడా) ఛైర్మన్‌ పదవి ఇవ్వాలంటూ జేసీ పట్టుబట్టారు. అది సాధ్యం కాలేదు. దీంతో గుర్నాథరెడ్డిని రాయదుర్గం నియోజకవర్గంపై దృష్టిపెట్టేలా జేసీ చూశారు. అక్కడ మంత్రి కాలవ శ్రీనివాసులు వర్గం ఉండటంతో, గుర్నాథరెడ్డికి చుక్కెదురు తప్పలేదు. దీంతో గుర్నాథరెడ్డికి ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే మళ్లీ వైకాపాకు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత జగన్‌ ఇందుకు ఆమోదం తెలిపారనీ, ఈ వారంలోనే జగన్‌ సమక్షంలో మళ్లీ గుర్నాథరెడ్డి వైకాపాలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. గుర్నాథరెడ్డిని తాను తెదేపాలోకి తీసుకొచ్చినా, ఏమీ చేయలేకపోయానని జేసీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

* అలాగే గుంతకల్లుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తాను సైతం తెదేపాలోకి తీసుకొచ్చేందుకు జేసీ దివాకర్‌రెడ్డి పావులు కదిపారు. అయితే ఆయన చేరికను కొందరు తీవ్రంగా వ్యతిరేకించడంతో చివరి నిమిషంలో గుప్తా చేరిక ఆగిందని తెదేపా నేతలు సైతం పేర్కొంటున్నారు. గుప్తా అధికారికంగా తెదేపాలో చేరకపోయినప్పటికీ, ఈ నెల 11న అనంతపురంలో జరిగిన ఎంపీల దీక్షకు ఆయన హాజరవడమే కాకుండా, వేదికపై నేతల మధ్య చాలాసేపు కూర్చొని వెళ్లారు. మొత్తానికి గుప్తా అధికార పార్టీలో అయితే ఇంకా చేరలేదంటూ ఆ పార్టీ నేతలే స్పష్టంగా చెబుతున్నారు. గుప్తా రాకను కొందరు అడ్డుకుంటున్నారని కూడా జేసీ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

* వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయననీ, తన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి ఎంపీగా బరిలో నిలుస్తారని జేసీ కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నారు. అయితే అనంతపురం పార్లమెంట్‌ స్థానం పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉందనీ, వచ్చే ఎన్నికల్లో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని జేసీ, తెదేపా అధిష్ఠానం వద్ద పట్టుబట్టినట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అలా అయితేనే ఆయా అసెంబ్లీ స్థానాలతోపాటు, అనంత పార్లమెంట్‌ స్థానం కూడా గెలుస్తామని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో ఎక్కువ మంది తెదేపా నేతలు జేసీపై గుర్రుగా ఉన్నారు. మొన్నటి వరకు ఆయనతో సన్నిహితంగా ఉన్న పలువురు ముఖ్యనేతలు సైతం, ఇటీవల కొంత దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇలా అనేక పరిణామాలు జేసీ అలక వెనుక కారణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తాను మాత్రం ఎందుకు పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావడం లేదనేది సీఎం చంద్రబాబుకు తెలుసని జేసీ పేర్కొనడం కొసమెరుపు.

Link to comment
Share on other sites

4 minutes ago, Saichandra said:

అమిత్ షా ఆదేశాలు మేరకు, 21 కాని 22 కాని పద్మనాభస్వామి ఆలయానికి వచ్చి రాజధాని పొలాల్లో, మెరుపు ధర్నాకు పవన్ కళ్యాణ్ ప్లాన్... 

రేపు ఎలాగు మోడీ పాత పాటే పాడతాడు, ఏపి ప్రజల్లో వచ్చే వ్యతిరేకత, తెలుగుదేశం ఉతుకుడు ప్రజల్లోకి వెళ్ళకుండా,  డైవర్షన్ అంకుల్ ను రంగంలోకి దింపుతున్న అమిత్ అంకుల్..

PK gaadini poorthiga Ice Fruit  chesifaaranokkaruga chivariki...brahmi19.gif

Link to comment
Share on other sites

ఎంపీ జేసీ వివాదంపై అధిష్టానం దృష్టి

02390619BRK104A.JPG

మరావతి: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వివాదంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. పార్లమెంట్‌లో కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన సమయంలో జేసీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. జేసీ అసంతృప్తికి కారణాలు తెలుసుకొని పరిష్కరించే పనిలో తెదేపా అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. ఈ వివాదంపై ఉన్న రాజకీయ కారణాలపై పార్టీ పెద్దలు అరా తీస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. జేసీ వ్యవహారంపై సీఎంతో ఆయన చర్చించనున్నారు. ఈ సమస్య సాయంత్రానికల్లా సమిసిపోతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Link to comment
Share on other sites

1 hour ago, chsrk said:

PK gaadini poorthiga Ice Fruit  chesifaaranokkaruga chivariki...brahmi19.gif

Red Flower ni okallu ice fruit chese pani emundile uncle, matter of time anthe to unleash ones original character ennallu. mega Vanne Puli ekkuva naallu dagadu

Link to comment
Share on other sites

పంతం నెగ్గించుకున్న జేసీ దివాకర్‌రెడ్డి
19-07-2018 18:15:24
 
636676209253684234.jpg
అమరావతి: అనంతపురం రాజకీయానికి టీడీపీ ప్రభుత్వం జీవోతో ముగింపు పలికింది. ఎట్టకేలకు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. అనంతపురంలో రహదారుల విస్తరణకు రూ. 45 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎమ్మెల్యే ప్రభాకరచౌదరితో సీఎం చంద్రబాబు చర్చల తర్వాత ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జీవో విడుదల చేసిన విషయాన్ని దివాకర్‌రెడ్డికి అధికారులు తెలిపారు.
 
అనంతపురం విషయంపై చంద్రబాబుతో ప్రభాకరచౌదరి భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. జేసీ వ్యవహారంపై చర్చించారు. విభేదాలుంటే ప్రజలకోసం సర్దుకుపోవాలని సీఎం సూచించారు. జేసీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఏమైనా ఉంటే జేసీనే చెప్పాలని, ఎంపీగా నియోజకవర్గమంతా తిరిగే అధికారం జేసీకి ఉందని ప్రభాకరచౌదరి చెప్పారు.
 
అనంతపురంలో రోడ్డు విస్తరణ సందర్భంగా ప్రార్థనా మందిరాలను తొలగించాలని జేసీ పట్టుబడుతున్నారు. ప్రార్థనా మందిరాలను తొలగించవద్దని ఆయా సామాజికవర్గాలు కోరుతున్నాయి. ప్రార్థనామందిరాల కమిటీలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి. ప్రభాకర్‌చౌదరే వాళ్లను కోర్టుకు పంపించారని దివాకర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై దివాకర్ మనస్తాపం చెందారు.కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కీలక సమయంలో జేసీ అలకబూనారు. పార్టీలో కొందరు నేతల వైఖరికి నిరసనగా తాను అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనబోనని తెలిపారు. బుధవారం పార్లమెంటు వర్షకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు కూడా ఆయన పార్లమెంటుకు హాజరుకాలేదు. అవిశ్వాస సమయంలో జేసీ తీరు సరికాదని పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు.
Link to comment
Share on other sites

4 hours ago, KING007 said:
మేమెందుకు మద్దతిస్తాం?: టీడీపీ అవిశ్వాసంపై అన్నాడీఎంకే
19-07-2018 14:19:23
 
636676067648820661.jpg
చెన్నై: మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్‌పై తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే తమ వైఖరిని స్పష్టం చేసింది.  తెలుగుదేశం పార్టీకి ముఖం చాటేసింది. కేంద్రంలోని బీజేపీ కూటమికి అనుకూలంగానే తాము ఓటు వేస్తామని స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానం తాము తీసుకురాలేదని చెప్పారు.
 
'అది పూర్తిగా ఆంధ్ర అంశం. వారే దాన్ని (అవిశ్వాస తీర్మానం) తీసుకువచ్చారు. కావేరీ వాటర్ మేనేజిమెంట్ బోర్డు అంశంపై పార్లమెంటులో 22 రోజుల పాటు తమిళనాడు పోరాడింది. అప్పుడు మా ఎంపీలకు ఎవరు అండగా నిలబడ్డారు? మా సమస్యకు మద్దతుగా ఏ రాష్ట్రం ముందుకు వచ్చింది?' అని పళనిస్వామి ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిస్తున్నట్టు తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఇప్పటికే ప్రకటించింది.

Vellaki karnataka ne correct.... last yr ae g water lekunte amaravathi vachi maree request chesaru cBN ni telugu ganga water kosam.... 

Link to comment
Share on other sites

6 minutes ago, abhi said:

Yeah they allocated only 13mins to us bjp ki matram 3hrs+ allocate chesukunaru 

That depends on the number of MP's party has, we can't question this.

Being smaller state and having less no of MP's is one of the major blow that is going to impact long way due to bifurcation, we will not have a say or wont get much time.

YCP MP's koda undunte they would also have got some time, mana state BJP MP's ki koda time vastundi.

Link to comment
Share on other sites

One of the main reason for accepting no confidence discussion on day1 is , bjp want to pass few bills in these sessions so it will be difficult to rum the house without accepting this no confidence motion .... so repu drama rakthi katyichi gola chese MPs ni suspend chesi next 3 weeks house safeega jarigela chooskuntaaru...... our MPs should be very careful now... should provoke these bjp bastard members in the house but should not fall in this gujji mafia trap....

13mins time lo veelainantha ego satisfy cheskovaali manollu .... mana questions ki point to point answer cheppakapothe modi gaadi meeda cheppulu visiri ayinaa vaadi drama aapaali

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...