Jump to content

Calling abhimani_n


Recommended Posts

@Abhimani_N lol enti telugu voters influence avvara,hahaha debba ela padindi chusaru ga loll

 

Raichur 7 ki BJP 2
Koppal 5 ki BJP 3 
Bellary 9 ki BJP 3 
Chikballapur 5 ki 0
Kolar 6 ki 0
బీదర్ జిల్లాలో 6 కి ఒక్కటి గెలిచిన పువ్వులు అది కూడా Auradh లో మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా

హైదరాబాద్ కర్ణాటక గుల్బర్గా లో 9 కి 4 గెలిచిన బీజేపీ

Edi ippudu cheppandi ah mata. ???

 

Link to comment
Share on other sites

రాయచూరు జిల్లాలో లో కేవలం 2 సీట్లు గెలుచుకున్న పువ్వులు 
ఇదీ తెలుగోల్ల దెబ్బ కాదరా పువ్వులు

Link to comment
Share on other sites

కర్ణాటకలో ఆగ్రహించిన తెలుగు ఓటర్లు: టీడీపీ
15-05-2018 16:31:16
 
636619986771951791.jpg
అమరావతి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ఆగ్రహం స్పష్టంగా కనిపించిందని టీడీపీ నేత లంకా దినకర్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 36 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన చెప్పారు. బాగేపల్లిలో బీజేపీ అభ్యర్ధి సాయికుమార్‌కు
డిపాజిట్ గల్లంతైందని ఎద్దేవా చేశారు. కాగా సీఎం చంద్రబాబుపై బీజేపీ నేత రాంమాధవ్ విమర్శలు అర్థరహితమని లంకా దినకర్‌ మండిపడ్డారు.
Link to comment
Share on other sites

Kaani still Raichur, Chitradurga lo BJP aa seats kooda isthaarani expect cheyyali.

Baffas ni tudichi pettalsindi.

Gaali Mafia & Sriramulu valla aa seats anna vachhayi Baffas ki.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...