Jump to content

Tip no 7989769799


Anne

Recommended Posts

 ఇక మిడిల్‌ ఆర్డర్‌లో రిషబ్‌ పంత్‌, ఏబీ డివిలియర్స్‌ అని చెప్పాడు. తనకున్న అనుభవంతో ఎలాంటి బంతినైనా సులభంగా మైదానం నలుమూలలా పంపగల సత్తా కేవలం డివిలియర్స్‌కు మాత్రమే సాధ్యమని అన్నాడు. 
ఫినిషర్‌ ఎప్పటికీ ధోనీనే..
గొప్ప‌ ఫినిషర్‌ ఎవరు? అంటే అది కచ్చితంగా ధోనీనే అని.. ఆ పదం అతనికి మాత్రమే సరిపోతుందని అన్నాడు. ఎవరూ ఊహించని విధంగా కావాల్సిన సమయంలో దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థుల నుంచి మ్యాచ్‌ను లాక్కొడంలో అతనో దిట్ట అని చెప్పాడు. అతనిని మించిన ఫినిషర్‌ మరొకరు ఉండరని కొనియాడాడు. ఇక ఆకట్టుకున్న కెప్టెన్‌ ఎవరు అంటే అది కూడా ధోనీనే అని పేర్కొన్నాడు. అతను ఎప్పుడూ చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. తనలోని నాయకత్వ లక్షణాలతో జట్టు సమష్టిగా రాణించడంలో కీలకంగా వ్యవహరిస్తాడని ఈ ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ చెప్పుకొచ్చాడు..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...