Jump to content

just LOL


NAGA_NTR

Recommended Posts

😊☺️😊☺️

*కుక్కని తప్పించ బోయి బైక్  కంట్రోల్ తప్పి సైడు ఉన్న కాలువలో పడ్డాడు శ్రీనివాస్*

*కష్టపడి బైటికి చేరాడు*
*అటుగా వస్తున్న ఓ అందమైన అమ్మాయి కారుఆపి దగ్గర కొచ్చింది.*

*బాగానే వుందా? ఏదైనా ప్రోబ్లమా? అని అడిగింది.*

*లేదు..లేదు..నేను బాగానే వున్నట్టున్నాను. అన్నాడు శ్రీనివాస్*

*పరవా లేదు !! రండి.. చెక్ చే‌స్తా !!. మా ఇల్లుఇక్కడికి చాలా దగ్గర,.." అందామె.*

*" థేంక్యూ !! కానీ మా ఆవిడ  ఏమనుకుంటుందో...." అన్నాడతను.*

*"మరోలా అనుకోకండి.  నేను నర్స్ ను. ఏవైనా దెబ్బలు తగిలి వుంటే చూసి ట్రీట్ చేస్తాను. అనుకోడానికేముంది.?" అందామె.*

*ఆమె చాలా అందంగా వుంది.*
*శ్రీనివాస్ 'నో ' అనలేక పోయేడు. అయినా అన్నాడు.. మా ఆవిడ అస్సలు ఇష్టపడదు..నేనిలా చెయ్యడం.!*

*అయినా ఆమెను చూస్తూ ఏమీ అనలేక, ఆమె ఇంటికి ఇద్దరు వెళ్లారు. చెక్ చేసి పెద్ద ప్రోబ్లమ్స్ యేమీ లేవని కన్ఫర్మ్ చేసిందామె.*

*ఆమె ఇచ్చిన డ్రింక్ తాగాడు. కొద్దిసేపయ్యాక "  మా ఆవిడ ఖచ్చితంగా ఫీలవుతుంది. నేను వెళ్తా.!!" అన్నాడతను.*

*సిల్లీగా వుంది మీరుచెప్పేది.. అసలు ఆవిడ కెలా తెలుస్తుంది ? ఆవిడ ఇంటి దగ్గర వుంటుంది కదా అందామే*

*కాదు. ఆవిడింకా కాలువలోనే వుంది అన్నాడు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...