Jump to content

iruku sofa ki ready na?


Vinod NKR

Recommended Posts

బాలకృష్ణ చేయబోయే ఎన్టీఆర్ బయోపిక్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.. ఇందులో నటరత్న ఎన్టీఆర్‌గా ముగ్గురు నందమూరి హీరోలు నటిస్తారని వినిపిస్తుండటమే అందుకు కారణం.

 

 

నటరత్న నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పుడు ఒకేసారి రెండు బయోపిక్స్ రూపొందుతున్నాయి. అందులో వర్మ తీస్తోన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒకటి కాగా బాలకృష్ణ సొంత నిర్మాణంలో తేజ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా మరొకటి. వర్మ బయోపిక్ విషయాన్ని పక్కనపెడితే నందమూరి అభిమానులంతా బాలయ్య నటించబోయే ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బయోపిక్‌లో ముగ్గురు నందమూరి హీరోలు నటించనున్నట్లు వినిపిస్తోంది.

 

 

ఎన్టీఆర్ బయోపిక్‌లో నటరత్నను మూడు దశలలో చూపించనున్నారట. యువ ఎన్టీఆర్‌గా మోక్షఙ్ఞ ఆ తర్వాత దశలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరగా బాలకృష్ణ ఎన్టీఆర్‌గా నటించబోతున్నారట. ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు పండగ అనే చెప్పాలి. ప్రస్తుతం స్టార్ కాస్ట్‌కు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయట. కోట్లాది తెలుగువారి అభిమాన నటుడైన నటరత్న ఎన్టీఆర్ బయోపిక్‌లో ఈ నందమూరి 'త్రయం' కలసి నటిస్తే అది పెద్ద సెన్సేషన్ అవుతుందనటంలో సందేహం లేదు. మరి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కే ఎన్టీఆర్ బయోపిక్ ఫైనల్ స్టార్ కాస్ట్ ఏమిటో వేచి చూడాల్సిం

 

ABN Article

Link to comment
Share on other sites

tarak asalu cheyadu chesetatlu unte mahanati lo adigaru appudu nenu thatha gari patra cheyanu ani cheppadu and jlk promotions lo kuda adigaru appudu kuda cheppadu tarak nenu cheyanu ani

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...