sonykongara Posted September 25, 2017 Share Posted September 25, 2017 సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం అమరావతి: ఏపీ సచివాలయ ఉద్యోగులు సీఎం చంద్రబాబును ఘోరంగా అవమానించారు. ప్రభుత్వాధినేత ఫోటో పట్ల ఉద్యోగులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేసింది. సచివాలయంలో ఫ్రేమ్ కట్టి ఉన్న సీఎం చంద్రబాబు ఫోటోను డస్ట్‌బిన్ లాగా వాడుకున్నారు. చిరుపదరార్థులు తిన్న ప్లేట్లను సీఎం ఫోటోపై పెట్టి వెళ్లారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లు సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. సోమవారం సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో ఉన్నత విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తినడానికి వారికి చిరుపదార్థాలు ఏర్పాటుచేశారు. అంతా అయిపోయాక. ఆ చెత్తను, ప్లేట్లను సీఎం చంద్రబాబు ఫోటోపై పెట్టి వెళ్లారు. సచివాలయంలోని నాలుగో ఫ్లోర్లో గల సమావేశ మందిరంలో సీఎం చంద్రబాబు ఫోటోతో పాటు కొంతమంది దేవుళ్ల ఫోటోలు అక్కడ ఉన్నాయి. వాటిని గోడకు తగిలించలేదు. టేబుల్‌పైనే పెట్టారు. కాగా, సోమవారం సమావేశ మందిరంలో సమీక్ష జరిపిన విద్యాశాఖ అధికారులు చిరుతిళ్లు తెప్పించుకున్నారు. వాటిని పేపర్ ప్లేట్లలో వారికి పంపిణీ చేశారు. అయితే ప్లేట్లను సప్లయ్ చేయడానికి టీపాయ్ దొరకకపోవడంతో ఫ్రేమ్ కట్టి ఉన్న సీఎం ఫోటోని టీ పాయ్‌లాగా వాడుకున్నారు. తిన్న తరువాత ఆ ప్లేట్లను ఫోటోపైనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. నిజానికి సచివాలయంలో ప్రతీ విభాగంలో ప్రభుత్వాధినేత ఫోటో ఉంటుంది. సమావేశ మందిరాల్లోనూ ఏర్పాటుచేస్తారు. అదేవిధంగా నాలుగో బ్లాక్‌లో ఉన్న సమావేశ మందిరంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో పెట్టాలని అధికారులు తీసుకువచ్చారు. కానీ గోడకు తగిలించే విషయంలో నిర్లక్ష్యం చూపారు. దాంతో కొద్దిరోజులుగా సీఎం ఫోటో సమావేశ మందిరంలో టేబుల్‌పైనే ఉంది. ఇప్పుడు సచివాలయ అధికారులు ఈ ఫోటోను డస్ట్‌బిన్‌లా వాడుకొని అందరినీ విస్మయపరిచారు. ప్రభుత్వాధినేతకు జరిగిన అవమానం.. ఏదో చిన్నచిన్న అధికారులు చేసిన తప్పిదం కాదు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మరో అధికారి పాండా దాస్, జేఎన్టీయూ అధికారలుతో జరిపిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు ఫోటోపై చిరుతిళ్లు తిన్న ప్లేట్లు పడేసిన విషయం సచివాలయంలో కలకలం రేపుతోంది. ప్రభుత్వాధినేతకు ఇసుమంత కూడా గౌరవమివ్వని అధికారులు వెళగపుడిలో పెత్తనం చేస్తున్నారని కొంతమంది ఉద్యోగులు మండిపడుతున్నారు. Link to comment Share on other sites More sharing options...
kumar_tarak Posted September 25, 2017 Share Posted September 25, 2017 dustbin lo veyyadaniki em noppi vedavalaki.... Link to comment Share on other sites More sharing options...
Anne Posted September 25, 2017 Share Posted September 25, 2017 Shhh pratidi news ee na Link to comment Share on other sites More sharing options...
navalluri Posted September 25, 2017 Share Posted September 25, 2017 dustbin lo veyyadaniki em noppi vedavalaki.... Link to comment Share on other sites More sharing options...
Seniorfan Posted September 25, 2017 Share Posted September 25, 2017 sakshi news? CBN photo ki anandi... Link to comment Share on other sites More sharing options...
abhi Posted September 25, 2017 Share Posted September 25, 2017 dustbin lo veyyadaniki em noppi vedavalaki.... Link to comment Share on other sites More sharing options...
Naga Posted September 25, 2017 Share Posted September 25, 2017 Faltu gaallu Link to comment Share on other sites More sharing options...
Bezawadabullo Posted September 25, 2017 Share Posted September 25, 2017 kavalani chesi undaru le Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted September 25, 2017 Author Share Posted September 25, 2017 sakshi news? CBN photo ki anandi... abn Link to comment Share on other sites More sharing options...
Bezawadabullo Posted September 25, 2017 Share Posted September 25, 2017 abn veedu kuda ila manaki opposite ayyada... broker gadu Link to comment Share on other sites More sharing options...
KING007 Posted September 25, 2017 Share Posted September 25, 2017 dustbin lo veyyandiki emi noppi veellaki.. ??? Link to comment Share on other sites More sharing options...
Suresh_Ongole Posted September 25, 2017 Share Posted September 25, 2017 veedu kuda ila manaki opposite ayyada... broker gaduOpposite emundi govt employees chesindi tappu. People should know that and govt also should take action. Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted September 25, 2017 Share Posted September 25, 2017 Veellaki (Secretriat employees) entha chesina inka edupe.. They work unwillingly in Amaravati from HYD. Link to comment Share on other sites More sharing options...
curiousgally Posted September 25, 2017 Share Posted September 25, 2017 2019 election avvani, belt treatment start avuthundi lazy employees ki. Old CBN will be back. Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted September 25, 2017 Share Posted September 25, 2017 kavalani chesi undaru le Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.