Saichandra Posted June 12, 2017 Share Posted June 12, 2017 బుక్కపట్నం చెరువు విజయనగర రాజుల నిర్మించిన ఈ 15 శతాబ్దపు చెరువు 4000ఎకరాల పొలాలకు నీరు అందిస్తది చిత్రావతి నది నుండి ఈ చెరువు కి నీరు వస్తది కర్ణాటక ప్రభుత్వం పరగోడు రిజర్వాయర్ నిర్మించిన తర్వాత ఈ చెరువు కి నీరు రావడం ఆగిపోయింది అడపా దడపా వర్షపు నీరు తప్ప ఈ ఇయర్ హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా కృష్ణమ్మా బుక్కరాయ పట్నం చెఱువు లోకి ప్రవేశించింది 4 వేల ఎకరాల ను సస్యశామలం చేయనుంది 5 ఏళ్ళ తర్వాతా నీరు చూస్తున్న ఈ ప్రజల ఆనందం చూడండి బాబు వచ్చాడు - నీరు ఇచ్చాడు Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted June 12, 2017 Share Posted June 12, 2017 Paper lo ad ivvandi Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted June 12, 2017 Share Posted June 12, 2017 which district? Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted June 12, 2017 Author Share Posted June 12, 2017 which district?Anantapur Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted June 12, 2017 Share Posted June 12, 2017 Maa vooru pakkana cheruve adi. Link to comment Share on other sites More sharing options...
NTR ANNA Posted June 12, 2017 Share Posted June 12, 2017 Super Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted June 12, 2017 Share Posted June 12, 2017 Maa vooru pakkana cheruve adi. dharmavaram cheruvu nundi link chesara leka handri neeva canal ki link chesaara? Link to comment Share on other sites More sharing options...
hari2999 Posted June 12, 2017 Share Posted June 12, 2017 Link to comment Share on other sites More sharing options...
navalluri Posted June 12, 2017 Share Posted June 12, 2017 Super Link to comment Share on other sites More sharing options...
navalluri Posted June 12, 2017 Share Posted June 12, 2017 Video veyandi Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted June 12, 2017 Author Share Posted June 12, 2017 Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted June 12, 2017 Author Share Posted June 12, 2017 dont miss second video cbn Link to comment Share on other sites More sharing options...
swas Posted June 12, 2017 Share Posted June 12, 2017 Pattiseema vachinapudu people done same thing credits to visionary leader Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted June 12, 2017 Share Posted June 12, 2017 dont miss second video cbn Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted June 12, 2017 Author Share Posted June 12, 2017 Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted June 12, 2017 Author Share Posted June 12, 2017 సిటీల్లోని మనకైతే ఒక పెద్ద అచీవ్మెంట్ అనే ఆనంద సందర్భం జరుపుకోవాలంటే, ఒక పెద్ద మాల్ లో ఒక మూలన చీకటి టేబిల్ మీద కాండిల్ లైట్ కావాలేమో...పల్లెల్లో ఆనందం ఎప్పుడూ చిన్న చిన్న విషయాల వల్లే వస్తుంది...అదీ చాలా స్పాంటేనియస్ గా వస్తుంది..అది అనంతపురం జిల్లా బుక్కపట్నం చెరువు...హంద్రీ నీవా నుండి బుక్కపట్నం చెరువుకు నీళ్లు..!ఎప్పుడో చూసిన నీళ్లు... ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తుంటే మళ్లీ ఇన్నాళ్లకు...పరవళ్లు తొక్కక పోవచ్చు...కానీ మా రాయలసీమకు కృష్ణా నది వున్నా కాలవలు ఉండవు. ఆ నీళ్లే మాకు అమృతతుల్యంఅయిదారు సంవత్సరాలుగా కర్ణాటక ప్రాజెక్టుల వలన నీళ్లు ఆగిపోయిన బుక్క పట్నం చెరువుకు మళ్లీ నీళ్లు.. అందుకే ఈ సంతసం..!!అది మట్టి నీళ్లయితేనేమి...ఎర్రగా కస్తూరి తిలకం కలిపినట్లు లేదూ...యువత కేరింతలు చూస్తుంటే శివతాండవం, కూచిపూడి కలిపి జుగల్బందీ చేస్తున్నట్టు లేదూ...ఆ జేసీబీ ని చూస్తుంటే భగీరథుడు ఆ రూపం లో ఉన్నట్టు అనిపించదూ..అంత చిన్న కాలువకి ... అంత ఆనందమా అనకండి..ఒక చెరువు నిండితే ఆ సంవత్సరానికి , నాలుగు వేల ఎకరాలు నిండినట్టే... కొన్ని వందల కుటుంబాలు బాగుపడ్డట్టే...!ఆ వీడియోలోనే చంద్ర దండు అనే బిరుదు కనిపిస్తోంది చూడండి...అది..నీళ్లివాలంటే జలయజ్ఞం అంటూ పెద్ద ప్రాజెక్టులు సగం కట్టి, సగం కట్టక...ఇలానే కాదు...ఎక్కడ ఏమి చేస్తే అవుట్పుట్ వస్తుందో తెలిసి చేస్తున్న చంద్ర బాబుకు కృతజ్ఞతలు..చంద్రబాబు..పెద్ద పెద్ద పనులే కాదు...గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్...కూడా...!!నీళ్లొస్తే రాయలసీమలో అంతే.. ఆనందం అర్ణవం..అది సాకారం చేసిన వ్యక్తి మీద అనురాగం అంబరం... ! Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted June 12, 2017 Author Share Posted June 12, 2017 Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted June 12, 2017 Author Share Posted June 12, 2017 సిటీల్లోని మనకైతే ఒక పెద్ద అచీవ్మెంట్ అనే ఆనంద సందర్భం జరుపుకోవాలంటే, ఒక పెద్ద మాల్ లో ఒక మూలన చీకటి టేబిల్ మీద కాండిల్ లైట్ కావాలేమో... పల్లెల్లో ఆనందం ఎప్పుడూ చిన్న చిన్న విషయాల వల్లే వస్తుంది...అదీ చాలా స్పాంటేనియస్ గా వస్తుంది.. అది అనంతపురం జిల్లా బుక్కపట్నం చెరువు... హంద్రీ నీవా నుండి బుక్కపట్నం చెరువుకు నీళ్లు..! ఎప్పుడో చూసిన నీళ్లు... ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తుంటే మళ్లీ ఇన్నాళ్లకు... పరవళ్లు తొక్కక పోవచ్చు...కానీ మా రాయలసీమకు కృష్ణా నది వున్నా కాలవలు ఉండవు. ఆ నీళ్లే మాకు అమృతతుల్యం అయిదారు సంవత్సరాలుగా కర్ణాటక ప్రాజెక్టుల వలన నీళ్లు ఆగిపోయిన బుక్క పట్నం చెరువుకు మళ్లీ నీళ్లు.. అందుకే ఈ సంతసం..!! అది మట్టి నీళ్లయితేనేమి...ఎర్రగా కస్తూరి తిలకం కలిపినట్లు లేదూ... యువత కేరింతలు చూస్తుంటే శివతాండవం, కూచిపూడి కలిపి జుగల్బందీ చేస్తున్నట్టు లేదూ... ఆ జేసీబీ ని చూస్తుంటే భగీరథుడు ఆ రూపం లో ఉన్నట్టు అనిపించదూ.. అంత చిన్న కాలువకి ... అంత ఆనందమా అనకండి.. ఒక చెరువు నిండితే ఆ సంవత్సరానికి , నాలుగు వేల ఎకరాలు నిండినట్టే... కొన్ని వందల కుటుంబాలు బాగుపడ్డట్టే...! ఆ వీడియోలోనే చంద్ర దండు అనే బిరుదు కనిపిస్తోంది చూడండి...అది..నీళ్లివాలంటే జలయజ్ఞం అంటూ పెద్ద ప్రాజెక్టులు సగం కట్టి, సగం కట్టక...ఇలానే కాదు... ఎక్కడ ఏమి చేస్తే అవుట్పుట్ వస్తుందో తెలిసి చేస్తున్న చంద్ర బాబుకు కృతజ్ఞతలు.. చంద్రబాబు..పెద్ద పెద్ద పనులే కాదు... గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్...కూడా...!! నీళ్లొస్తే రాయలసీమలో అంతే.. ఆనందం అర్ణవం.. అది సాకారం చేసిన వ్యక్తి మీద అనురాగం అంబరం... ! mahaneta jalayagnam Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted June 17, 2017 Author Share Posted June 17, 2017 Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted June 17, 2017 Author Share Posted June 17, 2017 Link to comment Share on other sites More sharing options...
minion Posted June 17, 2017 Share Posted June 17, 2017 dont miss second video cbn Link to comment Share on other sites More sharing options...
Nandamuri Rulz Posted June 18, 2017 Share Posted June 18, 2017 Ilantivi publicity sesukuni saavandi tdp govt Link to comment Share on other sites More sharing options...
Nandamuri Rulz Posted June 18, 2017 Share Posted June 18, 2017 Ilantivi publicity sesukuni saavandi tdp govt Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted June 18, 2017 Share Posted June 18, 2017 heavy rain today in bukkapatnam area Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted June 18, 2017 Share Posted June 18, 2017 heavy rain today in bukkapatnam area Avuna ...Bukkapatnam lanti voorlo padindi rain ani...antha specific yela telusu Brother? I am just curious. Akkada rains usual ga padav Link to comment Share on other sites More sharing options...
minion Posted June 18, 2017 Share Posted June 18, 2017 Avuna ...Bukkapatnam lanti voorlo padindi rain ani...antha specific yela telusu Brother? I am just curious. Akkada rains usual ga padav may be he is from that area Sorry, my immature post, Will delete soon. Link to comment Share on other sites More sharing options...
minion Posted June 18, 2017 Share Posted June 18, 2017 ... చంద్రబాబు..పెద్ద పెద్ద పనులే కాదు... గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్...కూడా...!! ... Link to comment Share on other sites More sharing options...
niceguy Posted June 18, 2017 Share Posted June 18, 2017 AP janalaki marchipoye jabbu chaala ekkuva mandiki vubdhi...News Channels lo ads vesukochuga ilantivi.. KCR peekindhi emilekapoyina national papers veyisthunnadu ads...Konchem burra vadandira naayana pani chesthe saripodu..Kiran Kumar Reddy kuda better ee vishyamlo..aa maatram kuda ledu mana daggara publicity.. Link to comment Share on other sites More sharing options...
mahesh1987 Posted June 19, 2017 Share Posted June 19, 2017 Avuna ...Bukkapatnam lanti voorlo padindi rain ani...antha specific yela telusu Brother? I am just curious. Akkada rains usual ga padavcm dashboard and IMD Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted June 19, 2017 Share Posted June 19, 2017 cm dashboard and IMD Ohh ok. TFS Brother Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.