Jump to content

బుక్కపట్నం చెరువు

Recommended Posts

బుక్కపట్నం చెరువు 
విజయనగర రాజుల నిర్మించిన ఈ 15 శతాబ్దపు చెరువు 4000ఎకరాల పొలాలకు నీరు అందిస్తది 
చిత్రావతి నది నుండి ఈ చెరువు కి నీరు వస్తది 
కర్ణాటక ప్రభుత్వం పరగోడు రిజర్వాయర్ నిర్మించిన తర్వాత ఈ చెరువు కి నీరు రావడం ఆగిపోయింది 
అడపా దడపా వర్షపు నీరు తప్ప 
ఈ ఇయర్ హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా కృష్ణమ్మా బుక్కరాయ పట్నం చెఱువు లోకి ప్రవేశించింది 4 వేల ఎకరాల ను సస్యశామలం చేయనుంది 5 ఏళ్ళ తర్వాతా నీరు చూస్తున్న ఈ ప్రజల ఆనందం చూడండి

బాబు వచ్చాడు - నీరు ఇచ్చాడు

19105836_10213335196197346_9018931472139

18952903_10213335196357350_8678185335352

19059950_10213335196317349_8650826613405

19060084_10213335196557355_1496818283835

Link to comment
Share on other sites

సిటీల్లోని మనకైతే ఒక పెద్ద అచీవ్మెంట్ అనే ఆనంద సందర్భం జరుపుకోవాలంటే, ఒక పెద్ద మాల్ లో ఒక మూలన చీకటి టేబిల్ మీద కాండిల్ లైట్ కావాలేమో...

పల్లెల్లో ఆనందం ఎప్పుడూ చిన్న చిన్న విషయాల వల్లే వస్తుంది...అదీ చాలా స్పాంటేనియస్ గా వస్తుంది..

అది అనంతపురం జిల్లా బుక్కపట్నం చెరువు...
హంద్రీ నీవా నుండి బుక్కపట్నం చెరువుకు నీళ్లు..!

ఎప్పుడో చూసిన నీళ్లు... 
ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తుంటే మళ్లీ ఇన్నాళ్లకు...

పరవళ్లు తొక్కక పోవచ్చు...కానీ మా రాయలసీమకు కృష్ణా నది వున్నా కాలవలు ఉండవు. ఆ నీళ్లే మాకు అమృతతుల్యం

అయిదారు సంవత్సరాలుగా కర్ణాటక ప్రాజెక్టుల వలన నీళ్లు ఆగిపోయిన బుక్క పట్నం చెరువుకు మళ్లీ నీళ్లు.. అందుకే ఈ సంతసం..!!

అది మట్టి నీళ్లయితేనేమి...ఎర్రగా కస్తూరి తిలకం కలిపినట్లు లేదూ...

యువత కేరింతలు చూస్తుంటే శివతాండవం, కూచిపూడి కలిపి జుగల్బందీ చేస్తున్నట్టు లేదూ...

ఆ జేసీబీ ని చూస్తుంటే భగీరథుడు ఆ రూపం లో ఉన్నట్టు అనిపించదూ..

అంత చిన్న కాలువకి ... అంత ఆనందమా అనకండి..
ఒక చెరువు నిండితే ఆ సంవత్సరానికి , నాలుగు వేల ఎకరాలు నిండినట్టే... కొన్ని వందల కుటుంబాలు బాగుపడ్డట్టే...!

ఆ వీడియోలోనే చంద్ర దండు అనే బిరుదు కనిపిస్తోంది చూడండి...అది..నీళ్లివాలంటే జలయజ్ఞం అంటూ పెద్ద ప్రాజెక్టులు సగం కట్టి, సగం కట్టక...ఇలానే కాదు...
ఎక్కడ ఏమి చేస్తే అవుట్పుట్ వస్తుందో తెలిసి చేస్తున్న చంద్ర బాబుకు కృతజ్ఞతలు..

చంద్రబాబు..పెద్ద పెద్ద పనులే కాదు...
గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్...కూడా...!!

నీళ్లొస్తే రాయలసీమలో అంతే.. ఆనందం అర్ణవం..
అది సాకారం చేసిన వ్యక్తి మీద అనురాగం అంబరం... !

:terrific:  :terrific:  

mahaneta jalayagnam  :roflmao:  :roflmao:

Link to comment
Share on other sites

AP janalaki marchipoye jabbu chaala ekkuva mandiki vubdhi...News Channels lo ads vesukochuga ilantivi..

KCR peekindhi emilekapoyina national papers veyisthunnadu ads...Konchem burra vadandira naayana pani chesthe saripodu..Kiran Kumar Reddy kuda better ee vishyamlo..aa maatram kuda ledu mana daggara publicity..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...