Jump to content

pk speech

Vinod NKR

Recommended Posts

  • Replies 80
  • Created
  • Last Reply

veedi matallo consistency vetukutunnara inka.... aa manda eedu water taaagina kooda gola chestaru endo!!

maraar babu emo dedicated committed to movie...daily sets lo antha dedicated ga untadu antadu.......veedikemo movie lo brothers ga act chesinolla perlu kooda gurtu levu...vere vallu matladetappudu ekkili navvulu kullu jokes vesukovatam....

Link to comment
Share on other sites

పవన్‌ను ఇంత కంటే బాగా ఎవరూ పొగడరేమో..
 
636254704084569727.jpg
కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో నిర్మాత, నటుడు బండ్లగణేష్ పవన్ కల్యాణ్ గురించి చెప్పిన మాటలు పవన్ అభిమానుల్నే కాదు సగటు సినీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటాయి. బండ్ల గణేష్ పవన్ కల్యాణ్‌ని ఎంత పెద్ద అభిమానో తెలుసు. దాంతో ఒక్కొక్క వాక్యానికి పవన్ అభిమానులు కేకలతో ఉత్సాహపరిచారు. పవన్ గురించి బండ్ల గణేష్ చెప్పిన మాటలు
‘‘కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని బళ్లారి రాఘవ అన్నాడు, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
స్వరాజ్యం నా జన్మహక్కు దాన్ని సాధించి తీరుతాను బాల గంగాధర్ తిలక్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
కులం యొక్క పునాదులపై ఒక జాతిని కాని, ఒక నీతిని కాని నిర్మించలేం అన్నాడు భారతరత్న డా.బాబాసాహేమ్ అంబేద్కర్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
భారతదేశానికి హిందూ ముస్లింలు రెండు కళ్లన్నాడు సర్‌సయ్యద్ అహ్మద్ ఖాన్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
చిరిగిన చొక్కా తొడుక్కోండి కాని ఒక మంచి పుస్తకం కొనుక్కొండి అన్నాడు కందుకూరి విరేశలింగం, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
బ్రిటిషర్ల పింఛను పొందుతున్న రాజులు, నవాబులు జాబితాలో బతకడం కంటే ఒక వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నాడు టిప్పు సుల్తాన్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్యం పతనదినం అన్నాడు మహాత్మా గాంధీ, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్ర్యాన్ని తెచ్చిస్తాను అన్నాడు సుభాష్ చంద్రబోస్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్‌సింగ్ మళ్లీపుట్టాడని చెప్పమంటారా’’ అని పవన్‌ని తనశైలిలో కొనియాడారు.

 e madya boku gallu ekkuva ayyaru

Bandlana bane Prepare ayyi vachadu aat
Link to comment
Share on other sites

elanti paristhitullo cheskovalsi vachindo telsa ani start chestadu..

e speech  lo annattu KUSHI tharuvatha problems and GS ANTYAKSHIRI scene tharuvatha malli baguntadi ani munde anipinchindi ani...alane 1st marriage tharuvatha bagodu and 3rd marriage tharuvatha baguntadi ani thelusu...so LOKA KALYANAM kosame e 3 chesukunna ani chebutahdu kavalante

Link to comment
Share on other sites

e speech lo annattu KUSHI tharuvatha problems and GS ANTYAKSHIRI scene tharuvatha malli baguntadi ani munde anipinchindi ani...alane 1st marriage tharuvatha bagodu and 3rd marriage tharuvatha baguntadi ani thelusu...so LOKA KALYANAM kosame e 3 chesukunna ani chebutahdu kavalante

Dinamma babai ivvala nee flow smuk9c.gif
Link to comment
Share on other sites

Nijayithi tho chesadanta ameesha patel ni ela kottadu

Shooting ki sarigga rakapodam

Ivanni ela chesado

Haha,, pk gaadhidhi jabardasth chalaki Chanti gaadi type character,,, anthe vaadu,, vaadiki taggattu vaadi Tuesday chimp fans

Link to comment
Share on other sites

Guest Urban Legend

Bandla ki duranga vundandi ani sachin chepadu ga

Don't know why PK gives this fraud that much importance

Paiki Ntha navvi cover chesina

Somewhere deep down inside every star likes the bhajana...

Bandla ni minchina..athi bhajana yevvaru..cheyyaleru...eediki..adhi kavaali

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...