Jump to content

Tupaki Site -RGV

NBK-Dravid

Recommended Posts

Rgv tweets ki veedi covering lol

మెగా ఫ్యామిలీ మూవీస్ ముఖ్యంగా.. మెగాస్టార్ కి సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా.. ఫిలిం ఇండస్ట్రీలో మొట్టమొదటగా రియాక్ట్ అయ్యేది రామ్ గోపాల్ వర్మే. ఈయన ట్వీట్స్ చూస్తే.. మెగా హీరోలను వ్యతిరేస్తున్నట్లు.. వెక్కిరిస్తున్నట్లు అనిపించడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. అయితే.. వర్మ స్టయిలే అంత. ఏ విషయంలో అయినా నెగిటివ్ అంశానికి ఉన్నంత క్రేజ్.. పాజిటివ్ పాయింట్స్ కి ఉండదనే పాయింట్ వర్మకు బాగానే తెలుసు.

వర్మ చేసే చాలా ట్వీట్స్ లో 'ఒక మెగా ఫ్యాన్ గా నేను' అనే పాయింట్ చాలాసార్లు కనిపిస్తుంది. రీసెంట్ గా కూడా శాతకర్ణి ట్రైలర్ ని.. మెగాస్టార్ కి లింక్ చేస్తూ ట్వీట్స్ పెట్టిన వర్మ.. అందులో కొన్నింటిని తీసేశాడు. ఖైదీ నంబర్ 150లాంటి మాస్ మూవీని.. శాతకర్ణిలాంటి హిస్టారికల్ మూవీతోను.. బాహుబలి లాంటి గ్రాఫిక్స్ బేస్డ్ మూవీతోనూ కంపేర్ చేయడం కరెక్ట్ కాదనే విషయం.. వర్మ లాంటి 'జీనియస్' డైరెక్టర్ కి తెలియక పోదు. ఇప్పుడు కూడా మనోడు 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' అంటూ వచ్చిన పోస్టర్ చూస్తే అసలు క్రిస్టోఫర్ నొలాన్ వంటి డైరక్టర్ కు కూడా మతిపోవాల్సిందే అంటూ ట్వీటేశాడు. ఆ మాటకొస్తే హాలీవుడ్ డైరక్టర్లు ఈ పోస్టర్లను చూడరని అందరికి తెలుసు. అయినా సరే ట్వీట్స్ పెట్టడంలో అసలు సీక్రెట్.. ప్రచారం కల్పించడంలో పార్ట్ అనే అనిపిస్తుంది.

అటు నెగిటివ్ గా అనిపించేలా ట్వీట్స్ పెడుతున్నా.. వర్మ చేస్తున్న ట్వీట్స్ కారణంగా.. ఖైదీకి సంబంధించిన అప్ డేట్స్ చాలా ఈజీగా చేరిపోతున్నాయి. ఇవన్నీ మెగా మూవీస్ కి.. వాటి గురించి అప్ డేట్స్ ఇంకా తెలియని వాళ్లకు చేరిపోయేందుకు సహకరిస్తున్నాయి. మెగా టీం అపాయింట్ చేసుకున్న పీఆర్ఓ టీమ్స్ కంటే.. వర్మ ఒక్కడు చేస్తున్న ట్వీట్స్ కారణంగానే.. మెగా మూవీస్ కి సంబంధించిన అప్ డేట్స్ జనాల్లోకి ఎక్కువగా వెళుతున్నాయి. ఇదంతా చూస్తుంటే.. మెగా హీరోలకు వర్మకంటే ఉత్తమోత్తమ పీఆర్ఓ ఎవరూ దొరకరేమో!

Link to comment
Share on other sites

Andharoo nee chetta chadavaru...nuvvu raayatlaa.....rgv kooda anthe....nuvvu nee site vaadinattu aayana twitter using... :rofl:
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...