Jump to content

Russian shipbuilding unit in vizag


sonykongara

Recommended Posts

Russian shipbuilding corpn. offers expertise to A.P.
 
 
 
13_vzgnrns_Russ_GI_3009359f.jpg
Alexey L. Rakhmanov, president of United Ship-building Corporation of Russia, in conversation with Ramesh Chandra, Indian Ambassador designate to Romania, at a seminar on opportunities in defence manufacturing in Andhra Pradesh in Visakhapatnam on Tuesday.Photo: K.R. Deepak
‘Great opportunity for two countries to work together’

: A dialogue between the Indian and Russian defence industries, organised by the Federation of India Chamber of Commerce & Industry (FICCI) here on Tuesday witnessed positive development in the area of shipbuilding activity as the State-owned shipbuilding corporation of Russia expressed its keenness on developing the industry in Andhra Pradesh.

It was also an occasion for the Indian side to recall the long association between India and Russia and the latter’s significant contribution in building the Visakhapatnam Steel Plant and the Naval Dockyard.

President of the United Shipbuilding Corporation of Russia Alexey L. Rakhmanov, who led the Russian delegation, said the corporation, which had a market share of 95 per cent in that country, was interested in setting up a manufacturing unit in A.P. to meet the requirements of the domestic and export markets.

Mr. Rakhmanov found a great opportunity for the two countries to work together in the defence manufacturing area and said the Russian corporation which had great expertise in building merchant vessels, warships and weapon systems could also manufacture vessels for inland waterways of AP.

“We take the Make-in-India campaign very seriously. We believe there is a great opportunity for Russia and India to co-operate in defence manufacturing sector and we are particularly enthusiastic about Andhra Pradesh, as Chief Minister N. Chandrababu Naidu is evincing great interest in this sector,” he said.

Flag Officer Commanding-in-Chief of Eastern Naval Command H.C.S. Bisht, while recalling the long association between the two countries, hoped the two would continue to play an equally significant role in developing Visakhapatnam, an important city of the State. CMD of Hindustan Shipyard Limited Rear Admiral L.V Sarat Babu said the shipbuilding industry had received infrastructure status from the government and graded assistance was also likely to be provided.

He said Russia and India, AP in particular, could set up joint manufacturing facilities. At present, nearly 45 per cent of components that go into ship-building were being imported and Russia and India could manufacture the same in India through joint ventures or any other way, he felt.

Director of Department of Industries and Commerce Kartikeya Mishra explained the investment opportunities.

Ambassador-designate to Romania S.V.S. Ramesh Chandra, CEO of AP Economic Development Board J. Krishna Kishore, FICCI’s senior director and its defence and aerospace wing head Vivek Pandit, co-chairman of the wing Shiv V. Khemka, and Chairman of the AP council of FICCI M. Prabhakara Rao spoke.

Later delegates from the Indian and Russian Defence industries discussed various issues.

Link to comment
Share on other sites

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే వారికి అందుబాటులో ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుపై విశాఖలో ఏర్పాటు చేసిన ఫిక్కీ సదస్సులో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో రష్యా పెట్టుబడులను చంద్రబాబు స్వాగతించారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను సీఎం వివరించారు. ఈ సదస్సులో సీఎంతో పాటు మంత్రులు, రష్యా బృందం ప్రతినిధులు

Link to comment
Share on other sites

విశాఖ: పర్యాటక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ అనువైన రాష్ట్రమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ‘రక్షణరంగ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో అవకాశం’ అనే అంశంపై విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. దీనిలో భాగంగా రష్యాకు చెందిన నౌక నిర్మాణ పరిశ్రమ విశాఖలో ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలపై చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రక్షణ రంగంలో రష్యా చాలా బలంగా ఉందన్నారు. రష్యా, భారత్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని.. ఇరు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉందన్నారు. సాంకేతిక వినియోగంలో రష్యా చాలా ముందుందని పేర్కొన్నారు.

విశాఖ దేశంలోనే సుందరమైన నగరమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక సంస్థల్లో ఏపీ నుంచి వెళ్లిన వారున్నారని.. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తెలుగువారేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

విశాఖలో నౌకా నిర్మాణ కేంద్రం
 
636094080754369181.jpg
  •  ఏర్పాటు చేయనున్న యునైటెడ్‌ షిప్‌ బిల్డింగ్‌ కార్పొరేషన్‌ 
  •  ప్రెసిడెంట్‌ అలెక్సీ ఎల్‌ రక్‌మనోవ్‌ వెల్లడి 
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): రక్షణ విభాగానికి సంబంధించిన షిప్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ను విశాఖలో ఏర్పాటుచేయనున్నట్టు రష్యాకు చెందిన యునైటెడ్‌ షిప్‌ బిల్డింగ్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ అలెక్సీ ఎల్‌ రక్‌మనోవ్‌ వెల్లడించారు. మంగళవారం నాడిక్కడ ‘రక్షణ ఉత్పత్తుల రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు గల అవకాశాలు’ అనే అంశంపై ఇండో-రష్యన్‌ డిఫెన్స్‌ ఇండసీ్ట్ర ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ అన్నివిధాలా అనుకూలంగా ఉందని, ప్రత్యేకించి విశాఖలో నౌకల తయారీ కోసం మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలను అందిస్తున్నాయని తెలిపారు. మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌తో పాటు ఇందుకు అవసరమైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ విశ్వ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. భారత, రష్యా దేశాలు చర్చించిన అనంతరం ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ హబ్‌ను ఏర్పాటు చేయనున్నారనేది వెల్లడి చేయనున్నట్లు చెప్పారు.
 
ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని రష్యన్‌ కంపెనీలు
ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని రష్యన్‌ కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పనున్నాయని ఎపి ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు సిఇఒ జె కృష్ణ కిషోర్‌ అన్నారు. డిఫెన్స్‌, ఆటోమొబైల్‌ రంగాలలో ఉత్పత్తి యూనిట్లు వస్తే ఇక్కడ ఉపాధి పెరుగుతుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై నెలలో రష్యా వెళ్లి అక్కడి కంపెనీలతో చర్చించారన్నారు. ఇందులో భాగంగానే రష్యన్‌ కంపెనీలు తాజాగా విశాఖలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలలో పరిశ్రమలు పెట్టేందుకు సుముఖత చూపుతున్నారన్నారు. యునైటెడ్‌ షిప్‌ బిల్డింగ్‌ కార్పొరేషన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అని ఆయన తెలిపారు. రక్షణ రంగ అవసరాలలో 95 శాతం తీరుస్తున్నది ఈ కంపెనీయేనని చెప్పారు. యునైటెడ్‌ షిప్‌ బిల్డింగ్‌ రాకంతో ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశముందన్నారు. త్వరలో షిప్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌కు సంబంధించి ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు కృష్ణ కిశోర్‌ తెలిపారు. ఢిపెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై రష్యన్‌ కంపెనీతో ఒప్పందం చేసుకోబోతున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా తెలిపారు.
Link to comment
Share on other sites

manaki recent varaku sub-marines and ship building lo Russia partner.

Original vizag shipyard if I am correct was with Russia partnership.

 

Intaki Korea Hyundai partnership submarine project emaindi? mana vizag HAL ki entha work icharu?

Mumbai took major portion but CBN&Kambampati tried best to get major share to vizag HAL.

Link to comment
Share on other sites

manaki recent varaku sub-marines and ship building lo Russia partner.

Original vizag shipyard if I am correct was with Russia partnership.

 

Intaki Korea Hyundai partnership submarine project emaindi? mana vizag HAL ki entha work icharu?

Mumbai took major portion but CBN&Kambampati tried best to get major share to vizag HAL.

vina ledu ippati daka a news bro.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Modi and Devendra Fadnavis gaallu thengi po ledaa deenni inkaa

 

babu talks initiate chesthey ...pm recommendation tho mh and guj vasthayi

Link to comment
Share on other sites

ఎపిలో రక్షణ పరిశ్రమకు అపార అవకాశాలు 636094938234713872.jpg
  • పెట్టుబడులకు రష్యా ముందుకు రావాలి 
  • ఫిక్కి సదస్సులో సిఎం చంద్రబాబు 
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలున్నాయని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎపిలో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రష్యా ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ఎర్రతివాచీతో ఆహ్వానం పలుకుతున్నామన్నారు. ‘రక్షణ రంగ పరిశ్రమలకు ఎపి గమ్యస్థానం’ పేరుతో ఫిక్కి నిర్వహించిన సదస్సులో సిఎం ఈ విషయాలు చెప్పారు. రక్షణ, వైమానిక, నౌకా నిర్మాణం వంటి రంగాల్లో భారత-రష్యాల మధ్య ఎప్పటి నుంచో సన్నిహిత సహకారం ఉందన్నారు. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. పారిశ్రామికవేత్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడంతో పాటు, ఏ సమస్య వచ్చినా పరిష్కారం చూపిస్తామని సిఎం హామీ ఇచ్చారు.
 
సనరైజ్‌ స్టేట్‌గా వర్ధిల్లుతున్న ఆంధ్రప్రదేశ ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌స’లో దేశంలో రెండవ స్థానంలో ఉందన్న ప్రపంచ బ్యాంకు నివేదికను గుర్తుచేశారు. భారత నౌకాదళానికి విశాఖపట్నం కేంద్ర బిందువని, ఇక్కడే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. భారతదేశం సింగిల్‌ డిజిట్‌లో అభివృద్ధి సాధిస్తుంటే...ఎపి వృద్ధి రేటు మాత్రం డబుల్‌ డిజిట్‌లో ఉందన్నారు. తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ హెచసిఎ్‌స బిస్త్‌ మాట్లాడుతూ, ఎపిలో పెట్టుబడులు పెట్టాలని రష్యా ప్రతినిధులను కోరారు. మంచి విజన వున్న సిఎంగా పేరున్న చంద్రబాబు నేతృత్వంలో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతాయన్నారు. విశాఖలో డాక్‌యార్డు, స్టీల్‌ప్లాంటు నిర్మాణంలో రష్యా సాంకేతిక సహకారం మరువలేనిదన్నారు. అదే సత్సంబంధాలను కొనసాగిస్తూ ముందుకుసాగాలని అభిలషించారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

Almost inka shipping project confirmed deal laga undi. Shutdown confirm anukunna Hindustan shipyard(not port) ki life vachindi malli

 

bemmi.dance.gif

 

HSL turnaround journey in last two years after 2014 matram super.

 

Employees andaru inka voluntary retirement ki fix ayipoyaru 2014 time ki as there is no hope and center also given hints on those lines. Already major losses and no projects in hand
2014 october lo HUDHUD unnadi kuda udchindi infra param ga(see below) inka andaru worst ki fix ayipoyaru Vizag varaku

 

Then center also decided to handover private(http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2015-03-13/Bid-to-offer-HSL-on-a-platter-to-pvt-cos/137006)

 

LV Sart Babu ani retd officer ni techaru recent ga. Temporary ga survival ki projects icharu

 

Meanwhile for Vizag, CBN tried for Hyundai submarine deal share to keep it going and that did not work

They got profits on domestic orders this quarter.

 

Now we got this Russia deal and this will keep Shipyard open for 5-10 years if all goes well as the deal talks of Russia using our facility for manufacturing

This deal is worth 4-5 billion dollars it seems if all goes as agreed in MOU.

 

14_thsri_hsl_2_2153711g.jpg

 

 

 

 

 

 

 

http://economictimes.indiatimes.com/news/economy/finance/russian-and-indian-enterprises-need-new-model-of-cooperation-dv-manturov-minister-of-industry-trade-russia/articleshow/54801926.cms

/***********************

We are planning to sign an MoU between Andhra Pradesh state and the United Shipbuilding Corporation for joint development of cargo and passenger transport vessels, as well as the development and modernisation of military and civilian ships.

 

 

A memorandum between TekhnoNIKOL Corporation and Andhra Pradesh for the implementation of a project involving construction of a plant of polymer bitumen construction materials in India, with investments of $100 million.

Link to comment
Share on other sites

రష్యా ప్రతినిధులతో చంద్రబాబు భేటీ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రష్యా సమాఖ్య పరిశ్రమలు, వాణిజ్య మంత్రి జెనిష్‌ మ్యాంటురోవ్‌ విజయవాడలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి యనమల రామకృష్ణుడు, అజయ్‌జైన్‌ తదితరులు పాల్గొన్నారు. కాసేపట్లో జేఎస్‌సీ, యూఎస్‌సీ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు మధ్య అవగాహన ఒప్పందం జరగనుంది.

Link to comment
Share on other sites

రష్యాతో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ సర్కార్
 
636118833220344697.jpg
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో రష్యా పరిశ్రమలు-వాణిజ్యశాఖ మంత్రి డెనిస్‌ మాంటురోవ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ- రష్యా  సర్కార్‌లు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఏపీ ఆర్థికాభివృద్ధి మండలితో జేఎస్‌సీ యునైటెడ్‌ షిప్పింగ్ కార్పొరేషన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. టెక్నో నికోల్‌తో సన్‌ గ్రూపు మరో ఒప్పందం జరిగింది. షిప్పులు, సబ్‌మెరైన్ల తయారీలో జేఎస్‌సీకి అనుభవం ఉంది. ఈ కంపెనీ నౌకానిర్మాణరంగంలో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా వెయ్యిమందికి ప్రత్యక్షంగా, 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. విశాఖలో మ్యాన్‌ఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్‌ కోసం 62 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు టెక్నో నికోల్‌ కంపెనీ తెలి.
Link to comment
Share on other sites

ఏపీలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

12brk293a.jpg

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రం గతేడాది 10.99శాతం వృద్ధిరేటు నమోదు చేసిందని.. రాబోయే 15, 20 ఏళ్లలో 15శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దేశంలో రెండకెల వృద్ధిరేటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని పేర్కొన్నారు.

రష్యా వాణిజ్యశాఖ మంత్రి జెనిష్‌ మ్యాంటురోవ్‌ ఈరోజు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జేఎస్‌సీ, యూఎస్‌సీ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు మధ్య అవగాహన ఒప్పదం కుదిరింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తాను రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు వాణిజ్యమంత్రి జెనిష్‌ మ్యాంటురోవ్‌ను అమరావతికి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు చెప్పారు. తన ఆహ్వానం మేరకు ఆయన.. రష్యా పరిశ్రమ ప్రతినిధులతో కలిసి అమరావతికి వచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రష్యాతో వాణిజ్య సంబంధాలు మెండుగా ఉన్నాయని... ఇక్కడి నుంచి తేయాకు, పొగాకు ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. విశాఖలో ఏరోస్పేస్‌, రక్షణ రంగ పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, ఐటీ, బయోటెక్నాలజీ, నీటిపారుదల రంగాల్లో మంచి అవకాశాలున్నాయని తెలిపారు. రాయలసీమలో స్టీల్‌ప్లాంట్‌ పెట్టేందుకు ముందుకొస్తే సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రష్యాలో ఐటీ, ఫార్మా సహా పలు రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.

Link to comment
Share on other sites

Another deal with Russia Trade Minister.

 

Mana Vijaywada/Amaravati ki Foreign ministers special flights lo direct ga vastunte aha

 

 

/************************************

Russian radio electronics major ready to collaborate

 

Offers integrated system project to A.P. Government :super: 

 

Alexey Alekseev, Deputy Director of Radar MMS, a joint-stock Russian company based in St. Petersburg, offered to implement an Integrated Intelligent System Project for the development of Andhra Pradesh at an industry interaction organised by the A.P. Economic Development Board (AP-EDB) and the Confederation of Indian Industry (CII) here on Wednesday. Radar MMS is a global leader in developing special and civil purpose radio electronic systems and suites, precision instruments and special software, for which it had received several awards, including two commendations from the President of the Russian Federation. Giving a presentation, Mr. Alekseev said the project was one of the possible areas of collaboration discussed earlier with the A.P. Government and he looked forward to a positive movement on that front.

 

Diverse applications

The products of the Radar MMS have diverse applications in sea-based and coastal facilities, intelligent buildings and transport systems, perimeter security and a host of other civilian as well as defence utilities.

The Ekranoplanes, which were extensively used for high-speed military transportation during the Soviet era, could become part of the civil aviation sector of A.P. if the partnership materialised. These vehicles are a class between hovercraft and aircraft and fly at low levels over the surface of the water.

Hydrofoils, a special class of boats fitted underneath with foils that lift the hulls clear of water, and maritime robotics are the other offerings.

It has applications for coastal monitoring that could be done from the three functional ports in Andhra Pradesh — Visakhapatnam, Krishnapatnam and Kakinada. “Radar MMS products,” Mr. Alekseev said, “have won global acclaim and we are keen on joining hands with the Government of A.P. to enable it to adopt the latest technologies in radio electronics that helps it in becoming a pioneer in real-time governance among other areas”.

Link to comment
Share on other sites

Two Russian firms ink deals with State
  • Staff Reporter
print   ·   T  T  
 
 
 
 
Naidu hopes it will usher in a new era in cooperation
12VJVRA2_Russia_GK_3042691e.jpg
United Shipbuilding Corporation president Alexei L. Rakhmanov (left) and AP Economic Development Board CEO J. Krishna Kishore exchanging copies of MoU signed in the presence of Denis Manturov, Minister of Trade and Industry of Russia, and Chief Minister N. Chandrababu Naidu, in Vijayawada on Wednesday.— Photo: Ch.Vijaya Bhaskar

In a significant step towards consolidating the economic relations between the Russian Federation and Andhra Pradesh (A.P.), two Russian companies – United Shipbuilding Corporation (USC) and TechnoNICOL Corporation – signed Memorandums of Understanding with the A.P. Economic Development Board (AP-EDB) and SUN Group on Wednesday for the establishment of a shipbuilding facility and a waterproofing, roofing and insulation products manufacturing unit in A.P.

The USC has committed an investment of Rs. 100 crore in the shipbuilding facility, the location of which has not yet been finalised, while TechnoNICOL will bring a direct investment of $ 62 million into the project for which it is partnering with the SUN Group.

Speaking at an interactive session with the top brass of the government of A.P. and the captains of industry where the pacts were signed, Denis Manturov, Russia’s Minister of Industry & Trade , said: “Partnerships forged by Russia and A.P. provide the much-needed impetus to their economic and commercial engagement. This should usher in new era in development and pave the way for Indo-Russian economic and industrial cooperation which will stand the test of time.”

Mr. Manturov said IT and biotechnology were promising areas of collaboration between the Russian companies and those in A.P. and that he would encourage more delegations sponsored by Business Russia to explore the opportunities in A.P. and forge mutually beneficial partnerships.

A.P. Chief Minister N. Chandrababu Naidu said he had a discussion with Mr. Manturov over partnerships in technology, manufacturing, agriculture, food processing, aerospace and defence and the latter evinced interest in tying up with A.P. companies in irrigation and inland water transportation and navigation systems.

Mr. Naidu welcomed the delegates from Russia and said: “Russia and India have been strategic partners and Russia’s relations with A.P. are a testimony to that. I hope this delegation led by Minister Manturov will forge stronger partnerships in a new era of industrialisation,” and expressed happiness that Sudoexport, a subsidiary of USC, was studying the inland waterway project in A.P.

Finance Minster Yanamala Ramakrishnudu, EDB CEO J. Krishna Kishore, Business Russia President Repik Alexey, USC President Alexei L. Rakhmanov, TechnoNICOL Corp. CEO Sergei Kolesnikov, CII – AP Chairman G.S. Shiv Kumar and SUN Group Vice-Chairman Shiv Khemka were among those present.

Link to comment
Share on other sites

  • 1 month later...

విజయవాడ: దుబాయ్‌, అబుదాబీలోని పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా దేశాల్లో పర్యటించనున్నారని ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సీఈఓ కృష్ణ కిషోర్‌ వెల్లడించారు. రెండు చోట్లా 200 మందికి పైగా అంతర్జాతీయ స్థాయి కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నట్లు తెలిపారు. మరోవైపు ఇటీవలే రష్యాకు చెందిన యునైటెడ్‌ షిప్‌ బిల్డింగ్‌ కార్పోరేషన్‌ విశాఖలో నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందని వెల్లడించారు. దాదాపు రూ. 20వేల కోట్ల పెట్టుబడితో తూర్పుతీరంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు కానుందని తెలిపారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...