Jump to content

Congrats CBN


Dravidict

Recommended Posts

  • Replies 93
  • Created
  • Last Reply

బాబు భయపడాల్సిన అవసరం ఏమిటి?: వెంకయ్య

 

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి చంద్రబాబు భయపడుతున్నారని కొందరు అంటున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భయపడాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముందంటూ, కష్టపడి పనిచేస్తున్నందుకు ఆయన భయపడాలా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు వైదొలిగితే మీకు ఛాన్స్‌ వస్తుందని అనుకుంటున్నారా? అని విపక్షాలను వెంకయ్య అడిగారు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని గతంలో తాను అడిగింది వాస్తవమేనని, ఏపీకి అన్యాయం జరిగిందని డిమాండ్‌ చేయడం వల్లే ఇవాళ ప్యాకేజీ వచ్చిందని వెంకయ్య పేర్కొన్నారు. హోదా ఇచ్చే అవకాశం లేనందువల్లే భారీ ప్యాకేజీ ఇస్తున్నామన్న అయన, ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. ఈ ప్యాకేజీ 5 ఏళ్లు సరిపోతుందని తాను భావించడం లేదని, కేంద్రం వెసులునుబాటును బట్టి ఏపీకి మరింత సాయం అందుతుందని అన్నారు. హామీలకు చట్టబద్ధత కల్పించాలని చంద్రబాబు కోరారన్న వెంకయ్య, కాలపరిమితి విషయంలో చంద్రబాబుకు అనుమానం అవసరం లేదన్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

 

 


హోదా ఇచ్చే అవకాశం లేనందువల్లే భారీ ప్యాకేజీ ఇస్తున్నామన్న అయన,

 

what is that bhaari package ...matti neeru fellows

Link to comment
Share on other sites

Meeru cheppindhi correcte. But Polavaram ki kuda evo fittings peduthunnaru.

 

 

1st loan ok ayithe amount will be in Polavaram authority account

 

But main thing is manam chese work ni batti amount antha speed meda vastayi if amount is ready

Link to comment
Share on other sites

Finally CBN self goal vesukunnadu last night pressmeet tho...ika game over

 

Indulo self goal emi ledhu brother. Isthunnaa vatini Welcome chesthunnamu annadu. In clear words - Inka cheyyavlisinadani kosamu Poraduthamu annadu. I am not seeing wrong in this.

Link to comment
Share on other sites

Finally CBN self goal vesukunnadu last night pressmeet tho...ika game over

 

ఇచ్చిన దానికి స్వాగతం. ఇవ్వాల్సింది చాలా ఉంది .

 

  • మీ మాటలకు చట్టబద్ధత కావాలి!.. జీవోలివ్వాలి 
  • నిర్దిష్ట కాలపరిమితితో హామీలను నెరవేర్చాలి 
  • పోలవరానికి సత్వరం నిధులు విడుదల చేయాలి 
  • హోదాకు సాంకేతిక సమస్యలున్నాయంటున్నారు 
  • కాదన్నప్పుడు ప్రత్యామ్నాయాన్ని వద్దనలేముగా 
  • హోదాకు దీటుగా ఇచ్చే సొమ్మును వద్దంటే ఎలా? 
  • ఏదీ తీసుకోకపోతే రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యం? 
  • పారిశ్రామిక రాయితీలు 2 రాష్ట్రాలకూ ఇస్తున్నారుగా 
  • దాని బదులు 4 పారిశ్రామిక నోడ్స్‌ ఇస్తామన్నారు 
  • రైల్వే జోన్‌ విశాఖకే.. వెంటనే ప్రకటించొచ్చు 
  • కాంగ్రెస్‌ వల్లే ఇప్పుడిలా అడుక్కోవాల్సి వస్తోంది 
  • అర్ధరాత్రి సీఎం చంద్రబాబు మీడియా సమావేశం 
అమరావతి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇచ్చిన దానికి ధన్యవాదాలు. ఇస్తామని ఈ రోజు ప్రకటించిన వాటన్నింటికీ చట్టబద్ధత కల్పించమని అడుగుతున్నాం. వాటన్నింటికీ సంబంధించి తక్షణం అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇస్తేనే మాకు సంతోషం. కాదు అందుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని మీరు అంటున్నారు. హోదాతో రాగల మొత్తానికి సమానమైన మొత్తాన్ని ఇస్తామని చెబుతున్నారు. అలాంటప్పుడు ఏమి ఇస్తారో స్పష్టంగా చెప్పండి. చెప్పిన దానికి కట్టుబడి సత్వరంగా ఆ నిధులు ఇవ్వండి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు ‘ప్రత్యేక ప్రకటన’ చేసిన అనంతరం అర్ధరాత్రి దాటాక చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.
 
హోదా ఇవ్వడానికి సాంకేతిక సమస్యలు అడ్డు ఉన్నాయనీ, దానికి బదులు దానితో రాగల స్థాయిలో ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. అలాంటప్పుడు దానిని కాలదోసుకోలేం గదా అన్ని వ్యాఖ్యానించారు. ‘‘విలేకరుల సమావేశంలో జైట్లీ ప్రధానంగా నాలుగు అంశాలు ప్రస్తావించారు. విభజన చట్టంలోని అంశాలు, 14వ ఆర్థిక సంఘం సిఫారసులు, నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన హామీలు, నీతి ఆయోగ్‌ చేసిన సిఫారసులు అందులో ఉన్నాయి. ఆయన ప్రధానంగా రెండు విషయాలు స్పష్టంచేశారు. పోలవరం వ్యయాన్ని నూరు శాతం భరిస్తామని చెప్పారు. హోదాతో సమానమైన ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు. అయితే పోలవరాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో విస్పష్టంగా చెప్పాల్సి ఉంది. ఇప్పటికే మేం రూ.1,800 కోట్లు ఖర్చు చేశాం. దానిని తిరిగి ఇవ్వాలి. మిగిలిన నిధులనూ నిర్దిష్ట కాలపరిమితితో వేగంగా అందజేయాలి’’ అని బాబు కోరారు. ‘‘ఇక హోదా అన్నింటికంటే ప్రధానమైనది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అదే కోరుతున్నారు. కానీ సాంకేతిక సమస్యల వల్ల దాన్ని ఇవ్వలేనప్పుడు.. ఎంత ఇస్తారో చెప్పి, దాని నిర్దిష్ట కాల పరిమితిలోగా ఇవ్వడం వల్ల రాష్ట్రం ముందుకు పోయేందుకు కొంతైనా వెసులుబాటు లభిస్తుంది.
 
ఏదీ తీసుకోకపోతే అభివృద్ధి జరగడం ఎలా? కేవలం హక్కుల కోసం పోరాడుతూ ఉంటే ఎలా? అభివృద్ధి కూడా జరగాలి కదా’’ అని బాబు వ్యాఖ్యానించారు. ‘‘పారిశ్రామిక రాయితీలను ఏపీకి, తెలంగాణకు నోటిఫై చేస్తామన్నారు. దానికంటే ఏపీకి 4 పారిశ్రామిక నోడ్స్‌ ఇవ్వడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఒక్కో దానికి రెండు నుంచి నాలుగు వేల కోట్ల వరకు వస్తాయి. అలాగే బిహార్‌ తరహా ప్యాకేజీ అని కొందరు మాట్లాడుతున్నారు. నేను మొదటి నుంచీ అలాంటి ప్యాకేజీకి వ్యతిరేకమని చెబుతూనే ఉన్నా. మీడియాలో రూ.1.5 లక్షల కోట్లు అంటూ వచ్చింది. తప్పనిసరిగా వచ్చే రోడ్డు, రైలు ప్రాజెక్టులనూ అందులో కలిపి లెక్కలు చెబితే వచ్చే ప్రయోజనం ఏముంటుంది? నిర్దిష్టంగా ఏమిస్తారనేదే మనకు ముఖ్యం’’ అని తేల్చిచెప్పారు. ‘‘రాజధానికి రూ.2,500 కోట్లు ఇచ్చామని, మరో వెయ్యి కోట్లు ఇస్తామని చెబుతున్నారు.
 
కానీ అది ఏ మాత్రం సరిపోయే పరిస్థితి లేదు. విభజన చట్టంలో నాడు కాంగ్రెస్‌ కేవలం రాజధాని భవనాల కోసమే ప్రొవిజన్‌ పెట్టడమే ఈ దుస్థితికి కారణం. రాజధాని అంటే కేవలం భవనాలే కాదు. మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యం. నాడు విభజన చట్టంలో కాంగ్రెస్‌ చేసిన తప్పుల వల్ల ఇప్పుడిలా మనం అడుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది’’ అని బాబు మండిపడ్డారు. ‘‘రెవెన్యూ లోటు విషయంలో ఏవేవో కొర్రీలు ఉన్నాయని చెబుతున్నారు. మనం నిధులను వేరే అవసరాల కోసం మళ్లించామనీ చెబుతున్నారు. కేంద్రం ఎలాగైతే తన ప్రాధమ్యాలను నిర్దేశించుకొని మార్పుచేర్పులు చేసుకుందో.. అలాగే రాష్ట్రంలో నేనూ ప్రజల సంక్షేమం కోసం మార్పుచేర్పులు చేసుకున్నా. మన ఆదాయం తక్కువని కాగ్‌ చెప్పింది. ఆర్థిక సంఘం మాత్రం కొర్రీలు వేసున్నారు. కచ్చితంగా ఎంత ఇచ్చేదీ తేల్చిచెప్పాలి’’ అని ఆయన గట్టిగా కోరారు. రైల్వే జోన్‌ విషయంలో విశాఖలో ఇస్తామని హామీ పడిన విషయాన్ని బాబు గుర్తుచేశారు. దాన్ని అక్కడే ఇవ్వాలని తేల్చిచెప్పారు.
 
పవన్‌ చూసే ఉంటారు!

‘‘పవన్‌ కల్యాణ్‌ మొన్న మాట్లాడారు. ఈరోజు కూడా ఆయన కేంద్ర మంత్రుల ప్రకటన చూసే ఉంటారు. ఆయన ఇప్పుడు ఏం మాట్లాడతారో.. ఎలా స్పందిస్తారో చూద్దాం. రాష్ట్రాభివృద్ధికి ఎవరు సహకరించినా నాకు ఓకే’’ అని చంద్రబాబుకు ఓ ప్రశ్నకు సమాధానంగా స్పందించారు.

Link to comment
Share on other sites

Finally CBN self goal vesukunnadu last night pressmeet tho...ika game over

 

ఇచ్చింది తీసుకొని పోరాడుదాం!

 

  • హోదా’పై మొండిగా కూర్చొంటే నష్టపోతాం
  • ఎంత రాబట్టుకోగలిగితే రాషా్ట్రనికి అంత మంచిది
  • టీడీపీ ముఖ్య నేతల మనోగతం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (ఆంధ్రజ్యోతి): కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంత రాబట్టగలమో అంతా రాబట్టి మిగిలిపోయిన వాటి కోసం పోరాటం కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తాము బలంగా కోరుకొంటున్నా ఆ ఒక్కటే కావాలని మొండిగా కూర్చుంటే రాష్ట్రం నష్టపోతుందని, చివరకు ఏదీ రాదన్న అభిప్రాయంతోనే ప్రత్యేక ప్యాకేజి ప్రకటనకు తలొగ్గాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం ఓవైపు ఢిల్లీలో ప్యాకేజీపై చర్చలు జరుగుతుండగా.. మరోవైపు సీఎం చంద్రబాబు విజయవాడలో మంత్రులు, అధికారులతో అనేక విడతలు చర్చలు జరిపారు. ‘హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది. హోదా వల్ల రాషా్ట్రనికి ఏ ప్రయోజనాలు చేకూరుతాయో అవే ప్రయోజనాలతో ప్యాకేజి ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. వద్దంటే ఆ ప్యాకేజి కూడా ఆపేస్తామని అంటోంది. ఎప్పుడు వస్తే అప్పుడు హోదానే తీసుకోవాలా లేక ముందు ఇచ్చింది తీసుకొని తర్వాత హోదా కోసం పోరాటం కొనసాగించాలా అన్న రెండు దారులే మిగిలాయి. ఉన్న పరిస్ధితుల్లో రెండో ప్రత్యమ్నాయమే మేలని మంత్రులందరం ముఖ్యమంత్రికి చెప్పాం’ అని ఓ మంత్రి ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఇలాంటి పరిస్ధితే ఎదురైందని, విభజన జరిగితే ఏపీకి ఏం కావాలో చెప్పకుండా విభజన వద్దన్న ఏకైక నినాదంతో పోరాడారని, అయినా విభజన ఆగలేదని, చివరకు ఏపీ తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు కూడా అటువంటి తప్పు చేయవద్దన్నది మాలో కొందరి వాదన. హోదానే కావాలని కూర్చుంటే అది వచ్చే పరిస్థితి లేదు. ఈలోపు ఏదీ వద్దనుకొంటే రాషా్ట్రనికి నిధులు రావు. ఏ అభివృద్ధీ ఉండదు. అందుకే ఎంత వీలైతే అంత రాబట్టుకోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చాం’’ అని ఆ మంత్రి తెలిపారు.
 

ఇదే తుది ప్యాకేజీ కాబోదు..!

ఏపీకి కేంద్రం ఇప్పుడు ప్రకటించేదే తుది ప్యాకేజీ కాబోదని, ఇంకా కొన్ని అపరిష్కృత అంశాలు ఉన్నందు వల్ల మరో ప్యాకేజీ ఇవ్వక తప్పదని మరో మంత్రి చెప్పారు. ‘ఏపీకి దుగరాజుపట్నం పోర్టు, కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ అవి అక్కడ లాభదాయకం కాదని కేంద్రం చెబుతోంది. పోర్టు అక్కడ కాకపోతే మరో చోట ఇస్తారా.. అలాగే కడపలో స్టీల్‌ ప్లాంట్‌ లాభదాయకం కావాలంటే ఏం చేయాలన్నది తేలాల్సి ఉంది. వాటిని కొంత కాలం తర్వాతైనే ప్రకటించాలి. విశాఖ రైల్వే జోన్‌పై కూడా ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా నిర్ణయం తీసుకోవాలి. పదో షెడ్యూల్‌లోని సంస్ధల కింద ఏపీకి తెలంగాణ రాష్ట్రం రూ.25 వేల కోట్లు ఇవ్వాలి. వాళ్లు ఇవ్వలేమంటున్నారు. తెలంగాణ ఇవ్వకపోతే విభజన చేసిన కేంద్రం ఇవ్వాలి. ఇలాంటివాటితో మరో ప్యాకేజీ ప్రకటించక తప్పదు. వాటితోపాటు ప్రత్యేక హోదా సాధించడానికి మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.
 

తప్పని పరిస్థితిలో ప్యాకేజీపై మేధోమథనం

ప్రస్తుతానికి కేంద్రం నుంచి ఏదో రూపంలో నిధులు సాధించడం తప్ప వేరే మార్గం లేదని తేలిన తర్వాతే చంద్రబాబు కేంద్ర ప్యాకేజీలోని అంశాలపై మేధోమథనం మొదలుపెట్టారు. అనేక విడతలుగా కేంద్ర మంత్రులు, కేంద్రంలోని అధికారులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో ఆయన చర్చలు జరిపారు. ప్రతి పద్దు కింద వీలైనంత ఎక్కువ మొత్తం ఎలా రాబట్టాలన్న దానిపై ఆయన దృష్టి పెట్టారు. పారిశ్రామిక రాయితీలపై సగం రోజు తర్జనభర్జనలు జరిగాయి. జీఎస్టీ చట్టం వచ్చిన తర్వాత కేంద్రం నేరుగా రాయితీలు ఇచ్చే అవకాశం లేనందువల్ల తాము నేరుగా పరిశ్రమలకు రాయితీలు ఇస్తామని, ఆ మొత్తాన్ని కేంద్రం పూర్తిగా తమకు తిరిగి చెల్లించాని చంద్రబాబు ప్రతిపాదించారు. అది ఎంత అనేది అంచనా లేకుండా పూర్తిగా చెల్లించాలన్న నిబంధన పెడితే తమకు కష్టమని, దాని బదులు ఏటా కొంత మొత్తం ఇస్తామని కేంద్రం ప్రతిపాదించింది. ఏడాదికి రూ.1000 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అంత ఇవ్వలేమని, రూ.300 కోట్లు ఇస్తామని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు. అలాగే ప్రపంచ బ్యాంకు, జైకా వంటి విదేశీ రుణ సంస్థల నుంచి రాషా్ట్రనికి చేయాల్సిన సాయంపై కూడా సుదీర్ఘంగా చర్చలు సాగాయి. వివిధ విదేశీ సంస్థల వద్ద తమ ప్రతిపాదనలు రూ.40 వేల కోట్లు ఉన్నాయని, వాటికి ఆమోదం ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అంత మొత్తం ఇవ్వడానికి ఏపీకి ఉన్న రుణ పరిమితి చాలదని కేంద్రం చెప్పింది. కేంద్రం తన కోటా కింద ఆ రుణం ఇప్పించాలని చంద్రబాబు కోరారు. విశాఖ రైల్వే జోన్‌ విషయంలో కూడా ఆయన తన పట్టును కొనసాగిస్తూనే వచ్చారు. కానీ చత్తీ్‌సగఢ్‌ బీజేపీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ విశాఖను ప్రత్యేక జోన్‌ చేయరాదని కేంద్రం వద్ద గట్టి లాబీయింగ్‌ చేయడం దానికి అడ్డుగోడగా మారిందని సమాచారం.

Link to comment
Share on other sites

Acknowledging "official central release" Today will be Death sentence to AP future&to TDP also.

Better to protest and come out.

 

 

If you read the statement, For polavaram also hardly we get another 7K-8K. We have to spend 25-30K total from AP's pocket. Then how is that National?

In general even other Irrigation projects get that much Center assistance part of AIBP program

Link to comment
Share on other sites

madyalo TDP emi sesindi....andaru enduku CBN ni antunnaru....mee lekka prakaram bjp tho thegathempulu chesukoni road meeda kochi adukkovala ???

 

alaga ayithe meeku YSRCP ki difference ledu.....atleast BJP respecting AP and CBN....what did congress before 2014 june....kura lo karivepaaku la CBN ni theesi avathala esaru..So respect BJP and CBN.

 

money ledu AP ni support seyyadaniki ani thelisina just for political game lo devide sesaru congress vallu...aa thalli congress lo unna valle kada ivvala pilla congress lo unnadi....mari enduku YSRCP ni adagatledu meeru...question them why they are not doing protests in delhi...

Link to comment
Share on other sites

Each sentence in Todays release is one stab on Andhra Pradesh 5 crore people.

 

Generally I like to share summary in posts but Today feeling sick to my stomach understanding depth of the betrayal in that release.

Frank ga cheppali ante Andhra Pradesh has no future if we acknowledge this as help and don't fight back.

 

Those who had plans to go back Andhra Pradesh sorry to say but put aside those thoughts. Our future is buried unless we fight back.

 

I felt the same in 2009 about YSR and somehow it got addressed.
I am feeling the same about Modi&Jaitley. 
Their betrayal is worse than what congress did.

 

Sony,UL,Swas and rest, I understand your positive looking and well wishing of Andhra future. But the task is above our ability and we lost it.

Link to comment
Share on other sites

 

Frank ga cheppali ante Andhra Pradesh has no future if we acknowledge this as help and don't fight back.

 

 

 

OK with betrayal angle. But, what is this?

 

Politicians and media seem to play huge role even on sane minds.

 

Please just note down and see where will be AP after 5 years and 10 years.

Link to comment
Share on other sites

OK with betrayal angle. But, what is this?

 

Politicians and media seem to play huge role even on sane minds.

Krishna bro, Sorry if my wording hurt your feeling.

But see what we got Today

 

We already have 1.7 lakh crore loans and around 7K deficit

if you look into BJP release Today they are looking to permanently bury us in that debt.

Link to comment
Share on other sites

Krishna bro, Sorry if my wording hurt your feeling.

But see what we got Today

 

We already have 1.7 lakh crore loans and around 7K deficit

if you look into BJP release Today they are looking to permanently bury us in that debt.

 

I can understand your frustration but please do not underestimate the private sector.

 

 

Except Gujarat, no one in India can compete with us. Our Government may be poor but our state is one of the richest in India.

 

It may be delayed but please do not underestimate the entrepreneurial spirit of Andhra people.

 

 

We need Winston Churchill like leaders to inspire us during this crisis...hope CBN will play that role. 

 

Modi or anyone may delay this progress but it is impossible to stop us.

 

 

Ee Media and politicians kalisi....prajalni..pirikivaalla gaa...cheyakunte chaalu...

Link to comment
Share on other sites

- Polavaram ki max 7-10K is what center pays anthe manam 25-30 pettukovali

- It says Andhra already got promised institutes established and given even more than what was promise

- in last para, They mentioned Andhra already got SS additional grants from center programs

- Amaravati gets another 1000 crore and that's it

- backward 7 d.t gets another 1000 crore for next 5 years and that't it(By the way Telangana d.t gets more than this as part of backward dt help program)

- industrial incetive kuda emi ivvatledu ichesamu already ane meaning undi almost

 

1.7 lakh loans and yearly 7k deficit and no capital and no industry state. Unless we fight back how do we stand next to other states?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...