Jump to content

WE DARE - WE RULE

chsrk

Recommended Posts

క్రిష్ణా, గుంటూరు జిల్లాల గొప్పేంటో తెలుసా ?

ఇదే పుష్కరం హ్యాంగోవర్ లో అంటున్నమాట కాదు. అంతకు మించిన సంగతే ఉంది. క్రిష్ణా గుంటూరు జిల్లాల మాట వినగానే ఏం చెప్పక ముందే అబ్బో… అనే సౌండ్ వస్తుంది కదా ! అలా ఎందుకొస్తుందో తెలియాలంటే మీరు కచ్చితంగా ఇది చదవాల్సిందే ! ఉన్నసంగతేంటో కొన్ని బుల్లెట్ పాయింట్స్ లా ఉంది. చకచకా చదివేయండి.
– దేశంమొత్తంమ్మీద క్రిష్ణా జిల్లానే టాప్. ఇండియా జీడీపీ 7.5 శాతం. ఏపీ జీడీపీ 11.99 శాతం. క్రిష్ణాజిల్లా జీడీపీ 12.89 శాతం. తలసరి ఆదాయంలో క్రిష్ణాది రాష్ట్రంలో సెకండ్ స్పాట్. 1,40,593 రూపాయలు. గుంటూరుదైతే 1.04 లక్షలు.

– దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యంలో క్రిష్ణా గుంటూరు జిల్లాల వాటా7.6 శాతం. దేశంలోనే ఈ రెండు జిల్లాలదే టాప్ పొటిషన్.

– క్రిష్ణా గుంటూరు జిల్లాల్లో 2960 మంది బిలీనియర్లు ఉన్నారు. ఈ జిల్లాల నుంచి వెళ్లిన వాళ్లలో 460 మంది అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో టైకూన్ లుగా ఉన్నవాళ్లే !

– పొగాకు, పసుపు, మిర్చిలో ఆసియా దేశాలకి ఎగుమతి చేసే మోస్ట్ వాంటెడ్ సెంటర్ గుంటూరే. ఇక్కడి నుంచి వచ్చే ఉత్పత్తుల్ని మయన్మార్, సింగపూర్, మలేషియా, ధాయ్ లాండ్ ప్రత్యేకంగా తీసుకొంటాయ్.

– వాహనాల వాడకంలోనూ క్రిష్ణా, గుంటూరులే టాప్. టూవీలర్, ఫోర్ వీలర్ అన్నీ కలిపి ఈ రెండు జిల్లాల్లో 196 షోరూమ్ లు ఉన్నాయ్. ఇందులో 44 కార్ల కంపెనీ షోరూమ్ లే ! రూరల్ జిల్లాల్లో ఇంత మార్కెట్ ఉన్న ఒకేఒక్క ఏరియా ఇదే. దేశంలోనే ఇది రికార్డ్.

25 లక్షల వాహనాలున్నాయ్ కాబట్టి ఏపీలో ఎక్కువగా ఫ్యూయెల్ వాడుతున్నది కూడా ఈ రెండు జిల్లాలే !

– కేరళ తర్వాత దేశంలో ఎక్కువమంది ఎన్నారైలు ఉన్న ప్రాంతం క్రిష్ణా, గుంటూరు జిల్లాలే ! 29500 మంది ప్రవాసులున్నారు రెండు జిల్లాల్లో ! జిల్లాల వారీగా తీస్తే… ఇది దేశంలోనే టాప్ !

– దేశం మొత్తంమ్మీదా వైద్యులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు క్రిష్ణా గుంటూరు. ఈ రెండు జిల్లాల్లో 12600 డాక్టర్లున్నారు. ఇంతమంది మరెక్కడా లేరు. అమెరికాలో ఉన్న తెలుగు డాక్టర్లలో కూడా వీళ్లే ఎక్కువ.

– ఇంటర్నెట్ వినియోగంలో ఏపీలో క్రిష్ణా గుంటూరు జిల్లాలే టాప్. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో 36 శాతం ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నారు.

– గుంటూరు జిల్లాలో 29 గ్రామాల రైతులు… 33 వేల ఎకరాలు స్వచ్చందంగా రాజధానికి కోసం ఇచ్చారు. అందులో 8 వేల ఎకరాలు రైతు కుటుంబాలకి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయిస్తోంది. తిరిగి ఇస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద భూ సమీకరణ.

– క్రిష్ణా గుంటూరు జిల్లాల్లో 28 జలవిద్యుత్కేంద్రాలున్నాయ్. ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రం కావడంలో వీటి పాత్ర చాలా కీలకం . క్రిష్ణా గుంటూరు జిల్లాల్లో సరిగ్గా 28 సిమెంట్ కంపెనీలు కూడా ఉన్నాయ్. నిర్మాణానికి ఇవే మూలస్తంభాలు

– 1954 నుంచి 140 మంది తెలుగువాళ్లకి పద్మశ్రీలు వస్తే…అందులో 45 మంది క్రిష్ణా గుంటూరు జిల్లాల వాళ్లే ! 18 పద్మవిభూషణ్ లు వస్తే అందులో ఐదుగురు క్రిష్ణా జిల్లాల వాళ్లే !

– క్రిష్ణా గుంటూరు జిల్లాలు చదవుల్లోనూ టాపే ! గుంటూరులో 51 ఇంజినీరింగ్ కాలేజీలుంటే… క్రిష్ణాలో 39 ఉన్నాయ్. 690 ఇంటర్మీడియట్ కాలేజీలు, ఐదు వర్సీటీలూ ఈ జిల్లాల్లో ఉన్నాయ్

– ఇక క్రిష్ణా గుంటూరు జిల్లాల నదీతీరాల్లో 438 గుళ్లూగోపురాలున్నాయ్. తమిళనాడులో కూడా ఇంత డెన్సిటీతో ఆలయాలు లేవ్.

సింపుల్ గా ఇదీ మేటర్ !

Link to comment
Share on other sites

 క్రిష్ణా గుంటూరు జిల్లాల్లో 28 జలవిద్యుత్కేంద్రాలున్నాయ్. ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రం కావడంలో వీటి పాత్ర చాలా కీలకం .

Paapam state government ki cheppandi avi ekkada vunnaayo.....

Government site lo kuda info ledu..vaallaki theliyadanta...

http://www.apgenco.gov.in/

Ee batch ni thattukovatam kashtam....migatha data meeda research cheyatam time waste..

Krishna bro,

"Ee batch ni thattukovatam kashtam" e dialogue Kitna vallaki oka kani Hydel projects matram Guntur lo nijam ga vunnai 

Kakapote entante ivi anni Guntur lone unnai.

Guntur lo Hydel projects(details kavalante ista bro. Ivi naku  telisi 2000's lone unnai)

:clickhere:

Major Hydel

Sagar

Pulichintala(prastutam left lo undi kani manaki share undi. Right lo we will start soon)

Sagar Tail pond total 100% mande(ade guntur de)

Right canl based Hydel

Nakerekallu-peta Hydel project

Bellamkonda

Sattenapalli Hydel

Guntur branch canal has 6 Hydel projects in CBN last term

Addanki(ade me praksam velle canal) :) brach canal has 4 Hydel projects completed in CBN last term itself

RPP power project

Jayalakshi Hydel project

adi okkate doubt kani, migatavi nijaame bro.

Link to comment
Share on other sites

Krishna bro,

"Ee batch ni thattukovatam kashtam" e dialogue Kitna vallaki oka kani Hydel projects matram Guntur lo nijam ga vunnai 

Kakapote entante ivi anni Guntur lone unnai.

Guntur lo Hydel projects(details kavalante ista bro. Ivi naku  telisi 2000's lone unnai)

:clickhere:

Major Hydel

Sagar

Pulichintala

Sagar Tail pond

Right canl based Hydel

Nakerekallu-peta Hydel project

Bellamkonda

Sattenapalli Hydal

Guntur branch canal has 6 Hydel projects in CBN last term

Addanki(ade me praksam velle canal) :) brach canal has 4 Hydel projects completed in CBN last term itself

RPP power project

Jayalakshi Hydel project

tfs brother, roju ouri daggra chusevi kuda guruthuku rala.

Link to comment
Share on other sites

Krishna bro,

"Ee batch ni thattukovatam kashtam" e dialogue Kitna vallaki oka kani Hydel projects matram Guntur lo nijam ga vunnai 

Kakapote entante ivi anni Guntur lone unnai.

Guntur lo Hydel projects(details kavalante ista bro. Ivi naku  telisi 2000's lone unnai)

:clickhere:

Major Hydel

Sagar

Pulichintala(prastutam left lo undi kani manaki share undi. Right lo we will start soon)

Sagar Tail pond total 100% mande(ade guntur de)

Right canl based Hydel

Nakerekallu-peta Hydel project

Bellamkonda

Sattenapalli Hydel

Guntur branch canal has 6 Hydel projects in CBN last term

Addanki(ade me praksam velle canal) :) brach canal has 4 Hydel projects completed in CBN last term itself

RPP power project

Jayalakshi Hydel project

ivi kuda projects kinda vesukunte... (especially bottom list)...no comments.

aa GDP laagaa vuntadi..

Forget about past ....time to think about future....everyone knows....where it is....

Link to comment
Share on other sites

ivi kuda projects kinda vesukunte... (especially bottom list)...no comments.

aa GDP laagaa vuntadi..

Forget about past ....time to think about future....everyone knows....where it is....

Migata zilla lo avi kuda lvu bro. Guntur zilla goppa adi.

Twaralo Ettipotala falls ki LIFT antunadu CBN. Adi kuda add avuntundi soon.

2mplbuu.gif

3 Major Hydel 20+ mini Hydel unna zilla cheppandi except uttarakhand tappite?

Link to comment
Share on other sites

Vijayawada realestate ala enduku undo ardham ayyinda ippudu janalaki

– దేశంమొత్తంమ్మీద క్రిష్ణా జిల్లానే టాప్. ఇండియా జీడీపీ 7.5 శాతం. ఏపీ జీడీపీ 11.99 శాతం. క్రిష్ణాజిల్లా జీడీపీ 12.89 శాతం. తలసరి ఆదాయంలో క్రిష్ణాది రాష్ట్రంలో సెకండ్ స్పాట్. 1,40,593 రూపాయలు. గుంటూరుదైతే 1.04 లక్షలు.

– దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యంలో క్రిష్ణా గుంటూరు జిల్లాల వాటా7.6 శాతం. దేశంలోనే ఈ రెండు జిల్లాలదే టాప్ పొటిషన్.

– క్రిష్ణా గుంటూరు జిల్లాల్లో 2960 మంది బిలీనియర్లు ఉన్నారు. ఈ జిల్లాల నుంచి వెళ్లిన వాళ్లలో 460 మంది అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో టైకూన్ లుగా ఉన్నవాళ్లే !

Link to comment
Share on other sites

vopika ledu..lekapothe...ee remittances...gdp lekkalu theeyacchu....

Kirshna bro, mana lo mana mata friendly fire lo, Praksam lo unna okka mini(not major) Hydel cheppandi somasila mi katalo veyyakunda.

Asalu oka 1 MW power project anna unda? Addanki branch meda kattaru gani asalu water undadu ga   :devil:  :devil:

die.gif

Link to comment
Share on other sites

Kirshna bro, mana lo mana mata friendly fire lo, Praksam lo unna okka mini(not major) Hydel cheppandi somasila mi katalo veyyakunda.

Asalu oka 1 MW power project anna unda? Addanki branch meda kattaru gani asalu water undadu ga   :devil:  :devil:

die.gif

Mammalni thokkesi mallee entha cool gaa aduguthunnaaru brother...

farmers ki sagar neellu ivvaru...mallee hydel power projects....

pundu meeda karam challuthunna...Annagaru brother..

Link to comment
Share on other sites

క్రిష్ణా, గుంటూరు జిల్లాల గొప్పేంటో తెలుసా ?

– క్రిష్ణా గుంటూరు జిల్లాల్లో 2960 మంది బిలీనియర్లు ఉన్నారు. ఈ జిల్లాల నుంచి వెళ్లిన వాళ్లలో 460 మంది అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో టైకూన్ లుగా ఉన్నవాళ్లే !

సింపుల్ గా ఇదీ మేటర్ !

intha mandi Billionaires vundaru. Rupees lo ayithe vuntaremo like in 100+ cr rupees. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...