Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

Data science and analytic centre opened in VIJAYAWADA

 

The DELL-EMC combine has opened a data science and analytic centre in Andhra Loyola Institute of Engineering and Technology (ALIET).

Addressing a meeting organised in this connection, Abhijit Sreenivas, Marketing Manager of the company for India, Sri Lanka, Australia and New Zealand, said a DELL-EMC External Research and Alliance Programme was started for the benefit of students in the areas of research, education, mindshare and business development. “The idea is to focus on access to technology expertise across the eco-system. A special environment called Horizon watching which means exploration of disruptive and emerging technologies is also on the agenda,” he said.

He said it was predicted that by 2018, 1.5 million data scientists were required globally and this number would go up to predictable 50 times the estimate.

 

“The establishment of a Data Science Laboratory by DELL-EMC would certainly boost up the Vijayawada region making it one of the major hubs for Data Scientists,” he said.

Director, ALIET, Francis Xavier, Assistant Director Thomas, Principal O. Mahesh and Placement Officer Edward Bear and other HoDs and faculty members were present.

Link to comment
Share on other sites

  • Replies 1.1k
  • Created
  • Last Reply

  • మరిన్ని సంస్థలకు భూమి కేటాయింపు

అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): వందల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను కల్పించే పరిశ్రమలు, సంస్థలకు భూములు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మరిన్ని సంస్థలు, ప్రజా ప్రయోజనాల కోసం కూడా భూములు కేటాయించింది. ఇవీ ఆ వివరాలు...

  • విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలో కృష్ణాపాలెంలో పారిశ్రామిక పార్కుకోసం 78.94 ఎకరాలు. ఇదే జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెంలో 129.99 ఎకరాలు భూమి కేటాయింపు! మార్కెట్‌ రేటు ప్రకారమే ధర వసూలు.
  • నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ఏపీ జెన్‌కోకు చెందిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు అప్రోచ్‌రోడ్లు నిర్మాణం కోసం స్థలం.
  • సెంట్రల్‌ చిన్మయ మిషన్‌ ట్రస్ట్‌కు సామాజిక, ధార్మిక కార్యక్రమాలకు గుంటూరు నగరంలో 400 చదరపు గజాలు
  • చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాలలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్క్‌కోసం 69.03 ఎకరాలు.
  • చిత్తూరుజిల్లాలోని ఏర్పేడు మండలం శ్రీనివాసపురం, చిందేపల్లి, పంగూరు గ్రామాల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి(ఐఐఎస్ఈఆర్‌) ఏర్పాటుకు 255.09 ఎకరాల భూమి ఉచితంగా కేటాయింపు.
  • అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం భోగసముద్రం గ్రామంలో తాడిపత్రి మున్సిపాలిటీకి సమగ్ర తాగునీటి సరఫరా మెరుగుదల పథకానికి 23 ఎకరాల భూమి.
  • నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపట్నంలో రోజుకు 3 వేల టన్నులు సామర్థ్యంతో చక్కెర శుద్ది కర్మాగారం స్థాపన కోసం నెక్కంటి మెగాపుడ్‌ పార్క్‌కు 52.22 ఎకరాలు.
  • విశాఖ జిల్లా మాకవారిపాలెం మండలం రామన్నపాలెంలో ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కాంప్లెక్‌ ఏర్పాటుకు ఫ్రిజీరియో కన్జర్వా అల్లానా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు 115 ఎకరాలు. రూ.160 కోట్లతో రెండు దశల్లో నిర్మించే ఈ కాంప్లెక్స్‌ పూర్తయితే 750 మందికి ప్రత్యక్షంగా, వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

మరోవైపు... విజయవాడలోని భవానీ ద్వీపం అభివృద్ధి కోసం భవానీ ఐల్యాండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (బీఐటీసీ) ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది.

Link to comment
Share on other sites

5000 crores Reliance ship-building project is moving ahead. THis is near EAst Godavari-Vizag border

It is for of govt of india naval ship building support by Anil Ambani group 

 

They already won couple of projects so there is high chance this will move forward

 

http://www.thehindubusinessline.com/news/national/ap-gears-up-for-second-cii-partnership-summit-in-2017/article9291214.ece

 

http://www.reliancedefence.co/pdf/14_FPV.pdf

Link to comment
Share on other sites

ఏపీ పోలీస్‌ శాఖ వినూత్న ప్రయోగం

తెనాలి: ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో పోలీస్‌ శాఖ జవాబుదారీతనాన్ని మరింత పెంచేలా ఏపీ పోలీస్‌ శాఖ మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఏదైనా నేరంలో లేదా దొంగిలించిన వాహనాల యజమానుల డేటాను గుర్తించి కేసు సత్వర పరిష్కారానికి తాజాగా క్యూఆర్‌ కోడ్‌ అనే యాప్‌ను రూపొందించింది. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏపీ డీజీపీ ఎన్‌. సాంబశివరావు ఈ యాప్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 868 పోలీస్‌ స్టేషన్లను దీనికి అనుసంధానం చేస్తామని ఆయన వెల్లడించారు. పోలీస్‌ స్టేషన్ల వద్ద గుర్తుతెలియని వాహనాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయని వాటిని యజమానులకు అప్పజెప్పేందుకు లేదా డిస్పోజల్‌ చేసేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుందన్నారు. ప్రతి వాహనానికి క్యూఆర్‌ కోడ్‌ ఇస్తామని దీని వల్ల సంవత్సరాలు గడిచినా వాహన యజమానుల రికార్డు తెలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి రావెల కిశోర్‌ బాబు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, అదనపు డీజీపీ ద్వారక తిరుమలరావు, గుంటూరు రేంజ్‌ ఐజీ సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

ఏపీ పోలీస్‌ శాఖ వినూత్న ప్రయోగం

తెనాలి: ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో పోలీస్‌ శాఖ జవాబుదారీతనాన్ని మరింత పెంచేలా ఏపీ పోలీస్‌ శాఖ మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఏదైనా నేరంలో లేదా దొంగిలించిన వాహనాల యజమానుల డేటాను గుర్తించి కేసు సత్వర పరిష్కారానికి తాజాగా క్యూఆర్‌ కోడ్‌ అనే యాప్‌ను రూపొందించింది. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏపీ డీజీపీ ఎన్‌. సాంబశివరావు ఈ యాప్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 868 పోలీస్‌ స్టేషన్లను దీనికి అనుసంధానం చేస్తామని ఆయన వెల్లడించారు. పోలీస్‌ స్టేషన్ల వద్ద గుర్తుతెలియని వాహనాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయని వాటిని యజమానులకు అప్పజెప్పేందుకు లేదా డిస్పోజల్‌ చేసేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుందన్నారు. ప్రతి వాహనానికి క్యూఆర్‌ కోడ్‌ ఇస్తామని దీని వల్ల సంవత్సరాలు గడిచినా వాహన యజమానుల రికార్డు తెలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి రావెల కిశోర్‌ బాబు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, అదనపు డీజీపీ ద్వారక తిరుమలరావు, గుంటూరు రేంజ్‌ ఐజీ సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tenali  :no1:

Link to comment
Share on other sites

Guntur was famous for decades for Cotton production but never had Textile park. Tamilnadu,Gujarat got benefit because of that.

Now getting textile parks locally is making huge difference. Also govt is giving incentives for these parks and very soon SEZ status for C.peta texhtile parks.

 

Similarly Godavari is known for Aqua but we don't have export processing and good storage units.

Same with Food processing units CBN is talking where we export direct instead of someone doing it.

Jaffa is dead against of these Agri/Aqua support units by CBN. Hope people understand.

 

http://epaper.eenadu.net/index.php?rt=image/index/img/20161103b_013110006.jpg

 

Sorry not able to ppost image links.

Link to comment
Share on other sites

రిటైల్‌’పై ఏపీ పట్టు!
 
636137359873159139.jpg
  • దేశంలోనే తొలిగా రిటైల్‌ రంగ పాలసీకి రూపకల్పన
  • 142 కోట్ల పెట్టుబడులు.. 25 వేల ఉద్యోగాలే లక్ష్యం
  • మలేషియాకు చెందిన పెమండుతో ఒప్పందం
  • పారిశ్రామిక కారిడార్ల వేగం పెంచండి.. సీఎం ఆదేశం
హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల ఆకర్షణ.. ఉపాధి కల్పన.. లక్ష్యంగా రిటైల్‌ రంగం విస్తరణపై ఏపీ సర్కార్‌ దృష్టి సారించింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో రిటైల్‌ రంగం కీలక పాత్ర పోషిస్తుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా 2015-20 ఏపీ రిటైల్‌ పాలసీకి రూపకల్పన చేశారు. ఇలాంటి పాలసీని రూపొందించిన తొలి రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే వ్యాపారానుకూల విధానాల ద్వారా 2021కి రాష్ట్రానికి రూ.142 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
 
పెమండుతో కలిసి..
రిటైల్‌ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మలేషియాలోని పెమండు (ఫెర్‌ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డెలివరీ యూనిట్‌) విధానాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు పెమండుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్థిరమైన అభివృద్ధికి ఉపయోగపడే ప్రాధాన్య రంగాలను ప్రభుత్వం గుర్తిస్తే, వాటిని విజయపథంలో నడిపించడంలో పెమండు సహకరిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకూ విద్య, రిటైల్‌ రంగాల్లో పెమండు బృందాలు అధ్యయనం చేశాయి. రాష్ట్ర రిటైల్‌ రంగం సమస్యలను గుర్తించిన పెమండు రాష్ట్ర ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు ఇచ్చింది.
 
 
పెమండు సిఫారసులు ఇవీ..
  • ఏపీ మార్కెటింగ్‌ ఫెసిలిటీస్‌ సెంటర్‌ ఏర్పాటు
  • జిల్లాల్లో జిల్లా సేకరణ కేంద్రం ఏర్పాటు
  • అత్యంత ప్రధాన నగరాల్లో రిటైల్‌ పార్కులు
  • ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో సెమీ అర్బన్‌, గ్రామీణ రిటైల్‌ పార్కులు
  • విధాన సంస్కరణల ద్వారా ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ. వ్యాపారానుకూల పరిస్థితుల కల్పన
  • రిటైల్‌ వ్యాపారం రిజిసే్ట్రషన్‌ విధానం సరళీకృతం.
  • మండల నోడల్‌ స్టోర్స్‌ ఏర్పాటు.
Link to comment
Share on other sites

ఎపిలో బయోటెక్‌ పెట్టుబడులు
04-11-2016 02:36:10
అమరావతి (ఆంధ్రజ్యోతి): స్విట్జర్లాండ్‌కు చెందిన మెడ్‌టెక్‌ ఇన్ననోవేషన్‌ పార్ట్‌నర్స్‌ (ఎంటిఐపి) బయోటెక్‌ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్‌ను వేదిక చేసుకోవాలని నిర్ణయించింది. స్విట్జర్లాండ్‌లోని బసెల్‌ నగరంలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఎపిఇడిబి) బృందంతో ఈ విషయమై సంప్రదింపులు జరిపింది. తమ సంస్థ ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణం, సాధ్యాసాధ్యాలపై చర్చించింది. డిజిటల్‌ వైద్య చికిత్స ఉపకరణాల తయారీలోనూ, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఉపకరించే పరికరాల తయారీలో ఎంటిఐపి పేరొందింది. బయోటెక్‌-బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌, వైద్య సేవల్లో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, స్విస్‌ ఇన్నోవేషన్‌ పార్క్‌ పునర్నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న ఆవిష్కరణల సమూ హం వంటి దానిని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడానికి ఎంటిఐపి ముందుకు రాగా, స్విట్జర్లాండ్‌ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని ఎపిఇడిబి బృందం చెప్పింది. వచ్చే జనవరిలో దావో్‌సలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఎంటిఐపితో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ సంస్థ ద్వారా పదేళ్లలో 75 వేల నుంచి 95 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికారులు అంచనా వేశారు.
Link to comment
Share on other sites

 

Apollo Tyres Confirmed for AP

Apollo-Tyres-Chittoor-Andhra-Pradesh-ManIn a move that will bring in huge investment and consequent opportunities in Andhra Pradesh, leading tyre manufacturing company Apollo Tyres is planning to set up an all-new manufacturing facility in Andhra Pradesh. This investment would be of around 500 crores.

The manufacturing facility would be established to produce tyres for two-wheelers and pick up vehicles. As of now, the required tyres are being manufactured by way of a third party. However, the proposed plan of a new facility will require entering into a memorandum of understanding with Andhra Pradesh government which is likely to happen in New Delhi on today.

Apollo Tyres are seen making some big moves these days. Just this Wednesday, an R&D Centre for the company at Oragadam near Chennai was inaugurated. The new manufacturing facility is planned to be set up in Chittoor.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

ట్రైసిటీగా తిరుపతి-కృష్ణపట్నం-శ్రీసిటీ

 

sri-city-24112016.jpg

తిరుపతి, కృష్ణపట్నం, శ్రీసిటీలను ట్రసిటీలుగా అభివృద్ధి చేసి ‘మాన్యుఫాక్చరింగ్ హబ్‌’గా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో అప్పటి ప్రాధాన్యతను అనుసరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ ను ప్రపంచ ఐటీ చిత్రపటంలో నిలిపానని ఆయన గుర్తు చేశారు. నవ్యాంధ్రలో హార్డ్ వేర్ హబ్ గా మారుస్తానని ఆయన వివరించారు. ఐఓటీకి పెరిగిన ప్రాధాన్యతతో నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళతామని చెప్పారు.

గురువారం సాయంత్రం సీఎంఓలో తనను కలసిన ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ బృందంతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి యూనిట్లను తెరిచే సెల్యులర్ కంపెనీలకు ‌తగిన ప్రోత్సాహకాలిస్తామని అన్నారు. సెల్ ఫోన్లకు సంబంధించి మన దేశంలో ఛార్జర్, హ్యండ్ సెట్, బ్యాటరీలు తయారవుతున్నాయని, ఇంకా 20 రకాల అంతర్భాగాలు, మిగిలిన విడిభాగాల ఉత్పత్తి కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే జరగాలన్నది తన దృఢ సంకల్పమని చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోడీ ఇచ్చిన డిజిటల్ ఇండియా పిలుపును అందుకున్న తొలి రాష్ట్రం తమదేనని, జనవరి నుంచి ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయనున్న ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇందులో భాగమేనని చెప్పారు.

దేశంలో, రాష్ట్రంలో నోట్ల రద్దుతో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి త్వరలో సమసిపోతుంద్నారు. మొబైల్ బ్యాంకింగ్ అభివద్ధికి, నగదురహిత లావాదేవీలకు ఇదే మంచితరుణమని, ఈ అంశంలో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ‘మొబైల్ ఫోన్ల ఉత్పత్తి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఏపీ చక్కని గమ్యస్థానం నన్ను విశ్వసించి పెట్టుబడులు పెట్టండి. ఇక్కడ ఉత్పాదక యూనిట్లు తెరవండి. మీకు అన్ని రాయితీలతో సదుపాయాలు కల్పిస్తాం.’ అని సెల్యులర్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు.

 

ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ మాట్లాడుతూ భారత ప్రభుత్వ దిశానిర్దేశం మేర దేశంలో 2019 నాటికి 500 మిలియన్ల మొబైల్ హ్యండ్ సెట్లు తయారు చేయాలన్నది లక్ష్యమని చెప్పారు. తద్వారా పదిహేను లక్షల అదనపు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మనదేశం 2014లో 30 మిలియన్ల మొబైల్ ఫోన్ యూనిట్లను మాత్రమే ఎగుమతి చేయగలిగిందని, 2019 నాటికి 120 మిలియన్ యూనిట్ల ఎగుమతి లక్ష్యమని, రూ 50,000 కోట్ల బిజినెస్ టర్నోవర్ ఉంటుందని అంచనావేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో అడాప్టర్లు, చార్జర్లు, బ్యాటరీ ప్యాకులు, వైర్డ్ హెడ్ సెట్స్ ఉత్పత్తి వేగం అందుకొంటోందని పంకజ్ మొహింద్రూ చెప్పారు.

మొబైల్ ఫోన్ల ఉత్పత్తులపై పన్ను మినహాయింపులు ఇస్తే శరవేగంతో మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమలు విస్తరిస్తాయని తెలిపారు. ఇప్పటికే దేశంలో అంతర్జాతీయ కంపెనీలైన పేరున్న ఫ్లెక్స్ ట్రానిక్స్, ఫ్యాక్స్ కాన్, కొంపాల్ (compal) ఉత్పత్తిని ఆరంభించాయన్నారు. ఈ కంపెనీలు Huawei, Vivo, Oppo బ్రాండ్లతో విక్రయాలు ప్రారంభభించి చెప్పారు. ప్రపంచంలో తయారయ్యే మొబైల్ ఫోన్లలో 82% చైనానుంచే తయారవుతున్నాయని, వాటి ధరలు ఎక్కువని పంకజ్ మొహింద్రూ అన్నారు.

చైనాలో ఉత్పత్తి రంగం సమీపభవిష్యత్తులో భారత్ కు తరలివచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది తమ అంచనా అని ఆయన వివరించారు. జీఎస్టీలో భాగంగా పన్ను విధానాన్ని అనుసరించి తమను ప్రోత్సహించాలని కోరారు. తగిన రాయితీలిస్తే దేశీయ కంపెనీలు మనగలుగుతాయని అన్నారు. సమావేశంలో కేంద్ర సహజవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ సహానీ, సీఎంఓ అదనపు కార్యదర్శి శ్రీ ప్రద్యుమ్న ఎఫ్.ఐ.హెచ్ మొబైల్ లిమిటెడ్ కంట్రీ హెడ్, ఎండీ జోష్ ఫౌల్జర్,తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Peter England to release Mangalagiri weavers under "India Handloom Brand"

 

dc-Cover-9lqousdnqhl2igroma3iuur083-2016

 

Aditya Birla Fashion and Retail owned menswear brand Peter England will sell handloom shirts from its stores across India as part of a collaboration, Textiles Minister Smriti Irani said today.

 

Under the partnership with Development Commissioner Handlooms, Ministry of Textiles, Peter England has collaborated with handloom weavers from Mangalgiri in Andhra Pradesh to develop a 'India Handloom Brand' collection.

 

"Authentic handloom products have always found resonance with Indian consumer. Weavers will get the right value and visibility in the mens fashion garments market for their quality fabrics through this partnership with Peter England and their direct sales channel," Irani said.

Under the collaboration, initially an unique collection of shirts in 18-20 styles would be retailed at prices starting from Rs 1,699 across Peter England stores in Delhi and NCR.

 

"We are presenting 17 designs today in this limited edition which are available in 15 Peter England stores in Delhi-NCR. We plan to expand our collection to 75 stores from current 15 across the country in the coming financial year.

"We intend to procure 1 lakh metres of fabric from various clusters being developed and nurtured by India Handloom Brand," Manish Singhai, Brand Head-Peter England said.

"Ministry of Textiles had done research about marketing of India Handloom Brand products. One of the major findings was that the product range has a very big gap for branded mens formals," Alok Kumar, Development Commissioner, Handlooms said.

Link to comment
Share on other sites

Peter England to release Mangalagiri weavers under "India Handloom Brand"

 

dc-Cover-9lqousdnqhl2igroma3iuur083-2016

 

Aditya Birla Fashion and Retail owned menswear brand Peter England will sell handloom shirts from its stores across India as part of a collaboration, Textiles Minister Smriti Irani said today.

 

Under the partnership with Development Commissioner Handlooms, Ministry of Textiles, Peter England has collaborated with handloom weavers from Mangalgiri in Andhra Pradesh to develop a 'India Handloom Brand' collection.

 

"Authentic handloom products have always found resonance with Indian consumer. Weavers will get the right value and visibility in the mens fashion garments market for their quality fabrics through this partnership with Peter England and their direct sales channel," Irani said.

Under the collaboration, initially an unique collection of shirts in 18-20 styles would be retailed at prices starting from Rs 1,699 across Peter England stores in Delhi and NCR.

 

"We are presenting 17 designs today in this limited edition which are available in 15 Peter England stores in Delhi-NCR. We plan to expand our collection to 75 stores from current 15 across the country in the coming financial year.

"We intend to procure 1 lakh metres of fabric from various clusters being developed and nurtured by India Handloom Brand," Manish Singhai, Brand Head-Peter England said.

"Ministry of Textiles had done research about marketing of India Handloom Brand products. One of the major findings was that the product range has a very big gap for branded mens formals," Alok Kumar, Development Commissioner, Handlooms said.

Good news

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...