Jump to content

Slapped again?


AbbaiG

Recommended Posts

If you doing Acquistion(not a voluntary pooling) then you have to follow 2013 LAW. Otherwise it is violation of constition rights given in that Act.

"Without social service impact report you cannot acquire single acre".

 

2013 భూసేకరణ చట్టంలో ఏముంది?
* ఈ చట్టం ప్రకారం భూమిని సేకరించాలని నిర్ణయించిన గ్రామాల్లో సామాజిక ప్రభావం అధ్యయనం చేయడం.
* ఇందులో గ్రామ పంచాయతీలను భాగస్వాములను చేయడం.
* అధ్యయనాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజల ముందు చర్చించడం.. నిపుణుల కమిటీతో ఈ నివేదికను పరిశీలింపజేయడం.
* అభ్యంతరాలను వినడం, వితంతువులు, విడాకులు తీసుకొన్నవారిని, భార్య, పిల్లలు లేకపోయినా వయోజనులను ప్రత్యేక కుటుంబంగా గుర్తించడం.
* ప్రత్యేకంగా కాలనీలు నిర్మించడం, అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం.
* భూమి కోల్పోయిన వారికి ఆయకట్టు ప్రాంతంలో ఎకరా భూమి ఇవ్వడం.
* ఎస్సీ, ఎస్టీలకు గరిష్ఠంగా రెండున్నర ఎకరాలు లేదా అంతకంటే తక్కువ కోల్పోయి ఉంటే దీనికి సమానంగా భూమి ఇవ్వడం.(a area maximum land SC?ST's de)
* ఉపాధి, చేతివృత్తులు, చిన్నవ్యాపారులు తదితరులకు ఒకేసారి ఆర్థిక సాయం (వన్‌ టైం గ్రాంట్‌), రిజర్వాయర్లలో చేపలపై హక్కులు ఇలా అనేకం ఉన్నాయి.

 

 

idi e gottam lawyer ni adigina cheptadu. KCR govt knows this for sure but he will blame opposition parties for the failure.

 

Modi govt "amendments" propose cheste TRS batch Amaravati meda speech dancharu parliament lo daniki against ga.

E roju adi vallake chuttukundi.

 

 

bemmi.lol1.gif

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...