JVC Posted March 14, 2019 Posted March 14, 2019 1 minute ago, AndhraBullodu said: baagundhi kaani, pipe lu mandhanga unnattu levu, palchaga unnay ???? Camera lens thick ga undatam valla Pipe lu paluchaga padinaayanta le Photo lo.
swarnandhra Posted March 14, 2019 Posted March 14, 2019 avi storm drain ki, dantlo entha pressure vuntundi. they are fine.
kraghuveera Posted March 14, 2019 Posted March 14, 2019 2 hours ago, AndhraBullodu said: baagundhi kaani, pipe lu mandhanga unnattu levu, palchaga unnay ???? They are mild steel pipes not cement pipes?
KvrReddy Posted March 14, 2019 Posted March 14, 2019 Pipe lu mandhanga kooda kolustunnaru gaa DB sodharulu
sudhakar21 Posted March 17, 2019 Posted March 17, 2019 32 minutes ago, sonykongara said: CBN in his speeches is not talking about pattiseema Kia motors ,24 hours power,Kurnool air port ,IIIT ,corporations and othe development activities .he is just concentrating on Kutra rajakeeyala. sir you have contacts in tdp in every meeting during CBN speech ask to play some video on all development activities that took place in AP in our Kurnool itself airport ,Urdu university,solar park,seeds park,IIIT started every district has some development please tell to CBN to concentrate on this in speeches and play one motivational video
sudhakar21 Posted March 17, 2019 Posted March 17, 2019 Sony Gary please pass it to tdp office KCR his speeches told every time about 24 hours power and CBN has done so many development activities but not giving publicity even in tv ads only welfare schemes ads are playing why not ad on Kia motors,Kurnool solar park,Amaravati,pattiseema ,handwritten neeva,
Yaswanth526 Posted March 17, 2019 Posted March 17, 2019 (edited) Edited March 18, 2019 by Yaswanth526
sonykongara Posted March 18, 2019 Author Posted March 18, 2019 నేటి నుంచి రాజధానిలో.. ఆర్డర్.. ఆర్డర్ 18-03-2019 07:55:46 నేలపాడులో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం గుంటూరు/తుళ్లూరు, మార్చి 17: రాజధాని అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నుంచి రెండు నెలల కిందటే హైకోర్టు రాజధాని అమరావతికి తరలిం చారు. ఇప్పటి వరకు సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టును నిర్వహిస్తున్నారు. ప్రస్తుత అవసరం మేరకు కోర్టు హాళ్లు సిద్ధం చేయటంతో నూతన భవనాలలోనే హైకోర్టు కార్యకలాపాలు జరగనున్నాయి. హైకోర్టుకు సంబంధించిన రికార్డులన్నీ దాదాపుగా అమరావతికి చేరుకున్నట్లు న్యాయవర్గాలు పేర్కొన్నాయి. రాజధానిలో హైకోర్టుకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా బస్సు సర్వీసులను ఆర్టీసీ సోమవారం నుంచి ప్రారంభించనుంది. రాకపోకలపై ఆంక్షలు జ్యూడిషియల్ కాంప్లెక్స్ సోమవారం నుంచి ప్రారంభమవుతున్నందున కరకట్ట రోడ్దులో ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు రాజశేఖర్‌బాబు, విజయరావు ఆదివారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. హైకోర్టు జడ్జీలు, రిజిస్ర్టార్‌లు, అడ్వొకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లు, గవర్నమెంట్ ప్లీడర్లు, అడ్వొకేట్‌లు, హైకోర్టు సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య కరకట్టమీదుగా ప్రయాణించి హైకోర్టుకు చేరుకోవాలని సూచించారు. ఆ సమయంలో కరకట్టమీద ఎదురుగా వా హనాలు అనుమతింప బడవన్నారు. ఆ సమయంలో ఆయా వాహనాలు కృషా ్ణయపాలెం, పెనుమాక, ఉండవల్లి మీదుగా విజయవాడ చేరుకోవాలని కోరారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు హైకోర్టు జడ్జీలు, రిజిస్ర్టార్‌లు, అడ్వొకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లు, గవర్నమెంట్ ప్లీడర్లు, సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎంఎస్‌ఆర్ ఆశ్రమం, కరకట్ట మీదుగా ప్రయాణించి లోటస్ హోటల్ మీదుగా గమ్య స్థానాలకు చేరుకోవాలని కోరారు. హైకోర్టు అడ్వొకేట్‌లు, హైకోర్టు సిబ్బంది సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎంఎస్‌ఆర్ ఆశ్రమం, కరకట్ట మీదుగా ప్రయాణించి అప్పారావు చెక్‌పోస్టు వద్ద దిగువకు దిగి ఉండవల్లి గుహల మీదుగా స్ర్కూ బ్రిడ్జి చేరుకుని వారి గమ్య స్ధానాలకు చేరుకోవాలని కోరారు. ఈ సమయంలో లోటస్ హోటల్ నుంచి కరకట్టమీదుగా వాహనాలు అను మతించబడవు. వారు ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం మీదుగా వారివారి గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. వాహనదారుల సౌకర్యార్థం సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు అర్బన్, రూరల్ ఎస్పీలు విజయరావు, రాజశేఖర్‌బాబులు తెలిపారు. ఎవరికైనా సమస్య ఏర్పడితే తాడేపల్లి సీఐ వై.శ్రీనివాసరావును 9440796271, తుళ్లూరు ట్రాఫిక్ సీఐ ఐ.వెంకటేశ్వరరెడ్డిని 6305957989, లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు.
sonykongara Posted March 18, 2019 Author Posted March 18, 2019 Full length operations of HIGH COURT OF AP will start functioning from today in #Amaravati
Yaswanth526 Posted March 18, 2019 Posted March 18, 2019 Amaravati IT Fest @AmaravatiITFest 23h23 hours ago To bring awareness among IT, students & employees, Amaravati IT Fest is said to be organized at Indira Gandhi Municipal stadium on 30th March 2019. Regarding this event,a poster was inaugurated by APNRT President Dr.Ravi Vemuru in the presence of volunteers.
Yaswanth526 Posted March 19, 2019 Posted March 19, 2019 (edited) Edited March 19, 2019 by Yaswanth526
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now