Jump to content

Recommended Posts

Posted

గోదావరి నీటికి లెక్కలు లేవు 
రాజ్యసభలో కేంద్రం వెల్లడి
ఈనాడు, దిల్లీ: గోదావరి నీరు సముద్రంలోకి ఎంత కలుస్తోందో చెప్పే కచ్చితమైన లెక్కలు అందుబాటులో లేవని కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి అర్జున్‌రాం మేఘవాల్‌ తెలిపారు. రాజ్యసభలో ప్రభాకర్‌ కోరె అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. మహానది-గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి-వైగై-గుండార్‌ మధ్య నదుల అనుసంధానం కోసం తొమ్మిది సంధాన(లింక్‌) వ్యవస్థలను గుర్తించినట్లు తెలిపారు. మిగులు జలాల ఆధారంగా నిల్వ కేంద్రాలనూ ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ లింక్‌ల ద్వారా మహానది, గోదావరి నదుల మిగులు నీటిని కృష్ణా-పెన్నార్‌-కావేరి-వైగై-గుండార్‌ నదులకు తరలించనున్నట్లు తెలిపారు. మొత్తం 9లింకుల అనుసంధానానికి మాతృక అయిన మహానది-గోదావరి లింక్‌ డీపీఆర్‌ను ఒడిశా ఇంతవరకూ తయారుచేయలేదని కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మణిభద్ర డ్యాం కింద ముంపు తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో ఈ లింక్‌ అనుసంధనానికి ఆ ప్రభుత్వం అంగీకరించడంలేదన్నారు.
 

Posted

we should go war footing on Phase-1 connecting NSP right...then it gives control to AP govt on center plans...

Guntur,Prakasam NSP farmers ki PHASE-1 is giving a wealthy life back from coma....asalu e ROUTE meda kanisam evadu alochana kooda cheyyala till CBN came with this 60KM LIFT wonder....

Posted
14 minutes ago, Urban Legend said:

Whats_App_Image_2018-02-13_at_11.17.24_P

canals are permanent solution. pipes needs to be replaced after some years . if some jaffa breaks pipes again we have to repair. it is sheeer waste of money. canals are cheaper compare to pipes. atleast in godavari-penna link cbn should use canals instead of pipes. sometimes conventional methods are better than modern methods. any way we lost hope on modi&co. cbn can't rely on these guys. cbn needs to build canals at discharge  capacity of 92,000 cusecs, which makes state drought free. cbn  work will be remembered forever.this is once in lifetime project like polavaram.

 

 

Posted
23 minutes ago, Urban Legend said:

Whats_App_Image_2018-02-13_at_11.17.24_P

enti eeyana AP meeda edche reddy gare na?

steel mandam tagginchi pipe lu vestara? adi 20mm to 5mm? municipality water pipes ye 5mm kanna ekkuva vuntayi. idedo thedaga ne vundi

Posted
27 minutes ago, Urban Legend said:

Whats_App_Image_2018-02-13_at_11.17.24_P

Pipes thickness 15mm tagiste avi untaya pressure ki... High way meeda Underpass teeste Village vallu road etta datutaru ah speed vache vehicle datukuni 

Posted
5 minutes ago, swarnandhra said:

enti eeyana AP meeda edche reddy gare na?

steel mandam tagginchi pipe lu vestara? adi 20mm to 5mm? municipality water pipes ye 5mm kanna ekkuva vuntayi. idedo thedaga ne vundi

National highway paina underpass lu kuda teeseyali anta karchu taginchukovataniki ento eeyana :dream:

Posted
2 minutes ago, MVS said:

National highway paina underpass lu kuda teeseyali anta karchu taginchukovataniki ento eeyana :dream:

I did not read that far.:P

under pass lu teeseyyala, aa pipe la kante idi big joke.

Posted
9 minutes ago, swarnandhra said:

enti eeyana AP meeda edche reddy gare na?

steel mandam tagginchi pipe lu vestara? adi 20mm to 5mm? municipality water pipes ye 5mm kanna ekkuva vuntayi. idedo thedaga ne vundi

a candidate e...pushaplaki chevilo pedutnnadu....hhalf knowledge fellow....400 meters etti Godavari ni srisailum lo poyyamannadu...adi vadu riverinterlink plan.....

 

Guest Urban Legend
Posted
3 minutes ago, MVS said:

National highway paina underpass lu kuda teeseyali anta karchu taginchukovataniki ento eeyana :dream:

roju accidents cheyinchukovali anatadu aithey ....

verri pushpam veshalu

Posted (edited)

ninno monno thatipudi nunchi Vizag ki teesukelli pipe lines pictures vesaru

around 2011 lo vesaru - 30 years life time ani

appude virigi poyayi

ave ala vunte - inka veeti gurinchi ?????

Edited by rk09
Posted

Eelekka dabbulu anni atu side tenga petti manaside karchu taginchataniki itanti musti idea lu istunara ee pichi xxxxx 

Posted (edited)
15 minutes ago, rk09 said:

adi elagu avvadu le

oka sari sagar right canal link isthe (by 2019 season)- all set

 

CBN eppudaito NSP right canal with 60KM canal with just 5K annado appudu e tuppasi gallaki ardam ayyindi CBN mamulu odu kadu ani....

e medhavi Gadkari daggaraki poi new plan ichadu.....500 meters 300 KM lift chesi oka reservoir lo vesi akkda nunchi srisailum anta..... sml_gallery_24383_15_324759.gif

 

adi chusi kooda inka gadkari eedi gottala ideas gurinchi cheptunadu ante a medhavi thanam inka amogham e lekkana....

 

No wonder Modi govt failed in Economy&irrigation when a deficit state coming with better plans....these kind of advisers are good enough to collapse .... 

Edited by AnnaGaru
Posted (edited)
2 minutes ago, AnnaGaru said:

CBN eppudaito NSP right canal with 5K annado appudu e tuppasi gadu Gadkari daggaraki poi new plan ichadu.....vadi plan nabhu na bha...adi chusi kooda inka gadkari eedi gottala ideas gurinchi cheptunadu ante a medhavi thanam inka amogham e lekkana....

 

No wonder Modi govt failed in Economy&irrigation compared to UPA....these kind of advisers are good enough to collapse .... 

correct.

under pass lu teeseyyalani evado suggest cheste danni oka "idea" ga press ki release chestunnadu antene entha erri pushpamo ardham avutundi.

Edited by swarnandhra
Posted
7 minutes ago, AnnaGaru said:

CBN eppudaito NSP right canal with 60KM canal with just 5K annado appudu e tuppasi gallaki ardam ayyindi CBN mamulu odu kadu ani....

e medhavi Gadkari daggaraki poi new plan ichadu.....400 meters 300 KM lift chesi srisailum poyyalai anta.....adi chusi kooda inka gadkari eedi gottala ideas gurinchi cheptunadu ante a medhavi thanam inka amogham e lekkana....

 

No wonder Modi govt failed in Economy&irrigation when a deficit state coming with better plans....these kind of advisers are good enough to collapse .... 

highlight ayinadi - 90 tmc lu anta malli andulo 30 tmc to TN ki

antha karchu ki 60 tmc la - emi salahadarulo emito

 

Posted
4 hours ago, AnnaGaru said:

a candidate e...pushaplaki chevilo pedutnnadu....hhalf knowledge fellow....400 meters etti Godavari ni srisailum lo poyyamannadu...adi vadu riverinterlink plan.....

 

Ee munja  bullet train thesesthey 100000 kotlu miguluthaayi Ani marchi poyyaadaa

Posted
6 hours ago, rk09 said:

ninno monno thatipudi nunchi Vizag ki teesukelli pipe lines pictures vesaru

around 2011 lo vesaru - 30 years life time ani

appude virigi poyayi

ave ala vunte - inka veeti gurinchi ?????

canals are only permanent solution. 

Posted

center thinking about build dam after confluence of indravati below kaleshwaram , i think he is talking about akinepalle . 

akinepalle -> nagarjuna sagar -> somasila -> cauvery

he also want to use polavaram backwater

 

  • 3 weeks later...
Posted
  • కావేరికి గోదారి!
  • రాష్ట్రం వద్దంటున్నా బేఖాతరు
  • ఇచ్చేది ఛత్తీస్‌గఢ్‌ నీళ్లేనని వాదన
  • సర్వే ఒప్పందం కోసం ఒత్తిడి
  • మోదీ సర్కారు ముసాయిదా
  • రగిలిపోతున్న తెలంగాణ ప్రభుత్వం
 
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గోదావరి చిచ్చు రగులుతోంది. రాష్ట్రం వద్దంటున్నా... గోదావరి నీటిని కావేరికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అడుగులు వేస్తున్నది. తెలంగాణ సర్కారు గోదావరి మీద ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఒక రకంగా లెక్కలు వేసి నీటి లభ్యత లేదని కొర్రీలు వేసిన కేంద్రం ఇప్పుడు ఖమ్మం జిల్లా అనికేపల్లి దగ్గర తమిళనాడు కోసం ప్రాజెక్టు కట్టడానికి నీటి లభ్యత పెరిగేవిధంగా కొత్త లెక్కలు చెబుతోంది.
 
హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లా అనికేపల్లి వద్ద నిర్మించే బ్యారేజీ, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌ను రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ డీపీఆర్‌ రూపకల్పన కోసం పక్క రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని తెలంగాణకు సూచించింది. ఒప్పందాన్ని పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లోపు పూర్తి చేయాలని కూడా స్పష్టం చేసింది. ఒప్పంద ముసాయిదా పత్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. రాష్ట్రం కోటాను తేల్చకుండా గోదావరి నీటిని తరలించడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించింది. కేంద్రానికి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. నదుల అనుసంధానంలో భాగంగా గోదావరిలోని 247 టీఎంసీల నీటిని కావేరికి తరలించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధ్దం చేసిన విషయం తెలిసిందే.
 
అందులో భాగంగా ఖమ్మం జిల్లా అనికేపల్లి వద్ద ప్రత్యేక బ్యారేజీని నిర్మించి, అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి, కృష్ణా బేసిన్‌లోకి తీసుకురానున్నారు. ఇలా
నాగార్జున సాగర్‌లోకి చేరిన నీటిని పెన్నా బేసిన్‌ ద్వారా కావేరికి తరలించాలని నిర్ణయించిన కేంద్రం ప్రతిపాదనలు కూడా రూపొందించింది.
 
ఈ ప్రాజెక్టుకు రూ.49 వేల కోట్ల ఖర్చు కానుందని అంచనా వేశారు. ఈప్రాజెక్టు డీపీఆర్‌ను తయారు చేయాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల సీఎంల మధ్య ఒప్పందం కుదరాలి. ఈ ఒప్పందాన్ని వెంటనే కుదుర్చుకోవాలని తెలంగాణకు కేంద్రం సూచించింది. నదుల అనుసంధానం డీపీఆర్‌ తయారైతే ప్రాజెక్టు ఎక్కడ చేపట్టేది? అంచనా వ్యయం ఎంత? ఎంత నీటిని తరలిస్తారు? వంటి విషయాలపై స్పష్టత రానుంది. అయితే.. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న అకినేపల్లి ప్రాజెక్టును వ్యతిరేకించాలని రాష్ట్రం నిర్ణయించింది. కేంద్రం సూ చించిన ఒప్పందానికి దూరంగా ఉం డాలని భావిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరిలో 1480 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నా యి. ఇందులో తెలంగాణకు 954 టీఎంసీలు కేటాయించారు. నిజాంసాగర్‌, క డెం, సింగూరు, శ్రీరాంసాగర్‌ ద్వా రా రాష్ట్రం 433 టీఎంసీలను ఉపయోగించుకుంటోంది.
 
కాళేశ్వరం, ప్రాణహిత, సీతారా మ, దేవాదుల వంటి నిర్మాణదశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే మరో 470 టిఎంసీలను వాడు కునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కృష్ణా బేసిన్‌లో నీటి కొరత తీవ్రం కానుందని రాష్ట్రప్రభుత్వం అంచనావేస్తోంది. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు అమల్లోకి వస్తే కర్ణాటక సర్కారు ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచి, నీటి వాడకాన్ని మరింత పెంచనుంది. కృష్ణా దిగువకు నీటి ప్ర వాహం గణనీయంగా తగ్గిపోతుంది. పోలవరం ద్వారా కృష్ణా బేసిన్‌లోకి తరలించే 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు 35 టీఎంసీలను వాడుకునే స్వేచ్చ ఉంది. ఈ నీటిని ఎగువ రాష్ట్రాలు ఇప్పటికే ఉపయోగించుకుంటున్నాయి. కృష్ణా బేసిన్‌ భవిష్య త్తు అవసరాలను కూడా గోదావరి నీటి ద్వారానే తీర్చాల్సి ఉంటుందన్నది తెలంగాణ ప్రభుత్వ అంచనా. ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం గోదావరిలో 954 టీఎంసీలు, కృష్ణాలో 299 టీఎంసీల నీటి హ క్కు తెలంగాణకు ఉంది. భవిష్యత్తు లో రెండు నదుల బేసిన్ల నుంచి రాష్ట్రానికి 1500 టీఎంసీల నీరు అవసరమవుతుంద ని రాష్ట్రం అంచనా వేస్తోంది. రాష్ట్రానికి అవసరమున్న 1500 టీఎంసీల నీటిని చూపించిన తర్వాత మిగతా నీటిని ఇతర ప్రాంతాలకు తరలించాలని రాష్ట్రం కోరనుంది. అందుకోసం నీటిలభ్యతను లెక్కించే హైడ్రాలజీ సర్వేను నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ నీటిని ఖరారు చేయకుండా నదుల అనుసంధానం పేరిట గోదావరి నీటిని కావేరికి తరలిస్తే వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
అకినేపల్లి నుంచి గోదావరి నీటిని ఇతర బేసిన్లకు తరలించొద్దని ఢిల్లీ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. హైడ్రాలజీ సర్వేను నిర్వహించకుండా చేపట్టే అనుసంధానాన్ని వ్యతిరేకించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్‌ మంత్రుల సమావేశంలోనూ కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి దృష్టికి హరీశ్‌రావు ఈ అంశాన్ని తీసుకెళ్లారు. అయినా కేంద్రం ఏకపక్షంగా అకినేపల్లి నుంచి గోదావరి నీటిని ఇతర బేసిన్లకు తరలించడానికి ప్రయత్నిస్తూనే ఉంది.
 
ఛత్తీస్‌గఢ్‌ నీటినే తీసుకెళతాం
అకినేపల్లి నుంచి తరలించే 247 టీఎంసీల నీరు ఛత్తీ్‌సగఢ్‌కు చెందినవంటూ నదుల అనుసంధానంపై కేంద్రం కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం ఛత్తీ్‌సగఢ్‌ రాష్ర్టానికి కేటాయించిన నీటిలోని 247 టీఎంసీలను గోదావరి నుంచి కావేరికి తరలిస్తామని ప్రకటించింది.
 
 
 
 
 
లెక్కించే పద్దతి ఇదేనా ?
 
 
 
 
 
గోదావరి నీటి ని అంచనా వేయడంలో కేంద్రం ద్వంద ప్రమాణాలు పాటిస్తోందనే అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాళేశ్వరం, సీతారామ, దేవాదులు, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులకు అనుమ తిచ్చేందుకు గోదావరిలో నీటి లభ్యతకు నదిలోని 40 ఏళ్ల వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఇలా చేస్తే నదిలో నీటిలభ్యత తగ్గి ప్రాజెక్టుల నిర్మాణంలో హైడ్రాలజీ అనుమతులు పొందడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అకినేపల్లి వద్ద లభించే గోదావరి నీటిని అంచ నా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 110 ఏళ్ల గోదావరి వరదను పరిగణనలోకి తీసుకుంది. దీంతో నీటి లభ్యత పెరిగింది. ఈ విధానాన్ని రాష్ట్రం ప్రశ్నిస్తోంది.
 
deeeeeeeeeeeee.jpg 
Posted (edited)

Inkekada akinepalli cbn left leg tho thannadu with vykuntapuram lift works starting soon&bollapalli 200 tmc phase2...

Also cbn looking  to divert water without krishna merge ...

 

Basic ga vykuntapuram lift plan ki mind chedi dramas estuary ante..

Edited by AnnaGaru
Posted

కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి ప్రాథమిక సర్వే
08-03-2018 09:16:48
అమరావతి: పట్టిసీమ ఎత్తిపోథల పథకం ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానంతో రైతులకు సకాలంలో సాగునీరు అందించిన రాష్ట్రప్రభుత్వం మరో అడుగుముందుకు వేసి కృష్ణా-పెన్నా నదులను అనుసంధానం చేసేందుకు సిద్ధం అయింది. అందులో భాగంగా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం నుంచి చారిత్రక అమరావతి మీదుగా బొల్లాపల్లి మండల పరిధిలోని నాగార్జునసాగర్‌ కుడికాలువ వరకు ప్రాథమిక సర్వే పనులు చేపట్టింది. ఇరిగేషన్‌శాఖ అధికారులు తమ సర్వే బృందంతో హరిశ్చంద్రపురం నుంచి భూమట్టానికి సంబంధించి సర్వే చేపట్టింది. ఈ సర్వే రిపోర్టుతోపాటు హెలికాప్టర్‌ ద్వారా మరో సర్వే నిర్వహించి రెండింటిని సమన్వయం చేసి ఓ రిపోర్టు తయారుచేయనున్నారు. రిపోర్టును బట్టి తొలి విడత హరిశ్చంద్రపురం వద్ద పట్టిసీమ మాదిరిగా ఎత్తిపోతల పథకం నిర్మించి పైపులైను లేక కాలువల ద్వారా నీటిని బొల్లాపల్లి వద్ద సాగర్‌ కుడికాలువలో కలుపనున్నారు. రెండవ దపా అక్కడ నుంచి పెన్నానదికి నీరు అందించే అవకాశం ఉంది.

  • 2 weeks later...
Posted
On 2/6/2018 at 7:03 PM, Urban Legend said:

Whats_App_Image_2018-02-06_at_5.35.59_PM

 

first phase ee year start chesthunnra?  pattiseema complete chesinaati idi kuda fast gaa complete chesi sagar rmc ki water isthe next elections ki chala help avuthadi

Posted
On 3/8/2018 at 9:48 AM, sonykongara said:

కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి ప్రాథమిక సర్వే
08-03-2018 09:16:48
అమరావతి: పట్టిసీమ ఎత్తిపోథల పథకం ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానంతో రైతులకు సకాలంలో సాగునీరు అందించిన రాష్ట్రప్రభుత్వం మరో అడుగుముందుకు వేసి కృష్ణా-పెన్నా నదులను అనుసంధానం చేసేందుకు సిద్ధం అయింది. అందులో భాగంగా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం నుంచి చారిత్రక అమరావతి మీదుగా బొల్లాపల్లి మండల పరిధిలోని నాగార్జునసాగర్‌ కుడికాలువ వరకు ప్రాథమిక సర్వే పనులు చేపట్టింది. ఇరిగేషన్‌శాఖ అధికారులు తమ సర్వే బృందంతో హరిశ్చంద్రపురం నుంచి భూమట్టానికి సంబంధించి సర్వే చేపట్టింది. ఈ సర్వే రిపోర్టుతోపాటు హెలికాప్టర్‌ ద్వారా మరో సర్వే నిర్వహించి రెండింటిని సమన్వయం చేసి ఓ రిపోర్టు తయారుచేయనున్నారు. రిపోర్టును బట్టి తొలి విడత హరిశ్చంద్రపురం వద్ద పట్టిసీమ మాదిరిగా ఎత్తిపోతల పథకం నిర్మించి పైపులైను లేక కాలువల ద్వారా నీటిని బొల్లాపల్లి వద్ద సాగర్‌ కుడికాలువలో కలుపనున్నారు. రెండవ దపా అక్కడ నుంచి పెన్నానదికి నీరు అందించే అవకాశం ఉంది.

survey report eppudu vasthadi ?

Posted
17 minutes ago, mahesh1987 said:

survey report eppudu vasthadi ?

E year start chestunnaru bro,monna review meeting lo chepparu next week kalla phase 1 ready cheyyamannaru,ventane tenders piluddamu annaru

Posted

Nagarjuna Sagar Right Canal ki Pattiseema/Godavari water conversion work fast ga start cheyyali tenders pilichi.

Even Penna ki link up works fast ga start chesi progress chooisthe better.

1-2K crores release chesthe better immd. ga

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...