Jump to content

AP government to make state a renewable energy hub


Recommended Posts

Azure Power begins operations of 100MW solar power facility in AP

 

Azure Power has commenced the operations of a 100MW solar power facility in Andhra Pradesh. With a total capacity of 1,000MW, the solar power plant has been developed at Kurnool Ultra Mega Solar Park.

 

Kurnool solar park is being constructed by Solar Park Implementation Agency (SPIA) and Andhra Pradesh Solar Power (APSPCL). As part of the deal, Azure Power will supply the electricity generated at the facility to NTPC for 25 years. Developed on 500 acres of land in Andhra Pradesh, the project will supply the electricity to nearby areas. Azure Power has a portfolio of projects, totaling 1,000MW, across 18 states in the country. The company had developed India’s first private utility scale solar PV power plant in 2009.

 

దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలో విద్యుత్ ప్రాజెక్టులున్న అజురే పవర్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో స్థాపించిన 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటు తన కార్యకలాపాలను ప్రారంభించింది. కర్నూలులో ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ (APSPCL), సోలార్ పవర్ ఇంప్లీమెంటేషన్ ఏజెన్సీ(SPIA)లు సంయుక్తంగా నిర్మిస్తున్న కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్క్ మొత్తం సామర్థ్యం 1,000 మెగావాట్లు. ఇందులో 100 మెగావాట్ల సౌరవిద్యుత్తును ఉత్పత్తిచేసి 25 ఏళ్ళపాటు NTPC కి ఇవ్వనుంది అజురే. 500 ఎకరాలలో నెలకొల్పిన ఈ ప్లాంటు ఉత్పత్తిచేసే విద్యుత్తును సమీపప్రాంతాలకు సరఫరా చేస్తారు.

 

19250851_1711526798860904_83023678289187

Link to comment
Share on other sites

  • Replies 233
  • Created
  • Last Reply

దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మొదటిసారిగా వ్యవసాయానికి గ్రిడ్ ఆధారిత విద్యుత్ సరఫరా స్థానంలో సౌరవిద్యుత్తును నిల్వచేసి అందించనుంది ఆంధ్రప్రదేశ్. అమెరికా మరియు కొన్ని యూరోప్ దేశాలు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. ఇప్పుడు ఆసియాఖండంలో మొదటిసారిగా చంద్రబాబు ఈ ప్రయత్నం చేస్తున్నారు.

 

ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు నెల్లూరు జిల్లాలోని కస్సుమర్ర గ్రామం, విజయనగరం జిల్లాలోని మక్కువ గ్రామాలలో ఒక మెగావాట్ సౌర విద్యుత్తును నిల్వ చేసే వ్యవస్థను ఏపీ ట్రాన్స్ కో నెలకొల్పుతోంది. ఇందుకు అవసరమైన 1 మెగావాట్ నిల్వసామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీల కోసం టెండర్లను కూడా పిలవడం జరిగింది. ఈ గ్రామాలలో 5 మెగావాట్ల స్థాపక సామర్థ్యం కలిగిన రెండు సోలార్ ప్లాంట్లను, 33/11 కిలోవాట్ల సబ్ స్టేషన్లను ఏర్పాటుచేస్తారు. తరవాత లిథియం అయాన్ బ్యాటరీ వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. ఉత్పత్తి చేసిన విద్యుత్తును సమీప వ్యవసాయ క్షేత్రాలకు సరఫరా చేసి, మిగిలిన విద్యుత్తును లిథియం బ్యాటరీలలో నిల్వచేస్తారు. జనవరి 2018 లోపు ఈ పైలట్ ప్రాజెక్టును పూర్తిచేసే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది ప్రభుత్వం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ అంశంపై రాష్ట్రాన్ని ప్రశంసిస్తూ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

 

Andhra Pradesh is going to be the first State in the country and Asia to store solar energy to facilitate power supply to agriculture sector, bringing an end to farmers’ dependence on grid-based power supply for cultivation. The decision was taken a month after CBN returned from the US where he studied solar energy storage facilities available there.

 

CBN drafted the blueprint for the action plan to store around 100 MW power after holding a detailed discussion with energy officials. Following which, the Power Transmission Corporation of Andhra Pradesh took up a pilot project and floated an international tender for lithium ion batteries with storage capacity of 1 megawatt.

 

AP Transco is establishing 1 MW solar energy storage system in Kassumarra village of Nellore District and Makkuva village of Vizianagaram District. The Transco will set up two solar plants with installed capacity of 5MW in both villages under 33/11 KV substations. Later on the solar plants will be integrated with Lithium Ion Battery Storage System. The power generated from solar plants will be supplied to agriculture sector directly in day time and surplus power will be stored in Li batteries. And on cloudy days, the power stored in Li batteries will be supplied to agricultural pumps.

 

CBN also wants to reduce the losses of transmission and distribution and lessen the upstream transmission expenditure incurring on 220KV, 400 KV substations.

 

19093071_1711781558835428_15982054822256

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...
కడపలో వేగంగా ‘సోలార్‌’ పనులు
21-08-2017 02:51:03
 
636388881547548289.jpg
  • జిల్లాలో 9వేల ఎకరాల భూసేకరణ పూర్తి
  • 1500 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం
కడప, సెవెన్‌రోడ్స్‌, ఆగస్టు 20: రోజురోజుకు పెరిగిపోతున్న విద్యుత్‌ వినియోగానికి సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌పై దృష్టి సారించింది. కడప జిల్లాలో 9 వేల ఎకరాల్లో రూ.9 వేల కోట్ల వ్యయంతో 1500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్‌ ప్లాంట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి.
 
కర్నూలులో 1000, అనంతపురం జిల్లాలో 1000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్లాంట్ల నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జల, బొగ్గు, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కంటే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సులభం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. అంతేకాక బీడు భూములు అధికంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాలలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పలు కంపెనీలకు అవకాశం కల్పించింది. ఏపీ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఈ పనులను పర్యవేక్షిస్తోంది.
 
వేగంగా సాగుతున్న పనులు
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని చకునాల గ్రామంలో 5 వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే వంద మెగావాట్ల విద్యుత్‌ సరఫరా అవుతోంది. అలాగే గడివేముల మండలంలోను 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా పనులు చేపట్టారు. అనంతపురం జిల్లాలోని నంబులపూలకుంటలో 4 వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వంద మెగావాట్లు సరఫరా చేస్తున్నారు. నెలాఖరుకు మరో 200 మెగావాట్లు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇదే జిల్లాలోని కదిరి రూరల్‌ మండలంలో వున్న కుడాకుల గ్రామంలో, నల్లచెరువు మండలం కె.పూలకుంట, మద్దిమడుగు, ఊబిచర్ల గ్రామాల్లో.. తనకళ్ల మండలం బితోడు గ్రామంలోను చిన్నచిన్న సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు.
 
9 వేల ఎకరాలు.. రూ.9 వేల కోట్లు
సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం కడప జిల్లాలోని గాలివీడు మం డలంలో 3 వేల ఎకరాలను సేకరించారు. రూ.3 వేల కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అలాగే మైలవరం మండలంలోని దొడియం, వద్దిరాల, తలమంచిపట్నంలలో 6 వేల ఎకరాలు సేకరించారు. రూ.6 వేల కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ ప్లాంటు ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చే యడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండు ప్లాంట్ల కోసం స్థల సేకరణ ఒకింత కష్టమైనా అధికారులు సా ధించగలిగారు. కాగా జిల్లాలో రామాపు రం, సింహాద్రిపురం మండలాల్లో రెండు చిన్నప్లాంట్ల ద్వారా ఇప్పటికే 60 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా అవుతోంది.
Link to comment
Share on other sites

  • 1 month later...

సౌర విద్యుదుత్పత్తిలో ఏపీ ఆదర్శం

ఎన్‌ఆర్డీసీ బృందం కితాబు

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: సౌర విద్యుదుత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన నేచురల్‌ రిసోర్స్‌ డిఫెన్స్‌(ఎన్‌ఆర్డీసీ) సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, అధికారుల అద్భుత కృషికి కర్నూలులో ఏర్పాటుచేసిన వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్తు పార్కు చక్కని ఉదాహరణ అని కితాబిచ్చారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గని-శకునాల వద్ద 5,568.49 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంటును ఎన్‌ఆర్డీసీ సంస్థ డైరెక్టర్‌ అంజలి జైశ్వాల్‌, ప్రతినిధి నెహ్మత్‌ కౌర్‌ శనివారం అధ్యయనం చేశారు. ఏపీ సోలార్‌ కార్పొరేషన్‌ ఎండీ జి.ఆదిశేషు వారికి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరాలు వెల్లడించారు. మెగా సౌర విద్యుదుత్పత్తి కేంద్రాల అభివృద్ధికి కేంద్ర పునరుత్పాదక శక్తి మంత్రిత్వశాఖ(ఎమ్‌ఎన్‌ఆర్‌ఈ) మంజూరుచేసిన వాటిలో కర్నూలు ప్లాంటే ముందుగా పూర్తయిందని చెప్పారు. 24 నెలల్లోనే దీనిని పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. డెవలపర్స్‌ నుంచి మెగావాట్‌కు రూ.5లక్షలు తీసుకొని గ్రామాల అభివృద్ధికి వెచ్చిస్తున్నట్లు ఆదిశేషు వెల్లడించారు. ఎన్‌ఆర్డీసీ సంస్థ డైరెక్టర్‌ అంజలి జైశ్వాల్‌ మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలూ ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకొని సౌర విద్యుదుత్పత్తిపై దృష్టి పెట్టాలని చెప్పారు. తమ సంస్థ అమెరికా, చైనా, భారత్‌లో పర్యావరణహిత అంశాలపై అధ్యయనం చేస్తోందన్నారు. భారత్‌లో తాము అధ్యయనం చేసిన వివిధ అంశాలపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఎన్‌ఆర్డీసీ ప్రతినిధి నెహ్మత్‌ కౌర్‌ మాట్లాడుతూ సౌర విద్యుదుత్పత్తికి దేశీయ సంస్థలతోపాటు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలన్నారు.

Link to comment
Share on other sites

విద్యుత్తు నిల్వకు ప్రపంచబ్యాంకు సాయం

ఈనాడు, అమరావతి: విద్యుత్తు నిల్వకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు ఆర్థికసాయం చేయడానికి ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం సోమవారం సచివాలయంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌తో సమావేశమైంది. రాష్ట్రంలో స్మార్ట్‌ విద్యుత్తుమీటర్లు, సబ్‌స్టేషన్ల అభివృద్ధి తదితర కార్యక్రమాల కోసం ప్రపంచబ్యాంకు రాష్ట్ర ఇంధన శాఖకు 400 మిలియన్‌ డాలర్ల రుణం ఇచ్చింది. ఈ పనుల ప్రగతిని సమీక్షించారు. 30 శాతం పనులు జరిగాయని, మిగిలిన పనులు కూడా యుద్ధప్రాతిపదికన చేస్తున్నట్లు అధికారులు వివరించారు. భారత సౌర ఇంధన సంస్థ రాష్ట్రంలో 150 మెగావాట్ల హైబ్రిడ్‌ సౌరవిద్యుత్తు ప్లాంటు ఏర్పాటుచేస్తోంది. దీనికి కూడా ప్రపంచబ్యాంకు రుణం అందించనుంది.

Link to comment
Share on other sites

  • 1 month later...

Andhra Pradesh’s solar-wind park is largest

DECCAN CHRONICLE. | HOSKOTE NAGABHUSHANAM
Published Dec 2, 2017, 3:49 am IST
Updated Dec 2, 2017, 3:49 am IST
World Bank to fund project that will generate 160MW in Anantapur district.
There are similar installations in Jamaica and China, but the one coming up in Anantapur will be the largest of its kind.
 There are similar installations in Jamaica and China, but the one coming up in Anantapur will be the largest of its kind.

Anantapur: The world’s first ever solar-wind hybrid park is being planned in Anantapur district. The World Bank is funding the project, which is estimated to cost Rs 1,000 crore and will spread across 1,000 acres of land. The 160-MW park will also have battery back-up that will ensure that take the lag when the wind speed reduces at night, when there is no sun. This is also being promoted as a pilot project, where grid failures can be totally avoided.

There are similar installations in Jamaica and China, but the one coming up in Anantapur will be the largest of its kind. The Solar Energy Corporation of India, AP Solar Energy Corporation, AP Nedcap and APTransco will be jointly working on the park. Nedcap has identified about 2000 acres of government owned barren land in Muthavakuntla in Kanaganipalli mandal in Anantapur district.

 

Energy officials, led by Mr Ajay Jain, had to work out a new design concept following the sudden failure of the state grid a few months ago due to power fluctuations. Sources said about 2,000 MW of power was being generated through wind and solar sectors in the state. 

A few months ago, this fell to 70 MW within a day, affecting the grid. "With the sudden grid failure, the state suffered a power cut and there was no immediate possibility of starting the thermal units that had shut down", a senior official recalled.

The grid failure forced the power sector to design an innovative concept to avoid similar incidents using solar and wind power. The solar-wind park is a part of this plan. The park will generate 120 MW of solar power and 40 MW of wind energy. It is associated with a 40-MVAH battery backup, Nedcap district official K. Kodandarama Rao said.

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

http://oi67.tinypic.com/2db6wm1.jpgWorld's Largest Solar-Wind-Storage Plant Planned for India

A wind, solar and battery storage plant is being planned for the southeastern Indian state of Andhra Pradesh, which has faced power woes in recent months due to grid failure.

The renewable energy facility will consist of 120 megawatts of solar, 40 megawatts of wind, 20-40 megawatt-hours of battery backup and will be spread over 1,000 acres in the district of Anantapur.

According to CleanTechnica, such an installation will be the world's largest once commissioned.

The estimated $155 million project was jointly developed by Solar Energy Corporation of India, the renewable energy agency of Andhra Pradesh, NREDCAP and Andhra Pradesh Transco.

Significantly, the plant will receive funding through a loan from the World Bank, which announced this week that it would stop financing oil and gas projects to help the global shift to cleaner energy sources.

As CleanTechnica noted, the bank's support is good news for the project:

"The fact that the World Bank has agreed to fund the project means that the tariffs would likely be extremely competitive, even with the existing thermal power plants in the country. The World Bank had offered debt funding for a 750 megawatt solar power park in the state of Madhya Pradesh earlier this year. The auction for that solar park broke the record for the lowest solar power tariff in the country at that time."

The developers are planning to tender the new plant by March next year, PV-Tech reported.

India has seen many ambitious bids from all over the world to build and operate upcoming renewable energy facilities, highlighting the country's success in expanding its clean power portfolio at a low cost, The Economic Times pointed out.

Power Minister Piyush Goyal, who has set ambitious renewable energy targets, commented that the record low bids signal a “green future" for India.

Link to comment
Share on other sites

UDAY targets: Proud moment for Andhra Pradesh as the state emerges as top performer

Andhra Pradesh has emerged as the best performer under the Central government's Ujwal Discom Assurance Yojana .

UDAY targets, uda, andhra pradesh, power sector

Andhra Pradesh had earned Rs 18,964 crore from selling power in FY16.

Andhra Pradesh has emerged as the best performer under the Central government’s Ujwal Discom Assurance Yojana (UDAY), meant to improve the financials of state-run electricity distribution entities. Thanks to its robust power supply monitoring mechanism, the state discoms’ aggregate technical and commercial (AT&C) losses are now lower than the FY18 target set under UDAY.

The state’s AT&C loss currently stands at 7.9%, way lower than the average 23.9% for the major states under the UDAY scheme. Andhra Pradesh’s AT&C loss was 13.6% at the end of FY16. As per the UDAY memorandum of understanding, the state’s AT&C loss should be 8.9% by FY18-end.

Disciplined AT&C loss reduction is a critical feature in improving the financial conditions of the discoms. The outstanding debt level of Andhra Pradesh discoms reached Rs 15,690 crore at the end of FY16.

Even though the average 3.6% electricity tariff-hike in Andhra Pradesh for FY18 was less than the 5% proposed by UDAY, the gap between the cost of supply and revenue realised (ACS-ARR gap) for the state-discoms’ has narrowed to Rs 0.03/unit from Rs 0.80/unit at the time when it joined UDAY. The FY18 ACS-ARR gap for the state was `0.09/unit. The state expects the total revenue of its discoms would be Rs 24,064 crore.

The state had earned Rs 18,964 crore from selling power in FY16. However, the state’s power utilities’ loss widened by more than 57% on an annual basis to Rs 3,606 crore.Contrary to the general trend, the state has already achieved the operational targets set for FY18 in infrastructural fronts such as feeder metering, feeder segregation and auditing rural meters.

Andhra Pradesh has also metered 5,097 urban distributed transformers and 69,775 rural distribution transformers, representing UDAY targets of 90% and 97% respectively.

Link to comment
Share on other sites

ఏపీలో రెండు సోలార్‌ ప్లాంట్లు
03-01-2018 02:34:29
రాజ్యసభలో కేంద్రం వెల్లడి
రాష్ట్రంలో రెండు సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలు టెండర్లు పిలిచాయి. మంగళవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్‌ మంత్రి ఆర్‌కే సింగ్‌ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు. వీటిలో ఒకటి నెల్లూరులో, మరొకటి విజయనగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్‌ నిల్వకు సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని.. కెమికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రో  కెమికల్‌, థర్మల్‌, మెకానికల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని, వీటి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మద్దతిస్తోందన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...