Jump to content

AP government to make state a renewable energy hub


Recommended Posts

  • Replies 233
  • Created
  • Last Reply

CBN argets world record in Energy Conservation

After installing 100% LED streetlights in urban areas East Godavari becomes the 1st district with 100% LED street lighting

Now 100% LEDs in 2164/12918 Villages Govt can save 34 Million units power/year on E-godavari alone

https://pbs.twimg.com/media/Dc1vNpgU8AEJlUW.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...
కోనసీమలో మరో సౌర విద్యుదుత్పత్తి కేంద్రం
ఓఎన్జీసీ ఆన్‌షోర్‌ డైరెక్టర్‌ మెహిత్రా

మామిడికుదురు, న్యూస్‌టుడే: పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా సౌర విద్యుదుత్పత్తితో మరిన్ని సత్ఫలితాలను సాధిస్తామని ఓఎన్జీసీ ఆన్‌షోర్‌ డైరెక్టర్‌ ఎస్‌.కె.మెహిత్రా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాటిపాక సముదాయ పరిధిలోని మామిడికుదురు మండలం నగరం గ్రామంలో రూ.36 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు శనివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజమహేంద్రవరం ఎసెట్‌ పరిధిలో ఓఎన్జీసీకి సుమారు 10 నుంచి 12 మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా ప్రస్తుతం ఇక్కడ 5 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటవుతోందన్నారు. త్వరలోనే కోనసీమలో మరో 5 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం కానున్నట్లు వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి ఇక్కడ సౌర విద్యుత్తు ప్లాంటు ఉత్పత్తి ప్రారంభించనుందన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
పశ్చిమాన విరిసిన సౌరభం 
 కాలుష్య రహితం.. పర్యావరణ హితం 
 గొల్లగూడెం, లోసరి కేంద్రాల్లో నిరాటంకంగా విద్యుదుత్పత్తి 
weg-sty1a.jpg

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సంప్రదాయేతర ఇంధనవనరుల వినియోగంపై ప్రపంచ దేశాలన్ని దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలోనే సౌర విద్యుత్తు ఉత్పత్తికి ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో ఈ ప్రక్రియ ఖరీదైన వ్యవహారంగా ఉండేది. పరిశోధనల ఫలితంగా  ఈ సమస్యను అధిగమించగలిగారు. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సౌరవిద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఉంగుటూరు మండలం గొల్లగూడెం, లోసరి వద్ద ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు చోట్లా విజయవంతంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది.

 న్యూస్‌టుడే, భీమడోలు, ఉంగుటూరు, భీమవరం అర్బన్‌

గొల్లగూడెంలో.. 
పోలవరం ప్రాజెక్టుకు చెందిన కుడి ప్రధాన కాలువ, తాడిపూడి ఎత్తిపోతల కాలువలు పక్కపక్కనే వెళ్తున్న క్రమంలో గొల్లగూడెం వద్ద దాదాపు 30 ఎకరాలకు పైగా ఖాళీస్థలం ఏర్పడింది. దీనిలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్తు కేంద్రాన్ని 2016 నవంబరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి పనిచేస్తున్న ఈ కేంద్రంలో 17,660 సౌరఫలకాలు అమర్చారు. వీటి ద్వారా రోజుకు 25వేల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తవుతుంది. దీనిని దగ్గరలోనే ఉన్న 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తయిన ప్రతి యూనిట్‌కు ప్రభుత్వం రూ. 5.99 చొప్పున చెల్లిస్తోంది.

సమర్థంగా.. 
గొల్లగూడెంలో ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం సమర్థవంతంగా పనిచేస్తుంది. రోజుకు గరిష్ఠంగా 28 వేల యూనిట్ల వరకు ఉత్పత్తి జరిగింది. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రం విజయవంతంగా పనిచేస్తుండటం శుభపరిణామం. ఇక్కడ మరో 15 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి అనువైన స్థలం అందు బాటులో ఉంది.

- చదరం బ్రహ్మానందం, ఏఈ, ఏపీజెన్‌కో, గొల్లగూడెం

లోసరి  కాలువపై.. 
భీమవరం మండల పరిధిలో ఉన్న లోసరి పంట కాలువ వద్ద ప్రభుత్వం రూ.7.53 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును సమీపంలో ఉన్న గొల్లవానితిప్ప విద్యుత్తు ఉపకేంద్రానికి సరఫరా చేస్తున్నారు. దీని పరిధిలో మొత్తం 12 గ్రామాలు ఉన్నాయి. ఈ కేంద్రం ద్వారా రోజుకి సగటున 3,500 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం ఎండలు తీవ్రత పెరిగినందున రోజుకు 4వేల యూనిట్లు ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్తుకి కూడా యూనిట్‌కి రూ.5.80 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది, నిర్వహిస్తుంది ప్రభుత్వ అధీనంలోని నెడ్‌క్యాప్‌ సంస్థ. యంత్రాల సాంకేతిక నిర్వహణ మాత్రం బీహెచ్‌ఈఎల్‌ సంస్థ నిర్వహిస్తోంది. 2016 చివరిలో ఇక్కడ విద్యుత్తు ఉత్పత్తి  ప్రారంభమైంది.

వేసవిలో నాలుగు వేల యూనిట్లు.. 
లోసరి కాలువపై సౌరవిద్యుత్తు కేంద్రాన్ని బాగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ వేసవిలో రోజుకి 4వేల యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. దీనిని గొల్లవానితిప్ప ఉపకేంద్రానికి సరఫరా చేస్తున్నాం. ఈ లెక్కన ఏడాదికి 14 లక్షల యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.

- ప్రసాద్‌, నెడ్‌క్యాప్‌ జిల్లా మేనేజర్‌, ఏలూరు
Link to comment
Share on other sites

750 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం
ఎన్‌టీపీసీతో కుదుర్చుకున్న డిస్కమ్‌లు
ఒక్కో యూనిట్‌ ధర రూ.2.72
4ap-state3a.jpg
ఈనాడు, అమరావతి: ఒక్కో యూనిట్‌ రూ.2.72 చొప్పున మొత్తం 750 మెగావాట్ల సౌరవిద్యుత్తును కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌టీపీసీతో కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా డిస్కమ్‌లు సకాలంలో సొమ్ము చెల్లిస్తే రెండు శాతం మేర రాయితీ కూడా లభించనుంది. విజయవాడలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్‌లతో పాటు ఈపీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీల సమక్షంలో ఆయా డిస్కమ్‌ల చీఫ్‌ మేనేజర్లు, ఎన్‌టీపీసీ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. అనంతపురంలోని ఎన్‌పీ కుంట సౌరవిద్యుత్తు పార్కు నుంచి ఈ విద్యుత్తును ఎన్‌టీపీసీ సరఫరా చేస్తుంది. దీని కోసం కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ విధానం ద్వారా స్ప్రింగ్‌ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌బీ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అయాన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలను ఎన్‌టీపీసీ ఎంపిక చేసింది. ఒక్కో సంస్థ నుంచి చెరో 250 మెగవాట్ల సౌర విద్యుత్తును సమకూర్చుకుని డిస్కమ్‌లకు సరఫరా చేయనుంది. ఒప్పందంలో భాగంగా ఎనిమిది నుంచి పది నెలల వ్యవధిలో విద్యుత్తు సరఫరా ప్రారంభం కానుంది. ఇంత తక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు చేయడం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే తొలిసారని అజయ్‌జైన్‌, విజయానంద్‌ ప్రకటించారు.
 
Link to comment
Share on other sites

సోలార్‌ విద్యుత్‌ @ 2.72
05-06-2018 04:18:07
 
636637690954328762.jpg
  • ఎన్టీపీసీతో విద్యుత్‌శాఖ ఒప్పందం.. 10 నెలల్లో సరఫరా ప్రారంభం
అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామన్న సీఎం చంద్రబా బు ప్రకటనలు సాకారమయ్యే సమయం వచ్చింది. తక్కువ ధరకు సోలార్‌ విద్యుత్‌ కొనుగోలుకు ఎన్‌టీపీసీతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 750 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను యూనిట్‌ రూ.2.72 చొప్పున కొనుగోలు చేయనుంది. కొనుగోలు మొత్తం సకాలంలో చెల్లిస్తే డిస్కంలు 2 శాతం రిబేటు ఇస్తాయి. విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, విజయానంద్‌, దొర తదితల సమక్షంలో డిస్కంలకు చెందిన సీజీఎంలు ఎన్‌టీపీసీతో ఒప్పందంపై సంతకం చేశారు. ఈవిద్యుత్‌ సరఫరా మరో 8, 10 నెలల్లో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
 
 
 
 
Link to comment
Share on other sites

Oct-Nov 18 kalla Power charges taggisthe it will benefit TDP in large way.

Lower & middle class vaallaki ayina tagginchagaligithe better.

Farmers ki kooda benefits pass chesthe better.

Link to comment
Share on other sites

గాలివీడు సోలార్‌ విద్యుత్‌ రెడీ
17-06-2018 03:54:18
 
636648044715343491.jpg
  • ఏపీ గ్రిడ్‌కు 400 మెగావాట్లు
  • విజయవంతంగా అనుసంధానం
కడప సిటీ, జూన్‌ 16: అనధికార కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఇది శుభవార్త. కడప జిల్లా గాలివీడు మండలంలో ఏర్పాటు చేసిన సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి కరెంటును ఏపీ గ్రిడ్‌కు విజయవంతంగా అనుసంధానం చేశారు. ఫలితంగా 400 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది. మైలవరం మండలంలో ఏర్పాటు చేసిన సోలార్‌ విద్యుత్‌ ప్లాంటు నుంచి కూడా అనుసంధాన ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ మరో 400 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా కోసం పనులను వేగవంతం చేశారు. అత్యధిక సూర్యరశ్మి ప్రభావం ఉండే జిల్లాల్లో కడప ఒకటి కావడంతో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. గాలివీడులో రూ.3 వేల కోట్ల వ్యయంతో 500 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పనులు ప్రారంభించారు. ప్రస్తుతం గాలివీడు యూనిట్‌ నుంచి 400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయింది. ఈ విద్యుత్‌నే ఏపీ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. మైలవరం మండలంలోని దొడియం, వద్దిరాల, తలమంచిపట్నం తదితర ప్రాంతాల్లో 6 వేల ఎకరాలను సేకరించి రూ.6వేల కోట్లతో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పనులు ప్రారంభించారు. ఈ ప్లాంటు నుంచి త్వరలో 400 మెగావాట్ల విద్యుత్‌ను ఏపీ గ్రిడ్‌కు అనుసంధానం చేసే ప్రక్రియ జోరందుకుంది.
Link to comment
Share on other sites

Andhra Pradesh to become first 'LED state' by Jan 2019

 

Andhra Pradesh minister Nara Lokes (File Photo)

 

AMARAVATI: Andhra Pradesh would be the first 100% LED state in the country by January 2019, said minister for panchayat raj, rural development and information technology, Nara Lokesh.
The minister held a review of the panchayat raj and rural development departments at the Secretariat on Thursday.
Speaking to journalists, the minister said that the government had installed 8 lakh LED street lights in the villages so far and would be reaching the target of 30 lakh lights by December this year. In January, the government would complete the installation of LED Lights in every village.

The minister further said that the government is also planning to provide digital door numbers in the villages. The digital work is in progress and would start the work shortly, he added.
Lokesh said that the government had initiated works worth Rs 20,382 crore in the state in the last four years which included cement concrete roads, panchayat offices, farm ponds of which works worth Rs 16,000 crore were completed. The villages with more than 100 population will get cement concrete roads and link roads as directed by chief minister N Chandrababu Naidu, he said. The CC roads and BT roads would also cover the remote tribal areas too, he added.

The water grid programme too is getting ready at a cost of Rs 22,000 crore and every house in every village will have drinking water supply through the pipeline. The drinking water would be treated and supplied to the people. The government would spend Rs 600 crore to construct overhead water tanks wherever required, Nara said.
The waste to energy in all 12,918 villages would also be initiated this year with the gram panchayat staff collecting domestic waste from every house.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...