sonykongara Posted May 3, 2016 Author Posted May 3, 2016 ప్రకాశం బ్యారేజీకి పుష్కర కాంతులు రూ.4 కోట్లతో విద్యుత్తు అలంకరణకు టెండర్లు సమీక్షించిన కలెక్టరు బాబు.ఎ విజయవాడ సబ్‌కలెక్టరేట్ : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజి విద్యుత్తు కాంతులమయం కానుంది. బ్యారేజీపై విద్యుత్తు అలంకరణల అనుమతుల ప్రక్రియను సత్వరమే పూర్తి చేసి, టెండర్లు పిలవాలని కలెక్టరు బాబు.ఎ అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్లు, నీరు చెట్టు తదితర అంశాలపై జలవనరుల శాఖ, నగరపాలక సంస్థ అధికారులు, చైనా బృందం, సోమా కంపెనీ ప్రతినిధులతో నగరంలోని తమ విడిది కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. ప్రకాశం బ్యారేజీకి విద్యుత్తు అలంకరణల కోసం రూ.4 కోట్ల అంచనాతో పిలిచే టెండర ్లప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. విద్యుత్తు బల్బులు పాడైనా, అంతరాయం ఏర్పడినా నిర్వహణకు సదరు టెండరు దారే బాధ్యత వహించేలా చూడాలన్నారు. జూన్ 20 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. దుర్గా ఘాట్‌ను భవానీపురం వరకూ 2.03 కిలోమీటర్లు విస్తరణ, నగర శివారులోని ఇబ్రహీంపట్నం-ఫెర్రీ మధ్య రెండు కిలో మీటర్ల ఘాట్ విస్తరణ కోసం చేపడుతున్న పనులపై సమీక్షించారు. ఘాట్ల విస్తరణకు చైనా బృందం డిజైన్‌లను రూపొందించిందని తెలిపారు. దీనికనుగుణంగా పనులను చేపట్టాలని సూచించారు. కృష్ణా నదిలో నీటి నిల్వలు తక్కువగా ఉన్న తరుణంలో పనులను త్వరితగతిన ప్రారంభిస్తే, వర్షాలు కురిసే జూన్ నాటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.
RKumar Posted May 3, 2016 Posted May 3, 2016 Inthaki aa canals loki house wastage vadaladam stop ayyinda Vijayawada lo? CBN power ki vachhina kothhalo vachhi cheppadu aakramanalu anni tolagistham & will not allow waste water to come to canals.
Guest Urban Legend Posted May 6, 2016 Posted May 6, 2016 Inthaki aa canals loki house wastage vadaladam stop ayyinda Vijayawada lo? CBN power ki vachhina kothhalo vachhi cheppadu aakramanalu anni tolagistham & will not allow waste water to come to canals. canal bed aakramanalu anni tologistunnaru chaala tholagincharu vaala andhariki houses katti istunnaru at jakkampudi
sskmaestro Posted May 6, 2016 Posted May 6, 2016 Inthaki aa canals loki house wastage vadaladam stop ayyinda Vijayawada lo? CBN power ki vachhina kothhalo vachhi cheppadu aakramanalu anni tolagistham & will not allow waste water to come to canals. Eluru lo kuda canal widening ki silent ga works start chesaru.... Illegal occupants andatiki collector nunchi khalee cheyyamani notices vachayi.....
sonykongara Posted July 4, 2016 Author Posted July 4, 2016 ప్రకాశం బ్యారేజీకి రూ. 9కోట్లతో 14గేట్లు వరదప్రవాహం, ఇతర అవసరాల కోసమే.. పూర్తికావస్తున్న అప్రానపనులు పుష్కరాలలో తొక్కిసలాటకు అస్కారం లేకుండా.. 15మి.వెడల్పుతో నూతన వంతెన (ఆంధ్రజ్యోతి, విజయవాడ) ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్యారేజీకి సంవత్సరాల కిందట ఏర్పాటుచేసిన పలుగేట్లను తీసివేసి, దాదాపు రూ. 9కోట్లతో 14నూతన గేట్లను అమర్చుతున్నారు. వీటిలో తాడేపల్లివైపు ఎనిమిది, ఇంద్రకీలాద్రివైపు ఆరుగేట్లు ఉండగా.. ఇప్పటి వరకు ఒకగేటును ఏర్పాటుచేశారు. దీంతోపాటు ప్రకాశం బ్యారేజీ దిగువన చేపడుతున్న అప్రానపనులు కూడా పూర్తికావచ్చాయి. దాదాపు రెండున్నర నెలల కిందట చేపట్టిన ఈ పనులు 70శాతం అయ్యాయి. పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న ఈ అప్రానపనుల్లో 15మి.వెడల్పు గల బ్రిడ్జి, అప్రాననుంచి ర్యాంపు నిర్మాణ పనులు నెలరోజుల్లో పూర్తిచేయనున్నారు. రూ. 200కోట్లతో డెల్టా ఆధునికీకరణ పనులు డెల్టా ఆధునికీకరణ నిమిత్తం 2009లో రూ. 200కోట్లను కేటాయించారు. విజయవాడ నగర పరిధిలో ఉన్న కాలువలు, ప్రకాశంబ్యారేజి, లాకుల్లో మరమ్మతులు, అభివృదిఽ్ధ పనులను వీటితో చేపట్టాల్సి ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం గేట్లను మార్చుతున్నారు. అయితే 2004లో బ్యారేజికి సంబంధించి మొత్తం 70 గేట్లను మార్చారు. అయితే ఈ బ్యారేజికి అమర్చిన గేట్లలో విజయవాడవైపు ప్రారంభంలో ఉన్న 6గేట్లను, తాడేపల్లి వైపు ప్రారంభంలో ఉన్న ఎనిమిదిగేట్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వరద సమయంలో కోతకు గురై వచ్చిన బురదమట్టి, ఇసుక, గుర్రపుడెక్క తదితర వాటిని కూడా ఈ గేట్ల ద్వారానే బయటకు పంపుతారు. అధిక వాడకం్ల, సక్రమంగా నిర్వహణ చేయకపోవటం వల్ల ఈ 14గేట్లు బాగా పాడైపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఈ 14గేట్లను మార్చుతున్నారు. పూర్తికావస్తున్న అప్రాన పనులు కృష్ణా పుష్కరాలు, భవిష్యత అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న రెండునెలల క్రితం బ్యారేజీ దిగువన చేపట్టిన అప్రానపనులు కూడా పూర్తికావస్తున్నాయి. దాదాపు రూ. 15కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టారు. దీంతోపాటు బ్యారేజీ దిగువ నుంచి జాతీయరహదారికి 10 మీటర్ల వెడల్పుతో ఒక ర్యాంపును నిర్మించబోతున్నారు. దీనికోసం ఇప్పటి వరకు 100మీటర్ల గోడను పూర్తిచేశారు. దీనిపక్కనే ఒక ర్యాంపు ఉన్నప్పటికీ, పుష్కరాల కోసం అత్యధిక జనం వచ్చే అవకాశం ఉండటంతో మరొకటి నిర్మిస్తున్నారు.త్వరలో పనులు పూర్తి ప్రస్తుతం బ్యారేజీకి సంబంధించిన పనులన్నీ చకచక జరుగుతున్నాయి. గేట్ల నవీకరణ పనులు త్వరలోనే పూర్తిచేస్తాం. ఇరిగేషన ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఈ పనులన్నింటిని త్వరగా చేయించేందుకు ఆదేశాలు జారీచేశారు. అప్రాన పనులు కూడా దాదాపు పూర్తికావొచ్చాయి. పుష్కరాల సమయంలో ఈ అప్రానపై షవర్స్ (జల్లుస్నానం) ఏర్పాటుచేయాల్సి ఉంది. ర్యాంపు పనుల్ని కూడా మొదలుపెట్టాం.- ఆర్. రవికిరణ్, ప్రకాశం బ్యారేజీ సూపర్‌వైజర్ murali@nbkfan 1
sonykongara Posted July 4, 2016 Author Posted July 4, 2016 Prakasam Barrage is going to glitter like never before for the upcoming Krishna Pushkarams. Trail run of the same have been done yesterday for three pillars, which are illuminated with 18 color lamps. These lamps are changing colors and the Prakasam Barrage is illuminated like never before. With the reflections of lights falling on the River Water, it is a good experience for visitors. According to officials, the barrage will be decorated with permanent lighting works at the time of Krishna Pushkaralu. Irrigation minister Devineni Umamaheswara Rao instructed the officials to decorate the barrage before the mega occasion. Already, the citizens are in the habit of visiting the barrage for spending time, especially for holidays and evenings. The newly proposed illumination would draw more visitors. The lighting system on the two sides of Prakasam barrage, laser show and premier fountain would be developed in a permanent manner.
minion Posted July 30, 2016 Posted July 30, 2016 lighting ki 4 crores aah.............. Pushakaralu is just a context brother ... many of these developments will stay for long time.
Raaz@NBK Posted July 30, 2016 Posted July 30, 2016 lighting ki 4 crores aah.............. permanent lighting..not only for pushkaraalu..eppudu kaavaalantey appudu vaadukovachu... sustain activities kooda permanent
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now