Jump to content

Vijayawada Riverfront


Recommended Posts

  • Replies 458
  • Created
  • Last Reply

The APTDC is readying to convert the Haritha Resort located at the Berm Park on the banks of the river into a grand five-star riverfront resort with 100 rooms. The project will be implemented in PPP mode at an estimated cost of ₹100 crore. “Request for Proposal for the project has been issued and a developer will be selected soon. Work related to landscaping and clearing of areas to develop natural trails are already in progress. New pathways, selfie points and many other attractions will be developed as part of the project,” said Himanshu Shukla, Director, Andhra Pradesh Tourism.
Apart from this,

Glamping (a form of camping involving accommodation and facilities more luxurious than those associated with traditional camping) resorts have been conceptualised by the authorities, both at the Bhavani Island and the Pavithra Sangamam.
The tourism department will introduce more water sports and boating activity from 11 new locations, besides the existing boat operations. They include Bhavani Island, Pavithra Sangamam, Gollapudi, Venkatayapalem, Rayapudi, Swathi theatre road, Durga Ghat and Alankar Talkies.

17499099_1617385894941662_38575092841838
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Vijayawada ki amphibious(DUCK) boat vachesindi....twaralo river medaga secreteriat ki kuda naduputaru anta...

 

Travel time will be reduced and also Tourist attraction that covers islands&secreteriat&undavalli&Temples

 

:super:

 

 

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/first-tourist-bus-cum-boat-to-be-functional-in-a-week/article17899536.ece

 

 

/**************e route one of  the best Tourist experience that Indians had seen avuntundi very soon***********?

 

The tour will start in a clockwise direction from the Berm Park, an APTDC property in Bhavanipuram. The tourists will take a joy ride in the Krishna and transit on to land in the same bus to Lotus hotel before taking in the grand and historic sights of Undavalli Caves, the Panakala Lakshmi Narasimha Swamy temple, A.P. Secretariat, Uddandarayapalem and Sri Shiva Kshetra.

 

Barrage above(kinda photo down lo) it will be SUPER HIT 

 

C8FTazOU8AU8G5a.jpg

Link to comment
Share on other sites

రోడ్డ్డెక్కి.. నదిలోకి!
 
636274691932773054.jpg
  • అమరావతిలో ఆంఫీబీయో బస్సులు
  • 6 బస్సులను కొన్న పర్యాటక శాఖ
  • విజయవాడ-వెలగపూడికి ప్రయాణం
  • 17న ప్రారంభించనున్న అఖిల ప్రియ
అమరావతి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): రయ్య్‌మంటూ రోడ్లపై దూసుకుపోతాయి! ‘హైలెస్సో హైలెస్స’ అంటూ నీటిలోనూ ప్రయాణం సాగిస్తాయి. నేల, నీటిపై సాగిపోయే ‘ఉభయచర వాహనాలు’ (ఆంఫీబియోస్‌) నవ్యాంధ్ర రాజధానిలో షికారు చేయనున్నాయి. విదేశాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి ప్రత్యేక బస్సులను తొలిసారి అమరావతిలో ప్రవేశపెట్టాలని పర్యాటక శాఖ అధికారులు నిర్ణయించారు. సాధారణంగా నది మధ్యలో ఉన్న ద్వీపాలకు టూరిస్టులను తీసుకువెళ్లేందుకు, బస్సు ప్రయాణం మధ్యలో నదులు దాటాల్సి వచ్చినప్పుడు ఈ వాహనాలను ఉపయోగిస్తుంటారు. ఈ నెల 17వ తేదీన పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ చేతుల మీదుగా ఆంఫీబీయోలను ప్రారంభిస్తారు. కృష్ణా నదిలో ఉన్న భవానీ ద్వీపం చుట్టూ అధికారులు ఒక ట్రిప్‌ వేసి పరీక్షలు జరుపుతారు. అనంతరం విజయవాడలోని బరమ్‌ పార్క్‌ నుంచి వెలగపూడి మధ్య నడపాలని అధికారులు భావిస్తున్నారు.
 
సమయం, దూరం మన చేతిలో..
విజయవాడ నుంచి వెలగపూడి మధ్య 25 కిలోమీటర్ల ప్రయాణం. అంతదూరం వెళ్లాలంటే సుమారు 45 నిముషాల సమయం పడుతుంది. ట్రాఫిక్‌ సమస్యలూ అధికమే. అదే ఆంఫీబీయోస్‌ బస్సులు అందుబాటులోకి వస్తే.. సమయమూ, ప్రయణ దూరమూ కలిసివస్తాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, అమరావతిలో పర్యాటకాభివృద్ధికీ ఉపయోగపడతాయని అంటున్నారు. ప్రత్యేక జెట్టీల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. మొదలుపెట్టారు. విజయవాడ -వెలగపూడి మధ్య బరమ్‌పార్క్‌ వద్ద నిర్మిస్తున్న జెట్టి నాలుగు రోజుల్లో పూర్తి అవుతుంది. ఇటు గుంటూరు వైపు తాళ్లాయపాలెం వద్ద మరొక జెట్టిని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా.. ఎంపిక చేసిన మరో ఆరు ప్రదేశాల్లో జెట్టిలను ఏర్పాటుచేయబోతున్నారు. ఇప్పటికే ఆరు బస్సులు పోలవరం ప్రాంతానికి చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో వీటిని విజయవాడకు తరలిస్తారు. ఒక్కో బస్సులో సుమారు 32 సీట్లు ఉంటాయి. ఇవి రోడ్డుపై గంటకు గరిష్టంగా 94 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. నీటిలో ఎనిమిది నాట్స్‌ వేగంతో వెళ్లగలవు. జెట్టీల నిర్మాణం పూర్తయి, ఆంఫీబియోస్‌ వాహనాలు అందుబాటులోకి రావడానికి మరో నెలరోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

నేలమీద, నీటిలోను తిరిగే బస్సు ప్రారంభం వాయిదా

ఈనాడు, అమరావతి: రహదారిపైనా, నీటిలోను తిరిగే బస్సు ప్రారంభం వాయిదాపడింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద బెరంపార్కు-భవానీద్వీపం ప్రాంతంలో ఈ బస్సు నీటిలోకి దిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఈ బస్సును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ సోమవారం ప్రారంభించాల్సి ఉంది. బస్సు నీటిలో దిగేందుకు వీలుగా కృష్ణా నదిలో పనులు పూర్తి కాకపోవడంతో బస్సు ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

విజయవాడలో ఉభయచర వాహనం సిద్ధం
 
636281901015225365.jpg
ఏపీ రాజధానిలో పర్యాటకానికి శోభను తెచ్చే ఉభయచర వాహనం సిద్ధమైంది. నీటిలోను, బయట నడిచే ఈ వాహనాన్నివిజయవాడలోని పున్నమి ఘాట్‌లో నడిపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఘాట్‌ వద్ద ర్యాంప్‌ను సిద్ధం చేశారు. ప్రత్యేక వాహనంలో తరలించిన ఈ వాహనం అందరినీ ఆకట్టుకుంటోంది. 
- ఆంధ్రజ్యోతి, విజయవాడ
Link to comment
Share on other sites

  • 2 weeks later...

కృష్ణా నదిలో రోడ్డు పైనా, నీటిలోనూ నడిచే బస్సులు వచ్చేశాయి... Super User 01 May 2017 Hits: 1899  

krishna-bus-01052017.jpg
share.png

నీటిలో, రోడ్డు పైనా వెళ్లే బస్సు నగరానికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాజధానికి పర్యాటకానికి శోభను తెచ్చే ఈ వాహనాలను ఇక్కడికి రప్పించారు. దీని ద్వారా కృష్ణా నదిలో జల విహారంతో పాటు అమరావతి పరిధిలోని దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రదేశాలను తిలకించే వీలు కల్పిస్తారు.

ట్రాలీపై గోవా నుంచి భవానీపురం బైపాస్ రహదారి మీదకు తీసుకుని వచ్చారు. పన్నమిఘాట్ నుంచి నదిలోకి దిగేందుకు వీలుగా ర్యాంప్ నిర్మించారు. ఇది కొంత వరకే ఉందని, నదిలోకి దింపితే ఇసుక, మట్టిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు తెలిపారు. నదిలో ర్యాంప్ నిర్మిస్తే బస్సు సజావగా వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

ఒకటి రెండు రోజుల్లో ట్రయల్రన్ నిర్వహించి అమరావతి పరిధిలో తిప్పనున్నారు.

krishna-bus-01052017-1.jpg

ఇలా పనిచేస్తుంది..

ఆరు చక్రాలు ఉన్న ఈ బోటు కం బస్ళు రహదారి పై సాధారణ వాహనం మాదిరిగానే వస్తుంది. నదిలోకి వెళ్లినప్పుడు చక్రాలు ఆగిపోతాయి. దిగువన ఉన్న ఫ్యాన్, చుక్కానీ ద్వారా బోటు ముందుకు వెళ్తుంది. 30మంది కూర్చుని ప్రయాణం చేయవచ్చు. ప్రయాణికులు ధరించేందుకు లైఫ్ జాకెట్లు ఉన్నాయి. ఇది విజయవంతమైతే మరిన్ని తీసుకువచ్చేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

HCL team posted in Vijayawada having good time on Krishna River

 

 

NGO activity ki vacharu anta

Link to comment
Share on other sites

 

విజయవాడలో ఉభయచర వాహనం సిద్ధం

 

 

636281901015225365.jpg

 

 

ఏపీ రాజధానిలో పర్యాటకానికి శోభను తెచ్చే ఉభయచర వాహనం సిద్ధమైంది. నీటిలోను, బయట నడిచే ఈ వాహనాన్నివిజయవాడలోని పున్నమి ఘాట్‌లో నడిపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఘాట్‌ వద్ద ర్యాంప్‌ను సిద్ధం చేశారు. ప్రత్యేక వాహనంలో తరలించిన ఈ వాహనం అందరినీ ఆకట్టుకుంటోంది.

- ఆంధ్రజ్యోతి, విజయవాడ

paina chupinchina image enti, ee bus enti :rofl:
Link to comment
Share on other sites

Guest Urban Legend

paina chupinchina image enti, ee bus enti :rofl:

 

reference kosam paper odu net lo chusi vesukunna image ni pattukonu navvatam ndhuku brother

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...