Jump to content

Vijayawada Riverfront


Recommended Posts

Guest Urban Legend

work purthiga avvala pushkaralu ayyaka chestharu anukunta.

 

yes bro

basic ghat work chesaru

inka next works start chestharu dabbulu vunnapudu

Link to comment
Share on other sites

  • Replies 458
  • Created
  • Last Reply
  • 4 weeks later...
  • 2 weeks later...

Andhra Pradesh government is planning to develop the Krishna river front on par with international Standards. This will be done by setting up a "riverfront development company".


Chief Minister N Chandrababu Naidu is scheduled to conduct a meeting with officials in this regard on October 12. Chairing a review meeting on riverfront development on Monday, district collector Babu A. said the river front from Padmavati ghat to Pavitra Sangamam would be developed.


In the first phase, bathing ghats were developed. Officials were asked to concentrate on acquisition of land to develop parks and entertainment centres along the river front.


The collector also asked officials to prepare plans to develop the riverfront in Public Private Partnership mode in the second phase.


In the third phase, the entire stretch between Padmavati ghat and Pavitra Samamam would be brought under the riverfront development.


The collector said he sought the cooperation of Vijayawada police commissioner to protect the bathing ghats developed during recently krishna pushkaralau.


Link to comment
Share on other sites

 

Andhra Pradesh government is planning to develop the Krishna river front on par with international Standards. This will be done by setting up a "riverfront development company".

Chief Minister N Chandrababu Naidu is scheduled to conduct a meeting with officials in this regard on October 12. Chairing a review meeting on riverfront development on Monday, district collector Babu A. said the river front from Padmavati ghat to Pavitra Sangamam would be developed.

In the first phase, bathing ghats were developed. Officials were asked to concentrate on acquisition of land to develop parks and entertainment centres along the river front.

The collector also asked officials to prepare plans to develop the riverfront in Public Private Partnership mode in the second phase.

In the third phase, the entire stretch between Padmavati ghat and Pavitra Samamam would be brought under the riverfront development.

The collector said he sought the cooperation of Vijayawada police commissioner to protect the bathing ghats developed during recently krishna pushkaralau.

 

 

 

Ila every 10 acres ki oka hotels ravali main ga anni hotels cost low to high undali because normal middle class people also wants to stay there but ippudu una costs ki they are fearing.

 

millville-riverfront-aerial-rendering-59

 

 

riverfront-development-concept-plan.jpg

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి లక్ష్మీపార్థసారథి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ రాజధాని కార్యకలాపాలకు వేదికగా మారింది. పలు ఉత్సవాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఇటీవల జాతీయ స్థాయి షాపింగ్‌ పండగను నిర్వహించారు. త్వరలో ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాలు జరుగనున్నాయి. జనవరిలో అంతర్జాతీయ సంగీత ఉత్సవాలు జరగనున్నాయి. పవిత్ర సంగమం వద్ద ఫిబ్రవరిలో జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు జరుగనుంది. దీనికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నెలా జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ఎంతోమంది ప్రముఖులు రానున్నారు. ఆతిథ్యం ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

నగరానికి ఆభరణంగా ఉన్న కృష్ణానదిని పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతంగా మార్చాలని నిర్ణయించారు. ఇప్పటికే నదీ ముఖద్వారాలను ఏర్పాటు చేయాలని తలపెట్టిన విషయం తెలిసిందే. పుష్కర ఘాట్లను దీర్ఘ దృష్టితో నిర్మించారు. ప్రముఖ సంస్థల నుంచి ఆకృతులు సమర్పించాలని ఏడీసీ కోరింది. వచ్చిన ఆకృతులపై నిర్ణయంతీసుకోనున్నారు. వాటిని అభివృద్ధి పరిచి పర్యాటక ప్రాంతాలుగా మార్చి నిర్వహణ బాధ్యతలను నగరపాలక సంస్థకు అప్పగించాలని భావిస్తున్నారు. బందరు, రైవస్‌, ఏలూరు కాలువ గట్లపై ఆక్రమణలు తొలగించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు.

విజయవాడలోని అన్ని కూడళ్లలో పచ్చదనం పెంచి నీటి ఫౌంటెన్లను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. విద్యుత్తు కాంతులతో అలంకరించనున్నారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి ఇబ్రహీంపట్నం వరకు పచ్చదనాన్ని పెంచాలని నిర్ణయించారు.

పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఎకరాల కొద్దీ ఖాళీస్థలం ఉన్నా పచ్చదనం లేకుండా పోయింది. ఆ ప్రాంతాన్ని అందంగా మార్చనున్నారు.

రాజీవ్‌గాంధీ నగరపాలక ఉద్యానవనం, పద్మావతి, కృష్ణవేణి, దుర్గా, పున్నమి, భవానీ, ఫెర్రీ ఘాట్ల ప్రాంతాలను పూల మొక్కలతో తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు పరిశీలన చేయాలని విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ వీరపాండ్యన్‌ను ఏడీసీ ఛైర్మన్‌ లక్ష్మీపార్థసారథి ఆదేశించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

అందరి కోసం సుందర తీరం

నదిని ఆనుకునే వేడుక

పున్నమిఘాట్‌ వద్ద పార్టీ లాంజ్‌ ఏర్పాటు

నూతన ఏడాది సంబరాలతో ప్రారంభం

ప్రైవేటు వారికీ అద్దెకు ఇచ్చే యోచన

ఈనాడు, అమరావతి

kri-gen1a.jpg

కృష్ణా నది పక్కనే పచ్చని ప్రకృతి శోయగాల నడుమ వివాహాలు, శుభకార్యాలు, వేడుకలు జరుపుకోవాలని ఆశపడేవారి కోరిక త్వరలోనే తీరబోతుంది. తొలిసారిగా కృష్ణమ్మ చెంతనే ఆహ్లాదకర వేదికను పర్యటకశాఖ సిద్ధం చేసింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి ఎగువున ఉన్న హరిత బరంపార్కులో పున్నమిఘాట్‌ సమీపంలో దీనిని సిద్ధం చేశారు. ఉన్నతాధికారులు కుటుంబాలతో కలిసి ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలను ఇక్కడ నిర్వహించుకోనున్నారు. అనంతరం దీనిని అందరికీ అందుబాటులో ఉంచనున్నట్టు పర్యటకశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు వేడుకలకు అద్దె ప్రాతిపదికన దీనిని కేటాయించనున్నారు. ఆకుపచ్చని గడ్డితో కూడిన లాంజ్‌, చుట్టూ పూలమొక్కలు, ముందుభాగంలో వేదిక, పక్కనే కృష్ణా నదితో చూడగానే.. మనసుకు హత్తుకునేలా ఈ మొత్తం ప్రాంతాన్ని తీర్చిదిద్దారు.

బరంపార్కులో నదికి ఆనుకుని ఇప్పటివరకూ ఖాళీగా ఉన్న ఐదు వేల చదరపు మీటర్ల స్థలాన్ని ప్రస్తుతం అందంగా దేశవిదేశీ మొక్కలతో తీర్చిదిద్దుతున్నారు. దీనిలో 2500 చదరపు మీటర్ల వరకూ స్థలాన్ని వేడుకల కోసం ప్రత్యేకంగా పచ్చని పచ్చికతో ఖాళీగా ఉంచారు. దీనికి చుట్టుపక్కల మొక్కలు, శిల్పాలతో అలంకరించారు. ప్రధానంగా హరిత హోటల్‌ ముందుభాగంలో చెట్ల కింది భాగంలో ఉన్న స్థలాన్ని సైతం అందమైన రకరకాల మొక్కలతో నింపుతున్నారు. మరో మూడు రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు ఉన్నందున అప్పటికల్లా దీనిని పూర్తిస్థాయిలో సిద్ధం చేసి అందుబాటులోనికి తెచ్చేందుకు జోరుగా పనులు చేపడుతున్నారు. బరంపార్కు మొత్తాన్ని అందంగా రంగులతో అలంకరిస్తున్నారు. క్రోటన్‌, ఏడాదంతా పూలతో ఉండే కశ్మీరు గులాబీ మొక్కలు, థాయ్‌ ఎగ్జోరా, మాడ్యులర్‌ ప్లాంట్‌ లాంటి అన్నిరకాల మొక్కలనూ తీసుకొచ్చారు.

పక్కనే హోటల్‌ ఉంది..

ఈ మైదానానికి పక్కనే 30 గదులతో కూడిన హరిత హోటల్‌ ఉంది. ఇక్కడ బస చేయడంతో పాటూ అవసరమైతే పక్కనే భవానీద్వీపంలోనూ ఉండేందుకు వసతులున్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా పార్టీ లాంజ్‌ను బరంపార్కులో సిద్ధం చేశారు. తొలుత తాత్కాలికంగా నూతన సంవత్సర వేడుకల కోసం చేయాలని భావించినా.. శాశ్వత ప్రాతిపదికన చేపడితే భవిష్యత్తు అవసరాలకు, ఆదాయ ఆర్జనకు పనికొస్తుందనే ఉద్దేశంతో గత పది రోజులుగా పనులు చేపట్టి మంగళవారానికి పూర్తి చేశారు. పక్కనే కృష్ణా నది ఉండడంతో దాని పక్కనే ఘాట్‌ల కోసం నిర్మించిన సిమెంట్‌ మెట్లు, బెంచీలు సైతం ఉన్నాయి. ఇక్కడ వేడుకలు చేసుకొనే వారు సరదాగా నది పక్కనే విహరించేందుకూ అవకాశం ఉంది. ఇప్పటివరకూ విజయవాడలో కృష్ణా నది ఉన్నా.. దాని పక్కనే సరదాగా వేడుకలు చేసుకునేందుకు మాత్రం అవకాశం లేదు. తాజాగా అందుబాటులోనికి వస్తున్న ఈ వేదికకు డిమాండ్‌ భారీగా ఉంటుందని పర్యటకశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయడం వల్ల ఏడాదంతా నీరు పుష్కలంగా ఉండి ఆహ్లాదకరంగా, చల్లని గాలులతో నిండి ఉండడం మరో అదనపు ఆకర్షణ.

Link to comment
Share on other sites

Chinnappudu ee berm park area lo emi vundedhi kaadu....gaalipataalu, cricket ila full fa aadevallam. Berm park kattina tarvaata 5rs fee to enter.....park is not bad but lovers park lekka tayaru ayindi....aa resort lo hotels aithe too worst....five star charges chese vaadu...

 

Ippudu inka maa laanti samaanyulaki entry kooda ledu emo maa area lo

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...