Jump to content

సీఎం చంద్రబాబుకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారు


sonykongara

Recommended Posts

హైదరాబాద్, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఈనెల 20న సాయంత్రం 4 గంటలకు నరేంద్రమోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటుగా, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాల్సిందిగా కోరే అవకాశం ఉంది. అదేవిధంగా విభజన చట్టంలోని హామీలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా నెరవేర్చాల్సిందిగా ప్రధాని మోదీని చంద్రబాబు కోరనున్నారు. మునికోటి ఆత్మాహుతి అనంతరం రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై వీలైనంత త్వరగా నిర్ణయించాలని కోరారు. ఈ క్రమంలో రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుకు ఈనెల 20న ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారు చేశారు.

Link to comment
Share on other sites

reverse lo undedhi okavela sirio 2009 lo raakapoi untey... Sad ...

ups n down common bro..cbn ane character ki edhi ela vunna tattukune capacity vundhi..rare personality..nxt elections lo telugu states nundi oka 25 kodithe anni automatic ga set ayipotayi le..
Link to comment
Share on other sites

ups n down common bro..cbn ane character ki edhi ela vunna tattukune capacity vundhi..rare personality..nxt elections lo telugu states nundi oka 25 kodithe anni automatic ga set ayipotayi le..

high chances to be in that position again.. 

Link to comment
Share on other sites

ups n down common bro..cbn ane character ki edhi ela vunna tattukune capacity vundhi..rare personality..nxt elections lo telugu states nundi oka 25 kodithe anni automatic ga set ayipotayi le..

 

fratapu...nee aasavaadha drukpadham soostha unte muchchataga undhi...bemmi.ok.gif

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...