kanagalakiran Posted January 9, 2015 Posted January 9, 2015 విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పోత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడటం అంటే టీడీపీని బలహీన పర్చడం కాదని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఏపీ రాజధాని విజయవాడలో ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దేశాభివృద్ధి కోసం తమ పార్టీ, టీడీపీ కలిసి పని చేస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాల కేంద్రం అదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. తమ సిద్దాంతాలు నచ్చి వస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు బీజేపీని విస్తరించడమే తమ లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలో 45 లక్షల మందిని పార్టీ సభ్యుత్వ నమోదు చేయించాలని నిర్ణయించినట్లు ఆయన విశదీకరించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరీ వల్ల మోదీ ప్రభుత్వం ప్రారంభించాల్సిన అనే కార్యక్రమాలు నిలిచిపోయాయని అమిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళిక సంఘం స్థానంలో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన నీతి ఆయోగ్ వల్ల రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగానే దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపే దిశగా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని అమిత్ షా వెల్లడించారు. aa news lo సంచలన వ్యాఖ్యలు emi ina vunnayaa???? anduke veedi ni SHIT papaer annadi......
saileshgogineni Posted January 9, 2015 Posted January 9, 2015 Article heading spicy gaa untene evadainaa link click chesthaadu mari
Gunner Posted January 9, 2015 Posted January 9, 2015 45 lakhs aaaa...... sare mari..... 4.5 lakhs cheyandi mundu
kanagalakiran Posted January 9, 2015 Author Posted January 9, 2015 Article heading spicy gaa untene evadainaa link click chesthaadu mari anduke nenu open chesanu bro....chusthe akkada chusthe S-hit aa vundi
ravikia Posted January 9, 2015 Posted January 9, 2015 Ante TDP tho pothu ante SACHIT pans ki sanchalanamega...Aaau expect chesindhi TDP maaku sathruvu, Jagan mithrudu ani cheppalani..thappu ledu..SACHIT wrackssss....
OnlyTDP Posted January 9, 2015 Posted January 9, 2015 prathi ji gaadu itla AP meeda vachi padutunnadu.. yemito ee kharma maa Andhra janaalaki
chsrk Posted January 9, 2015 Posted January 9, 2015 45 lakhs chaala?? eedi potti *** arakoti ante manaki poti aiyyiddemo ani akkada aaginattunnaru ..
LION_NTR Posted January 10, 2015 Posted January 10, 2015 YCP..BJP lo merging process enthavaraku vachindo?
saileshgogineni Posted January 10, 2015 Posted January 10, 2015 mem eduguthaam vayyaa ante edupu endoo kondaridi
NagaChaitanya Posted January 10, 2015 Posted January 10, 2015 45 lakhs aaaa...... sare mari..... 4.5 lakhs cheyandi mundu
harshachunduri Posted January 10, 2015 Posted January 10, 2015 Jagan Gadu 30 Years CM ga untaanu ani cheppinatte undi le....picha lite
harshachunduri Posted January 10, 2015 Posted January 10, 2015 YCP..BJP lo merging process enthavaraku vachindo? 2016 lo anta mari...TV5 anchor CSR cheppadu(Prasara Bharathi anchor)....anchor VP gaadu... maa relative ne.. TDP ki full anty
LION_NTR Posted January 10, 2015 Posted January 10, 2015 2016 lo anta mari...TV5 anchor CSR cheppadu(Prasara Bharathi anchor)....anchor VP gaadu... maa relative ne.. TDP ki full anty oh man..1 more yr aa?
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.