
AndhraBullodu
-
Posts
1,169 -
Joined
-
Last visited
Reputation Activity
-
AndhraBullodu reacted to NatuGadu in Amaravati Outer Ring Road
Erri honk naakodukulu NHAI gaallu
Existing 4 line highway parledhu baane vunsedhi... with aervice roada tho...
ippudu 6 lines express way ani cheppi servhce roads ni restrict chesthunnaru .. no entry
Express way anteenee high speed... now speed restrictions... rojuko rule
-
-
AndhraBullodu reacted to NatuGadu in Amaravati Outer Ring Road
Bangalore ki 70m ee ichhinanduku ippudu .. moxxtta kudusthunnaru expanssion ki scope leka..metro kaduthunnaru... mamulu torture kaadhu
-
AndhraBullodu reacted to sonykongara in Amaravati Outer Ring Road
Manam ante edo dabbulu leka vallani adgutunnamu, KA valla ki emi ayyi sachindi, 150 M tho land acquisition chesukovachu ga.
-
AndhraBullodu reacted to chanu@ntrfan in Guntur city beautification
Asalu 98cr tho direct ga 1million people ki effect ayye pani oka padathi padu lekunda chesthunaru...........central ivvakapoyina state should look into this matter....
-
AndhraBullodu reacted to hydking in Tesla
Vachaka bajana chesthe oka lekka rakunda backout ithe padidhi bokka
-
AndhraBullodu reacted to Nfan from 1982 in Tesla
Kia thecharu kashta padi
yem ayyindhi
Tesla vasthe win guarantee kaadu ga
-
-
AndhraBullodu reacted to ramntr in Amaravati
Launch relaunch lanti words Vaddu sir, formal ga low key event la finish chesi, inauguration ki pilavandi brodia ni like hitech cyber towers ki vajpayi laga... దయచేసి ముందే పిలిచి hadavidi చేసి gatha జ్ఞాపకాలను గుర్తు cheyoddu sir....
-
-
AndhraBullodu reacted to srikanthnarne in Amaravati International Airport
Amaravati greenfield airport vache varaku matram eh gannavaram airport life avtundemo.
-
AndhraBullodu reacted to Yaswanth526 in Amaravati
https://x.com/Mana_Vijayawada/status/1898001704400175533
-
AndhraBullodu reacted to Mobile GOM in Amaravati
Chanu Bro manaki avasarama ee keechu gaadi videos 🙏🙏
-
AndhraBullodu reacted to sonykongara in Amaravati
CBN adugutunnadu, AP lo NHAI RM gadu donaga nakoduku, vadi ki state govt ki gaps unnayi, anntiki addu pulla vesthunadu. Vijayawada west bypass vishyam lo kuda addu pulla vesthe PMO nundi call vachaka oppukuddu Amaravati lo grid roads ki link ivvataniki.
-
AndhraBullodu reacted to ravindras in Amaravati
70 meters width 8 lane ki saripothaadhi. 100 meters width vunte both sides two lane service roads vesukovachu.
additional width ki land acquisition cost pettukuntaamani nhai ni state government request cheyyaali. appudu 150 meters width ki land acquire cheyyavachu.
-
AndhraBullodu reacted to sonykongara in Missile test facility at Nagayalanka
పట్టాలెక్కనున్న క్షిపణి పరీక్షా కేంద్రం
కృష్ణా జిల్లాకు మణిహారం లాంటి గుల్లలమోద క్షిపణి పరీక్షా కేంద్రం ఎట్టకేలకు రూపుదిద్దుకోనుంది. వైకాపా పాలనలో నిర్లక్ష్యానికి గురై అటకెక్కిన ఈ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ పట్టాలెక్కింది.
By Andhra Pradesh News DeskPublished : 03 Mar 2025 04:29 IST Ee Font size 2 min read రూ.20వేల కోట్లతో ప్రాజెక్టు చేపట్టనున్న డీఆర్‌డీవో
త్వరలో శంకుస్థాపనకు ప్రధాని రాక
గుల్లలమోద వద్ద నిర్మించిన డీఆర్‌డీవో పరిపాలన భవనం
ఈనాడు డిజిటల్, మచిలీపట్నం: కృష్ణా జిల్లాకు మణిహారం లాంటి గుల్లలమోద క్షిపణి పరీక్షా కేంద్రం ఎట్టకేలకు రూపుదిద్దుకోనుంది. వైకాపా పాలనలో నిర్లక్ష్యానికి గురై అటకెక్కిన ఈ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ పట్టాలెక్కింది. ఇటీవల మంత్రి లోకేశ్ దిల్లీ వెళ్లినప్పుడు రక్షణమంత్రితో ఈ ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ప్రాజెక్టు కోసం వచ్చే ఐదేళ్లలో డీఆర్‌డీవో రూ.20వేల కోట్లు ఖర్చుచేయనున్నట్లు తెలుస్తోంది.
అనుకూలం.. అభివృద్ధికి దోహదం: పెరుగుతున్న రక్షణ అవసరాల దృష్ట్యా కొత్త కేంద్రం ఏర్పాటుకు నాగాయలంక మండలం గుల్లలమోదను అనువైనదిగా గుర్తించారు. పరీక్ష కేంద్రం చుట్టుపక్కల 8 కి.మీ. పరిధిలో జనావాసాలు లేకపోవడం క్షిపణి ప్రయోగాలకు అనుకూలం. భారీ కంటెయినర్లు వచ్చేందుకు రహదారులను విస్తరించనున్నారు. ఈ కేంద్రం నిర్మాణం మొదలైతే 600 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది. 300 మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది నివాసం ఉండనున్నారు. దీంతో ఈ ప్రాంతం ఆర్థికంగా వృద్ధి చెందుతుంది.
14 ఏళ్ల నిరీక్షణ: క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు గుల్లలమోద అనుకూలమని 2011లో తేల్చారు. అన్ని అవాంతరాలు సరిచేసుకుంటూ 2017లో తెదేపా ప్రభుత్వం 381 ఎకరాల భూమిని కేటాయించింది. 2019 ఆగస్టులో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు రావడంతో డీఆర్‌డీవో భూమి స్వాధీనం చేసుకొని పరిపాలన భవనం నిర్మించారు. తర్వాత వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు అటకెక్కింది.
వైకాపా తీవ్ర నిర్లక్ష్యం: 2020-21 మధ్య అప్పటి డీఆర్‌డీవో ఛైర్మన్ సతీష్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. తొలిదశలో రూ.1800 కోట్లకు పైగా నిధులతో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో శంకుస్థాపన చేయించి 2021లో పనులు పూర్తిచేయాలని డీఆర్‌డీవో లక్ష్యంగా పెట్టుకుంది. గన్నవరం సమీపంలో అతిథిగృహాల నిర్మాణం, ముఖ్య శాస్త్రవేత్తల నివాస సముదాయాలకు స్థలాలు కేటాయించాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరగా అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. దీంతో ఈ ప్రాజెక్టును గుజరాత్ తరలించాలని కేంద్రం భావించింది.
భూమిపూజకు మోదీ?: కూటమి ప్రభుత్వం రావడంతో సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించి ప్రాజెక్టును పట్టాలెక్కించారు. గత అక్టోబరులో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భద్రతా కమిటీ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ జనవరిలో ప్రధాని విశాఖపట్నం వచ్చినప్పుడే గుల్లలమోద క్షిపణి కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించారు. కానీ ఆయన తానే వచ్చి భూమిపూజ చేస్తానన్నట్లు తెలిసింది. త్వరలోనే వస్తారని సమాచారం.
-
AndhraBullodu reacted to gnk@vja in G V Reddy
GV tweeter account deleted .
looks like no return back .
-
AndhraBullodu reacted to sonykongara in Alluri Sitarama Raju International Airport #Bhogapuram
Vijayawada ni dikku malina vadiki iccharu appaulu lo unnadu anta, vadi ni tisi vere vadiki icchina inka late avuthundi ani vadi thone chyichukuntunnaru.
-
AndhraBullodu reacted to raghu6 in G V Reddy
Mana PK anna movie lo cheppinattu
Ekkada thaggalo telavakapothe ( GV matter lo ) … giving wrong signal
-
AndhraBullodu reacted to Eswar09 in G V Reddy
GV dhi tappu ani CBN support media .gv version cheppadaniki gv contact lo ledu..
Sagam sagam matter ni media ki leak chesaru .asala em jaridhoo CBN/lokesh chepparu ma range matter kadhano or mlc elections anoo..
Already Cadre oka understanding lo unnaru.. correct gv dhi jarigindhi...entire matter ni proper way explain chese vadu okkadu ledu party side nunchi.. so penality vesukonnaru.
-
AndhraBullodu reacted to Paruchuri in G V Reddy
CBN immediate ga approve cheseyyatam main triggering point..pundu meedha kaaram challinattu ayyindi paristithi..CBN ni full ga wrong track ekkincharu
-
AndhraBullodu reacted to sonykongara in G V Reddy
BC ah roju morning 10 ki call chesadu anta eddari madya matalu perigayi anta dani meda rajinama chesadu, naku news theliyagane post kuda vesanu, mana vallu chance dorikindi ani cbn ni minge pani unnaru, villu jagan gadi ni kuda eppudu alga thitti undaru.
-
AndhraBullodu reacted to Raaz@NBK in G V Reddy
Nenu cbn meeda some issues lo unhappy.. ee matter lo I support CBN.. Details lo ki vadduley.. party ki resign chesaadu.. lite.
-
AndhraBullodu reacted to Raaz@NBK in G V Reddy
ledu ley bro.. X lo kooda choostunnaaaga.. Spokesperson ni leader kantey baaga own chesukontunnaaru Tdp cadre..
-
AndhraBullodu reacted to Paruchuri in G V Reddy
correct ee annai..neneppudu open kaaledhu enni vunna..gv matter lo turpoorabattalsi vachindi mana high command ni..